Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/ह

Wikibooks నుండి
हंस హంస
हंसमुख ఉల్లాసం గల
हंसी* నవ్వు
हँसुली* భుజ ఎముక
हकारीसोसायटी* సహకార సంఘం
हजामत*बनाना గొరుగు
हजार వెయ్యి
हटादेना తొలగించు
हटाना తరలించు, కదిలించు
हटाना తొలగించు
हटाना తొలగింపు
हटाना రద్దు చేయు
हटानेयोग्य తొలగించగల
हठी తల బిరుసైన
हठी పట్టు వదలని
हड़ताल* సమ్మె
हड्डी* ఎముక
हताश होना విసిగి పోవు
हताहतमृत्यु ప్రమాదమృతుడు
हतोत्साहित करना నిరుత్సాహపరచు
हत्या* హత్య
हत्यारा హంతకుడు
हत्यासंहारी చంపడం
हथकड़ी* చేతిసంకెళ్లు
हथियार ఆయుధం
हथौड़ा సుత్తి
हधेली* అరచేయి
हनीमून పెళ్లి తరువాత విహారయాత్ర
हम మేము, మనం
हमला దాడి
हमलाकरना పైబడు
हमलासामना ఎదురు దాడి
हमस्वयं మాకుమేమే, మనకుమనమే
हमारा మా, మన
हमारा మాది, మనది
हमें మాకు, మనకు
हमेशा ఎప్పుడూ
हरएक ప్రతి ఒక్క
हरएक ప్రతి ఒక్కరు
हरजगह ప్రతిచోటా
हररोज़ ప్రతి రోజూ
हरा ఆకుపచ్చ
हराना ఓడించు
हर्षित होना కేరింతలు కొట్టు
हलकरना పరిష్కరించు
हलचल* కదిలించు
हलवाईकीदुकान* మిఠాయికొట్టు
हल्का करना తేలిక చేయు
हल्काशारंग లేత రంగు
हल्केसे తేలికగా
हल्दी* పసుపు
हवा* గాలి
हवा*काचलना వీచు
हवाई ఆకాశ సం
हवाईअड्डा విమానాశ్రయం
हवाईछतरी* గాలి గుమ్మటం
हवाईजहाज విమానం
हवाईयातायात విమానరాకపోకలు
हवाईयात्रा ఆకాశయానం
हवाला పరామర్శ
हवालात* నిర్బంధం
हवालादेनेयोग्य ఉదహరించగల
हवेली భవనం
हस्तक्षेप జోక్యం
हस्तक्षेपकरना మధ్య వచ్చు
हस्तनिर्मित చేతితో చేసిన
हस्तशिल्प హస్తకళ
हस्तशिल्प హస్తకళాకృతులు
हस्ताक्षर करना సంతకం చేయు
हस्ताक्षर* సంతకం
हस्तीसंबंद కీళ్ళుఎముకల సం
हां అవును, ఔను
हांफना వేగంగా ఊపిరి పీల్చు
हाथ చేయి
हाथापाई* పెనుగులాట
हाथी ఏనుగు
हाथीदांत ఏనుగు దంతం
हाथोंसेयुक्त చేతులుగల
हानि* నష్టం
हानिकारक హానికరమైన
हाय హాయ్
हार కంఠహారం
हार* ఓటమి
हार*स्वीकारकरना ఓడిపోవు
हार्डवेयर ఇనుప సామగ్రి
हार्दिक హృదయపూర్వక
हालमें కొత్తగా
हालहीमें ఇటీవల
हालांकि అయినప్పటికీ
हावी होना ఆధిపత్యం చూపు
हास्य హాస్యం
हास्यकर హాస్యభరితమైన
हास्यास्पद పరిహాసాస్పదం
हिंसक హింసాత్మక
हिंसा* హింస
हिंसात्मकआचरण విధ్వంసం
हिचकी*लेना వెక్కిళ్లు పెట్టు
हिदायत*देना ఆదేశించు
हिना గోరింట
हिम्मतसे ధైర్యంగా
हिरन మగ జింక
हिरन జింక
हिरासत* రక్షణ బాధ్యత
हिलाना కదిలించు
हिस्सेदार వాటాదారు
हींपनी* ఎగశ్వాస
हीज़िरजवाबी* హాస్యం
हीनता* న్యూనత
हीरा వజ్రం
हीवीहोजाना శక్తిలో మించు
हुक కొక్కీ
हुकपरटांगदेना కొక్కీతగిలించు
हूँ ఉన్నాను (నేను)
हू హు
हूहूहोहोजैसीध्वनी శబ్దంతోగాలిపీల్చు
हृदयसंबंधी గుండె సంబంధ
हृष्टपुष्ट బలిసిన
हेराफेरी*करना దొంగఓట్లు వేయటం
हेलमेट ఇనుప టోపి
हेलीकाप्टर హెలికాప్టర్
हेल्पलाइन నిరంతరసహాయసేవ
हेहलो హాయ్
हैं ఉన్నారు
है ఉంది, ఉన్నది
हैरान ఆశ్చర్య పడిన
हॉकी* హాకీ
हॉर्मोन హార్మోన్
होगा ఉంటుంది, కాబోవు
होज़री* అల్లిన దుస్తులు
होटल హోటల్
होना ఉంటుంది
होना కలిగియున్న
होना జరుగు, సంభవించు
होना సంభవించు
होमवर्क, ग्रह कार्य ఇంటివద్ద పని
होमियोपैथी* హోమియోవైద్యం