Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/యుద్ధం

Wikibooks నుండి
యుద్ధం War
అణుబాంబు atom bomb
అణ్వస్త్రాలు atomic warfare
అనుబంధబలం auxiliry force
అశ్వకదళం cavalry
ఆక్రమణ aggression
ఆటంకం blockade
ఎంపిక recruitment
కందకం trench
కాల్పుల విరమణ cease fire
క్రమశిక్షణా స్థితి morale
గెరిల్లాయుద్ధం guerilla warfare
జలాంతర్గామి submarine
తిరగబాటు mutiny
తుపాకి గుండు bullet
తూటా cartridge
దాడి attack
నిబంధనలు provisions
నౌకా దళం navy
పటిష్ట పరచటం fortification
పేలుడు బాంబు Explosivebomb
పౌర యుద్ధం civil war
ప్రచారం campaign
ప్రచ్ఛన్న యుద్ధం cold war
ఫిరంగి cannon
ఫిరంగి గుండు cannon ball
బాంబు bomb
బాంబుల వర్షం bombardment
భూ సేన land force
మందు సామగ్రి ammunition
ముట్టడి siege