Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/బంధుత్వాలు

Wikibooks నుండి
బంధుత్వాలు Relationships
బంధువు kin
బంధువు relative
బాంధవ్యం relationship
బావ, బావ మరది brother- in- law
భర్త husband
భార్య wife
మామ father in law
మారు కుమారుడు Step son
మారు కుమార్తె Step daughter
మారు తండ్రి Step father
మేనకోడలు niece
మేనమామ maternal uncle
మేనమామ/ బాబాయి uncle
మేనల్లుడు nephew
వదిన/మరదలు Sister in law
వారసుడు heir
సంబంధము relation
సవతి సోదరి Step sister
సవతి సోదరుడు Step brother
సోదరి sister
సోదరుడు brother
సోదరుని/సోదరి కుమార్తె niece