Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/దుస్తులు

Wikibooks నుండి
దుస్తులు Robe
అంచు, హద్దు border
ఏకరూపదుస్తు uniform
కండువా scarf
గుండీ button
గుడారాల గుడ్డ canvas
గుడ్డ cloth
గొంగడి blanket
చిన్న తువ్వాలు napkin
చెస్టర్, పై కోటు chester, overcoat
చేతి తొడుగులు gloves
చొక్కా shirt
చొక్కాగుడ్డ shirting
చొక్కాపై వేసుకునే కోటు coat
జేబు pocket
టేపు tape
టోపీ cap
టోపీ hat
తలగుడ్డ muffler
తలపాగా turban
తాడు lace
తువాలు towel
దారం thread
దుప్పటి sheet
దుస్తు garb
దుస్తు robe, attire
దుస్తు vest
దుస్తుల పెట్టె wardrobe
దుస్తులు dress
దుస్తులు కుట్టటం tailoring
దుస్తులుఉతుకుచోటు laundry
నడుము కోటు waist coat
నార linen
నూనె వస్త్రం oil cloth
నూలు yarn
పట్టుదారము silk
పత్తి, నూలు cotton
పరుపు mattress
పెద్ద పన్నా గుడ్డ long cloth
పైజమా pyjama
పొట్టి లాగులు shorts
పొడవు లంగా long skirt
ప్యాంటు Trousers, pant
బట్ట fabric
బట్టలు clothes
బెల్ట్ belt
మందపు గుడ్డ drill
ముదురురంగు bright colour
ముసుగు veil
మెత్తని గుడ్డ satin
మెత్తని గుడ్డ velvet
మెత్తని బొంత quilt
మేజోళ్లు socks
రవిక jacket
రుమాలు handkerchief
లంగా skirt
లేతరంగు light colour
లోపలి దుస్తు underwear
వస్త్రం Textile, cloth
శాలువ cashmere
సూటు suit
స్త్రీల గౌను gown