Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/स

Wikibooks నుండి
संकट క్షోభ, కష్టం
संकट సంక్షోభం
संकर సంకర మిశ్రమజాతి
संकल्प తీర్మానం
संकल्प నిశ్చయం
संकल्पकरना పరిష్కరించు
संकल्पना* భావన
संकाय అధ్యాపకులు
संकीर्ण ఇరుకైన
संकीर्ण ఇరుకైన
संकुचन సంకోచము
संकेत సంకేతం
संकेत సంజ్ఞతోచేయు సూచన
संकेत సందర్బ సూచన
संकेतदेना సంకేతం ఇచ్చు
संकेतदेना సూచించు
संकोचकरोना వెనకాడు
संक्रमण మార్పు
संक्रमण సంక్రమణ
संक्षिप्त క్లుప్తమైన
संक्षिप्त करना సంక్షేపించు
संक्षिप्तता* సంక్షిప్తం
संक्षिप्तरूपसे క్లుప్తంగా
संक्षिप्तीकरण సంక్షేపం
संक्षेप, gist సారాంశం
संख्या* సంఖ్య
संख्यात्मक సంఖ్యాపరమైన
संगठन, firm, సంస్థ
संगठनात्मक సంస్థాగత
संगत ఒకేరీతిగా స్ధిరంగా
संगमरमर గోలీ
संगरोध వేరుగా ఉంచు
संगरोधकरना బంధించు
संगीतकार సంగీతకారుడు
संगोष्ठी* సదస్సు
संग्रह అభివృద్ధి
संग्रह క్లుప్తీకరణ
संग्रह సేకరణ
संग्रह करना కూర్పు సేకరణ
संग्रहालय ప్రదర్శన శాల
संघ సంధి సమాఖ్య
संघटित करना భాగాలు కూర్చు
संघर्ष ఘర్షణ
संघर्ष పోరాటం
संघर्ष करना పోరాడు
संघसंबंधी బృంద
संघीय సమాఖ్య
संघीय సమాఖ్య సం
संचार ప్రసారణ
संचालन నిర్వహణ
संचालितकरना జరుపు, నిర్వహించు
संचालितकरना నిర్వహించు
संजाल అనుసంధాన వ్యవస్ధ
संज्ञा* నామవాచకం
संज्ञानात्मक జ్ఞాన సం
संत* ముని
संतान* సంతానం
संतानोत्पत्ति* సంతానోత్పత్తి
संतुलन సమతుల్యం
संतुलन సమతుల్యంగా
संतुलित సంతులిత
संतुष्ट होना తృప్తి చెందు
संतोष తృప్తి
संतोष సంతోషం
संतोषमय ఆనందం
संदर्भ సందర్భం
संदर्भ సూచన
संदिग्ध అనుమానాస్పద
संदिग्ध సందేహ పూరిత
संदेश సందేశం
संदेह అనుమానం
संदेह करना అనుమానించడం
संदेह करना సందేహించు
संदेहवादी అనుమానాస్పద
संधि* ఒడంబడిక
संध्या సంధ్యవేళ
संपत्ति* ఆస్తి, సంపద
संपत्ति* ఆస్తులు
संपदा* సంపద
संपर्क करना సంప్రదించు
संपादक సంపాదకుడు
संपादन करना సవరించు
संपीड़न కుదింపు
संपूर्ण పూర్తియైన
संपूर्ण మొత్తం
संपूर्णता* పరిపూర్ణత
संप्रभुता* సార్వభౌమాధికారం
संप्रेषित करना ప్రసారంచేయు
संबंध అనుసంధానం
संबंध సంబంధం
संबंधित చెందిన
संबंधित సంబంధించిన
संबंधी సంబంధించిన
संबद्ध సంబంధం గల
संबद्ध, सहायक అనుబంధ
संबोधन సంబోధన
संबोधित करना ప్రసంగించు
संभरण करना నిల్వ నిల్వ చేయు
संभव కావచ్చు
संभव సాధ్యమైన
संभालना నిర్వహించు
संभावतः బహుశా
संभावतः బహుశా, కావచ్చు
संभावना* అవకాశం
संभावना* భవిష్యత్ దృశ్యం
संभावित సంభవించగల
संभाव्यतः చాలావరకు
संभोग లైంగిక సంబంధం
संयम నిగ్రహం
संयुक्त ఐక్యమైన
संयुक्त మిళితమైన, కలిసిన
संयुक्तपरिवार ఉమ్మడికుటుంబం
संयुक्तरूपसे సంయుక్తంగా
संयोजन కలయిక
संयोजन करना సమావేశపరచు
संरक्षक పోషకుడు
संरक्षक రక్షకుడు
संरक्षण పరిరక్షణ
संरक्षण సంరక్షణ
संरचना* నిర్మాణం
संरचनात्मक నిర్మాణపర
संलग्न జోడించబడిన
संवाददाता జాబులురాయువ్యక్తి
संविधान రాజ్యాంగం
संविधानसभा* సంవిధాన సభ
संविधि* శాసనం
संविभाग, विभाग శాఖలు
संवीक्षा* పరీక్షణ
संवेदनशील సున్నితమైన
संवेदनशील* చికాకుకల్గించు
संवेदनशीलता* మృదుత్వం
संवैधानिक రాజ్యాంగ
संशोधन సరిదిద్దుట
संशोधन సవరణ
संशोधन करना చక్కదిద్దు, సవరించు
संशोधन करना మార్చుట
संशोधित करना సవరించు
संश्लेषण సమన్వయం
संसथगनअवसानकरना చాలించు
संसद* పార్లమెంటు
संसाधन వనరు
संस्करण ప్రతి ముద్రణ
संस्कार సాంప్రదాయ ఆచారం
संस्कृति* సంస్కృతి
संस्था సంస్ధ
संस्था* సంస్థ
संस्थागत సంస్థ
संस्थापक స్థాపకుడు
सकर्मक సకర్మక
सकल స్థూల
सकारात्मक సానుకూల
सकारात्मकरूपसे సానుకూలంగా
सके, अलावा కూడా, పైగా
सक्रिय చురుకైన
सक्रियरूपसे చురుకుగా
सक्षम చేయగల శక్తి గల
सक्षम తగిన అర్హతగల
सक्षम సామర్థ్యం గల
सक्षम बनाना వీలు కల్గించు
सख़्तमेहनत*करना శ్రమ
सख्ती*से కచ్చితంగా
सगर्भावस्था గర్భము
सगाई* నిశ్చితార్థం
सघन దట్టమైన
सच నిజం, వాస్తవం
सचिव కార్యదర్శి
सचिवालय సెక్రటేరియట్
सचेतक ఆజ్ఞ
सचेतरहना జాగ్రత్తపడు
सजग కళ్లు తెరచియున్న
सजगता* అప్రమత్తత
सज़ा* శిక్ష/ దండన
सज़ा*देना దండించు
सजाना అలంకరించు
सजावट* అలంకరణ
सजावटी అలంకారపు
सजीवन సజీవత్వం
सज्जन గౌరవ పురుషుడు
सटीक కచ్చితమైన
सड़क* రహదారి
सड़क* వాహన మార్గం
सड़क* వీధి, బజారు
सडकका*किनारा దారి పక్క
सड़ककेनियम* రోడ్డు నియమం
सड़ना కుళ్లిపోవు
सड़ना కుళ్ళిపోవుట
सड़नाकैद*करना కుళ్లిపోవు
सड़ाहुआ కుళ్ళిన
सड़ाहुआ చెడిపోయిన
सतर्क జాగ్రత్తగల
सतर्क శ్రద్ధగల
सतर्कता* నిఘా
सतह* ఉపరితలం
सतही ఉపరితల
सत्यापन తనిఖీ
सत्यापितकरना తనిఖీ చేయు
सत्र సమావేశం
सत्र न्यायालय సెషన్ న్యాయ స్ధానం
सदस्य సభ్యుడు
सदस्यता* సభ్యత్వం
सदाकेलिये ఎప్పటికీ
सदी* శతాబ్దం
सदृश होना పోలియుండు
सनकी ముక్కోపం గల
सनसनी* సంవేదన
सपना కల
सप्ताह వారము
सप्ताहांत వారాంతం
सफल విజయవంతమైన
सफल होना సాధించు
सफलता* విజయం
सफलतापूर्वक విజయవంతంగా
सफाई* పారిశుద్ధ్యం
सफाई* శుభ్రపరచటం
सफ़ाईवाला ఉడ్చువ్యక్తి
सफ़ेद తెలుపు
सफ़ेद తెలుపు రంగు
सफेद करना తెల్లగా చేయు
सफेदकॉलर ఆఫీసు ఉద్యోగం
सबकुछ ప్రతిదీ
सबटीकहो, अच्छा మంచిది
सबठीकहै అన్నీ సరియైన
सबसेअच्छा ఉత్తమ
सबसेउत्तम చాలా మేలైన
सबसेबडीजीत* ఘనవిజయాలు
सबूत, साक्ष्य సాక్ష్యం
सब्जी కూర
सब्र, धैर्य సహనం, ఓర్పు
सब्सिडी* సహాయ ధనము
सभा* సభ
सभा*भीड* కూటమి
सभापति అధ్యక్షుడు
सभाभवन సభామందిరం
सभासद् సెనెటర్
सभ्य మర్యాద గల
सभ्यता* నాగరకత
समकक्षिव्यक्ति సరివయస్కుడు
समकालीन సమకాలీన
समझ* అవగాహన
समझदार అర్థ వివేచన గల
समझदार వివేకపు
समझना అర్థం చేసుకొను
समझना అవగాహన చేసుకొను
समझना తెలుసుకోవటం
समझना పరిగణించు
समझाना అర్థమగునట్లు చేయు
समझाना ఒప్పించు
समझाना నచ్చచెప్పు
समझाना వివరించు
समझौता ఒప్పందం
समझौता రాజీ
समतल చదునైన
समतल, సమాంతర
समन्वय करना సమన్వయపరచు
समन्वयक సమన్వయకర్త
सममितसुड़ौल సౌష్టవ
समय స్థితి
समयनिर्धारण సమయ నిర్ణయం
समयनिष्ठ సమయాన్ని పాటించు
समयपर సమయోచితమైన
समयसारिणि* కాలక్రమపట్టిక
समयसीमा* గడువు
समयसीमा*समाप्त होना గడువుతీరు
समयसेपहले అపరిపక్వ
समयोपरि అధిక సమయం
समर्थ శక్తి గల
समर्थ बनाना యోగ్యత కలిగించు
समर्थक అనుకూలుడు
समर्थक మద్దతుదారు
समर्थन మద్దతు
समर्धन करना సమర్ధించు
समर्पित करना అర్పించు
समवर्तीसूची* ఉభయ సామాన్య జాబితా
समस्या* సమస్య
समाचार వార్తలు
समाजशास्त्र సామాజిక శాస్త్రం
समाधान పరిష్కారం
समाधानकरना పరిష్కరించు
समाधि* సమాధి
समाधि*कापत्थर సమాధి శిలాఫలకం
समान ఒకేరకమైన
समान ఒక్కలాగా
समान పోలిన
समानता* ఒకేరకమైనది
समानता* సమానత
समानरूपसे సమానంగా
समानांतर సమాంతర
समानांतर सलाखों సమాంతర కడ్డీలు
समानुपातिक వాటా ప్రకారం
समापन పూర్తి
समापन ముగింపు
समाप्त करना నిర్మూలించు
समाप्त करना ముగించు
समाप्ति* కాలాతీతం
समाप्ति* ముగింపు
समामेलन సమ్మిశ్రమం, సమ్మేళనం
समारोह ఉత్సవం
समारोह వేడుక
समाविष्ट करना కలిగిఉన్న
समिति* కమిటీ
समीकरण సమీకరణం
समीकरण సమీకరణం
समीक्षा* సమీక్ష
समुदाय సముదాయం
समुद्र సముద్రం
समुद्र సముద్రము
समुद्रतट సముద్రతీరం
समुद्रतट సముద్రతీరం
समुद्रतल సముద్రతల మట్టము
समुद्रयात्रा* సముద్ర ప్రయాణం
समुद्रविज्ञान సముద్రశాస్త్రం
समुद्री సముద్రసంబంధ
समुन्नति* వాసిపెంచటం
समूह గుంపు
समूह గుంపు, గుత్తి
समूह బృందం
समूहगान బృందగానం
समृद्ध होना విలసిల్లు, వర్ధిల్లు
समेकित करना స్థిరపరచు
सम्मन भेजना రమ్మని ఆజ్ఞాపించు
सम्मान మర్యాద
सम्मिलित करना చొప్పించు
सम्मिलित होना కలిగియుండు
सम्मेलन సమావేశం
सम्मेलनसंबंधी సమావేశ సం
सयानापन యుక్తవయసు
सरकंडा రెల్లు
सरकार* ప్రభుత్వం
सरकारी అధికారిక
सरकारीतौरपर అధికారికంగా
सरकारीसंपत्ती* సర్కారు ఆస్తులు
सरल తేలికైన
सरल సులభమైన
सरल बनाना* సులభపరచు
सरस చమత్కారపు
सरसों* ఆవాలు
सरहद సరిహద్దులు
सरहदें* సరిహద్దు
सराय* సత్రం
सराहना మెచ్చుకొను
सराहनीय ప్రశంసనీయ
सरीसृप* సరిహద్దు
सर्जन శస్త్రవైద్యుడు
सर्दी చలి కాలం
सर्दी* శీతాకాలం
सर्पिल చుట్టగా ఏర్పడినది
सर्वनाम సర్వనామము
सर्वशक्तिमान దేవుడు
सर्वशक्तिमान సర్వసమర్డుడు, దేవుడు
सर्वसमर्थ సర్వసమర్థ
सर्वसम्मत ఏకగ్రీవ
सर्वेक्षक సర్వేక్షకుడు
सर्वेक्षण సర్వేక్షణ
सर्वोच्च చాలా ఎత్తయిన
सर्वोच्च మహోన్నతమైన
सर्वोच्छप्रभुत* సర్వాధిపత్యం
सर्वोपरि సర్వోచ్ఛమైన
सर्वोपरित्व విజయచిహ్నం
सलाद కూరగాయ ముక్క
सलामीदेना నమస్కరించు
सलाह* సలహా
सलाहकार నిపుణ సలహాదారు
सलाहकार సలహా ఇచ్చు వ్యక్తి
सलाहकार సలహా సం
सलाहकार సలహాదారు
सलाहदेना సలహా ఇచ్చు
सवार స్వారీ చేయువ్యక్తి
सवारी करना* స్వారీ చేయు
सवाल ప్రశ్నలు
सशर्त షరతులతో కూడిన
सशस्त्रसेना* సాయుధ దళాలు
ससुर మామలు
सस्ता చవకైన
सस्ता చౌక అయిన
सस्वरपाठ పారాయణ
सहकारी సహకార
सहक्रिया* సహోత్తేజనం
सहचर, सहयोगी సహచరుడు
सहन करना భరించు
सहनशील సహనం గల
सहनशीलता* ఓపిక సహనం
सहना ఓర్చుకొను
सहनीय సహింపదగిన
सहनेयोग्य భరించదగిన
सहपाठी సహవిద్యార్ధి
सहभागिता* పాల్గొనటం
सहभागी పాల్గొనే వ్యక్తి
सहमति* సమ్మతి
सहमति* సమ్మతి
सहमती*प्रकट करना సమ్మతి తెలుపు
सहयोग సహకారం
सहयोग करना కలిసి పనిచేయు
सहयोगी సహోద్యోగి
सहवासी సహవాసి
सहशिक्षा* బాలబాలికల సహవిద్య
सहसंबंध అన్యోన్య సంబంధం
सहस्राब्दी* సహస్రాబ్ది
सहानुभूति* సానుభూతి
सहानुभूतियुक्त సానుభూతి గల
सहापराधी తోడుదొంగ
सहायक మద్దతుఇచ్చెడు
सहायक సహయక
सहायक సహాయకర
सहायक సహాయకుడు
सहायक సహాయకుడు
सहायक సాధనంగా ఉన్న
सहायकक्रिया* సహాయకక్రియ
सहायकनदी* ఉప నది
सहायता* సహాయం
सहायता* करना సహాయం చేయు
सहायता*अनुदान విరాళం
सहारा ఆధారం
सहारा ఆశ్రయం
सहित సహా
सहिष्णुता* ఓర్పు
सही కచ్చితమైన
सही సరయిన
सही సరైన
सही సరైనది
सहीढंगसे సరిగ్గా
सहीतौरपर కచ్చితంగా
सहोदर తోబుట్టువు
सांख्यिकीय గణాంక
सांत्वना* ఓదార్పు
साँप పాము
साँप సరీసృపం
सांप्रदायिक మత పరమైన
सांविधिक చట్టబద్ధమైన
सांस लेना* పీల్చు
सांस* శ్వాస
सांस*कीनली* వాయునాళం
साँस*लेना ఊపిరి పీల్చుట
साँस*लेना పీల్చు, శ్వాసించు
सांसारिक ప్రాపంచికమైన
सांस्कृतिक సాంస్కృతిక
साइकिल* సైకిల్
साइनबोर्ड పేరుగల బల్ల
साक्षी ప్రమాణంచేసి చెప్పు వ్యక్తి
साक्षी ప్రేక్షకుడు
साख* విశ్వసనీయత
साख*केवोट పరపతి ఓట్లు
साखपत्र పరపతిపత్రం
सागभाजीविक्रेत ఆకుకూరల వ్యాపారి
सागौन* టేకు
साजिश* కుట్ర
साझा పంచుకున్న
साझेदारी* భాగస్వామ్యం
सात ఏడు
सातवां ఏడవ
साथमें వెంట
साथसाथ కలిసి
साथी తోడుగా ఉండే వ్యక్తి
साथी సహచరుడు
सादगी* నిరాడంబరత
सादा సాదా
सादृश्य పోలిక
साधन పరికరం
साधन మార్గాలు
साधारण సాధారణ
साधारण సాధారణమైన
साधेदार భాగస్వామి
साध्य ఆచరణీయ
सापेक्षता* సాపేక్షత
साप्ताहिक వారం వారం
साफ़ స్పష్టమైన
साफ करना శుభ్ర పరచు
साबित करना రుజువు చేయు
साबुन సబ్బు
साबुनकाझाग నురుగు
सामंजस्य సమతూకం
सामग्री* లోపల కలవి
सामन సముద్రపు చేప
सामना करना ఎదుర్కొను
सामनाकरना ఎదురుపడు
सामनाकरनॆवाला ప్రత్యర్థి
सामने ఎదురుగా
सामने ముందు
सामरिक వ్యూహాత్మక
सामाजिक సామాజిక
सामाजिकअध्ययन సామాజిక అధ్యయనాలు
सामाजिकदृष्टिसे* సామాజికంగా
सामाजिकबीमा సామాజిక బీమా
सामाजिकसुरक्षा* సాంఘిక భద్రత
सामान ప్రయాణ సామాను
सामान సామాను
सामान्य సాధారణ
सामान्यतः సాధారణంగా
सामान्यमुहर* సాధారణ ముద్ర
सामान्यरूपसे సాధారణంగా
सामूहिक సమష్టిగా
साम्यवाद సామ్యవాదం
साम्राज्य సామ్రాజ్యం
सार సారం
सारणी* పట్టిక
सार्थक అర్థవంతమైన
सार्वकालिक అన్ని కాలాల
सार्वजनिकरूपसे బహిరంగంగా
सार्वभौम సార్వత్రిక
साला బావ, బావమరది
साला, जीजा బావ
सावधान జాగ్రత్తగల
सावधान करना హెచ్చరించు
सावधानी* హెచ్చరిక
सावधानी*से జాగ్రత్తగా
सावधानीपूर्वक నిశితమైన
सास* అత్త
साहस తెగువగల
साहस ధైర్యం
साहसिककार्य సాహసం
साहसी ధైర్యం/సాహసంగల
साहित्य సాహిత్యం
साहित्यिक సాహిత్య
साही* ముళ్ల పంది
सिंचन నీటితో తడుపుట
सिंचाई* నీటిపారుదల
सिंडिकेट అధికారుల సభ
सिंहावलोकन పునర్విమర్శ చేయు
सिंहासन సింహాసనం
सिक्का నాణెం
सिक्काढलाई* డబ్బు తయారు
सिखाना బోధించు
सिगरेट* సిగరెట్టు
सिगार పొగ చుట్ట
सितारा నక్షత్రం, తార
सितारे నక్షత్రాలు
सिद्ध करना సాక్ష్యాలతోసమర్ధించు
सिद्धांत సిద్ధాంతం
सिद्धांत సూత్రం
सिपाही రక్షక భటుడు
सिफारिश* సిఫారసు
सिफारिश* करना సిఫార్సు చేయు
सियार గుంటనక్క
सिर తల
सिरकाचक्कर తలతిరుగుట
सिरदर्द తలనొప్పి
सिरिंज సూదిమందు పరికరం
सिलाई*मिशीन* కుట్టుపరికరం
सिलाफ़ोन ఒక సంగీతవాద్యం
सींग కొమ్ము
सींचना పంటలను నీటితో తడుపు
सीखना అసభ్యమైన
सीखना నేర్చుకొను
सीटी* ఈల
सीढ़ी* నిచ్చెన
सीढ़ी* మెట్టు
सीढ़ी* మెట్లవరుస
सीदाखड़ा నిటారైన
सीधा నిటారుగా
सीधा करना నిటారుగాచేయు
सीधे నేరుగా
सीना కుట్టు
सीना సూదిదారంతో కుట్టు
सीनेट* ఎగువ సభ
सीमांकन హద్దుల నిర్ణయం
सीमा* మేరకు
सीमाशुल्क కస్టమ్ డ్యూటీ
सीमेंट సిమెంటు
सीसा సీసం
सुंदर మనోహరమైన
सुअर పంది
सुअरकामांस పంది మాంసము
सुई* సూది
सुख ఆనందం
सुखद ఆహ్లాదకరమైన
सुखसे సంతోషంగా
सुझाव సలహా
सुझावदेना సూచించు
सुदृढ़करा పటిష్టపరచు
सुदृढीकरण పటిష్టపరచటం
सुधरना మెరుగుపరచు
सुधार అభివృద్ధి
सुधार సంస్కరణ
सुधार करना అభివృద్ధి చేయు
सुधारक సంస్కర్త
सुधारना పునరుద్ధరించు
सुधारना సరిచేయు
सुधारन्यास అభివృద్ధి నిధి
सुधारालय సంస్కరణాలయం
सुनना ఆలకించు, విను
सुनना చెవితో విను
सुनवाई, सुनना* వినటం
सुनहरा బంగారపు
सुनाना వల్లించు
सुनार బంగారు పనివాడు
सुनिश्चित करना నిర్ధరించు
सुन्नहेन మొద్దుబారుట
सुपर ఉత్తమమైన
सुपरमार्केट పెద్ద దుకాణం
सुपरिचित బాగా తెలిసిన
सुपाठ्य, స్పష్టమైన
सुपारी* వక్క
सुपुर्दगी* అప్పగింత
सुबह* ఉదయం
सुरंग* భూమిలోపలికి దారి
सुरक्षा* భద్రత
सुरक्षा* రక్షణ
सुरक्षित ఆందోళన లేని
सुरक्षित భద్రమైన
सुरक्षितरखना పాడైపోకుండాఉంచు
सुरक्षितरूपसे సురక్షితంగా
सुराग ఆధారం
सुराही* కూజా
सुलझानानिपटना నిర్వహించు
सुलह* రాజీ
सुलह* సయోధ్య
सुलाना జోకొట్టు, నిద్రపుచ్చు
सुविधा* వసతి
सुविधा* సౌకర్యం
सुविस्तृत విస్తృత
सुव्यवस्थित సొగసైన
सुव्यवस्थितरूपमे క్రమంగా
सुसाध्य बनाना సంభవింపజేయు
सुस्त కురుచ చొక్కా
सुस्त మందమైన
सुस्ती* మందబుద్ధి
सुस्ती*से నిరుత్సాహంగా
सूंघना వాసన
सूक्ष्म సూక్ష్మ
सूक्ष्मजीवविज्ञान సూక్ష్మజీవశాస్త్రం
सूक्ष्मदर्शी సూక్ష్మదర్శిని
सूक्ष्मरोगाणु* సూక్ష్మక్రిమి
सूखा ఎండబెట్టిన
सूखा కరువు
सूखा పొడిగా
सूखीघास* ఎండుగడ్డి
सूचक కనబరచు/చూపునది
सूचना* సమాచారం
सूचनादेना నమోదు చేయటం
सूचनादेना* తెలియపరచటం
सूचित करना తెలియజేయు
सूचित करना తెలియపరచు
सूची* జాబితా
सूची* వివరాల పుస్తకం
सूची* సమగ్ర జాబితా
सूचीपत्र* నియమావళి
सूजन వాపు
सूजना వాచు
सूटकेस సామాను పెట్టె
सूत నూలు
सूतकातना దారం తీయు
सूत्र సూత్రం
सूरज సూర్యుడు
सूरजमुखी సూర్యకాంతిపువ్వు
सूर्यास्त సూర్యాస్తమయం
सूर्योदय సూర్యోదయం
सेंसर గ్రహించు పరికరము
से కంటే
से నుండి
सेअधिक होना మించి పెరుగు
सेकंड సెకను
सेक्टर కొంత ప్రాంతం
सेट సమూహం
सेना* సైన్యం
सेनाधिपति సైనికాధికారి
सेब ఆపిల్ పండు
सेम చిక్కుడుకాయ
सेल చిన్నగది, ఘటం, కణం
सेवा సేవ
सेवा करना* సేవ చేయు
सेवाकीशर्तें* సేవా నిబంధనలు
सेवानिवृत्त होना పదవీ విరమణచేసిన
सेवानिवृत्ति పదవీ విరమణ చేయు
सेवानिवृत्ति* పదవీ విరమణ
सेवाप्रभार* సేవారుసుం
सेवारत ఉద్యోగ సేవచేయు
सेस्थगन करना వాయిదా వేయు
सैंडविच మధ్యపదార్థంగల రొట్టె
सैंपना అధికారబదిలీ చేయు
सैद्धांतिक సైద్ధాంతిక
सैनिक సైనికుడు
सैनिकगति* శీఘ్ర అడుగు
सैन्य సైనిక
सैन्य विघटन సైన్య నియోజనం
सैन्यदल సైన్యం, దళాలు
सॉफ्टवेयर మృదు సామగ్రి
सोखता పీల్చుకొను గుడ్డ
सोचना అనుకొనుట
सोचना ఆలోచించు, భావించు
सोताहुआ నిద్రపోతున్న
सोना నిద్రపోవు
सोना బంగారం
सोनेकासमय నిద్రవేళ
सोफा సోఫా
सोमवार సోమవారం
सोवियत కార్మికకర్షక విప్లవ సంఘం
सौंदर्यात्मक కళాసౌందర్యాత్మక
सौंपना, అప్పగించు
सौ వంద
सौदा ఒప్పందం
सौदा బేరం
सौर సౌర
स्की* కొయ్యచెప్పు
स्कूल, पाठशाला, मदरसा పాఠశాల
स्क्रीनपरदिखाना తెరపై చూపు
स्चेपल కొంకి
स्टांपशुल्क స్టాంపు పన్నులు
स्टांपशुल्क స్టాంప్ సుంకం
स्टाफ సిబ్బంది
स्टार्च పిండి
स्टाल దుకాణం
स्टूडियो స్టూడియో
स्टूल ఎత్తు పీట
स्टेडियम క్రీడా ప్రాంగణం
स्टेनलेस తుప్పు పట్టని
स्टेशन రాకపోకల కేంద్రం
स्तंभ పత్రికా భాగం, స్ధంభం
स्तंभ స్తంభం
स्तन స్తనము
स्तनदूध చనుపాలు
स्तनपायी క్షీరదం, పాలిచ్చుజంతువు
स्तन्यदान స్తన్యమివ్వడం
स्तम्भकार వ్యాస పాత్రికేయుడు
स्तर స్థాయి
स्त्रीत्व స్త్రీత్వం
स्थगन వాయిదా
स्थगित करना వాయిదా వేయు
स्थगित करना వాయిదా వేయు
स्थगित करना వాయిదా వేయు
स्थगितरखना వాయిదా వేయు
स्थल వేదిక
स्थलाकृति* స్థలాకృతి
स्थान ఉనికి
स्थान స్థలము
स्थानापन्न करना ప్రతిక్షేపించు
स्थानीयअधिकारि స్థానికఅధికారులు
स्थानीयक्षेत्र స్ధానికప్రాంతం
स्थानीयनिकाय స్థానిక సంస్ధ
स्थानीयसरकार* స్థానిక ప్రభుత్వం
स्थापत्य నిర్మాణ శాస్త్రం
स्थापना* ఆరంభం
स्थापना* సంస్థాపన
स्थापना* స్థాపన సంస్ధ
स्थापना* స్ధాపన
स्थापित करना ఏర్పాటు చేయు
स्थापित करना సంస్ధాపించు
स्थायी శాశ్వతమైన
स्थायी స్థిరమైన
स्थायीआदेश స్ధాయీ ఆదేశాలు
स्थित నిలబడిన
स्थिति* పరిస్థితి
स्थिति* స్థానం
स्थिति* స్థితి
स्थिति, हैसियत*दरजा హోదా
स्थितिनिर्धारण స్థలం, దిశా సం. జ్ఞానం
स्थिर ఉన్న చోటనే ఉన్న
स्थिर క్రమంతప్పని
स्थिर చలించనట్టి, స్దిర
स्थिर స్థిరమైన
स्थिर స్ధిరంగా గల
स्थिरजमना గడ్డకట్టు
स्थिरता* నిలకడ, స్ధిరత్వం
स्धगन వాయిదా
स्धर వరుస
स्नातक పట్టభద్రుడు
स्नातक, ग्रेजुयेट పట్టభద్రుడు
स्नातकउपाधि*की प्राप्ती* పట్టభద్రత
स्नान స్నానం
स्नानघर స్నానాల గది
स्नायविक నరాల సంబంధ
स्नेहमान అభిమానం
स्पर्धा* పోటీ
स्पर्शरेखा* స్పర్శ రేఖ
स्पर्शसंबंधी స్పర్శ సంబంధించిన
स्पष्ट స్పష్టమైన
स्पष्ट స్పష్టమైన
स्पष्ट करना స్పష్ట పరచు
स्पष्टकरना వర్ణించు, వివరించు
स्पष्टरूपसे స్పష్టంగా
स्पष्टरूपसे స్పష్టంగా
स्पष्टीकरण వివరణ
स्पष्टीकरण స్పష్టీకరణ
स्पेनिश స్పెయిన్ దేశ సం
स्फटिक ఒక రకం శిల
स्फटिक స్ఫటికం
स्मरण करना గుర్తు చేసుకొను
स्मरण करना జ్ఞప్తికి తెచ్చుకొను
स्मरणशक्ति* జ్ఞాపకశక్తి
स्मारक గుర్తుచేయునది
स्मारक స్మారక కట్టడం
स्मारक స్మారక కట్టడం
स्मारिका* స్మృతి సంచిక
स्मृति* జ్ఞాపకం
स्मृतिचिह्न జ్ఞాపిక
स्याही* సిరా
स्रोत మూలం
स्लाइड గాజు పలక
स्लीपर నిద్రించగల రైలు పెట్టె
स्लेट పలక
स्वख्छता*सॆ శుభ్రంగా
स्वचालित, स्वतः స్వయంచాలక
स्वचालितवाद्य నడుపునది
स्वचालितवाहन స్వయంచాలక వాహనం
स्वच्च తేటయైన
स्वच्छ శుభ్రమైన
स्वच्छता* శుభ్రత
स्वच्छता*संबंधी పారిశుద్ధ్య
स्वतंत्र స్వతంత్ర
स्वतंत्रता* స్వతంత్రం
स्वतंत्रता* స్వాతంత్ర్యం
स्वतंत्रता* స్వేచ్చ
स्वत्वअधिकार యాజమాన్య హక్కు
स्वदेशकोभेजना స్వదేశానికి పంపు
स्वदेशी దేశీయమైన
स्वभाव స్వభావం
स्वभाविकरूपसे సహజంగా
स्वयंसहायता* స్వయంసేవ
स्वयंसेवक స్వచ్ఛంద కార్యకర్త
स्वर కంఠము, గొంతు
स्वरमाधुर्य శ్రావ్యత
स्वर्ग స్వర్గం
स्वल्प అరుదుగా
स्वल्पवीराम విరామం
स्वस्त करना గుణపర్చు
स्वस्थ ఆరోగ్యకరమైన
स्वस्थ ఆరోగ్యమైన
स्वस्थहोजाना ఆరోగ్యవంతుడగు
स्वागत స్వీకరణ
स्वागत करना స్వాగతించు
स्वाद రుచి
स्वाद రుచులు
स्वाद लेना రుచిని ఇష్టపడు
स्वादिष्ट రుచికరమైన
स्वाभविक స్వాభావికమైన
स्वामित्व యాజమాన్యం
स्वायत्त స్వయంప్రతిపత్తి గల
स्वायत्त స్వయంప్రతిపత్తిగల
स्वायत्तता* స్వయం ప్రతిపత్తి
स्वार्थ స్వార్ధం
स्वास्थ्यरक्षा* ఆరోగ్యసంరక్షణ
स्वीकारकरना చేరనిచ్చు
स्वीकारोक्ति ఒప్పుకోలు
स्वीकार्य స్వీకరించదగ్గ
स्वीकृति* సమ్మతి
स्वीकृति* సమ్మతి
स्वेटर చలి కోటు
स्वैच्छिक స్వచ్ఛంద
स्ष्टांगप्रणाम करना సాగిలపడు