ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/युद्ध
స్వరూపం
| युद्ध | యుద్ధం |
| अभियान | ప్రచారం |
| आकाश | ఆకాశం |
| आक्रमण | ఆక్రమణ |
| आक्रमण | దాడి |
| कलाकेंद्र | కళా కేంద్రం |
| कारतूस | తూటా |
| कार्यालय | కార్యాలయం |
| कैफ़े | పలహారశాల |
| खाई* | కందకం |
| खिलाड़ी | క్రీడాకారుడు |
| खेल | ఆట |
| गदर | తిరగబాటు |
| गुरिल्लायुद्ध | గెరిల్లాయుద్ధం |
| गृहयुद्ध | పౌర యుద్ధం |
| गोलाबारूद | మందు సామగ్రి |
| गोली* | తుపాకి గుండు |
| घर | ఇల్లు |
| घुड़सवारफ़ौज | అశ్వకదళం |
| घेराबंदी | ముట్టడి |
| चांद | చంద్రుడు |
| झील | సరస్సు |
| टापू | ద్వీపం |
| ट्रेनसे | రైలు ద్వారా |
| तरणपुष्कर | ఈత కొలను |
| तोप | ఫిరంగి |
| तोपकागोला | ఫిరంగి గుండు |
| थिएटर | రంగస్ధలం |
| देश | దేశం |
| नदी | నది |
| नाकाबंदी | ఆటంకం |