Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/ ग-घ

Wikibooks నుండి
गंजा బోడి
गंतव्य గమ్యం
गंदगी* ధూళి, మురికి
गंदगी* మురికి
गंदा చెడిపోయిన
गंदा మురికి గల
गंदा మురికిగా
गंदीनालीकापानी* మురుగునీరు
गंध వాసన చూచు
गंध* వాసన
गंधा करना మురికి చేయు
गंधीय ఘ్రాణశక్తి సంబంధ
गंभीर గంభీరమైన
गंभीर తీవ్ర
गंभीर, తీవ్ర
गंभीरतासे తీవ్రంగా
गंभीररूप*से తీవ్రంగా
गज గజము
गठन కూటమి
गठन करना కలిగియుండు
गठबंधन సంకీర్ణం
गठिया* కీళ్ళనొప్పి
गड़रिया గొర్రెల కాపరి
गड्ढा గుంత
गड्ढा చెప్పుకోదగ్గ ఫలితము
गढना కధ అల్లు
गणक గణనయంత్రం
गणतंत्र గణతంత్రరాజ్యము
गणतंत्रवादी గణతంత్ర
गणन करना* గణించు
गणना* గణన
गणना* లెక్కింపు
गणना* करना లెక్కించు
गणित గణితం
गणितज्ञ గణితశాస్త్రజ్ఞుడు
गत గత
गति* కదలిక వేగం
गति* వేగం
गतिकी* గతిశాస్త్రం
गतिरोधआजाना అభివృద్ధి నిలుచు
गतिविधि* చర్య
गतिशील ప్రగతిశీల
गतिशीलता* చలన శక్తి
गदर తిరుగుబాటు
गद्दा పరుపు
गद्य వచనం
गद्यकार వచనరచయిత
गद्यलेखक గద్యరచయిత
गद्यात्मक వచన రూపపు
गधा గాడిద
गन्ना చెరకు
गपशप* పిచ్చాపాటి బాతాఖాని
गरदन* మెడ
गरम వేడి
गरागपोमेड సుగంధ పూతపదార్ధం
गरिमा ఆత్మాభిమానం
गरीब పేద
गरुड़ గద్ద
गर्जन ఉరుము
गर्जनकरना గట్టిగా అరచు, గర్జించు
गर्तिका* సాకెట్
गर्भ గర్భాశయం
गर्भधारण గర్భధారణ
गर्भधारणकरना గర్భందాల్చు
गर्भपात గర్భస్రావం
गर्भवती* గర్భిణీ
गर्म వెచ్చని
गर्मी* ఉష్ణము
गर्मी* వెచ్చదనం
गर्मी* వేసవి
गर्व గర్వం
गर्वसे గర్వంగా
गर्वित होना గర్వపడు
गलत సరికాని
गलतजगहरखना తగనిచోట ఉంచటం
गलतसमझना అపార్థం చేసుకొను
गलती పెద్ద తప్పు
गलती* పొరపాటు
गलती*करना పొరపాట్లు చేయు
गलतुण्डिका* గొంతుబిళ్ల
गला కంఠము, గొంతు
गलियारा నడవ
गली* సందు
गलीचा తివాచి
गवाहसाक्षी సాక్షి
गवाही* సాక్ష్యము
गहना ఆభరణం
गहरा లోతుగా
गहरा లోతైన
गहरा లోతైన
गहराई* లోతు
गहरीसांस* నిట్టూర్పు
गहारीसोच* దీర్ఘాలోచన
गाँठ* ముడి
गांठ* కణుపు
गांठकंद గడ్డ దినుసు
गांव గ్రామము
गाइड మార్గదర్శి
गाज़ పలుచని నేతగుడ్డ
गाजर క్యారెట్ దుంప
गाड़ि* బండి
गाड़ी* లాగుడు బండి
गाड़ी* వాహనం
गाडीचलाना* వాహనం నడపటం
गाढ़ा करना ఘనీభవించు
गाद* పాకుడు పేరుడు
गान ప్రార్థన గీతం
गाना గానంచేయు, పాడు
गाय ఆవు
गाय* గోవు, ఆవు
गायक గాయకుడు
गायन గానం
गायब होना లేకుండా పోవు
गारंटी* హామీ
गाल బుగ్గ, చెంప
गाल బుగ్గలు
गिटार గిటార్
गिद्ध రాబందు
गियर పళ్ల చక్రం
गिर పతనం
गिरना దొర్లిపడు
गिरपड़ना రాలు, కింద పడు
गिरफ्तार करना నిర్బంధించు
गिरफ्तारकरना బంధించు
गिरवी* తాకట్టు కుదువ
गिरादेना దొర్లించు, పడవేయు
गिराना పడవేయు
गिरावट* క్షీణదశ
गिरी* విత్తనం కాయ మూలం
गिरोह ముఠా
गिलहरी* ఉడుత
गिलास గ్లాసు, లోటా
गीत పాట
गीतिकाव्य గేయ కావ్యం
गीला తడి
गुंडागीरी* దౌర్జన్యం
गुंबद గుమ్మటపు కప్పు
गुच्छा గుత్తి
गुट కక్ష, ముఠా తగాదా
गुड़ బెల్లం
गुड़िया* పిల్లల ఆటబొమ్మ
गुण సుగుణం
गुणन గుణకము
गुणवत्ता* నాణ్యత
गुणवत्ता*नियंत्रण నాణ్యనియంత్రణ
गुणा करना సంఖ్యలో వృద్దియగుట
गुणात्मक గుణాత్మక
गुदगुदाना చక్కిలిగింత పెట్టు
गुदना పచ్చబొట్టు
गुदा పురీష ద్వారము, ముడ్డి
गुदा ముడ్డి
गुद्दी మూపు
गुद्देका మూత్రపిండ సం
गुनगुना గోరు వెచ్చని
गुना రెట్టు
गुप्त దాగియున్న
गुप्त రహస్య
गुप्तद्वार దొడ్డి దారి
गुफा* గుహ
गुब्बारा బూర
गुमनाम పేరులేని
गुमराह करना దారి తప్పించు
गुरु గురువైన
गुरुत्वाकर्षणशक्ति* భూమ్యాకర్షణ
गुरुपयोग దుర్వినియోగం
गुर्दा మూత్రపిండం
गुलदस्ता పుష్పగుచ్చం
गुलाब గులాబీ
गुलाबी లేతఎరుపు
गुलामी* బానిసత్వం
गुष्ट దుష్టుడు
गुस्सा అధిక కోపం
गुस्सा ఆగ్రహం
गुहा* వస్తువులో గుల్లభాగం
गूंज* ప్రతిధ్వని
गूंजना పునః ప్రతిధ్వని
गूँधना పిండిని పిసికి కలుపు
गृहिणी గృహనిర్వాహకురాలు
गृहिणी* గృహిణి, ఇల్లాలు
गेंद* బంతి
गेंदबाजी* బంతి విసురుట
गेराज మోటారు వాహనశాల
गेहूँ గోధుమలు
गैंडा ఖడ్గమృగం
गैर కాని
गैरकानूनीआचरण చట్టవిరుద్ధచర్య
गैरजिम्मेदार బాధ్యతారహిత
गैलरी* వరుస ఆసనాలు
गैस* వాయువు
गोंद జిగురు
गोंद బంక, జిగురు
गोठार గాదె
गोद लेना* స్వీకరణ
गोद* ఒడి
गोदाम గోదాము
गोदाम, depot గిడ్డంగి
गोदीसेयुक्त करना రేవుచేర్చి కట్టివేయు
गोधूलि*वेला* సంజవెలుగు
गोधूलिबेला* మునిమాపు
गोपनीयता*गुप्तता గోప్యత
गोपुरम् గోపురం
गोमांस పశు మాంసం
गोल గుండ్రని
गोला గోళము
गोलाबारी*करना కాల్పులు జరపటం
गोली* తుపాకి గుండు
गोली* మాత్ర
गोली* మాత్ర, బిళ్ల
गोली*मारना కాల్చు
गोली*मारना కాల్పులు జరపటం
गोल्फ పచ్చికబయళ్లలో ఆడే ఆట
गौण సహాయకం
गौरव గౌరవం
गौरैया* పిచ్చుక
ग्यारह పదకొండు
ग्रंथ గ్రంథము
ग्रंथी* కణితి
ग्रंधि* గ్రంథి, కణితి
ग्रह గ్రహము
ग्रहण గ్రహణం
ग्रहीता గ్రహీత
ग्राफ రేఖా చిత్రం
ग्रामपरिषद* గ్రామ సమితి
ग्रामवासी గ్రామస్తుడు
ग्रामीण గ్రామీణ
ग्राहक ఖాతాదారు
ग्रीक గ్రీకు భాష
ग्रीज़* కందెన
ग्रेनाइट కొండరాయి
ग्लूकोज గ్లూకోజ్
घंटा గంట
घंटी* గంట
घटक పదార్థాలలో ఒకటి
घटक భాగం
घटका ఒక కుదుపు
घटना* దృగ్గోచర విషయము
घटना* సంభవించినది
घटाना తీసివేయు
घटाव వ్యవకలనం, తీసివేత
घड़ा కుండ
घड़ियाल మొసలి
घड़ी* గడియారం
घन ఘనాకార వస్తువు
घनत्व సాంద్రత
घना చిక్కని దట్టమైన
घना దట్టమైన
घनिष्टता* సత్సంబంధం
घरकाबना ఇంట్లో చేసిన
घरकेबाहर ఇంటి వెలుపల
घरपरखिन्न ఇంటిబెంగ
घरेलू దేశీయ
घर्षण రాపిడి
घसीटना ఈడ్చుకొనిపోవు
घाटा కొరత
घाटी* లోయ
घाव కోత, తెగినగాయం
घाव గాయం
घाव శరీర అవయవ గాయం
घाव, గాయం
घास* నేలపై పెరిగే గడ్డి
घासपात రక్షక కవచం
घी నెయ్యి
घुंडी* పిడి
घुटना మోకాలు
घुटनेटेकना మోకరిల్లు
घुड़दौड़*काघोड़ा పందెంగుర్రం
घुस्सादिलाना కోపం తెప్పించు
घूंघट ముసుగు
घूंटघांटसेपीना కొద్దికొద్దిగా తాగు
घूंसामारना పిడికిలితో కొట్టు
घूँसेमारना గుద్దు
घूमना గమ్యంలేకుండా తిరుగు
घूमना చుట్టూ తిరుగు
घूमना, टहलना నడవటం
घूरना తదేకంగాచూచు
घृणा* అయిష్టత
घृणित హేయమైన
घेनासर्किट వలయం
घेरना చుట్టు ముట్టు
घोंघापता నత్త
घोंसला పక్షిగూడు
घोटाला వంచన
घोड़ा గుర్రము
घोड़ा తుపాకీ కీలు
घोल ద్రావణం
घोलना ద్రవములో కరిగించు
घोषणा* ప్రకటన
घोषणा*करना అధికారికంగా ప్రకటించు
घोषणा*करना చాటించు, ప్రకటించు
घोषणापत्र ప్రకటన పత్రం
घोषित करना తెలుపు, ప్రకటించు