ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/श-ष
స్వరూపం
| शंका* | దిగులు |
| शंकास्पद | ప్రశ్నించదగిన |
| शंकु | శంఖువు |
| शकुन | శకునము |
| शक्ति* | శక్తి |
| शक्ति* | శక్తి, అధికారం |
| शक्तिशाली | శక్తిగల |
| शटर | తలుపు |
| शटल | ఇటు అటు తిరుగునది |
| शतरंज | చదరంగం |
| शनिग्रह | శని గ్రహం |
| शनिवार | శనివారం |
| शपथ* | ప్రమాణం |
| शब्द | పదం |
| शब्द | పద వాడకం, ప్రయోగం |
| शब्दकोश | నిఘంటువు |
| शब्दकोश* | సారూప్యత |
| शब्दावली* | అపూర్వ పదాలపట్టిక |
| शब्दावली* | పదజాలం |
| शब्दावली* | పరిభాష |
| शब्दोंमेंवर्णन करना | మాటలతో వర్ణించు |
| शयनकक्ष | పడక గది |
| शरण* | ఆశ్రయం |
| शरणार्थी | ఆశ్రయం పొందువాడు |
| शरणार्धी | కాందిశీకుడు |
| शरदऋतु | ఆకురాలుకాలం |
| शराब* | ద్రాక్ష సారా |
| शराब* | మద్యం |
| शराबी | తాగిన |
| शरारत* | కొంటెపని |
| शरारतपूर्ण | కొంటెతనపు |
| शरीर | శరీరం |
| शरीरकीभाषा* | శరీరభాష |
| शरीरकेअंग | శరీర భాగాలు |
| शरीररचना विज्ञान | శరీరనిర్మాణశాస్త్రం |
| शर्त* | ఒప్పందం |
| शर्त* | పందెం |
| शर्तें* | నిబంధనలు |
| शर्बत | ద్రావణరూప మందు |
| शर्म*कीबात*, अपमान, शर्मिंदा | అవమానం |
| शर्मिंदा | అసౌకర్యమైన |
| शवपरीक्षा* | శవ పరీక్ష |
| शस्त्रचिकित्सा* | శస్త్ర చికిత్స |
| शहद | తేనె |
| शहर | నగరం |
| शहरी | పట్టణ |
| शहीद | అమరవీరుడు |
| शांत | ఉధృతి లేని |
| शांत | నిశ్చల |
| शांत | నెమ్మదించిన |
| शांत | శాంతమైన |
| शांत करना | ప్రశాంతపరచు |
| शांतहोजाना | సద్దుమణుగు |
| शांति* | నిశ్చలత |
| शांति* | ప్రశాంతత |
| शांति* | శాంతి |
| शांतिपूर्ण | శాంతియుతంగా |
| शांतिपूर्वक | శాంతంగా |
| शाकवाटिका* | పెరటితోట |
| शाकसागभाजी*सब्जि | కూరగాయ |
| शाकाहारी | శాకాహారి |
| शाखदार | చీలికలు గల |
| शाखा विभाजन* | శాఖలుగా చీలటం |
| शाखा* | శాఖ, కొమ్మ |
| शादी* | వివాహం |
| शादी*करना | పెండ్లాడు |
| शादी*करना | వివాహం చేసుకొను |
| शाम* | సాయంత్రం |
| शामिल | చేరి |
| शामिल | లీనమైన |
| शामिल करना | ఉన్నాయి, (చేర్చుకొను) |
| शामिल करना | లీనమగు |
| शामिल होना | కలిగియుండు |
| शामिलकरना | మొత్తం కలుపు |
| शामिलहोना | చేరు |
| शायद | జరిగిఉండవచ్చు |
| शायद | బహుశ |
| शायदहीकभी | అరుదుగా |
| शारीरिकरूपसे | భౌతికంగా |
| शार्क | సొరచేప |
| शालीनता* | మర్యాద |
| शालीनता* | శుభ్రత |
| शाश्वत, उत्तराधिकार | శాశ్వత పరంపర |
| शासक | పాలకుడు |
| शासन करना | పరిపాలించు |
| शासन करना | పాలించు |
| शासनकाल | పరిపాలనా కాలం |
| शासनाधिकार | సివిల్ అధికారం |
| शास्त्रीय | సంప్రదాయ |
| शाही | రాజ |
| शिकन* | ముడత |
| शिकायत* | ఫిర్యాదు |
| शिकायत*करना | ఫిర్యాదు చేయు |
| शिकायतकर्ता | ఆరోపణదారు |
| शिकार | వేట |
| शिकार करना | వేటాడు |
| शिकारी | వేటగాడు |
| शिकारीपक्षी | వేటాడు పక్షి |
| शिक्षक | ఉపాధ్యాయుడు |
| शिक्षक | తెలియచెప్పేవాడు |
| शिक्षक | బోధించువాడు |
| शिक्षक | శిక్షకుడు |
| शिक्षण | బోధన |
| शिक्षा | అభ్యసించటం |
| शिक्षा | విద్య |
| शिक्षा* | బోధన |
| शिक्षा* | విద్య |
| शिक्षार्थी | అభ్యసించేవాడు |
| शिक्षित | విద్యావంతుడైన |
| शिक्षित करना | తెలియచెప్పు |
| शिक्षु | పని నేర్చుకొను వ్యక్తి |
| शिक्षु | శిక్షణ పొందు వ్యక్తి |
| शिखर | శిఖరం |
| शिखरसम्मेलन | శిఖర సమ్మేళనం |
| शिमलामिर्च* | బొంత మిరపకాయ |
| शिलालेख | గీత |
| शिविर | శిబిరం |
| शिशु* | శిశువు |
| शिशुआहार | శిశు ఆహారం |
| शिशुगृह | శిశు సంరక్షణ శాల |
| शिशुहत्या | శిశుహత్య |
| शिष्टतआदाब* | మర్యాద |
| शिष्टाचार | మర్యాద |
| शिष्य | విద్యార్థి, శిష్యుడు |
| शिष्य | శిష్యుడు |
| शिस्नलिंग | పురుషాంగం |
| शीघ्र | తక్షణ |
| शीघ्र | తక్షణమే |
| शीघ्र | ముందు, పెందలకడ |
| शीघ्रता* | త్వరితం |
| शीघ्रता*से | వేగంగా |
| शीघ्रही | త్వరలో |
| शीतलयंत्र | శీతలయంత్రం |
| शीर्ष | పైన, పై భాగం |
| शीर्षक | శీర్షిక |
| शीशी* | చిన్న గాజు బుడ్డి |
| शुक्र | శుక్రుడు గ్రహం |
| शुक्रवार | శుక్రవారం |
| शुद्ध | స్వచ్ఛమైన |
| शुद्ध करना | ప్రక్షాళన |
| शुद्ध करना | శుద్ధి |
| शुद्धता* | కచ్చితం |
| शुद्धता* | కచ్చితత్వం |
| शुद्धि* | శుద్ధి చేయటం |
| शुभ | శుభప్రదమైన |
| शुभकामना | అభినందన |
| शुभचिंतक | శ్రేయోభిలాషి |
| शुरुआत* | ప్రారంభం |
| शुरू करना | ప్రారంభించు |
| शुरूआत* | మొదలు |
| शुरूमें | ప్రారంభంలో |
| शुल्क | ఫీజు |
| शुल्क | రుసుము |
| शुल्क* | సుంకం |
| शून्य | శూన్యము |
| शून्य | సున్న |
| शून्यकाल | శూన్య సమయం |
| शून्यता* | శూన్య ప్రదేశం |
| शूरवीर | యోధుడు |
| शेड | పాక, రేకుల పంచ |
| शेयर बाजार | స్టాక్ మార్చుచోటు |
| शेर | సింహము |
| शेरनी* | ఆడ సింహము |
| शेष | మిగిలి పోయిన |
| शैक्षिक | విద్యా సం |
| शैक्षिक | విద్యాసంబంధ |
| शैक्षिक | సూచనా సం |
| शैक्षिकवर्ष | విద్యాసంవత్సరం |
| शैम्पू | తలస్నాన ద్రవం |
| शैली* | కళా ప్రక్రియ |
| शैली* | శైలి |
| शैशव | శిశు దశ |
| शॉट | దృశ్యం |
| शोक करना | దుఃఖించు |
| शोकप्रकट करना | విచారం తెలుపు |
| शोकाकुल | బాధలో ఉన్నవాడు |
| शोचनीय | విచారకరమైన |
| शोधनीय | సవరించగల |
| शोधप्रबंध | సిద్ధాంతం |
| शोर | ధ్వని |
| शोर* | శబ్దం |
| शोरबा | పులుసు |
| शोरूम | ప్రదర్శన శాల |
| शोषण करना | దోపిడిచేయు |
| शौचालय | మరుగు దొడ్డి |
| शौचालय | మరుగు దొడ్డి |
| शौचासन | మరుగు దొడ్డి |
| श्मशान | స్మశాన వాటిక |
| श्रद्धांजलि* | శ్రద్ధాంజలి |
| श्रद्धांजलि* | శ్రద్ధాంజలి |
| श्रद्धा* | గౌరవం |
| श्रम | శ్రమ |
| श्रमजीवी | వేతనంపొందువాడు |
| श्रमसाध्य | కష్టపడెడు |
| श्रमिकसंघ | కార్మికసంఘం |
| श्रवाणातीत | శ్రవణాతీత ధ్వని సం |
| श्रव्य | ధ్వని |
| श्रव्य | వినగల |
| श्रीमती | శ్రీమతి |
| श्रुंगार | శృంగారం |
| श्रृंखला* | శ్రేణి |
| श्रेणी* | వర్గం |
| श्रेय | అప్పు |
| श्रोता | వినేవారు/ శ్రోత |
| श्लेष | శ్లేష |
| श्लेष्मसंबंधी | శ్లేష్మం సంబంధించిన |
| श्वसन | శ్వాసక్రియ |
| षडयंत्रकारी | కుతంత్రం చేయువాడు |