Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/य-र

Wikibooks నుండి
यथार्थवादी వాస్తవిక
यद्यपि అయినప్పటికీ
यवनिका* తెర
यह ఇది, ఈ
यह, ये
यहकिवह ఇదీ అది
यहां ఇక్కడ
यहूदी యూదు సం
यहूदी యూదుడు
यांत्रिक యాంత్రిక
या లేక
याजक పూజ చేయువాడు
यातना* హింస
यातना*देना వేధించు
यातायात రవాణా
यात्रा* చిన్న ప్రయాణము
यात्रा* ప్రయాణం
यात्री ప్రయాణీకుడు
यात्री యాత్రికుడు
याद*दिलाना గుర్తుచేయు
याद*रखना గుర్తుంచుకొను
यादगार* స్మరణీయ
यादृच्छिक యాదృచ్ఛిక
युक्ति* వ్యూహం
युक्ति* వ్యూహాలు
युगल జంట
युगलगीत యుగళగీతం
युगशक శకం
युग्मज పిండపు తొలిదశ
युद्दक्षेत्र యుద్ధ రంగం
युद्धपोत యుద్ధనౌక
युद्धबंदी యుద్ధ ఖైదీలు
युद्धमंत्री యుద్ధ మంత్రి
युद्धविरामसंधि* తాత్కాలిక సంధి
युद्धसामाग्री* యుద్ధబలం
युद्धाकांक्षीदेश యుద్ధంకోరు దేశం
युवआवास యువత వసతిగృహం
युवा యువ
युवा యువత
युवातुर्क యువనాయకుడు
यूरोपीय యూరప్ వాసి
येउन ఇవీ అవి
योग మొత్తం
योग యోగ
योगदान భాగస్వామ్యం
योगदान करना సహాయం చేయు
योगदान, సహాయం
योगदानकर्ता సహాయకుడు
योगी యోగి
योग्य అర్హత కల
योग्य అర్హమైన ప్రత్యయం
योग्य తగిన
योग्य* అర్హత
योग्यता* అర్హత
योजना* పథకం
योद्धा యుద్ధ వీరుడు
योद्धा శూరుడు
योनि* యోని
यौन లైంగిక
य्यवसायकर వృత్తి పన్ను
रंग ముఖచర్మ ఛాయ
रंग రంగులు
रंगमंच రంగస్ధలం
रंगरूट కొత్తగా పనిలో తీసుకున్న
रंगरोगनकीपहलीतह మొదటిరంగు
रंगस्थल రంగ స్ధలం
रंगेहाथपकडना నేరసమయాన పట్టుకొను
रक्तपात రక్తపాతం
रक्तरंजित నెత్తురోడుతున్న
रक्तस्त्राव రక్తస్రావం
रक्ताल्पता రక్తహీనత
रक्षक కాపాడు వ్యక్తి
रक्षक కాపాడువాడు
रक्षक రక్షకుడు
रक्षक రక్షకుడు
रक्षकदल రక్షణదళం
रक्षणात्मक రక్షణార్థమైన
रक्षा करना* రక్షించు
रक्षा* రక్షణ
रक्षा* రక్షణ
रक्षा* సురక్షణ
रक्षा*करना రక్షించు, కాపాడు
रक्षाकोष రక్షణ నిధి
रक्षात्मक రక్షిత
रक्षासेवा* రక్షణ రంగం
रख लेना ఉంచుకొను
रखना ఉంచు
रखना ఉంచు
रखना పెట్టు
रखरखाव ఆదరించు
रखरखाव నిర్వహణ
रगड़ना రుద్దు
रचनात्मक సృజనాత్మక
रचनात्मकशक्ति* సృజనాత్మకత
रचनास्वत्व స్వామ్యహక్కు
रजाई* మెత్తని బొంత
रजिस्ट्रार రిజిస్ట్రార్
रजोनिवृत्ति* ముట్లు ఉడగటం
रणनीति* వ్యూహం
रणभूमि* యుద్దభూమి
रतालू కర్రపెండలం
रद्द करना రద్దు చేయు
रद्द करना రద్దు చేయు
रबड़ చెరపునది, రబ్బరు
रमणीय సొంపైన
रविवार ఆదివారం
रस పండ్ల సారము
रसदार పండ్ల సారము గల
रसायनज्ञ మందుల వ్యాపారి
रसायनविज्ञान రసాయనశాస్త్రం
रसीद* రసీదు
रसीदकागज* రసీదు
रसोई* వంట
रसोई*केबर्तन వంట సామాను
रसोईकोसजाना* వంటకాన్ని అలంకరించు
रसोईघर వంట ఇల్లు
रस्सी* తాడు
रस्सी* పగ్గం తాడు, మోకు
रहना ఉండు
रहना నివసించు
रहना మిగిలియుండు
रहमदिल, सहानुभूतिपूर्ण దయగల
रहस्य రహస్యము
रहस्य, गुप्त రహస్యం
रहस्यमय రహస్య
रहस्यवादी మర్మవాది
रहित లేని (వ్యతిరేక ప్రత్యయం)
राइफल* తుపాకి
राख* చితాభస్మం, బూడిద
राज గీత
राज తాపీ పనివాడు
राजकुमार యువరాజు
राजकुमारी* యువరాణి
राजतंत्र రాజ్యము ప్రాంతం
राजदूत రాయబారి
राजद्रोह తిరుగుబాటు
राजद्रोह రాజ ద్రోహము
राजधानी* రాజధాని
राजनयिक దౌత్య సంబంధ
राजनयिक దౌత్యవేత్త
राजनीति* రాజకీయాలు
राजनीतिक రాజకీయ
राजनीतिक, दौरपर రాజకీయంగా
राजनेता రాజకీయనాయకుడు
राजपत्र అధికారిక ప్రచురణ
राजमार्ग రహదారి
राजस्व ఆదాయము
राजा రాజు
राजाशासन శాసనం
राज्य పాలన
राज्य రాజ్యం
राज्य రాష్ట్రం
राज्यनिधियां* రాష్ట్ర నిధులు
राज्यपाल గవర్నర్
राज्यसभा* రాష్ట్రాల కౌన్సిల్
राज्यसरकार* రాష్ట్రప్రభుత్వం
रात* రాత్రి
रात*कापहरा రాత్రికాపలా
रात*काभोजन విందు/రాత్రిభోజనం
रात*कासमय రాత్రి
रातभर రాత్రికి అంతా
रानी* రాణి
राय* అభిప్రాయం
राशन నిర్ణీత కేటాయింపు
राशि* మొత్తం
राशि* రాశి
राशिचक्र రాశి చక్రము
राष्ट्र దేశం జాతి
राष्ट्रीय జాతీయ
राष्ट्रीयता* జాతీయత
राष्ट्रीयराजमार्ग జాతీయరహదారులు
रासायनिक రసాయన
रास्ता జాడ
रास्ता దారి
राहत* నెమ్మది, సులువు
राहत*देना ఊరట కలిగించు
रिकॉर्डर నమోదు చేయునది
रिक्त ఖాళీ
रिक्ति* ఖాళీ
रिपोर्ट* నివేదిక
रिफाइनरी* శుద్ధి కర్మాగారం
रिमांड నిర్బంధం
रियायत* తగ్గింపు
रिवाज ఆచారం
रिश्ता సంబంధం
रिश्ताजोड़ना సంబంధం కలుపు
रिश्तेदारी* బంధుత్వం
रिसना కారుట
रिसना స్రవించు
रिस्ते బంధుత్వాలు
रीक्ति* చిన్న ఖాళీ
रीढ़* వెన్నెముక
रीढ़*कीहड्डी వెన్నెముక
रीढ़दारप्राणी వెన్నెముక గల ప్రాణులు
रील* కండె
रुख వైఖరి
रुचाना, रुचि అభిరుచి
रुचि* ఆసక్తి
रुझान దృక్పధం
रुझान* ఇష్టత
ऱुणी होना బాకీయుండు
रुपया రూపాయి
रुमाल రుమాలు
रूढ़िवादी సంప్రదాయవాది
रूढ़िवादी సాంప్రదాయకమైన
रूप రూపం
रूपक రూపకం
रूपबदलना రూపం మార్చు
रूपमेंजिस् प्रकार గా, వలె
रूपरेखा* ఆకారం
रूपरेखा* ఆకృతి
रूपरेखा* లక్షణాలు తెలుపు చిత్రం
रूपांतरण మార్పిడి
रूमाल చేతి రుమాలు
रूसी రష్యన్
रॆहनरखना కుదవపెట్టు
रेंगना నెమ్మదిగా పాకు
रेंगना పాకుతూ పోవు
रेखाचित्र నమూనా
रेखाचित्र రేఖాచిత్రం
रेगिस्तान ఇసుక మైదానం, ఎడారి
रेगिस्तान ఎడారి
रेचक బేదిమందు, విరేచనకారి
रेजिमेंट సైనిక దళం
रेटिना కంటి తెర
रेडिएटर యంత్రశీతల భాగం
रेडियम రేడియం
रेडियो రేడియో
रेडियोखगोलविज्ञान రేడియో ఖగోళశాస్త్రం
रेडियोधर्मिता* రేడియోధార్మికత
रेत* ఇసుక
रेल* రైలు
रेलगाड़ी* రైలు
रेलमार्ग రైలు మార్గం
रेलवे రైల్వే
रेलिंग* ఇనుప కంచె
रेशम పట్టుదారం
रेशमकाकीड़ा పట్టుపురుగు
रेशा పీచు
रेस्टोरेंट ఫలాహారశాల
रैक అర
रैली* బహిరంగ ప్రదర్శన
रॉयल्टी* ప్రతిఫల చెల్లింపు
रोक ఆపు, తీసివేయు
रोक*लगाना బహిష్కరించు
रोकथाम* నివారణ
रोकना నిరోధించు
रोकना, हवालातमेँ*रखना నిర్బంధించు
रोकरखना నిలిపి ఉంచు
रोको ఆగు
रोगनिरोधक రాకుండా చేయునది
रोगाणु క్రిమి
रोगी రోగి
रोचक ఆసక్తికరమైన
रोजगार ఉద్యోగం
रोजगारकेंद्र ఉద్యోగ కేంద్రం
रोजगारदेना కొలువులో నియమించు
रोटी* రొట్టె
रोटीसेंकना రొట్టెలు కాల్చు
रोधन రక్షణ
रोना శోకించు ఏడ్చు
रोपना చోటుమార్చి నాటు
रोपना లోపల అమర్చు
रोबोट మరమనిషి
रोम బొచ్చు
रोमन రోమన్
रोमांच ఉద్వేగము
रोमानी, श्रुंगार శృంగార
रोलमॉडल నమూనా పాత్ర
रोलर గుండ్రని రాయి
रोशन करना ప్రకాశింపజేయు
रौगपिकर గుడ్డపేలికలు ఏరువాడు