ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/ర-ల
స్వరూపం
| రంగంలోకి దింపు | deploy |
| రంగ స్ధలం | theatre |
| రంగస్ధలం | theatre |
| రంగస్ధల దుస్తులు | costume |
| రంగులు | colours |
| రక్తం గడ్డకట్టు | blood clot |
| రక్తపాతం | bloodshed |
| రక్తస్రావం | bleed |
| రక్తస్రావం | haemorrhage |
| రక్తహీనత | anaemia |
| రక్షక కవచం | armour |
| రక్షక కవచం | mulch |
| రక్షక బలగం | police force |
| రక్షక భటుడు | constable |
| రక్షక భటుడు | police policeman |
| రక్షకుడు | guard, protector, saviour |
| రక్షకుడు | keeper |
| రక్షకుడు | warden |
| రక్షణ | defence |
| రక్షణ | Defence, defense |
| రక్షణ | insulation |
| రక్షణ | protection |
| రక్షణ | safeguard |
| రక్షణ నిధి | defence fund |
| రక్షణ బాధ్యత | custody |
| రక్షణ రంగం | defence service |
| రక్షణదళం | escort |
| రక్షణార్థమైన | defensive |
| రక్షించు | guard |
| రక్షించు, కాపాడు | protect |
| రక్షిత | protective |
| రక్షిత అడవి | reserved forest |
| రగిలించు | ignite |
| రచన | writing |
| రచయిత | author writer |
| రత్నము | gem |
| రద్దీ | rush |
| రద్దీగా ఉన్న | crowded |
| రద్దు | annulment |
| రద్దు | suspension |
| రద్దు చేయు | cancel |
| రద్దు చేయు | overrule, cancel |
| రద్దు చేయు | waive |
| రద్దు చేయు | write off |
| రప్పించడం | extradition |
| రబ్బరు తొడుగు | tyre |
| రమ్మని ఆజ్ఞాపించు | summon |
| రమ్యం | elegance |
| రవాణా | conveyance |
| రవాణా | traffic |
| రవాణా | transit |
| రవాణా | transport |
| రవాణా | transport, transportation |
| రవిక | jacket |
| రశ్మ్యు ద్గారం | radiation |
| రష్యన్ | Russian |
| రసాయన | chemical |
| రసాయనశాస్త్రం | chemistry |
| రసీదు | acknowledgment, receipt voucher |
| రసీదు | receipt (paper) |
| రహదారి | highway |
| రహదారి | road |
| రహదారి సుంకం | toll |
| రహస్యం | secret |
| రహస్యంగా ఉంచు | conceal |
| రహస్యంగా చేరవేయు | smuggle |
| రహస్య | mysterious |
| రహస్య | occult |
| రహస్య, స్వంత | private |
| రహస్యము | mystery |
| రాక | arrival |
| రాకపోకల కేంద్రం | station |
| రాకుండా చేయునది | prophylactic |
| రాకెట్టు, క్షిపణి | missile |
| రాక్షస | monstrous |
| రాక్షసుడు | giant |
| రాగము | tune |
| రాగి | copper |
| రాజ | royal |
| రాజ ద్రోహము | treason |
| రాజకీయంగా | politically |
| రాజకీయ | political |
| రాజకీయనాయకుడు | statesman |
| రాజకీయాలు | politics |
| రాజధాని | capital |
| రాజభక్తి | loyalty |
| రాజభవనం | palace |
| రాజస్వము, విత్తం | finance |
| రాజీ | compromise |
| రాజీ | conciliation |
| రాజీనామా | resignation |
| రాజీనామా చేయు | resign |
| రాజు | king |
| రాజ్యం | kingdom |
| రాజ్యము | dominion |
| రాజ్యము ప్రాంతం | realm |
| రాజ్యాంగం | constitution |
| రాజ్యాంగ | constitutional |
| రాణి | Queen |
| రాణి తేనెటీగ | queen bee |
| రాత | manuscript |
| రాతపూర్వక విజ్ఞప్తి | requisition |
| రాతసామానులు | stationery |
| రాత్రి | night |
| రాత్రి | night time |
| రాత్రికాపలా | night watch |
| రాత్రికి అంతా | overnight |
| రాపిడి | friction |
| రాబందు | vulture |
| రాబోయే | coming |
| రామచిలుక | parakeet |
| రాయటం, నమోదు | recording |
| రాయబారం | mission |
| రాయబార కార్యాలయం | high commission |
| రాయబారి | ambassador |
| రాయి | stone |
| రాయు | write |
| రాలు, కింద పడు | fall |
| రాశారు | wrote |
| రాశి | mass |
| రాశి చక్రము | zodiac |
| రాష్ట్రం | province |
| రాష్ట్రం | state |
| రాష్ట్ర నిధులు | state funds |
| రాష్ట్రప్రభుత్వం | state government |
| రాష్ట్రాల కౌన్సిల్ | council of states |
| రాసిన | written |
| రిజిస్ట్రార్ | registrar |
| రుగ్మత | disorder |
| రుచి | taste flavour |
| రుచి లేని | tasteless |
| రుచికరమైన | delicious tasty |
| రుచిని ఇష్టపడు | relish |
| రుచులు | tastes |
| రుజువు | proof |
| రుజువు చేయు | prove |
| రుణం అప్పు | credit |
| రుణగ్రస్తుడు | debtor |
| రుణదాత | lender |
| రుణపడిన | indebted |
| రుణాలు | loans |
| రుతుపవనాలు | monsoon |
| రుతువు | season |
| రుతువులు | seasons |
| రుద్దడం, మర్దన | massage |
| రుద్దు | rub |
| రుబ్బు | grind |
| రుబ్బు యంత్రం | grinder |
| రుమాలు | Napkin, kerchief |
| రువ్వు, విసరు | throw |
| రుషి | sage |
| రుసుము | fee |
| రూఢిపరచు | ascertain |
| రూపం | form |
| రూపం చెడగొట్టు | deface |
| రూపం చెడగొట్టు | deform |
| రూపం మార్చు | size |
| రూప సౌందర్యం | glamour |
| రూపకం | metaphor |
| రూపకర్త రూపశిల్పి | designer |
| రూపకల్పన | design |
| రూపకల్పన చేయు | design |
| రూపాంతరం | transformation |
| రూపాయి | rupee |
| రూపొందించిన | formulated |
| రూపొందించు | frame |
| రెంటి మధ్యగల | intermediate |
| రెండవ | second |
| రెండవ, గౌణ | secondary |
| రెండింతలు | double |
| రెండు | two |
| రెండునగరాల మధ్య | intercity |
| రెండుసార్లు | twice |
| రెండూ కాదు | neither |
| రెక్క | wing |
| రెచ్చగొట్టటం | provocation |
| రెచ్చగొట్టు | instigate |
| రెచ్చగొట్టు | provoke |
| రెట్టింపు | double |
| రెట్టు | fold |
| రెప్పపాటు | blink |
| రెల్లు | reed |
| రేఖా చిత్రం | graph |
| రేఖాగణిత సం | geometrical |
| రేఖాచిత్రం | sketch, portrait, diagram |
| రేటు | rate |
| రేడియం | radium |
| రేడియో | radio |
| రేడియో ఖగోళశాస్త్రం | radio astronomy |
| రేడియోధార్మికత | radioactivity |
| రేపు | tomorrow |
| రేవుచేరటం, నేలపైదిగటం | landing |
| రేవుచేర్చి కట్టివేయు | dock |
| రైతు | ryot |
| రైతు, వ్యవసాయదారు | farmer |
| రైలు | rail |
| రైలు | train |
| రైలు ద్వారా | by train |
| రైలు పెట్టె | compartment |
| రైలు మార్గం | railroad |
| రైల్వే | railway |
| రొట్టె | bread |
| రొట్టె | bun |
| రొట్టె | loaf |
| రొట్టెలు కాల్చు | bake |
| రొట్టెలు కాల్చువాడు | baker |
| రొట్టెలు చేయు చోటు | bakery |
| రొయ్య | prawn |
| రొయ్య చేప | shrimp |
| రోకలి | pounder |
| రోగ చిహ్నం | symptom |
| రోగ బలహీనత | infirmity |
| రోగ లక్షణాలకు సం | clinical |
| రోగనిరోధక శక్తి | immunity |
| రోగి | patient |
| రోజు | day |
| రోజువారీ | daily |
| రోడ్డు దాటు చారల దారి | zebra crossing |
| రోడ్డు నియమం | rule of the road |
| రోమన్ | Roman |
| లంగా | skirt |
| లక్షణ సంపుటి | syndrome |
| లక్షణాలు తెలుపు చిత్రం | profile |
| లక్ష్యరహితంగా తిరుగు | roaming |
| లఘుచిత్రాలు | shorts |
| లబ్ధిదారు | beneficiary |
| లయ | rhythm |
| లాగి తీసుకొని పోవుట | traction |
| లాగిపడవేయు | haul |
| లాగు బండి | trolley |
| లాగు, ఈడ్చు | drag |
| లాగుడు బండి | cart |
| లాగులు | trousers |
| లాఘవం గల | agile |
| లాటరీ | raffle |
| లాటిన్ | Latin |
| లాభం | benefit |
| లాభం | gain profit |
| లాభాంశం | dividend |
| లాభాపేక్షలేని | non-profit |
| లాలాజలం | saliva |
| లాలించు | rear |
| లావాదేవీ | dealing |
| లావాదేవీ | transaction |
| లావాదేవీ జరుపు | transact |
| లావైన | thick |
| లింగం | gender |
| లింగం, కామం | sex |
| లిఖితహెచ్చరిక | notice in writing |
| లిపి | script |
| లీనమగు | involve |
| లీనమైన | involved |
| లెక్కలు చూడటం | accounting |
| లెక్కలు తనిఖీ చేయు | audit |
| లెక్కలోకి తీసుకొనని | irrespective |
| లెక్కించు | count |
| లెక్కింపు | calculation |
| లేక | or |
| లేకపోతే | else |
| లేకపోతే | otherwise |
| లేకపోవటం | absence |
| లేకపోవటం | lack |
| లేకుండా | without |
| లేకుండా పోవు | disappear |
| లేచు | arise |
| లేజర్ కిరణాలు | laser |
| లేత | tender |
| లేత రంగు | tint |
| లేతఎరుపు | pink |
| లేతఎరుపు | purple |
| లేదా | whether |
| లేదు, ఏదీ లేదు | nor |
| లేదు, కాదు | no not |
| లేని (వ్యతిరేక ప్రత్యయం) | un |
| లైంగికంగా | sexually |
| లైంగిక | sexual |
| లైంగిక సంబంధం | intercourse |
| లైంగికత్వం | sexuality |
| లొంగని, తీవ్ర | relentless |
| లొంగిపోవు | surrender |
| లొసుగు | loophole |
| లో, లోపల | in |
| లోకసభ | house of people |
| లోకి | onto |
| లోతు | depth |
| లోతు లేని | shallow |
| లోతుగా | deeply |
| లోతైన | deep |
| లోతైన | profound |
| లోనికి | into |
| లోనికి పీల్చు | suck |
| లోపం | deficiency |
| లోపల | inside within |
| లోపల అమర్చటం | implantation |
| లోపల అమర్చు | implant |
| లోపల ఉన్న | inner |
| లోపల కలవి | content |
| లోపలి | interior |
| లోపలి ప్రాంతం | inland |
| లోయ | valley |
| లోహం | metal |
| లోహంకోసే రంపం | hacksaw |
| లోహపు పనివాడు | smith |
| లోహాలను అతుకు | weld |
| లౌకికవాదం | secularism |
| లౌక్యం | knack |