Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/ఆభరణాలు

Wikibooks నుండి
ఆభరణాలు Jewellery
ఉంగరం ring
కంకణం bracelet
కంఠహారం necklace
కడియం, కాలి పట్టా anklet
గాజు bangle
గొలుసు chain
చెవి కమ్మ, దుద్దు ear stud
చెవి పోగులు earring
జుట్టు పిన్ hair pin
నగ, అలంకరణం ornament
నగలవ్యాపారి jeweller
నగలు, ఆభరణాలు jewellery
పగడం coral
పతకం medal
పాపిడి బిళ్ల head locket
పిల్లి కన్ను రాయి cat’s eye
పైట పిన్ను brooch
మణికట్టు గొలుసు wristlet
ముక్కు పుడక nose pin
ముత్యం pearl
వంకీ armlet
వజ్రం diamond
వడ్డాణం belt
వెండి silver
హారం garland