Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/జ-ఝ-ట-డ-ఢ

Wikibooks నుండి
జంట couple
జంట pair
జంట twin
జంతు ప్రదర్శనశాల zoological garden
జంతు విజ్ఞాన శాస్త్రవేత్త Zoologist
జంతు శాస్త్రం Zoology
జంతు సం zoological
జన్యు genetic
జన్యువు gene
జపాన్దేశసం Japanese
జబ్బుపడిన sick
జమ deposit
జమచేయు deposit
జరగకుండాచేసే preventive
జరిగించు execute
జరిగిఉండవచ్చు maybe
జరిమానా fine penalty
జరుగని unlikely
జరుగు, సంభవించు occur
జరుపు perform
జరుపు, నిర్వహించు operate
జర్మనీదేశసం German
జలపాతం waterfall
జలుబు cold
జవాబు answer
జవాబు counter
జవాబుదారి onus
జవాబుదారీ accountability
జాకెట్టు blouse
జాగ్రత్తగల careful
జాగ్రత్తగల prudent
జాగ్రత్తగా carefully
జాగ్రత్తగాయోచించు ponder
జాగ్రత్తపడు beware
జాజికాయ nutmeg
జాడ track
జాతకచక్రం horoscope
జాతి breed
జాతి race
జాతి species
జాతిపరమైన ethnic
జాతివాదం racism
జాతిసం racial
జాతీయం idiom
జాతీయ national
జాతీయత nationality
జాతీయరహదారులు nationalhighways
జానపద folk
జాప్యము delay
జాబితా list
జాబులురాయువ్యక్తి correspondent
జామపండు guava
జామీను bail
జారిపడు slip
జారీచేయు issue
జారు slide
జాలికరమైన sorry
జాలిలేని unkind
జావ porridge
జింక deer
జిగురు adhesive
జిగురు glue
జిడ్డుగా oily
జిత్తులు వేయగల cunning
జిల్లా district
జిల్లా కౌన్సిల్ district council
జిల్లా నిధి district fund
జిల్లా న్యాయస్ధానం district court
జిల్లా బోర్డు district board
జీతభత్యాలు emoluments
జీతము salary
జీర్ణకోశము stomach
జీర్ణము digestion
జీర్ణించు digest
జీవన వ్యాపకం career
జీవనవేతనం living wage
జీవనశైలి lifestyle
జీవపదార్థం protoplasm
జీవశాస్త్రం biology
జీవసంబంధ biological
జీవాణువిజ్ఞానం bacteriology
జీవావరణ శాస్త్రం ecology
జీవావరణవ్యవస్థ ecosystem
జీవి creature
జీవి organism
జీవితం life
జీవిత చరిత్ర biography
జీవితకాలం lifetime
జీవితకాల lifelong
జుట్టు hair
జుట్టుఅలంకరణకళ hair art
జున్ను cheese
జూదం gambling
జూదం ఆడు gamble
జూదగృహం casino
జెండా flag
జెట్ యంత్రం jet
జెర్రి పాము rat snake
జేబు pocket
జేబుడబ్బు pocket money
జేబులో ఉంచు pocket
జైలు jail prison
జైలుశిక్ష విధించు imprison
జోకొట్టు, నిద్రపుచ్చు lull
జోక్యం intervention
జోడించబడిన appended
జోడించిన added
జోస్యం prediction
జ్ఞప్తి చేయునది reminder
జ్ఞప్తికి తెచ్చుకొను recollection
జ్ఞానం knowledge
జ్ఞానం perception
జ్ఞానం wisdom
జ్ఞానం కల wise
జ్ఞాన సం cognitive
జ్ఞానోదయం revelation
జ్ఞాపకం reminiscence
జ్ఞాపకశక్తి memory
జ్ఞాపిక memento
జ్యామితి geometry
జ్యోతిష్యం astrology
జ్వరం కలిగించు pyretic
జ్వరము fever
జ్వాల flame
ఝాడించు rinse
టపాలు mail
టపాసు cracker
టికెట్లు ఇచ్చుచోటు booking office
టీ, తేయాకు tea
టీకామందు వేయు vaccinate
టెక్స్ట్ text
టెక్స్ట్ సందేశం text message
టెలిఫోన్ telephone
టెలివిజన్ television
టెలివిజన్ TV
టెలిస్కోప్ telescope
టేకు teak
టైపు కొట్టువ్యక్తి typist
టోకు wholesale
టోపీ cap hat
ట్రంక్ రోడ్ trunk road
డచ్ దేశవాసి Dutch
డబ్బా పెట్టె container
డబ్బు finance
డబ్బు money
డబ్బు తయారు coinage
డబ్బు ప్రమాణం dollar
డబ్బు సంచి pouch
డాక్టరు సూచన prescription
డిగ్రీ degree
డేటాబేస్ database
ఢంకా drum