ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/క-ఖ
స్వరూపం
| కంచర గాడిద | mule |
| కంచు, కాంస్యం | bronze |
| కంచె | hedge |
| కంటి తెర | retina |
| కంటి భాగం | cornea |
| కంటి సంబంధ | ocular |
| కంటి సంబంధ | ophthalmic |
| కంటి సంబంధ | optic |
| కంటే | than |
| కంఠము, గొంతు | pitch |
| కంఠము, గొంతు | throat |
| కంఠస్వరం | voice |
| కంఠహారం | necklace |
| కండ | flesh |
| కండరము | muscle |
| కండె | reel |
| కందకము | trench |
| కందిరీగ | wasp |
| కందెన | grease |
| కందెన | lubricant |
| కంపము | quake |
| కంపించు | vibrate |
| కంపెనీ | company |
| కంపెనీ ఆదాయపన్ను | corporation tax |
| కక్ష, ముఠా తగాదా | faction |
| కక్షిదారు | client |
| కక్షిదారు | party |
| కక్ష్య | orbit |
| కచ్చితం | precision |
| కచ్చితంగా | accurately |
| కచ్చితంగా | definitely |
| కచ్చితంగా | strictly |
| కచ్చితంగా | sure |
| కచ్చితత్వం | accuracy |
| కచ్చితమైన | accurate |
| కచ్చితమైన | exact |
| కచ్చితమైన | precise |
| కచ్చేరి | concert |
| కచ్ఛితంగా | precisely |
| కట్ట మూటకట్టు | pack |
| కట్టు | bandage |
| కట్టుకథ | fable |
| కట్టుబడు | abide |
| కట్టుబాటు | norm |
| కట్టె బంతి ఆట | tennis |
| కట్నం | dowry |
| కఠిన పరీక్ష | ordeal |
| కఠినమైన | hard, rough, harsh, strict, rugged |
| కఠినమైన | abject |
| కడుగు, ఉతుకు | wash |
| కడ్డీ | rod bar |
| కణజాలం | tissue |
| కణత | temple |
| కణము | particle |
| కణితి | nodule |
| కణుపు | node |
| కత్తి | knife |
| కత్తి | razor |
| కత్తి | sword |
| కత్తి అంచు | razor edge |
| కత్తిరించు | scissor |
| కత్తెర | scissors |
| కథ | narrative |
| కథ | story, tale |
| కథకుడు | narrator |
| కథానాయిక | heroine |
| కదలిక వేగం | momentum |
| కదిలించు | shake |
| కదిలించు | stir |
| కదిలే | moving |
| కధ అల్లు | fabricate |
| కనపడునట్లుగా | seemingly |
| కనబరచు/చూపునది | indicator |
| కనిపించు | appear |
| కనిపించు | seem |
| కనిపించు | visible |
| కనిపించు వస్తువు | percept |
| కనిపించే ఫలితం | outcome |
| కనిష్ట | minimal |
| కనిష్ట | minimum |
| కనీసం | least |
| కనీస సంఖ్య | quorum |
| కనుక, కాబోయే | So, prospective |
| కనుగుడ్డు | eye ball |
| కనుగొనటం | discovery |
| కనుగొనబడిన | found |
| కనుగొను | discover |
| కనుగొను | find |
| కనుగొన్నది | finding |
| కనుబొమ్మ | eyebrow |
| కనురెప్ప | eyelid |
| కన్నఅమ్మ/నాన్న / | parent |
| కన్నీటి బిందువు | tear |
| కన్నీటితో | tearful |
| కన్నీరు కార్చు | weep |
| కన్ను | eye |
| కప్ప | frog |
| కప్పివుంచేది, దుస్తుచేయి | sleeve |
| కమలాపండు | orange |
| కమిటీ | committee |
| కమిషన్ | commission |
| కమీషనరు | commissioner |
| కమ్మరి | blacksmith |
| కరకరమను, బొంగురు | hoarse |
| కరకరలాడెడు | crisp |
| కరగటం | dissolution |
| కరపత్రం | brochure |
| కరపత్రం | leaflet |
| కరివేపాకు | curry leaf |
| కరుగు | fuse |
| కరుగు | melt |
| కరుణ లేని | inclement |
| కరువు | drought |
| కర్ణభేరి | eardrum |
| కర్త | doer |
| కర్తవ్యం | duty |
| కర్పూరము | camphor |
| కర్మ | ritual |
| కర్మాగారం | factory |
| కర్ర | stick |
| కర్ర ఆకార సూక్ష్మజీవి | bacilli |
| కర్రపెండలం | tapioca |
| కర్రపెండలం | yam |
| కర్రముక్క భాగం | chunk piece |
| కలం | pen |
| కల | dream |
| కలప | timber |
| కలయిక | combination |
| కలవరము | worry |
| కలహం | bickering |
| కలహం | tumult |
| కలిగిఉన్న | comprise |
| కలిగిన | have |
| కలిగియుండు | consist |
| కలిగియుండు | constitute |
| కలిగియుండు | contain |
| కలిగియుండు | possess |
| కలిగియున్న | having |
| కలిగియున్న | possessive |
| కలిపి కట్టటం | binding |
| కలిపి కట్టు | bind |
| కలిపి కట్టు | interlock |
| కలిసి | alongside |
| కలిసి పనిచేయు | cooperate |
| కలిసి, తో | with |
| కలుపు | blend |
| కలుపు | combine |
| కలుపు | mix |
| కలుపు | unite |
| కలుపు | zip |
| కలుపు మొక్క | weed |
| కలుపుభాగం | coupling |
| కలుషితపరచు | contaminate |
| కలుషితపరచు | pollute |
| కలెక్టరు | collector |
| కల్తీ | adulteration |
| కల్పన | fabrication |
| కల్పన | fantasy, fiction |
| కల్పించు | devise |
| కల్పితమైన | fictitious |
| కళంకం | blemish |
| కళంకం | blur |
| కళ | art |
| కళా కేంద్రం | art centre |
| కళా ప్రక్రియ | genre |
| కళాకారుడు | artist |
| కళాకృతి | artefact |
| కళాత్మకమైన | artistic |
| కళాశాల | college |
| కళాసౌందర్యాత్మక | aesthetic |
| కళ్లు | eyes |
| కళ్లు తెరచియున్న | open eyed |
| కళ్లెం వేయు | bridle |
| కవయిత్రి | poetess |
| కవాటము | valve |
| కవి | poet |
| కవిత | poem |
| కవిత్వం | poetry |
| కవిత్వ సం | poetic |
| కవులుకు ఇవ్వటం | lease |
| కష్టం | difficulty |
| కష్టపడెడు | laborious |
| కష్టమైన | difficult |
| కష్టమైన ప్రశ్న | puzzle |
| కసాయివాడు | butcher |
| కస్టమ్ డ్యూటీ | custom duty |
| కస్తూరి | musk |
| కాంక్రీటు | concrete |
| కాండము | stem |
| కాంతి | light |
| కాంతి కిరణము | streak |
| కాంతి పరిణామ చిత్రం | photograph |
| కాందిశీకుడు | evacuee |
| కాకపోతే | if not |
| కాకి | crow |
| కాగడా | torch |
| కాగడా పట్టువాడు | torch bearer |
| కాగబెట్టు | boil |
| కాగితం | paper |
| కాగితం | paper |
| కాగితం మడత | crease |
| కాగితం, రేకు పొర | sheet |
| కాగితకర్మాగారం | paper mill |
| కాఠిన్యం లేని | relent |
| కాడి | yoke |
| కాథలిక్ శాఖా సం | catholic |
| కాదనడం | negation |
| కాదనుట, ఖండన | contradiction |
| కాని | but |
| కాని | non |
| కాపరి | pastor |
| కాపలాదారు | watchman |
| కాపాడు వ్యక్తి | defender |
| కాపాడు, రక్షించు | foster |
| కాపాడు, రక్షించు | save |
| కాపాడువాడు | keeper |
| కాపు | cultivator |
| కాఫీ | coffee |
| కాఫీ దుకాణం | cafe |
| కాబట్టి | therefore |
| కాబట్టి ఎప్పుడూ | so ever |
| కామం | lust |
| కామప్రేరేపక | sexy |
| కామెర్లు | jaundice |
| కాయ | unripe fruit |
| కాయధాన్యం | lentil |
| కారంగా | spicy |
| కారంగా | spicy pungent |
| కారకం | factor |
| కారణం | reason, cause |
| కారణం | sake |
| కారాగారం | prison |
| కారు | car |
| కారుట | leak |
| కారుణ్య | compassionate |
| కారుణ్య | humane |
| కార్డు | card |
| కార్మికకర్షక విప్లవ సంఘం | soviet |
| కార్మికసంఘం | labour union |
| కార్మికసంఘం | trade union |
| కార్మికుడు | worker |
| కార్యకర్త | activist |
| కార్యక్రమం | programme |
| కార్యక్రమ మధ్య విరామం | interlude |
| కార్యక్రమరచన | programming |
| కార్యక్షేత్రం | arena |
| కార్యక్షేత్రం | workplace |
| కార్యదర్శి | secretary |
| కార్యనిర్వాహక అధికారం | executive |
| కార్యనిర్వాహక అధికారం | power |
| కార్యనిర్వాహకుడు | executive |
| కార్యము | deed |
| కార్యసేన | task force |
| కార్యాలయం | office |
| కాలం | period |
| కాలక్రమపట్టిక | timetable |
| కాలపరిమితి | tenure |
| కాలాతీతం | expiry |
| కాలి నడకన | on foot |
| కాలి బంతి | football |
| కాలి బాట | sidewalk |
| కాలి మడమ | heel |
| కాలిబంతి ఆట | football/soccer |
| కాలివేళ్లు | toe |
| కాలీఫ్లవర్ | cauliflower |
| కాలు | leg |
| కాలువ | canal |
| కాలుష్యం | pollution |
| కాలేయం | liver |
| కాల్చటం | burning |
| కాల్చిన బొగ్గు | charcoal |
| కాల్చు | burn |
| కాల్చు | shoot |
| కాల్పు, అగ్ని | fire |
| కాల్పులు జరపటం | firing |
| కాల్పులు జరపటం | shooting |
| కాళ్లు చేతులతో పైకెక్కు | climb |
| కావచ్చు | may |
| కావలసినంత | enough |
| కావలసిన | requisite |
| కావాల్సిన వస్తువు | commodity |
| కింద | down under |
| కింద గీత గీయు | underline |
| కిందట | ago |
| కిటికి | window |
| కిరణం | beam |
| కిరణీకరణం చేయు | irradiate |
| కిరీటం | crown |
| కిలోగ్రాము | kilogramme |
| కిలోమీటర్ | kilometre |
| కీటక కోశస్థ దశ | pupa |
| కీటక గుంపు | swarm |
| కీటక సంహారి | insecticide |
| కీటకము | insect |
| కీర్తన | psalm |
| కీర్తి | fame |
| కీర్తి | glory |
| కీర్తి | reputation |
| కీర్తిలేని | infamous |
| కీలక గుర్తు | landmark |
| కీలకప్రసంగం | keynote speech |
| కీలకమైన | crucial |
| కీలు | joint |
| కీలు బందు | hinge |
| కీలుబొమ్మలాట | puppetry |
| కీళ్ళనొప్పి | rheumatism |
| కీళ్ళుఎముకల సం | orthopaedic |
| కుంకుమ పువ్వు | saffron |
| కుంగటి/కూకటి వేరు | taproot |
| కుంగిపోవటం | depression |
| కుంచించు కొను | shrink |
| కుంచె | brush |
| కుంచెతో శుభ్రం చేయు | scrub |
| కుంటి | lame |
| కుంటుట | limp |
| కుండ | pot |
| కుందేలు | rabbit hare |
| కు | to |
| కుక్క | dog |
| కుక్క పిల్ల | pup puppy |
| కుగ్రామం | hamlet |
| కుటుంబం | family |
| కుటుంబ నియంత్రణ | family planning |
| కుటుంబము | household |
| కుట్టు | stitch |
| కుట్టుపరికరం | stapler |
| కుట్ర | conspiracy |
| కుడిపక్క | right |
| కుతంత్రం చేయువాడు | conspirer |
| కుదవపెట్టు | hypothecate |
| కుదించు, తగ్గించు, వత్తు | compress |
| కుదింపు | compression |
| కుదుపు | flip |
| కుదుపు | jog |
| కుప్ప | pile |
| కుప్ప కూలడం | collapse |
| కుప్పకూలు | crash |
| కుమారి | ms |
| కుమారుడు | son |
| కుమార్తె | daughter |
| కుమ్మరి | potter |
| కురుచ చొక్కా | slack |
| కుర్చీ | chair |
| కుర్రవాడు | guy |
| కులం | caste |
| కులపతి | chancellor |
| కుళాయి | tap |
| కుళ్లిపోవు | decompose |
| కుళ్లిపోవు | decompose |
| కుళ్ళిన | rotten |
| కుళ్ళిపోవుట | decay |
| కుష్టు వ్యాధి | leprosy |
| కుస్తీ | wrestle |
| కుస్తీ వస్తాదు | wrestler |
| కూజా | jar |
| కూజా | jug |
| కూటమి | front |
| కూటమి | gathering |
| కూడబెట్టు | accumulate, amass |
| కూడలి | junction |
| కూడా | Also, too |
| కూడా, పైగా | even, moreover |
| కూడిన మొత్తం | add on |
| కూడు, కలుపు | plus |
| కూర | curry |
| కూరగాయ | gourd |
| కూరగాయ | vegetable |
| కూరగాయ ముక్క | salad |
| కూర్చొను | sit |
| కూర్పు సేకరణ | levy |
| కూలి | wage |
| కూలీ | cooly coolie |
| కృతజ్ఞత కలిగివున్న | grateful |
| కృతజ్ఞత తెలుపుట | thanks giving |
| కృత్రిమ శిరోజాలు | wig |
| కృత్రిమ, అసహజ | unnatural |
| కృత్రిమఅవయవం | prosthesis |
| కృత్రిమమైన | artificial |
| కృషి | effort |
| కృషీవలుడు, దున్నుమర | tiller |
| కెనడా దేశస్థుడు | Canadian |
| కెప్టెన్ నాయకుడు | captain |
| కెమెరా | camera |
| కెలొరీ ఉష్ణ ప్రమాణం | calorie |
| కెలొరీ ఉష్ణ ప్రమాణం | calory |
| కేంద్రం | centre |
| కేంద్రం | chamber |
| కేంద్ర | central |
| కేంద్ర నిఘాసంస్ధ | Central Intelligence Bureau |
| కేంద్రకము | nucleus |
| కేంద్రీకరణం | concentration |
| కేంద్రీకరించు | concentrate |
| కేటాయించిన వాటా | quota |
| కేటాయించు | allot |
| కేటాయింపు | allocation, allotment |
| కేటాయింపు | reservation |
| కేరింతలు కొట్టు | cheer |
| కేవలం | barely |
| కేవలం | just |
| కేవలం | mere |
| కేవలంగా | Merely, Simply |
| కేశఖండన | haircut |
| కొంకి | staple |
| కొంచెం | a little |
| కొంచెం విశ్రాంతి | respite |
| కొంచెం సేపు | awhile |
| కొంటె | Silly, naughty |
| కొంటెతనపు | mischievous |
| కొంటెపని | mischief |
| కొండ/ముఖ్యగుర్తు | landmark |
| కొండపైకి | uphill |
| కొండరాయి | granite |
| కొండలలో కనుమదారి | ghat pass |
| కొండసిలువ | python |
| కొంత ప్రాంతం | sector |
| కొంతకాలంఉండు | transitory |
| కొంతకాలంబతుకు | survive |
| కొంతమంది | handful |
| కొంతవరకు | somewhat |
| కొక్కీ | hook |
| కొక్కీతగిలించు | hook |
| కొక్కెం | buckle |
| కొట్టడం | striking |
| కొట్టివేయడం | abrogation |
| కొట్టు | hit |
| కొట్టు | thump |
| కొడుకు | son |
| కొత్త | new |
| కొత్త నివాసప్రాంతం | colony |
| కొత్త వ్యక్తి | stranger |
| కొత్త సంవత్సరం | new year |
| కొత్తగా | newly |
| కొత్తగా పనిలో తీసుకున్న | recruit |
| కొత్తగా వచ్చిన | incoming |
| కొత్తగా వచ్చిన వ్యక్తి | newcomer |
| కొద్దికొద్దిగా తాగు | sip |
| కొద్దిగా | slightly |
| కొద్దిగాఉడికిన | parboil |
| కొనటం | shopping |
| కొనసాగించ బడిన | continued |
| కొనసాగించు | continue |
| కొనసాగింపు | continuation |
| కొనసాగింపు | pursuance |
| కొనసాగు | proceed |
| కొనసాగుతున్న | continuing |
| కొనుగోలు | buy |
| కొనుగోలు | purchase |
| కొనుగోలుదారు | buyer, purchaser |
| కొన్ని | certain some few |
| కొన్నిసార్లు | sometimes |
| కొబ్బరి | coconut |
| కొబ్బరి | copra |
| కొబ్బరి పీచు | coir |
| కొమ్మలు కత్తిరించు | prune |
| కొమ్ము | horn |
| కొయ్యచెప్పు | ski |
| కొయ్యపని | woodwork |
| కొయ్యబొమ్మల పనివాడు | xylographer |
| కొరడా | whip |
| కొరత | deficit |
| కొరత | scarcity, shortage |
| కొరతైన | scarce |
| కొరియన్ | Korean |
| కొరుకు | bite |
| కొలత | dimension |
| కొలత | measure |
| కొలత | meter |
| కొలతచూపటం | quantification |
| కొలను | pool |
| కొలమానం, ప్రమాణం | yardstick |
| కొలువులో నియమించు | employ |
| కొలెస్ట్రాల్ కొవ్వు | cholesterol |
| కొల్లగొట్టు | rob |
| కొల్లగొట్టువాడు | highwayman |
| కొవ్వు | fat |
| కొవ్వొత్తి | candle |
| కోట | fort, castle |
| కోటా వ్యవస్థ | quota system |
| కోడలు | daugher in law |
| కోడలు | daughter - in - law |
| కోడి | chicken, hen/cock |
| కోడిపిల్ల | chick |
| కోడిపుంజు | cock |
| కోడెదూడ | bullock |
| కోణమాని | protractor |
| కోణము | angle |
| కోత | deduction |
| కోత(నేల) | erosion |
| కోత, తెగినగాయం | cut |
| కోతి | ape |
| కోతి | monkey |
| కోపం | anger |
| కోపం తెప్పించు | bother |
| కోపంగా | angry |
| కోపముఖం చూపు | frown |
| కోయు | pick |
| కోయు, నరుకు | cut |
| కోరిక | desire |
| కోరు | aspire |
| కోరు | urge |
| కోరుకుంటున్న | supposed |
| కోరుకుంటున్నట్లుగా | supposedly |
| కోరుకున్న | wanted |
| కోర్టు, న్యాయస్ధానం | court |
| కోలాహలం | uproar |
| కోల్పోయిన | lost |
| కోల్పోవు | lose |
| కోళ్ల పెంపకం | poultry |
| కోశాధికారి | treasurer |
| కోసం | for |
| కోసివేయు | incise |
| కోసుకుపోవు | erode |
| కౌగిలించు | hug, embrace |
| కౌన్సిల్ సమితి | council |
| కౌమారం | adolescence |
| కౌమార | adolescent |
| కౌలుదారీతనం | tenancy |
| కౌలుదారు | tenant |
| క్యాన్సరు అధ్యయనం | oncology |
| క్యాన్సర్, పుట్టకురుపు | cancer |
| క్యాపిటేషన్ పన్ను | capitation tax |
| క్యారెట్ దుంప | carrot |
| క్రమం | sequence |
| క్రమం తప్పక | regularly |
| క్రమంగా | orderly |
| క్రమంగా, నిలకడగా | steadily |
| క్రమంతప్పని | steady |
| క్రమంతప్పిన | deranged |
| క్రమంమార్చు | invert |
| క్రమంలేకుండా చేయు | disturb |
| క్రమత లేమి | orderless |
| క్రమబద్ధంచేయు | regulate |
| క్రమభంగం, ఇబ్బంది | disturbance |
| క్రమమును తెలిపే | ordinal |
| క్రమమైన | regular |
| క్రమరహితమైన | informal |
| క్రమరాహిత్యం | disorder |
| క్రమశిక్షణ | discipline |
| క్రమశిక్షణగల | disciplinary |
| క్రమశిక్షణలేని గుంపు | crowd, raff |
| క్రమేణ | gradually |
| క్రింద | below |
| క్రిమి | germ |
| క్రిమినల్ న్యాయం | criminal law |
| క్రియ | verb |
| క్రియాత్మక | functional |
| క్రియారూపమిచ్చు | materialize |
| క్రియావిశేషణం | adverb |
| క్రిస్మస్ | Christmas |
| క్రీడా ప్రాంగణం | stadium |
| క్రీడా సంబంధ | athletic |
| క్రీడాకారుడు | athlete, sportsman, player |
| క్రూరమైన | brutal |
| క్రూరమైన | cruel |
| క్రూరమైన | fierce |
| క్రైస్తవ మతం | Christianity |
| క్రైస్తవుడు | Christian |
| క్లిష్టమైన | complex |
| క్లిష్టమైన | critical |
| క్లుప్తంగా | briefly |
| క్లుప్తమైన | concise |
| క్లుప్తీకరణ | compendium |
| క్విజ్ ఆట | quiz game |
| క్షణం | moment |
| క్షణికమైన | momentary |
| క్షమాపణ | apology |
| క్షమాపణ | excuse |
| క్షమాపణ | pardon |
| క్షమాపణ చెప్పు | apologize |
| క్షమాపణకోరు | excuse |
| క్షమాభిక్ష | amnesty |
| క్షమించు | excuse |
| క్షమించు, ఉపేక్షించు | overlook |
| క్షయం, శిధిలం | decay |
| క్షామము | famine |
| క్షీణదశ | decline |
| క్షీణించు | deteriorate |
| క్షీరదం, పాలిచ్చుజంతువు | mammal |
| క్షురకుడు | barber |
| క్షేత్రం | field |
| క్షేమము | wellbeing |
| క్షోభ, కష్టం | distress |
| ఖండం | continent |
| ఖండించు | condemn |
| ఖండించు | refute |
| ఖగోళశాస్త్రం | Astronomy |
| ఖడ్గమృగం | rhinoceros |
| ఖరీదైన | costly expensive |
| ఖర్చు | cost |
| ఖర్చు | Debit, expenditure |
| ఖర్చు | expense spending |
| ఖర్చు పూరణ | reimbursement |
| ఖర్చు, వెల | cost |
| ఖర్చుచేయు | spend |
| ఖర్చుపెట్టు | exhaust |
| ఖర్చుపెట్టు | expend |
| ఖర్జూర | date |
| ఖాతా | account |
| ఖాతా ఓటు | vote on account |
| ఖాతాదారు | customer |
| ఖాళీ | blank |
| ఖాళీ | empty |
| ఖాళీ | vacancy |
| ఖాళీ స్థలము | gap |
| ఖాళీచేయు | empty, vacate |
| ఖైదీ | prisoner |
| ఖైదు | imprisonment |
| ఖ్యాతి, ప్రఖ్యాతి | repute |