ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/रिश्ते
స్వరూపం
| रिश्ते | బంధుత్వాలు |
| कदमपिता | మారు తండ్రి |
| कदमपुत्र | మారు కుమారుడు |
| चाचा, मामा | మేనమామ/ బాబాయి |
| पति | భర్త |
| पत्नी, बीवी* | భార్య |
| परिजनों | బంధువు |
| बहन* | సోదరి |
| बहनोई | బావ, బావ మరది |
| भतीजाभानजा | మేనల్లుడు |
| भतीजी* | సోదరుని/సోదరి కుమార్తె |
| भतीजी, भानजी | మేనకోడలు |
| भाई | సోదరుడు |
| भाभी* | వదిన/మరదలు |
| मामा | మేనమామ |
| रिश्ता | బాంధవ్యం |
| रिश्तेदार | బంధువు |
| वारिस | వారసుడు |
| संबंध | సంబంధము |
| ससुर | మామ |
| सौतेलीबहन* | సవతి సోదరి |
| सौतेलीबेटी* | మారు కుమార్తె |
| सौतेलेभाई | సవతి సోదరుడు |