Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/గ-ఘ

Wikibooks నుండి
గంజి porridge
గంట bell
గంట hour
గంటలు o'clock
గంటు, గాటు incision
గందరగోళం chaos
గందరగోళం చేయు derange
గంధపు చెక్క sandalwood
గంభీరమైన serious earnest
గజము yard
గజిబిజి, గందరగోళం confusion
గజిబిజిగా zigzag
గజిబిజిచేయు jumble
గట్టిగా strongly
గట్టిగా అరచు, గర్జించు roar
గట్టిగా కోరు insist
గట్టిగా కౌగిలించు cuddle
గట్టిగా చెప్పేమాట assertion
గట్టిగా పట్టుకొను grasp
గట్టిగా లాగు pull
గట్టితనం, మొండితనం toughness
గట్టితనము hardness
గడియారం clock watch, imepiece
గడియార అంకెలఫలకం dial
గడువు deadline
గడువుతీరు expire
గడువుమించి నివసించు overstay
గడ్డం beard
గడ్డం chin
గడ్డ దినుసు tuber
గడ్డకట్టు freeze
గడ్డి పరక straw
గడ్డి పోగుచేయు దంతె rake
గణతంత్ర republican
గణతంత్రరాజ్యము republic
గణన count
గణనయంత్రం calculator
గణనయంత్రం computer
గణనీయంగా considerably
గణనీయంగా significantly
గణనీయంగా substantially
గణనీయ considerable
గణనీయ substantial
గణాంక statistical
గణాంకాలు statistics
గణించు calculate
గణితం math mathematics
గణితశాస్త్రజ్ఞుడు mathematician
గతంలో Formerly, previously
గతంలో జరగని unprecedented
గత past
గతించు elapse
గతించు lapse
గతిశాస్త్రం dynamics
గది room
గదులసమూహం apartment
గద్ద eagle
గద్యరచయిత prose writer
గనుల తవ్వకం quarrying
గబ్బిలం, ఆట కర్ర bat
గమన వేగం velocity
గమనించటం, పరిశీలన probation
గమనించదగ్గ salient
గమనించు mind
గమనించు note
గమనించు notice
గమనించు observe
గమనించు వాడు observer
గమనిక note
గమ్యం destination
గమ్యంలేకుండా తిరుగు wander
గరిష్ఠంగా max maxi
గరిష్ఠ maximum
గరిష్ఠమితి ceiling
గర్భందాల్చు conceive
గర్భధారణ conception
గర్భము pregnancy
గర్భస్రావం abortion
గర్భాశయం womb, uterus
గర్భిణీ pregnant
గర్వం proud
గర్వంగా pleased
గర్వపడు elate
గలగల మాట్లాడు rattle
గవర్నర్ governor
గసగసాలు poppy
గస్తీదారుడు patrol
గా, వలె as
గాజు bangle
గాజు glass
గాజు పలక slide
గాడిద ass donkey
గాఢమైన ఘాటైన pungent
గాదె barn
గాదె, డబ్బా bin
గానం recital
గానంచేయు, పాడు sing
గాబరా పడిన perplexed
గాయం hurt, injury
గాయం sore
గాయం wound
గాయకుడు singer
గాయపడని unhurt
గాలి air wind
గాలి గుమ్మటం parachute
గాలి మర windmill
గాలి వాద్యము trumpet
గాలిపటము kite
గిటార్ guitar
గిడ్డంగి warehouse
గిన్నె bowl
గిన్నె cup
గిరాకీ demand
గిరిజన tribal
గిరిజన తెగ tribe
గిరిజనప్రాంతం tribal area
గిరిజనసమితి tribal council
గిలక pulley
గిల్లు nip
గీకు, గీరు scrape
గీత inscription
గీత rule
గీత scratch
గుంటనక్క jackal
గుండీ button
గుండు సూది pin
గుండె heart
గుండె సంబంధ cardiac
గుండ్రని round
గుండ్రని రాయి roller
గుంత pit
గుంపు crowd
గుంపు group
గుంపు, గుత్తి cluster
గుచ్చు plunge
గుచ్చు prick
గుటకలు వేయు gulp
గుట్ట hill
గుడారం tent
గుడారాల గుడ్డ canvas
గుడిసె, గుడారం cottage
గుడిసె, పాక hut
గుడ్డపేలికలు ఏరువాడు ragpicker
గుడ్డు egg
గుడ్డుతో వేసిన అట్టు omelette
గుడ్డులో పచ్చ సొన yolk
గుడ్లగూబ owl
గుణం attribute
గుణకము multiplication
గుణపర్చగల therapeutic
గుణపర్చు heal
గుణాత్మక qualitative
గుణాత్మక విశ్లేషణ qualitative analysis
గుత్తకాడు, గుత్తేదారు contractor
గుత్తాధికారి monopolist
గుత్తాధిపత్యం monopoly
గుత్తి bunch
గుత్తేదారు contractor
గుద్దు pound
గునపం crowbar
గుమస్తా clerk
గుమ్మటపు కప్పు dome
గుమ్మడికాయ pumpkin
గుమ్మము sill
గురించి about
గురి aim
గురి పెట్టు point
గురువారం Thursday
గురువు mentor
గురువైన preceptor
గుర్తించు detect
గుర్తించు recognise
గుర్తింపు identification
గుర్తింపు identity
గుర్తింపు recognition
గుర్తుంచుకొను remember
గుర్తు mark
గుర్తు symbol
గుర్తు చేసుకొను recollect
గుర్తు పట్టీ badge
గుర్తు పెట్టు mark
గుర్తు పెట్టు కలం marker
గుర్తు స్ధంభం signpost
గుర్తుచేయు remind
గుర్తుచేయునది memo
గుర్రపు తోక pony tail
గుర్రము horse
గులకరాయి gravel
గులాబీ rose
గుల్ల shell
గుసగుసలాడు mutter
గుహ cave
గూఢచారవ్యవస్త intelligence
గూఢచారి spy
గృహం abode
గృహ వసతి housing
గృహనిర్వాహకురాలు housekeeper
గృహిణి, ఇల్లాలు housewife
గెలుచు win
గెలుపు winning
గేదె buffalo
గేయ కావ్యం ode
గైరు హాజరు absence
గొంగళి పురుగు caterpillar
గొంతుబిళ్ల tonsil
గొట్టం capsule
గొట్టపుబావి boring
గొట్టము pipe
గొడుగు umbrella
గొడ్డలి axe
గొడ్డలితో నరకడం chop
గొణుగుడు మాటలు murmur
గొప్ప bumper, great, noble
గొప్ప remarkable
గొప్ప వరద deluge
గొప్ప విపత్తు calamity
గొప్పగా greatly
గొరుగు shave
గొర్రె పిల్ల lamb
గొర్రె, గొర్రెలు sheep
గొర్రెల కాపరి shepherd
గొలుసు chain
గోడ wall
గోడ పత్రం poster
గోదాము go down
గోధుమ brown
గోధుమ రంగు brown
గోధుమలు wheat
గోపురం pylon
గోపురం tower
గోప్యత privacy, secrecy
గోరింట henna
గోరు nail
గోరు మొదలు nail bed
గోరు వెచ్చని lukewarm
గోరు, మేకు nail
గోలీ marble
గోళము sphere
గోళ్ల రంగు nail polish
గోళ్ళు కొరుకుట nail biting
గోవు, ఆవు cow
గౌరవం esteem , honour
గౌరవం pride
గౌరవం reverence
గౌరవ పురుషుడు gentleman
గౌరవించు regard
గ్రంథము treatise
గ్రంథాలయ అధికారి librarian
గ్రంథి, కణితి tumour
గ్రంధాలయం library
గ్రహణం eclipse
గ్రహము planet
గ్రహించిన perceived
గ్రహించు పరికరము sensor
గ్రహీత receiver
గ్రామ సమితి village council
గ్రామము village
గ్రామస్తుడు villager
గ్రామీణ rural
గ్రీకు భాష Greek
గ్లాసు, లోటా tumbler
గ్లూకోజ్ glucose
ఘన solid
ఘన విజయము triumph
ఘనత majesty
ఘనవిజయాలు jack pot
ఘనాకార వస్తువు cube
ఘనీభవించు condense
ఘర్షణ clash
ఘర్షణ rupture
ఘ్రాణశక్తి సంబంధ olfactory