Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/ఒ-ఓ-ఔ

Wikibooks నుండి
ఒంటరి single
ఒంటరిగా alone lonely
ఒంటరిగా ఉన్న recluse
ఒంటరితనం loneliness
ఒంటె camel
ఒక a, an
ఒక కుదుపు jerk
ఒక చుట్టు మలుపు twist
ఒక చోటికి చేర్చు gather
ఒక నృత్యం rock
ఒక ప్రక్కన aside
ఒక మోస్తరు medium
ఒక మోస్తరు moderate
ఒక రకం శిల quartz
ఒక రకపు పుష్పం lily
ఒక సంగీతవాద్యం xylophone
ఒకటి one
ఒకటిగా కలసి together
ఒకరు వాడినది second hand
ఒకసమయంలో sometime
ఒకసారి once
ఒకే ఒక sole
ఒకే తీరైన uniform
ఒకేరకమైన identical
ఒకేరకమైనది likelihood
ఒకేరీతిగా స్ధిరంగా consistent
ఒక్కలాగా alike
ఒడంబడిక treaty
ఒడంబడిక బాడుగదారు lessee
ఒడి lap
ఒడిలోని గణనయంత్రం laptop
ఒడ్డు side
ఒత్తి పలకటం emphasis
ఒత్తిడి pressure
ఒత్తిడి stress
ఒప్పందం agreement
ఒప్పందం contract
ఒప్పందం deal
ఒప్పందం stipulation
ఒప్పంద ఆమోదం ratification
ఒప్పించబడిన convinced
ఒప్పించు convince
ఒప్పుకొనక పోవటం denial
ఒప్పుకోలు confession
ఒలింపిక్ క్రీడల Olympic
ఒలింపిక్ క్రీడాస్ధలం Olympiad
ఓటమి defeat
ఓటరు voter
ఓటర్లజాబితా electoral roll
ఓటర్లు electorate
ఓటింగ్ voting
ఓట్లు వేయు ballot
ఓడ ship
ఓడరేవు port
ఓడల వరుస fleet
ఓడలకు సం naval
ఓడించు rout beat defeat
ఓడిపోవు concede
ఓదార్పు consolation
ఓపిక సహనం endurance
ఓర్చుకొను endure
ఓర్పు tolerance
ఓహ్ oh
ఔచిత్యం rationale
ఔచిత్యం relevancy
ఔత్సాహికుడు veteran
ఔదార్యము గల liberal
ఔన్నత్యము elevation
ఔషధం medicine
ఔషధవాడకం medication
ఔషధశాల dispensary