Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/ఖనిజాలు, లోహాలు

Wikibooks నుండి
ఖనిజాలు, లోహాలు Mineral, metals
అభ్రకం mica
ఇత్తడి brass
ఇనుప ఖనిజం iron ore
ఇనుము iron
ఉక్కు steel
కంచు bronze
ఖనిజం mineral
ఖనిజ సంపద mineral resources
గంధకం sulphur
గని mine
గని కార్మికుడు miner
గీటురాయి touchstone
చలువరాయి marble
చవిటిమట్టి fuller’s earth
తగరము tin
తారు bitumen
తెల్ల సీసం white lead
పాదరసం mercury
ప్లాటినం platinum
బంగారం gold
బొగ్గు coal
యశదం zinc
రాగి copper
వెండి silver
సీసం lead
సుద్ద chalk
సుద్ద రాయి soap stone