Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/య

Wikibooks నుండి
యంత్రం engine
యంత్రం machine
యంత్రంతో తవ్వుట dig
యంత్ర తుపాకి machine gun
యంత్ర నిపుణుడు engineer
యంత్రకారుడు mechanic
యంత్రవ్యవస్ధ mechanism
యంత్రశాస్త్రం engineering
యంత్రశీతల భాగం radiator
యంత్రాంగం machinery
యజమాని employer
యజమాని master, owner, proprietor
యజమానురాలు matron
యథాతథంగా చెప్పు quote
యధాస్థితికి రావటం reversion
యశదము zinc
యాంత్రిక mechanical
యాజమాన్యం ownership
యాజమాన్య proprietary
యాజమాన్య హక్కు claim
యాత్రికుడు tourist
యాత్రికుడు traveller
యాదృచ్ఛిక random
యాభై fifty
యుక్తవయసు puberty
యుక్తవయసు teenage
యుక్తి, ప్రణాళిక, పని project
యుగళగీతం duet
యుద్దభూమి battlefield
యుద్ధం battle war
యుద్ధం, పోరాటం combat
యుద్ధంకోరు దేశం belligerent nation
యుద్ధ కళ martial art
యుద్ధ ఖైదీలు prisoners of war
యుద్ధ చర్య operation
యుద్ధ మంత్రి war minister
యుద్ధ రంగం battle ground
యుద్ధ విమానం fighter plane
యుద్ధ వీరుడు fighter
యుద్ధనౌక battleship
యుద్ధబలం armaments
యువ young
యువకుడు teenager
యువకుడు youngster
యువత youth
యువత వసతిగృహం youth hostel
యువనాయకుడు young Turk
యువరాజు prince
యువరాణి princess
యూదు సం jewish
యూదుడు Jew
యూరప్ వాసి European
యొక్క of
యోగం, అదృష్టం luck
యోగ yoga
యోగి yogi
యోగ్యత కలిగించు entitle
యోగ్యతా పత్రము testimonial
యోచన deliberation
యోధుడు knight
యోని vagina