Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/బ-భ

Wikibooks నుండి
బంక మన్ను clay
బంక, జిగురు gum
బంగారం gold
బంగారపు golden
బంగారు పనివాడు goldsmith
బంట్రోతు peon
బండ రాయి rock
బండి cart vehicle
బంతి ball
బంతి ఆట Soccer
బంతి విసురుట bowling
బందీచేయు impound
బంధం, పత్రం bond
బంధించు capture
బంధించు quarantine
బంధుత్వం kinship
బంధుత్వాలు Relatiionships
బలవంతంగా లాగుకొను wrest
బలవంతపు compelling
బలవర్ధక మందు tonic
బలహీనత debility
బలహీనత weakness
బలహీనపరచు weaken
బలహీనమైన feeble, weak
బలాలు forces
బలిపశువు scapegoat
బలిసిన stout
బల్ల bench
బల్ల board
బల్ల desk
బస, వసతి ఇల్లు lodging
బస్సు ద్వారా by bus
బస్సులో ఒక అంతస్తు deck
బహిరంగంగా publicly
బహిరంగంగా ప్రకటించు profess
బహిరంగ open
బహిరంగ పరచు expose
బహిరంగ ప్రదర్శన rally
బహిరంగ మనసుగల openminded
బహిరంగమైన overt
బహిరంగవిపణి open market
బహిర్గతం exposure
బహిర్గతం చేయు reveal
బహిష్కరించు banish
బహిష్కరించు debar
బహు లక్షాధికారి millionaire
బహుమతి gift
బహుమతి prize
బహుళ multi
బహుళ multiple
బహుళ సాంకేతిక సంస్ధ polytechnic
బహుళప్రజ్ఞాశాలి all rounder
బహుశ perhaps
బహుశా possibly, likely
బహుశా, కావచ్చు probability
బహూకరణ offer
బహూకరించు award
బాంబు bomb
బాంబు వేయటం bombing
బాకీ due
బాకీయుండు owe
బాగా తెలిసిన familiar
బాగా తెలిసిన noted
బాగా తెలిసిన well known
బాగా విద్యావంతుడైన well read
బాగామెరుగైన better, superior
బాగావేడిచేయు overheat
బాగుంది, మంచి nice , good
బాగుచేసిన తోలు leather
బాడుగ fare
బాడుగకారు taxi
బాడుగకారు, బాడుగ వాహనం, కారు cab
బాడుగకు తీసుకొను hire
బాణం arrow
బాతు duck
బాతు కూత quack
బాదం almond
బాదు bang
బాధ ache
బాధ కలిగించు infliction
బాధ పెట్టటం harassment
బాధతో అరచు yelp
బాధతో కూడిన sad
బాధపడు suffer
బాధలో ఉన్నవాడు mourner
బాధాకరమైన painful
బాధించే harassing
బాధితుడు victim
బాధ్యత liability
బాధ్యత responsibility
బాధ్యత గల responsible
బాధ్యతారహిత irresponsible
బాధ్యుడైన liable
బానిస slave
బానిసత్వం slavery
బాలబాలికల సహవిద్య coeducation
బాలమేధావి prodigy
బాలల వంటి babyish
బాలిక girl
బాలిక కుమారి miss
బాలుడు boy
బాల్యం boyhood
బావ sister's husband
బావ, బావమరది brother-in-law
బావ, బావమరది wife's brother
బావ, భర్త అన్న husband's elderbrother
బావి, నుయ్యి well
బాహ్య external
బాహ్యదృష్టికి prima facie
బిందువు drop
బిందువు, మొన point
బిగించినది fixture
బిగించు tighten
బిగువు tension tightness
బిగువుగా, గట్టిగా tightly
బిగువైన tight
బిగ్గరగా loud aloud
బిగ్గరగా నవ్వు scream
బిగ్గరగా పిలుచు shout
బిచ్చగాడు beggar
బిడ్డ child
బిడ్డలదుస్తులు baby wear
బియ్యం rice
బియ్యం, ఊక తూరుపారపట్టు winnow
బిలియన్(100 కోట్లు) billion
బిల్లు bill
బిస్కట్ biscuit
బీగం, తాళం lock
బీజగణితం algebra
బీట rift
బీటు దుంప beetroot
బీడులో పశువులను మేపు graze
బీమా insurance
బీమా చేయు insure
బీమా మొత్తం coverage
బీమాచేయు సంస్థ insurer
బీమాపట్టా policy of insurance
బీరు మద్యం beer
బుగ్గ, చెంప cheek
బుగ్గలు cheeks
బుట్ట basket
బుడగ bubble
బుధవారం Wednesday
బురద mud
బుసకొట్టు hiss
బూజు mildew
బూటకపు bogus
బూడిద రంగు gray grey
బూర balloon
బృందం band
బృందం panel group
బృంద corporate
బృందగానం chorus
బృందము squad
బెంగ yearning
బెంగ పెట్టుకొను yearn
బెండ okra ladyfinger
బెండు, చెక్క cork
బెజ్జం వేయు drill
బెణుకు sprain
బెత్తం cane
బెదరించు threaten
బెదిరించి వసూలుచేయు blackmail
బెదిరింపు threat
బెదిరిన afraid
బెల్లం jaggery
బేదిమందు, విరేచనకారి purgative
బేరం bargain
బేరమాడదగిన negotiable
బేరమాడు negotiate
బైబిలు పరిశుద్ధ గ్రంధం bible
బొంత మిరపకాయ capsicum
బొక్కెన bucket
బొగ్గు carbon
బొగ్గు coal
బొచ్చు fur
బొటనవేలు thumb
బొట్లుగా పడు trickle
బొత్తిగా sheer
బొద్దింక cockroach
బొబ్బ boil
బొమ్మ picture
బోడి bald
బోధకుడు instructor
బోధకుడు preacher
బోధన instruction
బోధన teaching
బోధించు preach
బోధించు teach
బోధించువాడు tutor
బోర్డు board
బోలుగా hollow
బ్యాంకింగ్ banking
బ్యాంకు bank
బ్యాంకు అధికారి banker
బ్యాంకు చీటి cheque
బ్యాటరీ battery
బ్రతుకు తెరువు livelihood
బ్రిటిష్ British
భంగం frustration
భంగం కలిగించు disrupt
భంగిమ posture pose
భండారము fiscal store
భక్తి devotion
భక్తుడు devotee
భక్తుడు, ఆరాధకుడు worshipper
భగవంతుడు God
భగ్నము wreck
భత్యం allowance
భద్రత safety security
భద్రత లేని unsafe
భద్రతకై ఉంచిన వస్తువు deposit
భద్రతలేని precarious
భద్రపరచు పెట్టె locker
భద్రమైన safe
భయం dread
భయం fear
భయం horror
భయం menace
భయంకరంగా terribly
భయంకర awful
భయంకర horrible, terrific
భయంకర పాలనాకాలం reign of terror
భయంకరమైన fearful
భయంకరమైన formidable
భయంకరమైన savage
భయపడిన scared
భయపడు afraid
భయపెట్టు scare
భయపెట్టు terrify
భయపెట్టు threaten
భయము fear
భయాందోళనకు గురైన panic stricken
భయానకంగా scary
భరించదగిన bearable
భరించు afford
భరించు bear
భరించు sustain
భరోసాఇచ్చు reassure
భర్త husband
భర్త తమ్ముడు husband's younger brother
భర్తీ replacement
భర్తీ చేయు replace
భర్తీ నియామకం recruitment
భవనం building
భవనం mansion
భవనంలో గృహం flat
భవిష్య provident
భవిష్య విపణి future market
భవిష్యత్ దృశ్యం prospect
భవిష్యత్తు future
భవిష్యత్తు చెప్పటం prophesy
భాగం component
భాగం episode
భాగం part portion
భాగఫలం quotient
భాగస్వామి partner
భాగస్వామ్యం contribution
భాగస్వామ్యం partnership
భాగాలన్నింటిని కలుపు integrate
భాగాలు కూర్చు compose
భాగాలు చేయు divide
భాగాలుగా విడగొట్టు split
భారం burden
భారతదేశం India
భారతదేశ వాసి Indian
భారీ huge massive
భారీ మహా mammoth
భార్య wife
భార్య చనిపోయిన భర్త widower
భార్య భర్త spouse
భావం emotion
భావం idea
భావజాలము ideology
భావన concept
భావన presumption
భావనలో మాత్రమున్న imaginary
భావము notion
భావించు assume
భావించు contemplate
భావించు presume
భావి సూచకమైన predictive ominous
భావోద్రేకం excitement
భావోద్వేగ emotional
భాష language
భాషాంతరీకరించు translate
భాషానైపుణ్యం linguistic skill
భిన్నము fraction
భీతి panic terror
భుజ ఎముక collar bone
భుజము shoulder
భుజాలుఎగరవేయు shrug
భూకంపం earthquake
భూగర్భం underground
భూగర్భ గది cellar
భూగర్భ శాస్త్రం geology
భూగోళం globe
భూగోళ తూర్పు ప్రాంత oriental
భూగోళ తూర్పుప్రాంతం orient
భూగోళ శాస్త్రం geography
భూతము devil monster
భూప్రాంతం terrain
భూభాగం territory
భూభాగ జలమార్గాలు inland waterways
భూమధ్యరేఖ equator
భూమి earth
భూమి ground
భూమి దస్త్రాలు land records
భూమి పట్టా గడువు land tenures
భూమి రెవిన్యూ land revenue
భూమి సంబంధించిన terrestrial
భూమి, మట్టి terra
భూమిలోపలికి దారి tunnel
భూమ్యాకర్షణ gravity
భూస్వామి landlord
భోజనం lunch
భోజనం meal
భోజన శాల mess
భోజనాల వడ్డన dining
భౌతికంగా physically
భౌతిక physical material
భౌతిక శాస్త్రం physics
భౌతికవాదం materialism
భౌతికవాది materialist
భ్రమ illusion fancy
భ్రమకలిగించు delude
భ్రమణం rotation