Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/रोग

Wikibooks నుండి
रोग వ్యాధులు
अंधा అంధ, చూపులేని
अनिद्रा నిద్రలేమి
अपच అజీర్ణము
अम्लता ఆమ్లత
अल्पदृष्टि హ్రస్వదృష్టి
अस्पताल వైద్యశాల
आँसू కన్నీరు
आवाज़ కంఠస్వరం
इन्फ्लुएंजा విషజ్వరం
इलाज करना వ్యాధినయంచేయు
उपदंश కొరుకుడుపుండు
एक्जिमा తామర
कफ కఫము
कब्ज మలబద్ధకం
कसरत వ్యాయామం
कीड़ा పురుగు
कुष्ठरोग కుష్ఠురోగము
कैंसर క్యాన్సర్
क्षय క్షయరోగము
खपत క్షయరోగము
खसरा దద్దు
खांसी దగ్గు
खुजली గజ్జి
खुजली దురద
खूनबहना రక్తస్రావము
गंजा బోడి
गठिया కీళ్ళనొప్పి
गनोरिया గనేరియా
गर्भपात గర్భస్రావం
गर्मी ఉష్ణము
गलतुण्डिका గొంతుబిళ్ల
गिल्टी కణితి
ग्रंथि గ్రంథి
घाव గాయము
चक्कर తలతిప్పడము
चिंतित होना మనోవ్యాకులత
चोट గాయము
जँभाई ఆవులింత
जंभाई लेना ఆవలించు
जलोदर జలోదరం
टइफाइड టైఫాయిడ్ జ్వరం
टोक्सिन వ్యాధిక్రిములవిషం
ठंड చలి
डकार తేపు
डायरिया నీళ్లవిరోచనాలు
डिब्बाबर्तना డబ్బాసీసాపెట్టె
ढीलामल నీళ్లవిరోచనం
दमा ఉబ్బసం
दर्द నొప్పి
दांतदर्द పంటినొప్పి
दाद తామర
दाना మొటిమ
दुबलापतला సన్నమైన
दूरदृष्टि దూరదృష్టి
नाकसे खूनआना ముక్కురక్తంకారుట
नालव्रण నాళవ్రణము
निदान వ్యాధినిర్దారణ
निदान करना వ్యాధినిర్థరించు
नींद నిద్రపోవునిద్ర
पत्थर రాయి
पसीना చెమట
पागलखाना మానసికవైద్యశాల
पागलपन మనోవ్యాకులత
पागलपन మానసికఅనారోగ్యం
पीलिया కామెర్లు
पेचिश విరోచనాలు
पेटकादर्द కడుపునొప్పి
प्यास దాహం
प्रतिरक्षक వ్యాధినిరోధక
प्रतिरक्षा* వ్యాధినిరోధకశక్తి
प्लास्टर करना అతికించుపట్టి
फोड़ा బొబ్బ
बवासीर మూలశంక
बुखार జ్వరము
बौना మరగుజ్జు
ब्रोंकाइटिस శ్వాసనాళ వాపు
भूकनलगना ఆకలిలేకపోవడం
मंदाग्नि ఆకలితగ్గడం
मंदिर ఆలయం
मधुमेह మధుమేహవ్యాధి
मल మలము
मलेरिया చలిజ్వరం
मवाद చీము
मस्सा పులిపిరి
मानसिकबीमारी మనోవ్యాకులత
मिर्गी కాకిమూర్ఛ
मुँहासा మొటిమలు
मूक మూగ
मूत्र మూత్రము
मोच బాధ
मोटापा స్థూలకాయత
मोतियाबिंद కంటిశుక్లం
रक्ताल्पता రక్తహీనత
रोग వ్యాధి
लंगड़ा చొట్టయైన, కుంటి
लार లాలాజలముఉమ్మి
वमन करना వాంతి
व्यायाम* వ్యాయామం
व्यायामशाला వ్యాయామశాల
शूल శూలనొప్పి
संकेत వ్యాథిసూచన
सर्दीजुकाम ముక్కుపడిశం
सांस శ్వాస
सिरदर्द తలనొప్పి
सीढ़ी మెట్టు
सूजन వాపు
स्वरभंग గొంతురాపిడి
स्वस्थ ఆరోగ్యకరమైన
स्वास्थ्य ఆరోగ్యం
हर्निया గిలక
हाथीपांव బోదవ్యాధి
हिचकी ఎక్కిళ్ళు
हेपेटाइटिस కాలేయవ్యాధి
हैजा కలరా