ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/ क-ख
స్వరూపం
| कंकाल | ఎముకల గూడు |
| कंगन | మణికట్టు గొలుసు |
| कंघी* | దువ్వెన |
| कंजूसी | పిసినారితనం |
| कंटेनर | డబ్బా పెట్టె |
| कंडक्टर | నిర్వాహకుడు |
| कंदा | దుంప |
| कंधा | భుజము |
| कंधेउचकाना | భుజాలుఎగరవేయు |
| कंपकंपी* | వణుకు |
| कंपन | వణుకు |
| कंपना | కంపము |
| कंपनी | కంపెనీ |
| कंपनी* | సంస్థ |
| कंप्यूटर | గణనయంత్రం |
| कंबल | దుప్పటి గొంగళి |
| कई | చాలా |
| ककड़ी* | దోసకాయ |
| कक्ष | కేంద్రం |
| कक्ष | పెద్ద గది |
| कक्षा* | తరగతిగది |
| कक्षा, वर्ग* | తరగతి |
| कक्ष्या* | కక్ష్య |
| कचरा | ఇంటి చెత్త |
| कचरा | చెత్త |
| कचरा | తుక్కు |
| कचरापेटी* | చెత్త బుట్ట |
| कच्चा | ముడి |
| कच्चाफल | కాయ |
| कच्चामाल | ముడి పదార్థం |
| कच्चीधातु* | ముడి ఖనిజం |
| कछुआ | తాబేలు |
| कटजाना | కోసుకుపోవు |
| कटपुतलियोंकाखेल* | కీలుబొమ్మలాట |
| कटहल | పనస |
| कटाईफसल* | పంటకోత |
| कटाव | కోత(నేల) |
| कटीबंध | నడి కట్టు |
| कटोरा | గిన్నె |
| कटोरी* | వెడల్పు మూతి గిన్నె |
| कटौती* | కోత |
| कठपुतली* | తోలు/ కీలు బొమ్మ |
| कठफोड़वा | వడ్రంగి పిట్ట |
| कठिन/ अग्निपरीक्षा* | కఠిన పరీక్ష |
| कठिनाई* | ఇబ్బంది |
| कठिनाई* | కష్టం |
| कठोर | తీవ్ర |
| कठोर | స్థిరంగావున్న |
| कठोरता* | గట్టితనం, మొండితనం |
| कठोरता* | గట్టితనము |
| कठोरता* | దృఢత్వం |
| कड़वा | చేదుగా |
| कड़वाहट* | చేదు, తీవ్రం |
| कड़ा | పగలనట్టి గట్టి |
| कड़ा | వంగని |
| कड़ाहोजाना | దృఢపరుచు |
| कडीपत्ति* | కరివేపాకు |
| कण | కణము |
| कथन | వృత్తాంతము |
| कथा* | కథ |
| कथिततौरपर | ఆరోపించినట్లుగా |
| कथितरूपसे | నివేదిక ప్రకారం |
| कदम | మెట్టు |
| कदम, पद | నృత్యంలో అడుగు |
| कदाचार | తప్పుచేయటం |
| कद्दू | గుమ్మడికాయ |
| कनपटी* | కణత |
| कनिष्ट, जूनियर | వయసులో చిన్న |
| कनिष्ठा* | చిటికిన వ్రేలు |
| कपाट | కవాటము |
| कपास* | ప్రత్తి, పత్తి |
| कपित्थ | వెలగపండు |
| कपूर | కర్పూరము |
| कप्तान | కెప్టెన్ నాయకుడు |
| कब | ఎప్పుడు |
| कबाड़ | చిల్లర |
| कबूतर | పావురం |
| कब्जा | కీలు బందు |
| कब्जा करना | ఆక్రమించు |
| कब्जेदार | ఆక్రమణదారు |
| कब्जेमेँ करना | బందీచేయు |
| कब्रिस्तान | స్మశాన వాటిక |
| कभी | ఒకసమయంలో |
| कभी, सदा | ఎప్పుడూ |
| कभीकभी | అప్పుడప్పుడు |
| कभीकभी | అరుదుగా |
| कभीकभी | కొన్నిసార్లు |
| कभीकभीहोनेवाला | అప్పుడప్పుడు వచ్చు |
| कभीकुछनही | ఎప్పుడూ ఏదీ లేదు |
| कभीनहीं | ఎప్పుడూ లేదు/ కాదు |
| कम | తక్కువ |
| कम करना | తగ్గించు |
| कम करना | తగ్గింపు |
| कम करना | తీసివేయు |
| कम, निम्न | తక్కువ |
| कमआंकना | తక్కువ వెలకట్టు |
| कमकरने* | తగ్గించు |
| कमज़ोर | బలహీనమైన |
| कमजोर करना | బలహీనపరచు |
| कमजोर*छेद्य | హాని జరిగే అవకాశంగల |
| कमजोरी* | బలహీనత |
| कमर* | నడుము |
| कमरा | గది |
| कमल | తామర పువ్వు |
| कमलागत* | తక్కువ ఖర్చు |
| कमवर्षवाला | వయసు చాలని |
| कमसेकम | కనిష్ట |
| कमसेकम | కనీసం |
| कमसेकमकरना, | తగ్గించు |
| कमांडर | ఆజ్ఞాపించువాడు |
| कमाई* | ఆదాయాలు |
| कमाई* | సంపాదన |
| कमाना | సంపాదించు |
| कमानीस्प्रिंग* | సాగెడు తీగెచుట్ట |
| कमी* | అసౌకర్యం |
| कमी* | కొరత |
| कमी* | తగ్గింపు |
| कमी* | లేకపోవటం |
| कमी* | లోపం |
| कमीजा* | చొక్కా |
| कम्पोस्ट | సేంద్రీయ ఎరువు |
| कर, toll | పన్ను |
| करघा | మగ్గం |
| करदाता | పన్ను చెల్లింపుదారు |
| करना | చేయు |
| करना | జరుపు |
| करनाचाहना | చేయకోరు |
| करसकना | చెయ్యవచ్చు |
| कराधान | పన్ను విధింపు |
| कराहना | బాధతో అరచు |
| करीब | దగ్గరగా |
| करीबीरिश्तैदार | సన్నిహిత బంధువు |
| करोड़पति | బహు లక్షాధికారి |
| कर्कश | కరకరమను, బొంగురు |
| कर्णपटह | కర్ణభేరి |
| कर्तव्य | కర్తవ్యం |
| कर्तव्य | విధి |
| कर्ता | కర్త |
| कर्फ्यू | నిషేదాజ్ఞ |
| कर्मचारी | ఉద్యోగి |
| कर्मीदल | ముఠా, బృందం |
| कर्षण | లాగి తీసుకొని పోవుట |
| कलंक | కళంకం |
| कल | నిన్నటి రోజు నిన్న |
| कल | రేపు |
| कलम* | ఈక |
| कलम* | కలం |
| कलह | కలహం |
| कला* | కళ |
| कलाई* | మణికట్టు |
| कलाकार | కళాకారుడు |
| कलाकृति* | కళాకృతి |
| कलाकेंद्र | కళా కేంద్రం |
| कलात्मक | కళాత్మకమైన |
| कली* | మొగ్గ |
| कलुषित करना | కలుషితపరచు |
| कलेक्टर, वसूल्दार | కలెక్టరు |
| कल्पना* | ఊహ |
| कल्पना* | ఊహాచిత్రం, కల్పన |
| कल्पना* | కల్పన |
| कल्पना*करना | అనుకొను |
| कल्पना*करना | ఊహ |
| कल्याण | సంక్షేమం |
| कवच | రక్షక కవచం |
| कवयित्री* | కవయిత్రి |
| कवर | మూతపెట్టు, దాచిఉంచు |
| कवरेज | బీమా మొత్తం |
| कवि | కవి |
| कविता* | కవిత |
| कविता* | కవిత్వం |
| कशीदाकाढना | అలంకరణ కుట్లు వేయు |
| कष्टउठाना | బాధపడు |
| कष्टदेना | బాధ కలిగించు |
| कसकर | బిగువుగా, గట్టిగా |
| कसकरपकड़ना | గట్టిగా పట్టుకొను |
| कसना , fix | బిగించు |
| कसम*खाना | ప్రమాణం చేయు |
| कसाई | కసాయివాడు |
| कस्तूरी* | కస్తూరి |
| कहना | చెప్పు |
| कहाँ | ఎక్కడ |
| कहानी* | కథ |
| कहावत* | సామెత |
| कहावत* | సామెత సూక్తి |
| कहावत* | సూక్తి |
| कहींनकहीं | ఎక్కడో |
| कहींनहीं | ఎక్కడా లేదు |
| कहींभी | ఎక్కడైనా |
| कांख*बगल* | చంక |
| कांच | గాజు |
| कांटा | చిన్న సూది |
| कांटा | ముల్లు |
| कांटा | శూలము |
| कांटेदार | ముళ్లు గల |
| कांतिकिरण* | కాంతి కిరణము |
| कांपना | కంపించు |
| कांसा | కంచు, కాంస్యం |
| का, के, की | యొక్క |
| काई | నాచు |
| कागज | కాగితం |
| काग़ज़ | కాగితం |
| काग़ज़कारखाना | కాగితకర్మాగారం |
| काट | సంబంధం తొలగించు |
| काटना | కొరుకు |
| काटना | కోయు, నరుకు |
| काटना | కోసివేయు |
| कातिल | హంతకుడు |
| कान | చెవి |
| कानाफूसी* | నిట్టూర్పు |
| कानून | చట్టం |
| कानूनी | చట్టపరమైన |
| कानूनीतौरपर | చట్టబద్ధంగా |
| कान्सुल | దౌత్యవేత్త |
| काफी | గణనీయ |
| काफीबहुतखूब | న్యాయంగా |
| काबूपाना | అధిగమించు |
| काम | పని |
| काम करना | పని చేయటం |
| कामगार | కార్మికుడు |
| कामगार | శ్రామికుడు |
| कामचोर | పనిదొంగ |
| कामदेना | నియామకం |
| कामुकता* | లైంగికత్వం |
| कामोत्तेजक | కామప్రేరేపక |
| कायर | పిరికిపంద |
| कायर | పిరికివ్యక్తి |
| कार* | కారు |
| कारक | కారకం |
| कारखाना | కర్మాగారం |
| कारण | కారణం |
| कारणवशदेय | వలన, బకాయి |
| कारागार | కారాగారం |
| कारावास | ఖైదు |
| कारीगर | శిల్పకారుడు |
| कारीगरी* | పనితనం |
| कार्टून | వ్యంగ్య చిత్రం |
| कार्ड | కార్డు |
| कार्डिनल | చర్చి మతాధిపతి |
| कार्बन | బొగ్గు |
| कार्मिक | సిబ్బంది |
| कार्य | పని |
| कार्य | విధి/చేయవలసిన పని |
| कार्य करना | పనిచేయు |
| कार्यकर्ता | కార్యకర్త |
| कार्यकाल | కాలపరిమితి |
| कार्यक्रम | కార్యక్రమం |
| कार्यक्रमयोजना* | కార్యక్రమరచన |
| कार्यग्रहणअवधि* | పనిలోచేరు వేళ |
| कार्यदर्शिका* | చేయు పనుల పట్టీ |
| कार्यदिवस | పనిచేయు రోజు |
| कार्यपंजी | ప్రయాణవివరాల పుస్తకం |
| कार्यपालक | కార్యనిర్వాహకుడు |
| कार्यपालनशक्ति* | కార్యనిర్వాహక అధికారం |
| कार्यप्रणाली* | విధాన పరంపర |
| कार्यशाला* | పనిచేయు చోటు, కర్మాగారం |
| कार्यसूची* | విషయ పట్టిక |
| कार्यसेनाकार्यदल | కార్యసేన |
| कार्यस्थल | కార్యక్షేత్రం |
| कार्यात्मक | క్రియాత్మక |
| कार्यान्वयन | అమలు |
| कार्यान्वयन करना | అమలు చేయటం |
| कार्यालय | కార్యాలయం |
| कार्रवाई* | చర్య |
| कार्रवाई*काकारण | దావాకారణం |
| काला | నలుపు |
| काला | నల్లని |
| कालाजादू | చేతబడి |
| कालाधन | నల్లడబ్బు |
| कालिखपता* | మసి |
| कालीन | తివాచీ |
| कालीमिर्च* | మిరియాలు |
| कालीसूची* | అర్హతలేనివారి జాబితా |
| काल्पनिक | కల్పితమైన |
| काल्पनिक | భావనలో మాత్రమున్న |
| काव्यात्मक | కవిత్వ సం |
| काष्ठकलाकार | కొయ్యబొమ్మల పనివాడు |
| किंवदंती | ఇతిహాసం |
| किकुड़ना | కుంచించు కొను |
| किट | సామాను పెట్టె |
| किताब* | పుస్తకం |
| किनारा | ఒడ్డు |
| किफ़ायत* | పొదుపు |
| कियागया | చేయబడిన |
| किरण* | కిరణం |
| किराना | ఇంటిసరుకులు |
| किराया | ప్రయాణ వెల |
| किराया | బాడుగ |
| किरायापर लेना | బాడుగకు తీసుకొను |
| किरायेकार, किरायेदार | కౌలుదారు |
| किरायेकारी* | కౌలుదారీతనం |
| किलामहल | కోట |
| किलोग्राम | కిలోగ్రాము |
| किलोमीटर | కిలోమీటర్ |
| किशमिश* | ఎండు ద్రాక్ష |
| किशोर | కౌమార |
| किशोर | యువకుడు |
| किशोरवय* | యుక్తవయసు |
| किशोरावस्था* | కౌమారం |
| किसको, जिसका | ఎవరి |
| किसान | రైతు, వ్యవసాయదారు |
| किसान | వ్యవసాయదారు, రైతు |
| किसान, रैयत | రైతు |
| किसानटिलर | కృషీవలుడు, దున్నుమర |
| किसीदिन | ఏదో ఒక రోజు |
| किसीनकिसीतरह | ఏదోవిధంగా |
| किसीप्रकारनहीं | దారులు లేవు |
| किसीभीतरह | ఏమైనప్పటికి |
| किसेभीजिसेभी | ఎవరికైనా, ఎవరినైనా |
| किस्त* | విడత, కిస్తీ |
| कीओर* | వైపుకు |
| कीओरसे | తరపున |
| कीचड़ | బురద |
| कीट | కీటకము |
| कीट | పురుగు, కీటకం |
| कीटनाशक | కీటక సంహారి |
| क़ीमाटुकडेटुकडेकरना | ముక్కలుగా తరుగు |
| कील* | మేకు |
| कुंआ | బావి, నుయ్యి |
| कुंजी* | తాళం చెవి |
| कुंजीपटल | మీటల బల్ల |
| कुंडल | చుట్ట |
| कुंद | మొద్దుబారిన |
| कुंदा | మొద్దు |
| कुकुरमुत्ता | పుట్టగొడుగు |
| कुख्यात | కీర్తిలేని |
| कुचलना | పగలగొట్టు |
| कुछ | ఏదో |
| कुछ | కొన్ని |
| कुछकुछ | కొంతవరకు |
| कुछनहीं | ఏమీ లేదు |
| कुछभी | ఏదయినా |
| कुछभी | ఏదైనా |
| कुछसमयकेलिये | తాత్కాలిక |
| कुतिया* | ఆడకుక్క |
| कुतूहलजनक | ఆసక్తికరమైన |
| कुत्ता | కుక్క |
| कुदाल* | చేతిపార |
| कुमारी* | కుమారి |
| कुमारी* | బాలిక కుమారి |
| कुम्हार | కుమ్మరి |
| कुरकुरा | కరకరలాడెడు |
| कुरूप | వికారమైన |
| कुर्सी* | కుర్చీ |
| कुल | మొత్తం |
| कुलकारोबार | మొత్తం అమ్మకం |
| कुलपति | కులపతి |
| कुलमिलाकर | అన్నీ కలిసి |
| कुलमिलाकर | మొత్తం మీద |
| कुलमिलाकर | మొత్తానికి |
| कुली | కూలీ |
| कुली | సామాను మోత కూలీ |
| कुल्ला करना | పుక్కిలించు |
| कुल्हाड़ी* | గొడ్డలి |
| कुल्हाड़ी*सेकाटना | గొడ్డలితో నరకడం |
| कुशल | నైపుణ్యం గల |
| कुशल | సమర్థవంతమైన |
| कुशल | సామర్థ్యం గల |
| कुशासन | చెడ్డ పాలన |
| कुश्ती* | కుస్తీ |
| कुष्ठरोग | కుష్టు వ్యాధి |
| कुहनीहैंगर* | వేలాడదీయునది |
| कूड़ा | చెత్త |
| कूदना | దుముకు దూకు |
| कूरियर | వార్తాహరుడు |
| कूल्हा | పిరుదు, పిర్ర |
| कृतज्ञता*दिखाना | కృతజ్ఞత తెలుపుట |
| कृत्रिम | కృత్రిమమైన |
| कृत्रिमअंग | కృత్రిమఅవయవం |
| कृपया | దయచేసి |
| कृषक | కాపు |
| कृषि* | వ్యవసాయ |
| केंटीन | అల్పాహారశాల |
| केंद्र | కేంద్రం |
| केंद्र | దృష్టి |
| केंद्र | మూలం, చేవ |
| केंद्रितकरना | కేంద్రీకరించు |
| केंद्रीय | కేంద్ర |
| केंद्रीयकरण | కేంద్రీకరణం |
| केक | తీపి రొట్టె |
| केकड़ा | పీత, ఎండ్రకాయ |
| केखिलाफ | వ్యతిరేకంగా |
| केतली* | పాత్ర |
| केबारेमेँ | గురించి |
| केबारेमें | సంబంధించిన |
| केबावजूद | ఉన్నప్పటికీ |
| केमाध्यमसे | ద్వారా |
| केला | అరటి పండు |
| केलिए | కోసం |
| केवल | కేవలం |
| केवल | కేవలంగా |
| केवल | మాత్రమే |
| केशकला* | జుట్టుఅలంకరణకళ |
| केसर* | కుంకుమ పువ్వు |
| केसाथ | కలిసి, తో |
| केसाथ | వెంటబోవు |
| कैंची* | కత్తెర |
| कैंची*सेकाटना | కత్తిరించు |
| कैंपस, premises | ప్రాంగణం |
| कैंसर | క్యాన్సర్, పుట్టకురుపు |
| कैथोलिक | కాథలిక్ శాఖా సం |
| कैनवास | గుడారాల గుడ్డ |
| कैनेडियन | కెనడా దేశస్థుడు |
| कैप्सूल | గొట్టం |
| कैफे | పలహారశాల |
| कैफ़े | కాఫీ దుకాణం |
| कैफ़े | ఫలాహారశాల |
| कैमरा | కెమెరా |
| कैरियर | జీవన వ్యాపకం |
| कैलेंडर | పంచాంగం |
| कैलोरी* | కెలొరీ ఉష్ణ ప్రమాణం |
| कैसिनो | జూదగృహం |
| कैसे | ఎట్లా |
| कैसे | ఎలా |
| कॉन्सर्ट | కచ్చేరి |
| कॉफ़ी* | కాఫీ |
| कॉमेडी* | హాస్యం |
| कॉर्क | బెండు, చెక్క |
| कॉर्निया | కంటి భాగం |
| कॉलोनी* | కొత్త నివాసప్రాంతం |
| कोई | ఎవరో ఒకరు |
| कोई | ఏదైనా |
| कोईएक | ఏదో ఒక |
| कोईनकोई | ఎవరయినా |
| कोईनहीं | ఎవరూ లేకపోవడం |
| कोईनहीं | ఏదీ కాదు, ఎవరూ కాదు |
| कोईभी | ఎవరైనా |
| कोईरास्तानहीं | ఏ దారీ లేదు |
| कोकून | పట్టు కాయ |
| कोच | శిక్షణ ఇచ్చు వ్యక్తి |
| को-छोड़कर | తప్ప |
| कोट | చొక్కాపై దుస్తు |
| कोटा | కేటాయించిన వాటా |
| कोटापद्धति* | కోటా వ్యవస్థ |
| कोड़ाचाबुक | కొరడా |
| कोण | కోణము |
| कोणमापक | కోణమాని |
| कोना | మూల |
| कोमल | కాఠిన్యం లేని |
| कोमल | సున్నితమైన |
| कोमल बनाना | మెత్తబరచు |
| कोमल* | లేత |
| कोयला | బొగ్గు |
| कोर | ప్రత్యేకవిధుల దళం |
| कोरम | కనీస సంఖ్య |
| कोरियाई | కొరియన్ |
| कोर्ट | కోర్టు, న్యాయస్ధానం |
| कोर्ट | న్యాయస్ధానం |
| कोलाहल, हंगामे | కోలాహలం |
| कोलेस्ट्रॉल | కొలెస్ట్రాల్ కొవ్వు |
| कोल्हू | నూనె గానుగ |
| कोशिश*करना | ప్రయత్నించు |
| कोष | నిధి |
| कोषस्थकीट | కీటక కోశస్థ దశ |
| कोषाध्यक्ष | కోశాధికారి |
| कोहनी* | మోచేయి |
| कोहरा | పొగమంచు |
| कौआ | కాకి |
| कौन | ఎవరు |
| कौलॆंडर | దినవార సూచిక |
| कौशल | నైపుణ్యం |
| कौशलआविष्कार करना | సృష్టించడం |
| कौसल* | లౌక్యం |
| क्या | ఏమిటి |
| क्या | ఏమిటి |
| क्यों | ఎందుకు |
| क्यों | ఎందుకు |
| क्योंकि | ఎందుకంటే |
| क्रमश | వరుసగా |
| क्रमसूचक | క్రమమును తెలిపే |
| क्रय | కొనుగోలు |
| क्रांति | విప్లవం |
| क्रांतिकारी | విప్లవాత్మక |
| क्रिया* | క్రియ |
| क्रियाकर्म | మృతులకర్మకాండ |
| क्रियाविशेषण | క్రియావిశేషణం |
| क्रिसमस | క్రిస్మస్ |
| क्रुद्ध | ఆగ్రహించిన |
| क्रूर | క్రూరమైన |
| क्रूर | క్రూరమైన |
| क्रूर | లొంగని, తీవ్ర |
| क्रोध | కోపం |
| क्रोध | తీవ్ర ఆగ్రహం |
| क्रोध | విపరీతమైన కోపం |
| क्रोधी | ముక్కోపం గల |
| क्रोधी | శీఘ్రంగా కోపంవచ్చు |
| क्लर्क | గుమస్తా |
| क्लासिक | ప్రామాణిక |
| क्लिप | పట్టుకొను సాధనం |
| क्लीनर | శుభ్రపరచు వ్యక్తి |
| क्विजमास्टर | ప్రశ్నించు వ్యక్తి |
| क्षणिक | క్షణికమైన |
| क्षणिक | తాత్కాలిక |
| क्षति* | హాని కలిగించు |
| क्षति, | వ్యర్థం, వృధా |
| क्षतिपहुंचाना* | హాని |
| क्षतिपूर्ति करना | నష్టపరిహారమిచ్చు |
| क्षतिपूर्ति* | నష్టాలు |
| क्षतिपूर्तिबिल* | నష్టపూర్తి బిల్ |
| क्षमता* | సమర్ధత |
| क्षमा* | క్షమాపణ |
| क्षमा*करना | క్షమించు |
| क्षमादान | క్షమాభిక్ష |
| क्षमायाचनाकरना | క్షమాపణకోరు |
| क्षय | క్షయం, శిధిలం |
| क्षितिज | దిగంతం |
| क्षेत्र | క్షేత్రం |
| क्षेत्र | ప్రదేశం |
| क्षेत्र | ప్రాంతం |
| क्षेत्र | భూభాగం |
| क्षेत्रविधिक्षेत्र | అధికార పరిధి |
| क्षेत्रीय | ప్రాంతీయ |
| क्षेत्रीयआयुक्त | ప్రాంతీయ కమిషనర్ |
| क्षेत्रीयनिधि* | ప్రాంతీయ నిధి |
| क्षेत्रीयपरिषद् | ప్రాంతీయ మండలి |
| क्षेत्रीयप्रादेशिक | ప్రాదేశిక |
| खंगालना | ఝాడించు |
| खंड | చట్టం |
| खंड | నిబంధన చట్టం |
| खंड | ముక్క |
| खंडन | కాదనుట, ఖండన |
| खंडन करना | ఖండించు |
| खंडन करना | ఖండించు |
| खगोलशास्त्रविज्ञान | ఖగోళశాస్త్రం |
| खगोलशास्त्री | నక్షత్ర శాస్త్రజ్ఞడు |
| खच्चर | కంచర గాడిద |
| खजांची | నగదు ఉద్యోగి |
| खजाना | నిధి |
| खजूर | ఖర్జూర |
| खटका | చిన్న దెబ్బ |
| खटमल | నల్లి |
| खटाई* | గంటు, గాటు |
| खट्टा | పులుపు |
| खट्टा | పుల్లని |
| खड़चट्टान* | చిన్న కొండ |
| खड़ा | నిటారైన |
| खड़ा | నిలువు, నిటారుగాగల |
| खड़ा करना | నిటారుగా ఉంచు |
| खड़ा होना | నిలబడు |
| खड़िया* | సుద్ద |
| खतरनाक | అపాయకరమైన |
| खतरा | అపాయం |
| खतरा | ప్రమాదకరం |
| खतरा | భయం |
| खत्म करना | ముగించు |
| खदान* | తవ్వి తీయు గుంట |
| खदेड़ना | తరిమి వేయటం |
| खरगोश | కుందేలు |
| खराब करना | పాడుచేయు |
| ख़राब करना | రూపం చెడగొట్టు |
| खरीददार | కొనుగోలుదారు |
| खरीदना | కొనుగోలు |
| खरीदारी*करना | కొనటం |
| खरोंच* | గీత |
| खर्च करना | ఖర్చుచేయు |
| खर्च, | ఖర్చు |
| खलनायक | ప్రతినాయకుడు |
| खसखस | గసగసాలు |
| खसरा* | దద్దు |
| खांकनकरना | కింద గీత గీయు |
| खांसी* | దగ్గు |
| खाई* | కందకము |
| खाओ | తిను |
| खाट | మంచం |
| खाड़ी* | సింధుశాఖ |
| खाता | ఖాతా |
| खाताबही* | ఆవర్జా పుస్తకము |
| खातिर* | కారణం |
| खाद* | ఎరువు |
| खाना | అర |
| खाना | తినడం |
| खानापकाना | వంటచేయు |
| खानापकानेवाला, रसोयिया | వంటమనిషి |
| खाली | ఖాళీ |
| खाली करना | ఖాళీచేయు |
| खिंचाव | బిగువు |
| खिड़की* | కిటికి |
| खिलाड़ी | క్రీడాకారుడు |
| खिलाना | పోషించు |
| खिलौना | ఆటబొమ్మ |
| खिसकना, छलांगना | దాటవేయు, గెంతు |
| खींचना | లాగు, ఈడ్చు |
| खुजली* | దురద |
| खुद | దానికదే |
| खुदरा | చిల్లర |
| खुदराव्यापारी | చిల్లర వ్యాపారి |
| खुदही | తనకు తానే |
| खुदाई*करना | యంత్రంతో తవ్వుట |
| खुरचना | గీకు, గీరు |
| खुराक* | మోతాదు |
| ख़ुराक* | మేత |
| खुला | బహిరంగ |
| खुला | బహిరంగమైన |
| खुलाना*, अराम | ఉపశమనం |
| खुलापन | స్పష్టత |
| खुलाबाजार | బహిరంగవిపణి |
| खुलेआम कहना | బహిరంగంగా ప్రకటించు |
| खुलेतौरपर | నిష్కపటంగా |
| खुश | ఆనందంగా |
| खुश | సంతోషంగా |
| खुशगवार* | సంతోషమైన |
| खुशबू* | పరిమళం |
| खुशबू* | వాసన |
| खुशहाली | క్షేమము |
| खुशी*आनंद | ఆనందం |
| खूनबहना | రక్తస్రావం |
| खूबभरपूरखाना | ఆబగా తినడం |
| खेत | వ్యవసాయక్షేత్రం |
| खेती* | వ్యవసాయం |
| खेतीकिसानी* | వ్యవసాయం |
| खेतीविकसित करना | పంటలు పండించు |
| खेल | ఆట |
| खेल | ఆడు, నడుపు |
| खेलप्रश्नोत्तरी* | క్విజ్ ఆట |
| खेलो | ఆటలాడు |
| खैतीदारी* | సాగు చేయటం |
| खोखला | బోలుగా |
| खोज* | కనుగొన్నది |
| खोज* | వెతకటం |
| खोजना | కనుగొనటం |
| खोजना | కనుగొను |
| खोजना | వెతకటం |
| खोदना | తొలుచు |
| खोना | కోల్పోవు |
| खोपड़ी* | పుర్రె |
| खोयाहुआ | కోల్పోయిన |
| खोल | గుల్ల |
| खोलना | తెరచు |
| खोलना | విప్పు |
| खोलने | ద్వారం, మార్గం |
| ख्याति* | కీర్తి |
| ख्याति* | ఖ్యాతి, ప్రఖ్యాతి |
| ख्यालकरना | గమనించు |