ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/ఆహార నియమాలు
స్వరూపం
| ఆహార నియమాలు | Regimen |
| అనాస | pineapple |
| అరటి | banana |
| ఆహారం | food |
| ఆహార పదార్థాల పట్టిక | menu |
| ఆహార సంబంధమైన | alimentary |
| ఉదయ ఫలాహారం | breakfast |
| ఉప్పు | salt |
| ఉల్లి గడ్డలు | onions |
| ఐస్ క్రీమ్ | ice cream |
| కూరగాయలు | vegetables |
| కోడి | chicken |
| క్యారెటు | carrot |
| గుమ్మడి | pumpkin |
| గొర్రె పిల్ల | lamb |
| చక్కెర/ పంచదార | sugar |
| చారు | soup |
| చిక్కుడు | beans |
| చేపలు | fish |
| జీలకర్ర | cumin |
| టర్కీ పక్షి | turkey |
| టొమాటో, రామమునగ | tomato |
| దోసకాయ | cucumber |
| ద్రాక్ష | grapes |
| నారింజ | oranges |
| నిమ్మకాయ | lemon |
| పండు | fruit |
| పంది వారు | pork |
| పనీరు | cheese |
| పెనం | pan |
| బంగాళాదుంప | potato |
| బాదం | almond |
| భోజనం | meal |
| మధ్యాహ్నభోజనం | lunch |
| మాంసం | meat |
| మిఠాయి | candy |
| మిరియాలు | pepper |
| మొక్కజొన్న | corn |
| మొక్కలు | plants |
| యాపిల్ | apple |
| రాత్రి భోజనం | dinner |
| రొట్టె | bread |
| వెన్న | butter |
| వెల్లుల్లి | garlic |
| వేరుశనగ | groundnut |