Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/వ్యాధులు

Wikibooks నుండి
వ్యాధులు Diseases
అంధ, చూపులేని blind
అజీర్ణము indigestion
అతికించుపట్టి plaster
ఆకలితగ్గడం lack of appetite
ఆకలిలేకపోవడం anorexia
ఆమ్లత acidity
ఆరోగ్యం health
ఆరోగ్యకరమైన healthy
ఆలయం temple
ఆవలించు yawn
ఆవులింత yawning
ఉబ్బసం asthama
ఉష్ణము heat
ఎక్కిళ్ళు hiccup
కంటిశుక్లం cataract
కంఠస్వరం voice
కడుపునొప్పి stomachache
కణితి tumour
కన్నీరు tears
కఫము phlegm
కలరా cholera
కాకిమూర్ఛ epilepsy
కామెర్లు jaundice
కాలేయవ్యాధి hepatitis
కీళ్ళనొప్పి rheumatism
కుష్ఠురోగము leprosy
కొరుకుడుపుండు syphilis
క్యాన్సర్ cancer
క్షయరోగము consumption
క్షయరోగము tuberculosis
గజ్జి scabies
గనేరియా gonorrhoea
గర్భస్రావం abortion
గాయము hurt
గాయము wound
గిలక hernia
గొంతుబిళ్ల tonsil
గొంతురాపిడి hoarseness
గ్రంథి gland
చలి chill
చలిజ్వరం malaria
చీము pus
చెమట sweat
చొట్టయైన, కుంటి lame
జలోదరం dropsy
జ్వరము fever
టైఫాయిడ్ జ్వరం typhoid
డబ్బాసీసాపెట్టె container
తలతిప్పడము giddiness
తలనొప్పి headache
తామర eczema
తామర ringworm
తేపు belching
దగ్గు cough
దద్దు measles
దాహం thirst
దురద itch
దూరదృష్టి long sight
నాళవ్రణము fistula
నిద్రపోవునిద్ర sleep
నిద్రలేమి insomnia
నీళ్లవిరోచనం loose motion
నీళ్లవిరోచనాలు diarrhoea
నొప్పి pain
పంటినొప్పి toothache
పురుగు worm
పులిపిరి wart
బాధ sprain
బొబ్బ boil
బోడి bald
బోదవ్యాధి elephantiasis
మధుమేహవ్యాధి diabetes
మనోవ్యాకులత lunacy
మనోవ్యాకులత psychosis
మనోవ్యాకులత worry
మరగుజ్జు dwarf
మలబద్ధకం constipation
మలము stool
మానసికఅనారోగ్యం insanity
మానసికవైద్యశాల lunatic asylum
ముక్కుపడిశం coryza
ముక్కురక్తంకారుట epistaxis
మూగ dumb
మూత్రము urine
మూలశంక piles
మెట్టు stair
మొటిమ pimple
మొటిమలు acne
రక్తస్రావము bleeding
రక్తహీనత anaemia
రాయి stone
లాలాజలముఉమ్మి saliva
వాంతి vomit
వాపు swelling
విరోచనాలు dysentry
విషజ్వరం influenza
వైద్యశాల hospital
వ్యాథిసూచన indication
వ్యాధి disease
వ్యాధిక్రిములవిషం toxin
వ్యాధినయంచేయు cure
వ్యాధినిరోధక immune
వ్యాధినిరోధకశక్తి immunity
వ్యాధినిర్థరించు diagnose
వ్యాధినిర్దారణ diagnosis
వ్యాయామం exercise
వ్యాయామం workout
వ్యాయామశాల gymnasium
శూలనొప్పి colic pain
శ్వాస breath
శ్వాసనాళ వాపు Bronchitis
సన్నమైన lean
స్థూలకాయత obesity
హ్రస్వదృష్టి short sight