Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/మ

Wikibooks నుండి
మంగళ వారం Tuesday
మంచం cot
మంచి, బాగా well
మంచిది fine
మంచిది okay
మంచివిలువైన precious
మంచిస్ధితికి మారు rebound
మంచు frost
మంచు ice, snow
మంచుకర్మాగారం ice factory
మంజూరు grant
మంజూరు sanction
మండలి council
మండునట్లుగా చేయు inflame
మంత్రసాని midwife
మంత్రి minister
మంత్రి మండలి council of ministers
మంత్రివర్గం cabinet
మంత్రివర్గం ministry
మందం thickness
మందంగా tardy
మంద drove
మందపు నూలుగుడ్డ jeans
మందబుద్ధి dullness
మందమతి idiot
మందమైన dull
మందలింపు reproach
మందు drug
మందుల వ్యాపారి chemist
మగ male
మగ జింక buck
మగత నిద్రపోవు doze
మగ్గం loom
మచ్చ scar
మచ్చ, అతుకు patch
మచ్చ, మరక spot
మచ్చికచేసిన tame
మట్టి కళాకృతులు terracotta
మట్టితో చేసిన earthen
మడత fold
మడత loop
మడత tuck
మడమ Sole, heel
మణికట్టు wrist
మణికట్టు గొలుసు bracelet
మతం religion
మత పరమైన communal
మత ప్రచార సంస్ధ missionary
మతగురువు bishop
మతపరమైన religious
మతము doctrine
మతాధికారి Pope
మతారాధన వ్యవస్థ cult
మతి భ్రమణం delusion
మతిభ్రమణం hallucination
మతిస్థిమితం లేని mad
మత్స్యకారుడు fisherman
మత్స్యకారులు fisherman
మదింపు assessment, valuation
మద్దతు support
మద్దతుఇచ్చెడు supportive
మద్దతుదారు supporter
మద్యం alcohol liquor
మద్యపానం drinking
మధుమేహ వ్యాధి diabetes
మధ్య amid
మధ్య mid
మధ్య వచ్చు intervene
మధ్యతరగతి middleclass
మధ్యదారి aisle
మధ్యపదార్థంగల రొట్టె sandwich
మధ్యయుగ medieval
మధ్యలో midst amongst
మధ్యవర్తి arbitrator
మధ్యవర్తి mediator
మధ్యవర్తి referee
మధ్యవర్తి umpire
మధ్యవర్తి రుసుము commission
మధ్యవర్తిత్వం arbitration
మధ్యవర్తిత్వం చేయు mediate
మధ్యవ్రేలు middle finger
మధ్యస్థం medium
మధ్యాహ్నం afternoon, noon
మధ్యాహ్నం midday
మనసు mind
మనసున నాటించు impress
మనసున నాటెడు impressive
మనస్తత్వ శాస్త్రం psychology
మనస్తత్వవేత్త psychologist
మనిషి man
మనుమడు grandson
మనుమడు grandson
మనుమడు/మనుమరాలు grandchild
మనుమరాలు granddaughter
మనుషులు గల manned
మనోబలహీనత mental weakness
మనోభావము sentiment
మనోవ్యాకులత qualm
మనోహరమైన fascinating
మనోహరమైన lovely pretty
మన్నించు forgive
మన్నిక గల durable
మన్యజ్వరము yellow fever
మర mill
మరక stain
మరగుజ్జు pygmy
మరచిపోవు forget
మరణం mortality
మరణించిన వ్యక్తి ఆత్మ ghost
మరణించు die
మరమనిషి robot
మరమ్మతు చేయు repair
మరల ఆరంభించు resume
మరల కూర్చు reassemble
మరల హామీఇవ్వటం reassurance
మరలమరల వచ్చు recur
మరలు తిప్పు పరికరం spanner
మరసీల screw
మరింత more
మరియు and
మరియు/ లేక and /or /
మరుగు దొడ్డి commode
మరుగు దొడ్డి lavatory
మరుగు దొడ్డి toilet, latrine
మరొక other another
మర్మవాది mystic
మర్యాద courtesy
మర్యాద decency
మర్యాద politeness
మర్యాద respect
మర్యాద గల decent
మలం night soil, stool
మలమూత్ర విసర్జన శిక్షణ Potty training
మలినాలు తీయు refine
మలుపు turn
మలేరియా, చలిజ్వరం malaria
మల్లెపూవు jasmine
మళ్లీయత్నించు reattempt
మళ్లీసరిచేయు readjust
మళ్ళీ చెప్పు reiterate
మళ్ళీ చేయు repeat
మళ్ళీ మళ్ళీజరుగు recurrent
మళ్ళీ, మరల again
మసకగా dim
మసాలా spice
మసి soot
మహత్తు magnanimity
మహాకావ్యాలు classics
మహానగరం metropolis
మహానగరవాసి metropolitan
మహాసముద్రం ocean
మహిళ lady
మహిళలు, స్త్రీలు women
మహోన్నతమైన supreme
మాంత్రికుడు wizard
మాంసం mutton meat
మా, మన our
మాకు, మనకు us
మాకుమేమే, మనకుమనమే ourselves
మాజీ former
మాట ప్రకారము literally
మాటకు చేర్చు affix
మాటల గారడి juggler
మాటలతో వర్ణించు depict
మాటలో అక్షరాలు spelling
మాట్లాడు speak
మాట్లాడు talk
మాట్లాడు విధానం accent
మాతృ భూమి motherland
మాతృ సంబంధ maternal
మాతృక parental
మాతృత్వం motherhood
మాతృభాష mother tongue
మాత్ర pill
మాత్ర, బిళ్ల tablet
మాత్రమే only solely
మాది, మనది ours
మాదిరి pattern
మాదిరి specimen
మానభంగం చేసినవాడు rapist
మానవ human
మానవజాతి mankind
మానవత్వం humanity
మానవరవాణా human trafficking
మానసికంగా mentally
మానసిక mental
మానసిక psychological
మానసిక అస్వస్థత unsoundness of mind
మానసిక విశ్రాంతి recreation
మానసిక వైద్యశాల lunatic asylum
మానసిక వైద్యుడు psychiatrist
మానసిక స్థితి mood
మానసికరోగ చికిత్స psychiatry
మామ uncle
మామలు fathers- in- law
మారు change
మారుతుండు vary
మారుతున్న changing
మారుపేరు nickname
మారుపేరు Pseudonym
మారువేషం guise
మార్గం causeway
మార్గం course
మార్గం path
మార్గదర్శకం guideline
మార్గదర్శనం guidance
మార్గదర్శి guide
మార్గనిర్దేశనచేయు guide
మార్గము tract
మార్గాలు means
మార్చగలిగే changeable
మార్చు alter
మార్చు convert
మార్చు shift
మార్చుట modification
మార్పిడి conversion
మార్పిడి exchange
మార్పిడి interchange
మార్పిడి చేయు exchange
మార్పు alteration change
మార్పు transition
మార్పులేని, ఏకరీతి monotonous
మాసిన foul
మింగు swallow
మించి beyond
మించి చేయు overdo
మించి పెరుగు overgrow
మించు, అధిగమించు exceed
మిక్కిలి చిన్న tiny
మిక్కిలి నిడివిగల lengthy
మిగిలి పోయిన left
మిగిలిన remaining
మిగిలిన residual
మిగిలిన ప్రాంతాల్లో elsewhere
మిగిలియుండు remain
మిగులు surplus
మిఠాయి candy
మిఠాయికొట్టు confectionery
మిణుకుమని ప్రకాశించు twinkle
మితిమించిన undue
మితిమించిన ప్రభావం undue influence
మినహాయించు exclude
మినహాయించు exempt
మినహాయింపు exemption
మినుకు మినుకుమను wink
మిరపకాయ chilli
మిరియాలు pepper
మిరుమిట్లు గొలుపు dazzle
మిళితమైన, కలిసిన combined
మిశ్రధాతువు alloy
మిశ్రమం composition, mixture
మిశ్రమం చేయు merge
మిశ్రమ mixed
మీ, నీ, తమ your
మీకు మీరు, నీకు నీవు yourself
మీగడ cream
మీట switch, lever
మీటర్ metre
మీటల బల్ల keyboard
మీద over
మీది, నీది, తమది yours
మీరు, నీవు, తమరు you
మీసము moustache
ముంచుట dip
ముందంజ headway
ముందరి preceding
ముందరి, గత ante
ముందు before
ముందు front
ముందు pre
ముందు జరుగు precede
ముందు జాగ్రత్త precaution
ముందు పనిచేసిన వాడు predecessor
ముందు, పెందలకడ early
ముందుకు forth, further, forward
ముందుకు తోయటం propulsion
ముందుకు నెట్టుట boost
ముందుకు పంపు దస్త్రం onward pad
ముందుకు పోవటం precession
ముందుకునెట్టు ప్రేరణ motivation
ముందుగా ahead
ముందుగా ఊహించు presuppose
ముందుచూపు fore sight
ముందుచూపు లేని improvident
ముందుజరిగిన preceding
ముందుమాట foreword
ముందే ఆలోచించు premeditate
ముందే ఉన్న pre exist
ముందే ఊహించు anticipate
ముందే చెల్లించిన prepaid
ముందే చెల్లించు prepay
ముందే చేసిన readymade
ముందే పోతపోసిన precast
ముక్క segment
ముక్కలుగా తరుగు mince
ముక్కు nose
ముక్కు రంధ్రము nostril
ముక్కుదిబ్బడ catarrh
ముక్కోపం గల eccentric
ముక్కోపం గల ill tempered
ముఖం face
ముఖచర్మ ఛాయ complexion
ముఖానికి సం facial
ముఖాముఖి face to face
ముఖాలు గల పట్టకం prism
ముఖ్యంగా importantly
ముఖ్యంగా particularly
ముఖ్య chief
ముఖ్య important, significant
ముఖ్య పాత్రధారి protagonist
ముఖ్య, ప్రధాన chief major
ముఖ్యమంత్రి chief minister
ముఖ్యమైన leading
ముఖ్యవర్తకుడు tycoon
ముఖ్యార్ధం purport
ముగించు conclude
ముగించు finish
ముగించు terminate
ముగింపు conclusion
ముగింపు valedictory
ముగింపు winding up
ముచ్చటించు chat
ముట్టు, బహిష్టు menses
ముట్లు ఉడగటం menopause
ముఠా gang
ముఠా, బృందం crew
ముడత wrinkle
ముడి knot
ముడి raw
ముడి ఖనిజం ore
ముడి పదార్థం raw material
ముడ్డి anus
ముడ్డి గుడ్డ diaper
ముతక coarse
ముదరా, తగ్గింపు discount, remission
ముద్ద lump paste
ముద్దగా చేయు mash
ముద్దు kiss
ముద్దు పెట్టుకొను kiss
ముద్ర imprint
ముద్ర stamp, brand
ముద్ర, ముద్ర వేయు seal
ముద్రణ Print, printing
ముద్రణ కర్త printer
ముద్రణాయంత్రం press
ముద్రణాయంత్రం printing press
ముద్రించు print
ముని saint
మునిమాపు dusk
మునిసిపల్ కార్పొరేషన్ municipal corporation
మునుగు drown
మునుపటి previous
మున్సిపల్ కమిటీ municipal committee
మున్సిపల్ ప్రాంతం municipal area
ముప్ఫయ్ thirty
మురికి filth
మురికి గల dirty
మురికి చేయు soil
మురికి పోగొట్టునది detergent
మురికిగా dirty
మురుగు నీరు drainage
మురుగునీరు sewage
ముల్లంగి radish
ముల్లు thorn
ముళ్ల పంది porcupine
ముళ్లు గల prickly
ముష్టి యుద్ధం boxing
ముసలి old
ముసుగు mask
ముసుగు veil
ముసుగు తీయు uncover
ముస్లిం ప్రార్ధనాలయం mosque
ముస్లిం మత సం Muslim
మూకాభినయం mime
మూగ dumb mute
మూడవ third
మూడవ నకలు triplicate
మూడవ వ్యక్తి third person
మూడింట 2 వంతులు two thirds
మూడింతలు triple
మూడు three
మూడు పక్కలుగల trilateral
మూడు భాషలు గల trilingual
మూడు వస్తువులు trio
మూడేళ్లకు ఒకసారి triennial
మూడో వంతు one third
మూడోకోణం third dimension
మూఢ నమ్మకం superstition
మూత cover
మూత lid
మూత సంచి envelope
మూతపెట్టు, దాచిఉంచు cover
మూత్రం విసర్జించు urinate
మూత్ర తిత్తి urinary bladder
మూత్ర విసర్జన స్థలం urinal
మూత్ర సంబంధ urinary
మూత్రపిండం kidney
మూత్రపిండ సం renal
మూత్రపు తిత్తి bladder
మూత్రము urine
మూత్రవిసర్జన urinate
మూపు nape
మూయు shut
మూర్చ fit
మూర్ఛపోవు faint
మూలం origin
మూలం source
మూలం, చేవ core
మూల corner
మూల primal
మూల వ్యాధి haemorrhoids
మూల, మౌలిక basic
మూలిక herb
మూలికా సం herbal
మూల్యాంకనం evaluation
మూల్యాంకనచేయు evaluate
మూస రకం stereotype
మూసివేయబడిన closed
మృతులకర్మకాండ obsequies
మృదు సామగ్రి software
మృదుత్వం sensitivity
మృదువుగా softly
మృదువుగా చేయు soften
మృదువైన soft
మెక్సికన్ Mexican
మెచ్చుకొను appreciate
మెచ్చుకోలు appreciation
మెట్టు stair
మెట్టు step
మెట్లవరుస ramp
మెట్లవరుస staircase
మెడ neck
మెడపట్టీ collar
మెత్తని బొంత quilt
మెత్తబరచు subdue
మెదడు brain
మెరుగుపరచు improve
మెరుగుపెట్టిన polished
మెరుపు gloss
మెరుపు lightning
మెరుపు lustre flash
మెల్లగా చప్పుడుచేయు pat
మెల్లని నడక drift
మే నెల May
మేక goat
మేకు rivet
మేఘం cloud
మేజోడు sock
మేడమీద upstairs
మేత feed fodder
మేత forage
మేధావి genius
మేధావి intellectual
మేము, మనం we
మేరకు extent
మేలుకొని యుండు wake
మేల్కొన్న conscious
మేల్కొలుపు awake
మేషరాశి పొటేలు ram
మైకంకల్గించు intoxicate
మైనము paraffin
మైనము wax
మైమరవటం trance
మొండెము trunk
మొక్క plant
మొక్కజొన్న corn
మొక్కజొన్న maize
మొగ్గ bud
మొటిమలు acne
మొత్తం amount
మొత్తం entire , whole
మొత్తం lot
మొత్తం quantum
మొత్తం sum
మొత్తం total, aggregate
మొత్తం అమ్మకం turnover
మొత్తం కలుపు incorporate
మొత్తం మీద overall
మొత్తానికి altogether
మొదటి first
మొదటి చిత్రం prototype
మొదటి పఠనం first reading
మొదటిరంగు primer
మొదలు starting
మొద్దు log
మొద్దుబారిన blunt
మొద్దుబారుట numbness
మొరుగు bark
మొలక seedling
మొలకెత్తు germinate
మొలకెత్తు sprout
మొసలి crocodile
మోకరిల్లు kneel
మోకాలు knee
మోక్షం salvation
మోచేయి elbow
మోటారు వాహనశాల garage
మోత కూలి porterage
మోతాదు dose
మోయు carry
మోసం చేయు deceive
మోసగించు cheat deceive
మోసము fraud
మోసుకు పోవటం portage
మోహింపజేయు seduce
మౌఖిక పరీక్ష interview
మౌనంగా ఉన్న silent
మౌలికంగా basically
మౌలిక సదుపాయాలు infrastructure