ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/ल-व
స్వరూపం
| लंगड़ा | కుంటి |
| लंगड़ाना | కుంటుట |
| लंबा | ఎత్తయిన, పొడవైన |
| लंबा | దీర్ఘ పొడవైన |
| लंबा | పొడవైన |
| लंबा | మిక్కిలి నిడివిగల |
| लंबाई* | పొడవు |
| लंबितअनिर्णीत | పరిశీలనలో గల |
| लकड़ी* | కలప |
| लकड़ी* | చెక్క |
| लकड़ीका* | చెక్కతో చేసిన |
| लकड़ीकाकाम | కొయ్యపని |
| लकड़ीकाकोयला | కాల్చిన బొగ్గు |
| लक्षण | రోగ చిహ్నం |
| लक्षणविशेषता* | ప్రత్యేక గుణగణం |
| लक्षणसंहति | లక్షణ సంపుటి |
| लक्ष्य | గురి |
| लक्ष्य बनाना | గురి పెట్టు |
| लगन* | పట్టుదల |
| लगभग | దాదాపు |
| लगभग | సుమారుగా |
| लगातार | ఆగని |
| लगातार | నిలకడగా |
| लगातार | వరుసగా |
| लगाम*लगाना | కళ్లెం వేయు |
| लघु | చాలాచిన్న |
| लघुचित्र | లఘుచిత్రాలు |
| लचीलापन | సరళత్వం |
| लटकाना | వేలాడదీయు |
| लटकाहुआ | వేలాడదీసిన |
| लड़कपन | బాల్యం |
| लड़का | బాలుడు |
| लड़की* | బాలిక |
| लड़खड़ातेचलना | తడబడి నడచు |
| लड़खड़ाना | తడబడు |
| लड़ाई* | పోరు, పోరాటం |
| लड़ाई*करना | పోట్లాడు |
| लड़ाई*युद्ध | యుద్ధం |
| लड़ाकूविमान | యుద్ధ విమానం |
| लत* | వ్యసనం |
| लदानपत्र | సరుకుఎక్కింపు బిల్లు |
| लपेटना | చుట్ట చుట్టు |
| लपेटना | పైన చుట్టు పొట్లం కట్టు |
| लम्बा | పొడవైన |
| लय* | లయ |
| लहंगा | లంగా |
| लहजा | శబ్ద లక్షణము |
| लहर* | అల |
| लहसुन | వెల్లుల్లి |
| लांघना | దాటవేయు |
| लाइब्रेरियन* | గ్రంథాలయ అధికారి |
| लाइसेंस | అనుమతి |
| लाइसेंसधारी | అనుమతిగల వ్యక్తి |
| लाउन्ज | విశ్రాంతి గది |
| लाकर | భద్రపరచు పెట్టె |
| लागत | ఖర్చు |
| लागत | ఖర్చు, వెల |
| लागू करना | అమలు పరచు |
| लागू करना | అమలుచేయు |
| लाटरी* | లాటరీ |
| लात* | తన్ను |
| लादना | సరుకుతో నింపు |
| लानत* | చెడ్డదిగా ప్రకటించు |
| लाना | తెచ్చు |
| लापता | తప్పిపోయిన |
| लापरवाह | పట్టించుకోని |
| लाभ | ప్రయోజనం |
| लाभ | లాభం |
| लाभ | లాభం |
| लाभरहितगैरलाभ | లాభాపేక్షలేని |
| लाभांश | లాభాంశం |
| लाभांश | వాటా |
| लाभांश | వాటా |
| लाभार्थी | లబ్ధిదారు |
| लायक | అర్హత కల |
| लार* | లాలాజలం |
| लाल | ఎరుపు |
| लाल | ఎరుపు రంగు |
| लालफीताशाही* | నియమనెపంతో ఆలస్యం |
| लालसा* | తీవ్ర వాంఛ |
| लालसा* | వాంఛ |
| लालित्य | రమ్యం |
| लाली*, लाल | ఎరుపు |
| लाश* | శవం |
| लिंग | లింగం |
| लिंग | లింగం, కామం |
| लिखना | రాయు |
| लिखवाना | చెప్పి రాయించు |
| लिखा | రాశారు |
| लिखावट* | చేతివ్రాత |
| लिखाहुआ | రాసిన |
| लिखितनोटिस* | లిఖితహెచ్చరిక |
| लिनन | నార |
| लिपस्टिक | పెదవి రంగు |
| लिपि* | లిపి |
| लिप्यन्तरण करना | వేరుభాషలో రాయు |
| लिफाफा | మూత సంచి |
| लिफ्ट | పైకివెళ్లు యంత్రం |
| लिया | తీసుకొనెను |
| लिली* | ఒక రకపు పుష్పం |
| लीवर | మీట |
| लुंछन | చుట్ట చుట్టటం |
| लुगदी बनाना* | ముద్దగా చేయు |
| लुगदी* | పండుగుజ్జు |
| लुटेरा | కొల్లగొట్టువాడు |
| लुढ़कना | దొర్లిపోవు |
| लुभाना | ప్రలోభపెట్టు |
| लुहार | లోహపు పనివాడు |
| लूटखसोटकरना | దోచుకొను |
| लूटना | కొల్లగొట్టు |
| लूटना | దోపిడిచేయు |
| लूलगना* | వడదెబ్బ |
| लेकिन | కాని |
| लेख | వ్యాసం |
| लेख | వ్యాసం నిబంధన |
| लेखक | రచయిత |
| लेखन | రచన |
| लेखनसामग्री* | రాతసామానులు |
| लेखांकन | లెక్కలు చూడటం |
| लेखानुदान | ఖాతా ఓటు |
| लेखापरीक्षा* | లెక్కలు తనిఖీ చేయు |
| लेज़र | లేజర్ కిరణాలు |
| लेजाना | మోయు |
| लेनदेन | లావాదేవీ |
| लेना | తీసుకొను |
| लेनादेना करना | లావాదేవీ జరుపు |
| लेपन | పూత |
| लेबल | చీటి |
| लैंगिकरूपसे | లైంగికంగా |
| लैटिन | లాటిన్ |
| लैपटॉप | ఒడిలోని గణనయంత్రం |
| लैस करना | సన్నాహం చేయు |
| लॉकेट | పతకం |
| लॉन | పచ్చగడ్డి మైదానం |
| लॉबी* | ప్రవేశపు గది |
| लोक | జానపద |
| लोकपाल | ప్రభుత్వేతర పరిశీలకుడు |
| लोकसभा* | లోకసభ |
| लोग | ప్రజలు |
| लोचदार | సాగే గుణం గల |
| लोमड़ी* | నక్క |
| लोशन | పూత మందు |
| लोहदंड | గునపం |
| लोहा | ఇనుము |
| लोहाकाटनेकी आरी* | లోహంకోసే రంపం |
| लोहार | కమ్మరి |
| लौकी* | సొరకాయ |
| लौकीकद्दूआदीसब्जी* | కూరగాయ |
| वंचित करना | వంచించు |
| वंश | సంతతి |
| वंश, खानदान* | వంశము |
| वकील | న్యాయవాది |
| वक्तव्य | నివేదిక |
| वक्ता | ఉపన్యాసకుడు |
| वक्ता | ప్రసంగికుడు |
| वक्र | వక్ర రేఖ |
| वक्रगति*से | గజిబిజిగా |
| वचनपूर्वक | వాగ్దాన పూర్వక |
| वध करना | వధించటం, చంపటం |
| वधिकर्ता | చట్టం చేయువాడు |
| वनविहार | వనవిహారం |
| वनस्पतिविज्ञान | వృక్ష శాస్త్రం |
| वन्यजीवन | వన్యప్రాణులు |
| वफादार | విశ్వాసము గల |
| वमन करना | వాంతి చేసుకొను |
| वमनकारी | వాంతి చేయునది |
| वयस्क | వయోజనుడు |
| वयस्क, मताधिकार | వయోజన ఓటు హక్కు |
| वरदान | వరం |
| वरिष्ठ | పెద్ద |
| वरीयता* | ప్రాధాన్యత |
| वरीयतादेना | ప్రాధాన్యమిచ్చు |
| वरूण | వరుణుడు |
| वर्गाकारका | చదరపు ఆకారపు |
| वर्गाकारफ्रेम | చతురస్రాకారఅంచు |
| वर्गीकरण | వర్గీకరణ |
| वर्गीकृत करना | వర్గీకరించు, |
| वर्जित | నిషిద్ధం |
| वर्णक्रम | విస్తృత శ్రేణి |
| वर्णनकरना | వర్ణించు |
| वर्णनात्मक | వర్ణించెడు |
| वर्णमाला* | వర్ణమాల, అక్షరమాల |
| वर्तनी* | మాటలో అక్షరాలు |
| वर्तमान | ఉనికిలోగల |
| वर्तमान | ప్రస్తుత |
| वर्तमानमें | ఈ కాలంలో |
| वर्धमान | పెరిగే |
| वर्ष | సంవత్సరము |
| वर्षभर | సంవత్సరం పొడవునా |
| वर्षा* | వర్షపాతం |
| वर्षामापक | వర్షమాపకం |
| वसंत | వసంత కాలం/రుతువు |
| वस्तु* | సరుకు, వస్తువు |
| वह | ఆ, అది |
| वह | ఆమె |
| वहन करना | సరకులను తరలించు |
| वहनरकना | భరించు |
| वाक्छल | వక్రోక్తి |
| वाक्य | వాక్యం |
| वाक्यांश | పదబంధం |
| वाचक | కథకుడు |
| वाट | విద్యుత్ బలప్రమాణం |
| वाणिज्य | వ్యాపారం |
| वाणिज्य, कॉमर्स | వాణిజ్యం |
| वाणिज्यिक | వాణిజ్య |
| वादा करना | వాగ్దానం |
| वानर | కోతి |
| वापस करना | తిరిగి ఇచ్చు |
| वापसबुलाना | ఉపసంహరణ |
| वापसलेना | ఉపసంహరించుకొను |
| वापसी* | తిరిగి చెల్లింపు |
| वापसीयोग्य | వాపసు చేయదగిన |
| वामहस्त | ఎడమచేతివాటపు |
| वायदाबाजार | భవిష్య విపణి |
| वायुमार्ग | వాయుమార్గాలు |
| वायुयानसे | వాయుయానంలో |
| वायुसेना* | వైమానిక దళం |
| वारंटी* | హామీ |
| वारिस | వారసుడు |
| वार्ता* | ప్రసంగం |
| वार्षिक | వార్షిక |
| वार्षिकविवरण | వార్షిక నివేదిక |
| वार्षिकी* | వార్షికం, వార్షిక భత్యం |
| वार्षिकोत्सव* | వార్షికోత్సవం |
| वास | నివాసం |
| वासना* | కామం |
| वास्तवमें | నిజంగా |
| वास्तवमें | నిజంగా |
| वास्तविक | అధికారిక |
| वास्तविक | అసలైన |
| वास्तविक | నిజమైన |
| वास्तविक | వాస్తవ |
| वास्तविकता* | వాస్తవం |
| वास्तुकार | వాస్తు శిల్పి |
| वाहक | వాహకుడు |
| वाहक | వాహనం, మోయునది |
| वाहन | రవాణా |
| वाहन | వాహనం |
| विकट | రాక్షస |
| विकर्षक | తిప్పి కొట్టునది |
| विकलांग | వైకల్యం గల |
| विकलांग, अपंग | విభిన్న సమర్ధులు |
| विकलांगता* | అశక్తత |
| विकल्प | ఐచ్ఛికం |
| विकल्प | ప్రత్యామ్నాయం |
| विकसित करना | అభివృద్ధి పరచు |
| विकसित होना | వికసించు |
| विकार | రుగ్మత |
| विकास | అభివృద్ధి |
| विकास | పరిణామం |
| विकासक | అభివృద్ధి కర్త |
| विकासशील | అభివృద్ధి చెందు |
| विकाससंबंधी | అభివృద్ధి సం |
| विकिरण | రశ్మ్యు ద్గారం |
| विकृति* | వైకల్యం |
| विक्रति* | అవలక్షణం |
| विक्रय | అమ్మకాలు |
| विक्रेता | అమ్మకం దారు |
| विक्रेता | అమ్మువాడు |
| विक्रेता | విక్రేత |
| विख्यात | పేరుగల |
| विख्यात | బాగా తెలిసిన |
| विग | కృత్రిమ శిరోజాలు |
| विचलन | దారి మళ్లింపు |
| विचार | ఆలోచన |
| विचार | ఆలోచన |
| विचार करना | ఊహించు |
| विचार करना | పరిగణించు |
| विचार करना | భావించు |
| विचारक | ఆలోచనాపరుడు |
| विचारकियेबिना | లెక్కలోకి తీసుకొనని |
| विचारधारा* | భావజాలము |
| विचारव्यक्त करना | వెల్లడించు |
| विचित्र | చమత్కారపు |
| विचित्र | వింతైన |
| विजय* | ఘన విజయము |
| विजयचिह्न* | విజయ చిహ్నము |
| विजेता | విజేత |
| विज्ञप्ति* | విజ్ఞప్తి |
| विज्ञप्ति*करना | విజ్ఞప్తి చేయు |
| विज्ञान | శాస్త్రం |
| विज्ञापन | ప్రకటన |
| विज्ञापन करना | ప్రకటనచేయటం |
| विज्ञापित करना | ప్రకటించు |
| विटामिन | విటమిన్ |
| वितरण करना | పంపిణీ |
| वित्त | డబ్బు |
| वित्त | రాజస్వము, విత్తం |
| वित्तआयोग | ఫైనాన్స్ కమిషన్ |
| वित्तविधेयक | విత్త బిల్లు |
| वित्तीय | ఆర్థిక |
| वित्तीयदायित्व | ఆర్థిక బాధ్యత |
| विदा होना | విడిపోవుట |
| विदाई* | వీడ్కోలు |
| विदूषक | విదూషకుడు |
| विदेशमें | విదేశాలలో |
| विदेशी | పరదేశ సంబంధమైన |
| विदेशी | విదేశీ |
| विदेशी | విదేశీయుడు |
| विदेशीमामले | విదేశీ వ్యవహారాలు |
| विदेशीमुद्रा* | విదేశీ మారకం |
| विद्यमान | నివసిస్తున్న |
| विद्युतसंबंधी | విద్యుత్ |
| विद्रोह | తిరుగుబాటు |
| विद्रोह | తిరుగుబాటు |
| विद्रोही | తిరుగుబాటుదారు |
| विद्वत्ता* | పాండిత్యం |
| विद्वान | పండితుడు |
| विद्वान | బాగా విద్యావంతుడైన |
| विधवा* | వితంతువు |
| विधान | చట్టం |
| विधानपरिषद* | శాసన మండలి |
| विधानमंडल | శాసన సభ |
| विधानसभा* | శాసనసభ |
| विधायक | శాసన సభ్యులు |
| विधायी* | శాసన |
| विधि*काप्रश्न | చట్టసంబంధ ప్రశ్న |
| विधुर | భార్య చనిపోయిన భర్త |
| विनती*करना | వేడుకొను |
| विनम्र | సాధుత్వంగల |
| विनम्रत* | వినయం |
| विनाश | నాశనము |
| विनाश | విధ్వంసం |
| विनाश | వినాశనం |
| विनिमय करना | మార్పిడి |
| विनिमय करना | మార్పిడి |
| विनिमय करना | మార్పిడి చేయు |
| विनिमयकरना | పరస్పరం మార్చుకొను |
| विनिमयबिल | వినిమయపత్రం |
| विनिमायक | నియంత్రిణి |
| विनियमन | నిబంధన |
| विनियमन | నియంత్రణ |
| विनियमित | క్రమబద్ధంచేయు |
| विनियामक | నియంత్రణా సం |
| विनियोग | వినియోగం |
| विनियोजनबिल | వినియోగ బిల్లు |
| विनिर्देश | వివరణ |
| विनिर्माण | తయారీ |
| विन्यसन | సమన్వయం |
| विन्यास | అమరిక |
| विपक्ष | ప్రతిపక్షం |
| विपणन | వ్యాపారం |
| विपत्ति* | ఉపద్రవము |
| विपत्ति* | విపత్తు |
| विपत्ति*मेपडना | ఆపదలో పడిపోవు |
| विपत्तिशोक* | దుఃఖకర విషయం |
| विपुल | అమితమైన |
| विफलता* | వైఫల్యం |
| विभजित करना | విభజించు |
| विभाग | విభాగం/ శాఖ |
| विभाजित करना | భాగాలు చేయు |
| विभाजित करना | భాగాలుగా విడగొట్టు |
| विभिन्न | వివిధ |
| विमर्स | యోచన |
| विमान | విమానం |
| विमानवेधीतोप | విమాన వ్యతిరేక తుపాకీ |
| विराम | కొంచెం విశ్రాంతి |
| विराम | స్వల్ప విశ్రాంతి |
| विराम* | ఆగుచోటు |
| विरामचिह्न लगाना | విరామ చిహ్నాలు ఉంచు |
| विरासत* | ఆస్తి వారసత్వం |
| विरासत* | వారసత్వం |
| विरासत* | వారసత్వం |
| विरोध | అసమ్మతి, నిరసన |
| विरोध | నిరసన |
| विरोध करना | ఎదిరించు |
| विरोध करना | వ్యతిరేకించు |
| विरोधाभास | వేర్వేరు అభిప్రాయాలు |
| विरोधी | నిరోధక వ్యతిరేక |
| विरोधी | విరోధి |
| विरोधी | వ్యతిరేకమైన |
| विलंब | జాప్యము |
| विलयन | కరగటం |
| विलाप करना | దుఃఖించు |
| विलास* | విలాసం |
| विलुप्त | చల్లారిన అంతరించిన |
| विलेख | కార్యము |
| विलोम | విలోమ |
| विवरण | వర్ణన, వివరణ |
| विवरणिका* | కరపత్రం |
| विवरणी* | నివేదిక |
| विवाद | అరుపులతో తగాదా |
| विवाद | వివాదం |
| विवाद | వివాదాస్పదం |
| विवादास्पद | వివాదాస్పద |
| विवाह | వివాహం |
| विवाहसंबंधी | శోభనం |
| विवाहित | వివాహం చేసుకున్న |
| विविध | బహుళ |
| विविध | విభిన్న |
| विविध | వివిధ, చిల్లర |
| विविध | వివిధములైన |
| विविधता* | వైవిధ్యం |
| विविधता* | వైవిధ్యం |
| विवेक | విచక్షణ |
| विशाल | అపారమయిన |
| विशाल | భారీ |
| विशाल | భారీ మహా |
| विशाल | విస్తారమైన |
| विशिष्ट | ప్రత్యేక |
| विशिष्ट | విలక్షణ |
| विशिष्ट | విశేషమైన |
| विशिष्टता* | విశిష్టత |
| विशिष्टबनाना | ప్రత్యేకత కల్గించు |
| विशिष्टरूप से | విలక్షణంగా |
| विशेष | ప్రత్యేకమైన |
| विशेषज्ञ | నిపుణుడు |
| विशेषज्ञता* | నైపుణ్యం |
| विशेषण | విశేషణం |
| विशेषता* | గుణం |
| विशेषता* | ప్రత్యేకత |
| विशेषता* | విశేషం |
| विशेषताप्रदानकरना* | వర్గీకరించు |
| विशेषरूपसे | ప్రత్యేకంగా |
| विशेषरूपसे | ముఖ్యంగా |
| विशेषाधिकार | అధికారాలు |
| विशेषाधिकार | ప్రత్యేక హక్కు |
| विशेषाधिकार | విశేష అధికారం |
| विश्यात | ప్రతిభ గల |
| विश्रामगृह | విశ్రాంతి గృహం |
| विश्लेषक | విశ్లేషకుడు |
| विश्लेषण | విశ్లేషణ |
| विश्लेषणकरना | విశ్లేషించు |
| विश्वकोष | విజ్ఞాన సర్వస్వం |
| विश्वविद्यालय | విశ్వవిద్యాలయం |
| विश्वसनीय | నమ్మదగిన |
| विश्वसनीयता* | విశ్వసనీయత |
| विश्वास | నమ్మకం |
| विश्वास | విశ్వాసము |
| विश्वासकाअभाव | విశ్వాస రాహిత్యం |
| विश्वासकेसाथ | తనపై నమ్మకంగల |
| विश्वासदिलाना | హామీ ఇచ్చు |
| विश्वासपात्र | ఆంతరంగికుడు |
| विश्वासी | నమ్మినవాడు, విశ్వాసి |
| विषमता* | వింత |
| विषय | విషయం |
| विषयवस्तु* | విషయం |
| विषाक्त | విషము గల |
| विषाक्त | సూక్ష్మజీవులచే ఏర్పడ్డ |
| विसिष्टवर्ग | ఉన్నత వర్గం |
| विस्तार | వివరం |
| विस्तार | విస్తరణ |
| विस्तार | విస్తృతం |
| विस्तार | విస్తృతి |
| विस्तार | హద్దు |
| विस्तारसेकहना | అన్ని వివరించు |
| विस्तारित | పొడిగించిన |
| विस्तृत | వివరమైన |
| विस्तृत | విశాలమైన |
| विस्तृत करना | వివరించు |
| विस्तृत होना | విస్తరించు |
| विस्थपित करना | స్థలం తప్పించు |
| विस्थापित करना | స్ధానంమార్చు |
| विस्फोट | పేలుడు |
| विस्फोट होना | పేలు |
| विस्फोटक | పేలుడు పదార్ధాలు |
| विस्मरण | ఉపేక్ష |
| वीज़ा | విదేశ ప్రయాణ అనుమతి |
| वीटो | నిషేధించే హక్కు |
| वीडियो | వీడియో |
| वीर | శౌర్యం గల |
| वीरता* | పరాక్రమము |
| वीर्य | వీర్యం |
| वीर्रय, शुक्राणु | శుక్రము, వీర్యం |
| वृत्तका, चतुर्थभाग | వర్తుల నాలుగో భాగం |
| व़ृत्तचक्र | వృత్తం |
| वृत्तचित्र | వివరణాత్మక రూపకం |
| वृत्ति* | ఆత్మశక్తి |
| वृद्धि* | పెంపు |
| वृद्धि* | పెరుగుదల |
| वे | అవి, ఆ |
| वे | వారు |
| वेग | గమన వేగం |
| वेटिंगलिस्ट* | వేచియున్నజాబితా |
| वेतन | జీతము |
| वेतन | వేతనం |
| वेतनवृद्धि* | వేతన వృద్ధి |
| वेधशाला* | నక్షత్ర పరిశీలనాకేంద్రం |
| वेश | మారువేషం |
| वेषभूषा* | రంగస్ధల దుస్తులు |
| वैकल्पिक | ఐచ్ఛిక |
| वैकल्पिक | ప్రత్యామ్నాయ |
| वैचारिक | సైద్ధాంతిక |
| वैज्ञानिक | శాస్త్రవేత్త |
| वैज्ञानिक | శాస్త్రీయ |
| वैदिक | వేద |
| वैध | చట్టపరమైన |
| वैध | చట్టబద్ధమైన |
| वैध | చెల్లుబాటు అగు |
| वैधता* | చెల్లుబడి |
| वैधता* | ధర్మం |
| वैधता* | ప్రమాణికత |
| वैधानिकसत्ता* | శాసన అధికారం |
| वैभव | కీర్తి |
| वैवाहिक | వైవాహిక |
| वैश्विक | ప్రపంచ |
| वैसेही | అలాగే |
| व्यंग्य | పరిహాసం |
| व्यंग्य | వ్యంగ్యము |
| व्यंग्यचित्र | హాస్యచిత్రం |
| व्यंग्यचित्रकार | వ్యంగ్యచిత్రకారుడు |
| व्यंग्यपूर्णठंगसे | పరిహాస పూర్వకంగా |
| व्यंग्यात्मक | పరిహాసపు |
| व्यंजनबनानेगीविधि* | వంటకం |
| व्यक्तकरना | చెప్పు, వ్యక్తపరచు |
| व्यक्ति | కుర్రవాడు |
| व्यक्ति | వ్యక్తి |
| व्यक्तिगत | వ్యక్తిగత |
| व्यक्तिगतकानून | వ్యక్తిపర శాసనం |
| व्यक्तिगतरूपसे | వ్యక్తిగతంగా |
| व्यक्तिगतसहायक | వ్యక్తిగత సహాయకుడు |
| व्यक्तित्व | వ్యక్తిత్వం |
| व्यक्तिसंबंधी | లోకి |
| व्यख्या* | సులభపదాల్లో రాయు |
| व्यपगत होना | గతించు |
| व्यय, नामेडालना | ఖర్చు |
| व्ययकरना | ఖర్చుపెట్టు |
| व्यर्थ | నిరర్ధక |
| व्यर्थ | వృధా |
| व्यवसाइक | వృత్తి సంబంధ |
| व्यवसाई | వృత్తిలో ఉన్న వ్యక్తి |
| व्यवसाय | వృత్తి |
| व्यवसाय | వృత్తులు |
| व्यवस्था* | ఏర్పాటు |
| व्यवस्था* | సదుపాయం |
| व्यवस्था*करना | ఏర్పాటు చేయు |
| व्यवस्थित, संगठित | నిర్వహించబడ్డ |
| व्यवस्थितकियागया | రూపొందించిన |
| व्यवहार | ప్రవర్తన |
| व्यवहार | లావాదేవీ |
| व्यवहार | వ్యవహారం |
| व्यवहार करना | ప్రవర్తించు |
| व्यस्त | తీరిక లేని |
| व्याकरण | వ్యాకరణం |
| व्याकुल | గాబరా పడిన |
| व्याख्या करना | అర్థం వివరించు |
| व्याख्या* | వివరణ |
| व्याख्या* | వ్యాఖ్యానం |
| व्याख्याता | వ్యాఖ్యాత |
| व्याख्यान | ఉపన్యాసం |
| व्यादेश | ఆదేశం |
| व्यापक | విశాలమైన |
| व्यापक | సమగ్రమైన |
| व्यापकरूपसे | విస్తృతంగా |
| व्यापार | వాణిజ్యం |
| व्यापार | వ్యాపారం |
| व्यापारकेंद्र | పట్టణ దిగువప్రాంతం |
| व्यापारमाल | సరుకు |
| व्यापारी | వర్తకుడు |
| व्यापारी | వ్యాపారస్థుడు, వ్యాపారి |
| व्यायाम | సాధకం వ్యాయామం |
| व्यायामशील | క్రీడా సంబంధ |
| व्यायामिक | సాము సంబంధమైన |
| व्यावहारवाद* | వ్యావహారిక సత్తావాదం |
| व्यावहारिक | ఆచరణాత్మక |
| व्यावहारिकतौरपर | ఆచరణాత్మకంగా |
| व्यास | వ్యాసం (వృత్తపు) |
| व्यासार्ध* | వ్యాసార్ధం |
| व्रण | వ్రణము పుండు |
| व्हीलचेयर | చక్రాల కుర్చీ |
| व्हेल | తిమింగలం |