ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/संख्य(1-100)
స్వరూపం
| शून्य (०)శూన్య్ , సిఫర్ | సున్న (0) |
| एक (१) ఏక్ | ఒకటి (1) |
| दो (२) దో | రెండు (2) |
| तीन (३) తీన్ | మూడు (3) |
| चार (४) చార్ | నాలుగు (4) |
| पाँच (५) పాంచ్ | ఐదు (5) |
| छह (६) ఛే | ఆరు (6) |
| सात (७) సాత్ | ఏడు (7) |
| आठ (८) ఆఠ్ | ఎనిమిది (8) |
| नौ (९) నౌ | తొమ్మిది (9) |
| दस (१०) దస్ | పది (10) |
| ग्यारह (११) గ్యారహ్ | పదకొండు (11) |
| बारह (१२) బారహ్ | పన్నెండు (12) |
| तेरह (१३) తేరహ్ | పదమూడు (13) |
| चौदह (१४) చౌదహ్ | పదునాలుగు (14) |
| पंद्रह (१५) పంద్రహ్ | పదిహేను (15) |
| सोलह (१६) సోలహ్ | పదహారు (16) |
| सत्रह (१७) సత్రహ్ | పదిహేడు (17) |
| अट्ठारह (१८) అఠారహ్ | పదునెనిమిది (18) |
| उन्नीस (१९) ఉన్నీస్ | పందొమ్మిది (19) |
| बीस (२०) బీస్ | ఇరవై (20) |
| इक्कीस (२१) ఇక్కీస్ | ఇరవై ఒకటి (21) |
| बाईस (२२) బాయీస్ | ఇరవై రెండు (22) |
| तेईस (२३) తేయీస్ | ఇరవై మూడు (23) |
| चौबिस(२४) చౌబీస్ | ఇరవై నాలుగు (24) |
| पच्चीस(२५) పచ్చీస్ | ఇరవై ఐదు (25) |
| छब्बीस(२६) ఛబ్బీస్ | ఇరవై ఆరు (26) |
| सत्ताईस (२७) సత్తాయీస్ | ఇరవై ఏడు (27) |
| अट्ठाईस (२८) అఠాయీస్ | ఇరవై ఎనిమిది (28) |
| उनतीस (२९) ఉన్ తీస్ | ఇరవై తొమ్మిది (29) |
| तीस् తీస్ | ముప్ఫయ్ (30) |
| इकतीस (३१) ఇక్తీస్ | ముప్ఫయ్ ఒకటి (31) |
| बत्तीस (३२)బత్తిస్ | ముప్ఫయ్ రెండు (32) |
| तैंतीस (३३) తైంతీస్ | ముప్ఫయ్ మూడు (33) |
| चौंतीस (३४) చౌంతీస్ | ముప్ఫయ్ నాలుగు (34) |
| पैंतीस (३५) పైంతీస్ | ముప్ఫయ్ ఐదు (35) |
| छत्तीस(३६) చత్తీస్ | ముప్ఫయ్ ఆరు (36) |
| सैंतीस (३७) సౌంతీస్ | ముప్ఫయ్ ఏడు (37) |
| अड़तीस (३८) అడ్ తీస్ | ముప్ఫయ్ ఎనిమిది (38) |
| उनतालीस (३९) ఉన్ తాలీస్ | ముప్ఫయ్ తొమ్మిది (39) |
| चालीस् చాలీస్ | నలభై(40) |
| इकतालीस (४१) ఇక్తాలీస్ | నలభై ఒకటి (41) |
| बयालीस (४२) బయాలిస్ | నలభై రెండు (42) |
| तैंतालीस (४३) తౌంతాలిస్ | నలభై మూడు (43) |
| चौंतालीस(४४) చౌంతాలిస్ | నలభై నాలుగు (44) |
| पैंतालीस (४५) పౌంతాలిస్ | నలభై ఐదు (45) |
| छयालीस(४६) ఛయాలిస్ | నలభై ఆరు (46) |
| सैंतालीस (४७) సౌంతాలిస్ | నలభై ఏడు (47) |
| अड़तालीस (४८) అడ్ తాలీస్ | నలభై ఎనిమిది (48) |
| उनचास(४९) ఉన్ చాస్ | నలభై తొమ్మిది (49) |
| पचास ५० పచాస్ | యాభై(50) |
| इक्यावन(५१) ఇక్యావన్ | యాభై ఒకటి (51) |
| बावन (५२) బావన్ | యాభై రెండు (52) |
| तिरेपन (५३) తిరెపన్ | యాభై మూడు (53) |
| चौवन(५४) చౌవన్ | యాభై నాలుగు (54) |
| पचपन (५५) పచ్ పన్ | యాభై ఐదు (55) |
| छप्पन्చప్పన్ | యాభై ఆరు (56) |
| सत्तावन (५७) సత్తావన్ | యాభై ఏడు (57) |
| अट्ठावन (५८)అట్ఠావన్ | యాభై ఎనిమిది (58) |
| उनसठ (५९) ఉన్ సాట్ | యాభై తొమ్మిది (59) |
| साट (౬౦) సాట్ | అరవై(60) |
| इकसठ (६१)ఇక్ సాట్ | అరవై ఒకటి (61) |
| बासठ (६२) బాసాట్ | అరవై రెండు (62) |
| तिरेसठ (६३) తిర్ సాట్ | అరవై మూడు (63) |
| चौंसठ (६४) చౌంసాట్ | అరవై నాలుగు (64) |
| पैंसठ (६५) పైంసాట్ | అరవై ఐదు (65) |
| चियासाट्ఛియాసాట్ | అరవై ఆరు (66) |
| सरसठ (६७) సర్ సాట్ | అరవై ఏడు (67) |
| अड़सठ (६८) అడ్ సాట్ | అరవై ఎనిమిది (68) |
| उनहत्तर (६९) ఉన్ హత్తర్ | అరవై తొమ్మిది (69) |
| सत्तर (७०)సత్తర్ | డెబ్భయ్(70) |
| इकहत्तर (७१) ఇక్ హత్తర్ | డెబ్భయ్ ఒకటి (71) |
| बहत्तर (७२)బహత్తర్ | డెబ్భయ్ రెండు (72) |
| तिहत्तर (७३)తిహత్తర్ | డెబ్భయ్ మూడు (73) |
| चौहत्तर (७४)చౌహత్తర్ | డెబ్భయ్ నాలుగు (74) |
| पचहत्तर (७५)పచ్ హత్తర్ | డెబ్భయ్ ఐదు (75) |
| छिहत्तर (७६)చిహత్తర్ | డెబ్భయ్ ఆరు (76) |
| सतहत्तर (७७) సత్ హత్తర్ | డెబ్భయ్ ఏడు (77) |
| अठहत्तर (७८) అఢ్ హత్తర్ | డెబ్భయ్ ఎనిమిది (78) |
| उन्यासी (७९)ఉన్యాసి | డెబ్భయ్ తొమ్మిది (79) |
| अस्सी (८०) అస్సీ | ఎనభై(80) |
| इक्यासी (८१) ఇక్యాసి | ఎనభై ఒకటి (81) |
| बयासी (८२) బయాసి | ఎనభై రెండు (82) |
| तिरासी (८३) తిరాసి | ఎనభై మూడు (83) |
| चौरासी (८४) చౌరాసి | ఎనభై నాలుగు (84) |
| पचासी (८५) పచాసి | ఎనభై ఐదు (85) |
| छियासी (८६)ఛియాసి | ఎనభై ఆరు (86) |
| सत्तासी (८७) సత్తాసి | ఎనభై ఏడు (87) |
| अठासी (८८) అఠాసి | ఎనభై ఎనిమిది (88) |
| नवासी (८९) నవాసి | ఎనభై తొమ్మిది (89) |
| नब्बे (९०)నవ్వే | తొంభయ్(90) |
| इक्यानवे (९१) ఇక్యానవె | తొంభయ్ ఒకటి (91) |
| बानवे (९२)బానవె | తొంభయ్ రెండు (92) |
| तिरानवे (९३) తిరానవె | తొంభయ్ మూడు (93) |
| चौरानवे (९४) చౌరానవె | తొంభయ్ నాలుగు (94) |
| पचानवे (९५) పచ్చానవె | తొంభయ్ ఐదు (95) |
| छियानवे (९६)ఛియానవె | తొంభయ్ ఆరు (96) |
| सत्तानवे (९७)సత్తానవె | తొంభయ్ ఏడు (97) |
| अट्ठानवे (९८)అఠానవె | తొంభయ్ ఎనిమిది (98) |
| निन्यानवे (९९)నిన్యానవె | తొంభయ్ తొమ్మిది (99) |
| (एक) सौ (१००) (ఏక్) సౌ | వంద, నూరు(100) |