Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/ घर के हिस्से

Wikibooks నుండి
घर के हिस्से ఇంటి భాగాలు
अतिथीकक्ष అతిధి గది
अलमारी* అరమర
अलमारी* అల్మరా
अलाव పొయ్యి
आंगन ఆవరణ
ईंधन ఇంధనము
कंघी* దువ్వెన
कंबल గొంగళి
कटोरी* వెడల్పు మూతి గిన్నె
कपड़े దుస్తులు
कांटा త్రిశూలం
कांटा శూలము
कीप* గరాటు
कुरसी* కుర్చీ
कोट కోటు
खाट* మంచం
गिलास గ్లాసు
गुंबद గుమ్మటపు కప్పు
चादर* దుప్పటి
चिमनी పొగ వెళ్లు గొట్టం
चिमनी* పొగ గొట్టం
चौखट ద్వార బంధం
छड़ కడ్డీ
छत* పై కప్పు
जंजीर గొలుసు
जलनिकालना మురుగు నీరు
झाड़ू చీపురు
झाढ़फानुस వేలాడు దీపం
टोकरी* బుట్ట
टोपी* టోపీ
डेस्क మేజా బల్ల
ड्राइंगरूम కూర్చొను గది
तराजू తూకం తాసు
दरवाजा ద్వారము
नहानेकाकमरा స్నానపు గది
नहानेकाकमरा స్నానపు గది
पायंदाज కాళ్లు తుడుచు పట్ట
प्यालाकटोराकटोरा గిన్నె
फर्नीचर సామగ్రి
फर्नीचर సామగ్రి
फर्श* నేల
फव्वारा నీటి ఊట
फूलदान పూల కుండీ
बटन గుండీ
बाल्टी* బొక్కెన
बिजलीकास्टोव* విద్యుత్ పొయ్యి
बिस्तर పడక
बिस्तर పడక
बिस्तर పరుపు
बीम దూలం
बुनियाद పునాది
बैरक బారకాసు
बॉक्स పెట్టె
ब्रश కుంచె
मकड़ीकाजाला* సాలె గూడు
मेहराब కమాను వంపు
मोमबत्ती* కొవ్వొత్తి
राख* బూడిద
लिबास దుస్తులు
शयनकक्ष పడక గది
शयनकक्ष పడక గది
सीमेंट సిమెంటు