Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/చ-ఛ

Wikibooks నుండి
చంక armpit
చంద్రవంక crescent
చంద్రుడు moon
చంద్రుని సం lunar
చంపడం killing
చక్కదిద్దు, సవరించు amend
చక్కిలిగింత పెట్టు tickle
చక్కెర sugar
చక్రం cycle
చక్రం disc
చక్రం wheel
చక్రాల కుర్చీ wheelchair
చట్టం act
చట్టం clause
చట్టం law
చట్టం legislation
చట్టం చేయటం enactment
చట్టం చేయువాడు lawmaker
చట్ట రీత్యా obligatory
చట్టపరమైన lawful
చట్టపరమైన legal
చట్టబద్ధం కాని unlawful
చట్టబద్ధంగా legally
చట్టబద్ధమైన legitimate
చట్టబద్ధమైన Statutory
చట్టవిరుద్ధచర్య illegal practice
చట్టసంబంధ ప్రశ్న question of law
చట్రం frame
చట్రం framework
చతురస్రం square
చతురస్రాకారఅంచు quadra
చతుర్భుజం quadrangle
చదరంగం chess
చదరపు ఆకారపు square
చదరపు పెంకు tile
చదవటం reading
చదునైన flat
చదువదగిన readable
చదువరులు readership
చదువుట reading, studying
చనిపోయిన dead
చనుపాలు breast milk
చనుమొన nipple
చప్పట్లు కొట్టు clap
చమత్కారపు quaint
చమత్కారపు witty
చమురు, నూనె oil
చరిచిన శబ్దము slap
చరిత్ర history
చరిత్రకారుడు historian
చరిత్రపూర్వ prehistoric
చర్చ debate
చర్చ discussion
చర్చించు discuss
చర్చి church
చర్చి మతాధిపతి cardinal
చర్మ సం dermal
చర్మము skin
చర్య action
చర్య activity
చర్యకారక పదార్ధం reagent
చలన యంత్రం motor
చలన శక్తి mobility
చలించ లేని inert
చలించనట్టి, స్దిర immobile
చలి cold
చలి కాలం Winter
చలి కోటు sweater
చలువ అద్దాలు goggles
చల్లటి గాలి breeze
చల్లని cold
చల్లారిన అంతరించిన extinct
చల్లారు extinguish
చవకైన cheap
చాకచక్యం tact
చాక్లెట్ chocolate
చాచు stretch
చాటించు, ప్రకటించు announce
చాటింపు tom tom
చాప mat
చార stripe
చారల గుర్రం zebra
చారిత్రాత్మకంగా historically
చారిత్రాత్మక historic
చాలా extremely
చాలా lot, poly, very
చాలా most
చాలా several
చాలా ఉత్తమమైన optimum
చాలా ఎత్తయిన topmost
చాలా కాంతిగల brilliant
చాలా మేలైన superfine
చాలాచిన్న miniature
చాలాచిన్న minute
చాలావరకు presumably
చాలించు prorogue
చాలినంత లేకపోవటం inadequacy
చించు tear
చింతపండు tamarind
చిందరవందరచేయు confuse
చిందిపోవు, పొంగిపొర్లు spill
చికాకు irritation
చికాకుకల్గించు irritable
చికిత్స therapy
చికిత్స treatment
చికిత్స చేయు treat
చికిత్సకుడు therapist
చిక్కని దట్టమైన compact
చిక్కు maze
చిక్కు ప్రశ్న riddle
చిక్కుడుకాయ bean
చిక్కులు కల complicated
చిగురు gum
చిగుళ్ల చీము pyorrhoea
చిటికిన వ్రేలు little finger
చిట్కా మొన tip
చిట్టి ఎలుక mouse
చిట్టి ఎలుకలు mice
చితాభస్మం, బూడిద ashes ash
చితి pyre
చిత్తడి, ఊబి నేల quagmire
చిత్తు draft
చిత్రం film
చిత్రం movie
చిత్రం, రేఖాచిత్రం chart
చిత్రరచన painting
చిత్రలేఖకుడు draftsman
చిత్రలేఖనం drawing
చిత్రాల పుస్తకం album
చిన్న mini, small
చిన్న minor
చిన్న small
చిన్న కొండ cliff
చిన్న కొమ్మ twig
చిన్న కోత nick
చిన్న ఖాళీ lacuna
చిన్న గరిటె, మి లీ5 teaspoon
చిన్న గాజు బుడ్డి vial
చిన్న గుర్రం pony
చిన్న దెబ్బ rap
చిన్న పడవ punt
చిన్న పుస్తకం booklet
చిన్న ప్రయాణము trip
చిన్న ముక్క bit
చిన్న సూది prickle
చిన్న స్థలము plot
చిన్నగది, ఘటం, కణం cell, cabin
చిన్నగది, వంటగది pantry
చిన్నతనం, బాల్యం childhood
చిన్నపళ్లెం saucer
చిన్నపిల్లల బడి nursery
చిన్నవిషయం trivial
చిన్నసంచి purse
చిన్నసంచి sachet
చిరుత cheetah
చిరుతపులి leopard
చిరుతిండి junk food
చిరుతిండి tiffin
చిరుధాన్యం millet
చిరునవ్వు smile
చిరునామా address
చిరునామాదారు addressee
చిలుకు, మధించు churn
చిల్లర junk
చిల్లర retail
చిల్లర ఉద్యోగాలు odd jobs
చిల్లర వ్యాపారి retailer
చివర end
చివరకు finally ultimately
చివరి final last
చివరి చోటు terminus
చివుక్కున పైకి లేచు bounce
చిహ్నం emblem
చిహ్నం logo
చిహ్నం token
చీకటి darkness
చీకటిగా నల్లని dark
చీటి chit slip
చీటి label
చీటి tag
చీటి ticket
చీపురు broom
చీమ ant
చీమల పుట్ట anthill
చీమిడి mucus
చీము pus
చీము పట్టిన purulent
చీము పొక్కు pustule
చీముపుండు abscess
చీలమండ ankle
చీలిక, నెర్రె crack
చీలికలు గల pronged
చీల్చివేయు rip
చీవాట్లుపెట్టు rebuke
చుక్క, బిందువు dot
చుక్క, బిందువు drop
చుక్కలుగా చల్లు sprinkle
చుక్కలుగా పడు dribble
చుట్ట coil
చుట్ట చుట్టటం rolling
చుట్ట చుట్టు wind
చుట్టగా ఏర్పడినది spiral
చుట్టి విసురు hurl
చుట్టు ముట్టు surround
చుట్టుతిరుగుడు roundabout
చుట్టూ around
చుట్టూ తిరుగు revolve
చురుకుగా actively
చురుకుగా లేని inactive
చురుకైన active
చురుకైన brisk
చురుకైన smart
చువ్వ spoke
చూచిరాయటం transcription
చూడండి refer
చూడబడని unseen
చూడు look see
చూపు vision
చూపుడు వేలు index finger
చూపులేని, అంధ blind
చూసెను, చూసిరి saw
చెంచా చిన్న గంటె spoon
చెందిన belonging
చెక్క wood
చెక్కతో చేసిన wooden
చెక్కుచెదరకుండా intact
చెడిపోయిన putrid
చెడిపోయిన rancid
చెడు ప్రేరణ abetment
చెడుగానిర్వహించు mismanage
చెడుప్రవర్తన misbehaviour
చెడ్డ wicked
చెడ్డ పాలన misrule
చెడ్డగా badly
చెడ్డదిగా ప్రకటించు damn
చెత్త litter
చెత్త riffraff
చెత్త బుట్ట dustbin
చెప్పి రాయించు dictate
చెప్పు assert
చెప్పు say
చెప్పు tell
చెప్పు, వ్యక్తపరచు express
చెప్పుకోదగ్గ ఫలితము dent
చెప్పులు sandal
చెప్పులు లేని కాళ్ళు barefoot
చెమట, స్వేదం sweat
చెమటపొక్కులు prickly heat
చెయ్యవచ్చు can
చెరకు sugarcane
చెరపునది, రబ్బరు eraser, rubber
చెరువు, తొట్టి Tank
చెలికాడు mate
చెల్లకపోవటం invalidity
చెల్లని invalid
చెల్లనిదగు void
చెల్లాచెదరు, చెత్త debris
చెల్లింపు payment
చెల్లింపు remittance
చెల్లింపు దారు remitter
చెల్లుబడి validity
చెల్లుబాటు అగు valid
చెవి ear
చెవి పోగు earring
చెవితో విను hear
చేతకాని స్థితి disability
చేతబడి black magic
చేతి తొడుగులు gloves
చేతి పిడి haft
చేతి రుమాలు handkerchief
చేతికర్ర walking stick
చేతితో చేసిన handmade
చేతితో చేసిన manual
చేతిపార spade
చేతివ్రాత handwriting
చేతివ్రేలు finger
చేతిసంకెళ్లు handcuffs
చేతులతో నెట్టు manhandle
చేతులుగల armed
చేదు, తీవ్రం bitterness
చేదుగా bitter
చేప fish
చేపల వర్తకం fishery
చేపలు పట్టడం fishing
చేయకోరు want
చేయగల శక్తి గల able
చేయటం making
చేయబడిన done
చేయి hand
చేయు do render
చేయు పనుల పట్టీ task bar
చేయువాడు maker
చేరనిచ్చు admit
చేరి involved
చేరు arrive
చేరు join
చేరుకొను reach
చేర్చు add
చేసిన made
చైతన్యం కలిగించు revive
చైతన్యపరచు motivate
చైనావాసి, చైనా భాష Chinese
చొక్కా shirt
చొక్కాపై దుస్తు coat
చొప్పించు insert
చొరవ initiation
చోటుమార్చి నాటు transplant
చోద్యమైన fantastic
చౌక అయిన inexpensive
ఛందస్సు prosody
ఛాతీ chest
ఛాతీ దుస్తు brassiere
ఛాయాగ్రహణం photography
ఛాయాచిత్రకారుడు photographer