ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/అంకెలు(0-100)
స్వరూపం
| సున్న | zero (0)జీరో |
| ఒకటి | one (1)వన్ |
| రెండు | two (2)టు |
| మూడు | three (౩)త్రీ |
| నాలుగు | four (4)ఫోర్ |
| ఐదు | five (5)ఫైవ్ |
| ఆరు | six (6)సిక్స్ |
| ఏడు | seven (7)సెవెన్ |
| ఎనిమిది | eight (8)ఎయిట్ |
| తొమ్మిది | nine (9)నైన్ |
| పది | ten (10)టెన్ |
| పదకొండు | eleven (11)ఎలెవెన్ |
| పన్నెండు | twelve (12)ట్వల్వ్ |
| పదమూడు | thirteen (1౩)తర్టీన్ |
| పదునాలుగు | fourteen (14)ఫోర్టీన్ |
| పదిహేను | fifteen (15)ఫిఫ్‌టీన్ |
| పదహారు | sixteen (16)సిక్స్టీన్ |
| పదిహేడు | seventeen (17)సెవెన్టీన్ |
| పదునెనిమిది | eighteen (18)ఎయిటీన్ |
| పందొమ్మిది | nineteen (19)నైన్టీన్ |
| ఇరవై | twenty (20)ట్వంటీ |
| ఇరవై ఒకటి | twenty one (21)ట్వంటీవన్ |
| ఇరవై రెండు | twenty two (22)ట్వంటీటు |
| ఇరవై మూడు | twenty three (23)ట్వంటీత్రీ |
| ఇరవై నాలుగు | twenty four (24)ట్వంటీఫోర్ |
| ఇరవై ఐదు | twenty five (25)ట్వంటీఫైవ్ |
| ఇరవై ఆరు | twenty six (26) ట్వంటీసిక్స్ |
| ఇరవై ఏడు | twenty seven (27) ట్వంటీ సెవెన్ |
| ఇరవై ఎనిమిది | twenty eight (28) ట్వంటీ ఎయిట్ |
| ఇరవై తొమ్మిది | twenty nine (29) ట్వంటీ నైన్ |
| ముప్ఫయ్ | thirty (౩0) తర్టీ |
| ముప్ఫయ్ ఒకటి | thirty one (౩1) తర్టీ వన్ |
| ముప్ఫయ్ రెండు | thirty two (౩2) తర్టీ టు |
| ముప్ఫయ్ మూడు | thirty three (౩౩)తర్టీ త్రీ |
| ముప్ఫయ్ నాలుగు | thirty four (౩4) తర్టీ ఫోర్ |
| ముప్ఫయ్ ఐదు | thirty five (౩5) తర్టీ ఫైవ్ |
| ముప్ఫయ్ ఆరు | thirty six (౩6) తర్టీ సిక్స్ |
| ముప్ఫయ్ ఏడు | thirty seven (౩7) తర్టీ సెవెన్ |
| ముప్ఫయ్ ఎనిమిది | thirty eight (౩8) తర్టీ ఎయిట్ |
| ముప్ఫయ్ తొమ్మిది | thirty nine (౩9) తర్టీ నైన్ |
| నలభై | forty (40)ఫార్టీ |
| నలభై ఒకటి | forty one (41)ఫార్టీ వన్ |
| నలభై రెండు | forty two (42) ఫార్టీ టూ |
| నలభై మూడు | forty three (4౩) ఫార్టీ త్రీ |
| నలభై నాలుగు | forty four (44) ఫార్టీ ఫోర్ |
| నలభై ఐదు | forty five (45) ఫార్టీ ఫైవ్ |
| నలభై ఆరు | forty six (46)ఫార్టీ సిక్స్ |
| నలభై ఏడు | forty seven (47)ఫార్టీ సెవెన్ |
| నలభై ఎనిమిది | forty eight (48) ఫార్టీ ఎయిట్ |
| నలభై తొమ్మిది | forty nine (49) ఫార్టీ నైన్ |
| యాభై | fifty (50)ఫిప్టీ |
| యాభై ఒకటి | fifty one (51) ఫిప్టీవన్ |
| యాభై రెండు | fifty two (52) ఫిప్టీటు |
| యాభై మూడు | fifty three (5౩) ఫిప్టీత్రీ |
| యాభై నాలుగు | fifty four (54) ఫిప్టీఫోర్ |
| యాభై ఐదు | fifty five (55) ఫిప్టీఫైవ్ |
| యాభై ఆరు | fifty six (56)ఫిప్టీసిక్స్ |
| యాభై ఏడు | fifty seven (57) ఫిప్టీసెవెన్ |
| యాభై ఎనిమిది | fifty eight (58)ఫిప్టీఎయిట్ |
| యాభై తొమ్మిది | fifty nine (59) ఫిప్టీనైన్ |
| అరవై | sixty (60)సిక్స్ టీ |
| అరవై ఒకటి | sixty one (61) సిక్స్ టీవన్ |
| అరవై రెండు | sixty two (62) సిక్స్ టీటు |
| అరవై మూడు | sixty three (6౩) సిక్స్ టీత్రీ |
| అరవై నాలుగు | sixty four (64)సిక్స్ టీఫోర్ |
| అరవై ఐదు | sixty five (65) సిక్స్ టీఫైవ్ |
| అరవై ఆరు | sixty six (66)సిక్స్ టీసిక్స్ |
| అరవై ఏడు | sixty seven (67) సిక్స్ టీసెవెన్ |
| అరవై ఎనిమిది | sixty eight (68) సిక్స్ టీఎయిట్ |
| అరవై తొమ్మిది | sixty nine (69) సిక్స్ టీనైన్ |
| డెబ్భయ్ | seventy (70)సెవెంటీ |
| డెబ్భయ్ ఒకటి | seventy one (71)సెవెంటీవన్ |
| డెబ్భయ్ రెండు | seventy two (72)సెవెంటీటు |
| డెబ్భయ్ మూడు | seventy three (7౩)సెవెంటీత్రీ |
| డెబ్భయ్ నాలుగు | seventy four (74)సెవెంటీఫోర్ |
| డెబ్భయ్ ఐదు | seventy five (75)సెవెంటీఫైవ్ |
| డెబ్భయ్ ఆరు | seventy six (76)సెవెంటీసిక్స్ |
| డెబ్భయ్ ఏడు | seventy seven (77)సెవెంటీసెవెన్ |
| డెబ్భయ్ ఎనిమిది | seventy eight (78)సెవెంటీఎయిట్ |
| డెబ్భయ్ తొమ్మిది | seventy nine (79)సెవెంటీనైన్ |
| ఎనభై | eighty (80)ఎయిటీ |
| ఎనభై ఒకటి | eighty one (81)ఎయిటీవన్ |
| ఎనభై రెండు | eighty two (82)ఎయిటీటు |
| ఎనభై మూడు | eighty three (8౩)ఎయిటీత్రీ |
| ఎనభై నాలుగు | eighty four (84)ఎయిటీఫోర్ |
| ఎనభై ఐదు | eighty five (85)ఎయిటీఫైవ్ |
| ఎనభై ఆరు | eighty six (86)ఎయిటీసిక్స్ |
| ఎనభై ఏడు | eighty seven (87)ఎయిటీసెవెన్ |
| ఎనభై ఎనిమిది | eighty eight (88)ఎయిటీఎయిట్ |
| ఎనభై తొమ్మిది | eighty nine (89)ఎయిటీనైన్ |
| తొంభయ్ | ninety (90)నైంటీ |
| తొంభయ్ ఒకటి | ninety one (91)నైంటీవన్ |
| తొంభయ్ రెండు | ninety two (92)నైంటీటు |
| తొంభయ్ మూడు | ninety three (9౩)నైంటీత్రీ |
| తొంభయ్ నాలుగు | ninety four (94)నైంటీఫోర్ |
| తొంభయ్ ఐదు | ninety five (95)నైంటీఫైవ్ |
| తొంభయ్ ఆరు | ninety six (96)నైంటీసిక్స్ |
| తొంభయ్ ఏడు | ninety seven (97)నైంటీసెవెన్ |
| తొంభయ్ ఎనిమిది | ninety eight (98)నైంటీఎయిట్ |
| తొంభయ్ తొమ్మిది | ninety nine (99)నైంటీనైన్ |
| వంద, నూరు | (one) hundred (100)హండ్రడ్ |