ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/చెట్లు, జంతువులు
స్వరూపం
| చెట్టు | Tree |
| ఆకు | leaf |
| ఆవు | cow |
| ఎద్దు | bull |
| ఎలుక | mouse |
| ఎలుకలు | mice |
| ఎలుగుబంటి | bear |
| ఏనుగు | elephant |
| కాండము | stem |
| కాక్టస్ | cactus |
| కుందేలు | rabbit |
| కుక్క | dog |
| కొబ్బరి పీచు | coir |
| కొయ్య | wood |
| కోతి | monkey |
| గడ్డ | bulb |
| గద్ద | eagle |
| గాడిద | donkey |
| గుజ్జు | pulp |
| గుర్రం | horse |
| చర్మము | skin |
| చింతపండు | tamarind |
| చెట్టు | tree |
| చెట్టు చేవ | xylem |
| జంతు ప్రదర్శన శాల | zoo |
| జంతు ప్రదర్శనశాల | zoological garden |
| జంతు విజ్ఞానశాస్త్రవేత్త | Zoologist |
| జంతు శాస్త్రం | Zoology |
| జంతు సం | zoological |
| జంతువు పొదుగు | udder |
| జంతువుల దొడ్డి | coop |
| జంతువులు | Animals |
| జామపండు | guava |
| జిగురు బంక | gum |
| జిరాఫీ | girafe |
| టెంకె | stone |
| టేకు | teak |
| తోడేలు | wolf |
| పక్షి | bird |
| పాము | snake |
| పిల్లి | cat |
| పీచు | fibre |
| పుప్పొడి | pollen |
| పుప్పొడి నాళం | pollen tube |
| పుప్పొడి రేణువు | pollen, grain |
| పులి | tiger |
| పువ్వు | flower |
| పువ్వుల గుత్తి | bouque |
| బీజము | germ |
| మర్రి | banyan |
| మహోగని | mahogany |
| మామిడి | mango |
| ముల్లు | thorn |
| మేక | goat |
| మొక్క అంటు | graft |
| మొగ్గ | bud |
| మొసలి | alligator |
| లేడి | deer |
| విత్తనం | seed |
| వెదురు | bamboo |
| వేరు | root |
| శాఖ, కొమ్మ | branch |
| సారము | juice |
| సింహం | lion |