Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/హ

Wikibooks నుండి
హంతకుడు killer
హంతకుడు murderer
హంస swan
హక్కు patent
హక్కు, విశేషహక్కు prerogative
హక్కులరికార్డు record of rights
హడావుడి hurry
హత్తుకొను embrace
హత్య murder
హద్దు scope
హద్దు ఏర్పరచుట limitation
హద్దుల నిర్ణయం demarcation
హస్తకళ handicraft
హస్తకళాకృతులు handicrafts
హాకీ hockey
హాజరగు attend
హాజరు attendance, appearance
హాని damage
హాని harm
హాని కలిగించు damage
హాని కలిగించు injure
హాని జరిగే అవకాశంగల vulnerable
హానికరమైన detrimental
హామీ guarantee
హామీ surety
హామీ warranty
హామీ ఇచ్చు assure
హాయ్ hey
హాయ్ hi
హారము, దండ garland
హార్మోన్ hormone
హాస్యం comedy
హాస్యం humour
హాస్యం wit
హాస్య ప్రసంగం zest
హాస్యచిత్రం caricature
హాస్యజవాబు repartee
హాస్యభరితమైన humorous
హాస్యోక్తి joke
హింస torture
హింస violence
హింసాత్మక violent
హింసించబడ్డ, పీడిత oppressed
హు huh
హృదయపూర్వక hearty
హెచ్చరించు caution
హెచ్చరించు warn
హెచ్చరిక caution
హెచ్చరిక warning,
హెలికాప్టర్ helicopter
హేతుబద్దమైన rational
హేతుబద్ధంగా కనుగొను infer
హేతుబద్ధంచేయు rationalise
హేతువాదం rationalism
హేతువాది rationalist
హేయమైన contemptible
హోటల్ hotel
హోదా designation
హోదా rank
హోమియోవైద్యం Homeopathy