Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/లక్షణాలు

Wikibooks నుండి
లక్షణాలు Qualities
ఎండిన dry
కఠినమైన hard
కష్టమైన difficult
కాంతిగల lighted
కొత్త new
ఖరీదైన expensive
ఖర్చు లేని inexpensive
ఖాళీయైన empty
చాలా very
చీకటిగా dark
చెడ్డ bad
తప్పుయైన wrong
తేమగల wet
ధ్వనితో కూడిన noisy
నిండుగా full
నిదానంగా slow
పాత, ముదుసలి old
ప్రశాంతమైన quiet
బరువైన heavy
బలహీన weak
మంచి good
మురికియైన dirty
మృదువైన soft
యువ young
విదేశీ foreign
శక్తిగల powerful
సన్నని lean
సరైన correct
సులభమైన easy
స్ధానిక local