ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/ఋ-ఎ-ఏ-ఐ
స్వరూపం
| ఋణగ్రస్తుడు | debtor |
| ఎంచుకొను | opt, choose |
| ఎంచుకొను | select |
| ఎండగా | sunny |
| ఎండబెట్టిన | dried |
| ఎండు ద్రాక్ష | raisin |
| ఎండుగడ్డి | hay |
| ఎందుకంటే | because |
| ఎందుకు | why |
| ఎందుకు | why? |
| ఎంపిక | choice |
| ఎంపిక | selection |
| ఎంపిక చేసిన | selected |
| ఎక్కడ | where? |
| ఎక్కడ? | where , whither |
| ఎక్కడయినా | wherever |
| ఎక్కడా లేదు | nowhere |
| ఎక్కడైనా | anywhere |
| ఎక్కడో | somewhere |
| ఎక్కువ పరిమాణం | bulk |
| ఎక్కువగా | highly |
| ఎక్కువగా | largely |
| ఎక్కువగా | mostly |
| ఎక్కువగా | much |
| ఎక్కువచక్రాల లారీ | truck |
| ఎగతాళి చేయు | ridicule |
| ఎగతాళియైన | funny |
| ఎగవేయటం | evasion |
| ఎగశ్వాస | pant |
| ఎగుమతి | export |
| ఎగుమతి పన్ను | export duty |
| ఎగుమతి పన్ను | export tax |
| ఎగురు | fly |
| ఎగురుతూ | flying |
| ఎగువ | upper |
| ఎగువ సభ | senate |
| ఎటువంటి వంచనలేని | genuine |
| ఎట్లా | how? |
| ఎడతెగని | uninterrupted |
| ఎడమ పక్క | left |
| ఎడమచేతివాటపు | lefthanded |
| ఎడారి | desert |
| ఎత్తయిన | high |
| ఎత్తయిన కొండ | ridge |
| ఎత్తయిన, పొడవైన | tall |
| ఎత్తు | height |
| ఎత్తు పీట | stool |
| ఎదిరించు | oppose |
| ఎదురు దాడి | encounter |
| ఎదురు దాడి | onslaught |
| ఎదురుగా | opposite |
| ఎదురుచూచు | await |
| ఎదురుచూడని | unexpected |
| ఎదురుపడు | confront |
| ఎదుర్కొనినిలుచు | withstand |
| ఎదుర్కొను | face |
| ఎద్దు | bull ox |
| ఎనిమిదవ | eighth |
| ఎనిమిది | eight |
| ఎన్నిక | election |
| ఎన్నిక | election |
| ఎన్నికల కమీషనర్ | commissioner |
| ఎన్నుకొను | elect |
| ఎన్నుకోబడిన | elected |
| ఎప్పటికీ | forever |
| ఎప్పుడయినా | whenever |
| ఎప్పుడు | when |
| ఎప్పుడూ | always |
| ఎప్పుడూ | ever |
| ఎప్పుడూ ఏదీ లేదు | never something |
| ఎప్పుడూ లేదు/ కాదు | never |
| ఎముక | bone |
| ఎముక విరగటం | fracture |
| ఎముకల గూడు | skeleton |
| ఎముకల శాస్త్రం | orthopaedics |
| ఎముకల శాస్త్రం | osteology |
| ఎయిడ్స్ వ్యాధి | AIDS |
| ఎర | lure |
| ఎరబెట్టు | bait |
| ఎరుపు | red |
| ఎరుపు | redness, red |
| ఎరుపు రంగు | red |
| ఎరువు | manure |
| ఎర్రని వేడి | red hot |
| ఎలక్ట్రాన్ల శాస్త్రం | electronics |
| ఎలా | how |
| ఎలుక | rat |
| ఎలుక బోను | rattrap |
| ఎలెక్ట్రానిక్ | electronic |
| ఎవరయినా | anybody |
| ఎవరయినా | whoever |
| ఎవరి | whose |
| ఎవరికైనా, ఎవరినైనా | whom ever |
| ఎవరిని, ఎవరికి | whom |
| ఎవరు | who |
| ఎవరు | who? |
| ఎవరూ లేకపోవడం | nobody |
| ఎవరైనా | anyone |
| ఎవరో ఒకరు | someone |
| ఏ దారీ లేదు | no way |
| ఏ ప్రాముఖ్యంలేని | immaterial |
| ఏక | mono |
| ఏకకాలంలో | simultaneously |
| ఏకకాల | simultaneous |
| ఏకకాలానజరుగు | coincide |
| ఏకగ్రీవం | unanimity |
| ఏకగ్రీవ | unanimous |
| ఏకపక్ష | one sided |
| ఏకరూప పదం | homonym |
| ఏకాంకిక | one act play |
| ఏకాంత, ఒంటరి | lone |
| ఏకాంత, ఒంటరి | solitary |
| ఏకాకిని చేయు | insulate |
| ఏకీకరణ | unification |
| ఏడవ | seventh |
| ఏడాదికి | P.A. , per annum |
| ఏడు | seven |
| ఏదయినా | what ever |
| ఏది | which |
| ఏదీ కాదు, ఎవరూ కాదు | none |
| ఏదేమైనా | nonetheless |
| ఏదైనా | any |
| ఏదైనా | any thing |
| ఏదో | something |
| ఏదో ఒక | either |
| ఏదో ఒక రోజు | someday |
| ఏదోవిధంగా | somehow |
| ఏనుగు | elephant |
| ఏనుగు దంతం | tusk, ivory |
| ఏమిటి | what |
| ఏమిటి | what? |
| ఏమీ లేదు | nothing |
| ఏమైనప్పటికి | anyhow |
| ఏమైనప్పటికి | anyway |
| ఏర్పాటు | arrangement |
| ఏర్పాటు చేయు | arrange |
| ఏర్పాటు చేయు | establish |
| ఏర్పాటుచేయు | form |
| ఏర్పాటుచేయు | settle |
| ఐకమత్యం | solidarity |
| ఐకమత్యం | unity |
| ఐక్యమైన | united |
| ఐచ్ఛికం | option |
| ఐచ్ఛిక | optional |
| ఐదురెట్లున్న | quintuple |
| ఐనప్పటికీ | yet |
| ఐరిష్ దేశీయుడు | Irish |