Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/म

Wikibooks నుండి
मंगळवार మంగళ వారం
मंगेतर నిశ్చితార్థం జరిగిన
मंच వేదిక
मंजूरी*, स्वीकृति మంజూరు
मंडली* నట సమాజం
मंत्रालय మంత్రివర్గం
मंत्रिमंडल మంత్రివర్గం
मंत्री మంత్రి
मंथन करना చిలుకు, మధించు
मंद మసకగా
मंदगमन మెల్లని నడక
मंदिर ఆలయం
मंदी* తిరోగమనము
मंदी* పతనం
मइलेज ఇంధన సామర్ధ్యం
मई మే నెల
मकई* మొక్కజొన్న
मकड़ीकाजाला*, वेब సాలెగూడు
मकबरा* సమాధి
मकानमालिक భూస్వామి
मक्का మొక్కజొన్న
मक्खन వెన్న
मच्छर దోమ
मछली* చేప
मछली*पकड़ना చేపలు పట్టడం
मछुआरे మత్స్యకారుడు
मछुआरे మత్స్యకారులు
मजदूर संघ కార్మికసంఘం
मजदूरी* కూలి
मजबूत करना పటిష్ట పరచు
मजबूत बनाना ధృడపరచు
मजबूरकरना ఆదేశించు
मज़ा*, quip హాస్య ప్రసంగం
मज़ाक వేళాకోళం
मज़ाक హాస్యోక్తి
मजाक करना వేళాకోళం చేయు
मजाकउड़ाना వెక్కిరించు
मजिस्ट्रेट న్యాయాధికారి
मजिस्ट्रेटी న్యాయాధికారి సం
मटियामेट करना పగల గొట్టు
मठवासि సన్యాసి
मठवासिनी* సన్యాసిని
मणि* రత్నము
मतदाता ఓటరు
मतदातासूची* ఓటర్లజాబితా
मतदान ఎన్నిక
मतदान ఓటింగ్
मतदानकरना ఓట్లు వేయు
मतभेद* వేరు అభిప్రాయం
मतलब అనగా
मताधिकार సమ్మతి
मतिविभ्रम* మతిభ్రమణం
मतैक्य ఏకగ్రీవం
मत्स्यव्यापार చేపల వర్తకం
मदद करना* సహాయం చేయు
मदद*, aid సహాయం
मदमत्तबनाना మైకంకల్గించు
मद्यपान మద్యపానం
मधुमक्खी* తేనెటీగ
मधुमेह మధుమేహ వ్యాధి
मधुमोम తేనె మైనం
मधुर శ్రావ్యమైన
मधुरानी* రాణి తేనెటీగ
मध्य, middle మధ్య
मध्यम ఒక మోస్తరు
मध्यम మధ్యస్థం
मध्यमवर्गीय మధ్యతరగతి
मध्ययुगीन మధ్యయుగ
मध्यवर्ती రెంటి మధ్యగల
मध्यस्थ మధ్యవర్తి
मध्यस्थ, మధ్యవర్తి
मध्यस्थता* మధ్యవర్తిత్వం
मध्यस्थता* करना మధ్యవర్తిత్వం చేయు
मध्यांतर విరామ సమయం
मध्याह्नभोजन భోజనం
मन మనసు
मनका పూస
मनकीलहर* సరదా కోరిక
मनकेडालना పూసలు కూర్చటం
मनमुटाव శ్రుతి లేకపోవుట
मनमोहक ఆకర్షణీయ
मनस्ताप మనోవ్యాకులత
मनहूस తుచ్ఛమైన
मना करना తిరస్కరించు
मनाना నచ్చచెప్పు
मनोचिकित्सक మానసిక వైద్యుడు
मनोदशा* మానసిక స్థితి
मनोनीतकरना నియమించు
मनोबल ఆత్మవిశ్వాస స్థాయి
मनोरंजन మానసిక విశ్రాంతి
मनोरंजन వినోదం
मनोरंजन करना ఉల్లాసపరచు
मनोरंजन करना వినోద పరచు
मनोरंजन करना సంతోషపెట్టు
मनोरंजनकर వినోదపు పన్ను
मनोविज्ञान మనస్తత్వ శాస్త్రం
मनोविज्ञानी మనస్తత్వవేత్త
मनोवैज्ञानिक మానసిక
मन्त्रिपरिषद्* మంత్రి మండలి
मम्मी* తల్లి
मरना మరణించు
मरम्मत*करना మరమ్మతు చేయు
मरोढ़ना వక్రీకరించు
मल మలం
मलबा చెల్లాచెదరు, చెత్త
मलहम పూత మందు
मलाई* మీగడ
मलिन అసహ్యంగా
मलिनता* అసహ్యం
मलेरिया మలేరియా, చలిజ్వరం
मवाद చీము
मवादयुक्त చీము పట్టిన
मवेशी పశువులు
मशाल* కాగడా
मशाल*कीरोशनी* దివిటీ
मशालची కాగడా పట్టువాడు
मशीन* యంత్రం
मशीनगन యంత్ర తుపాకి
मशीनरी* యంత్రాంగం
मसाला మసాలా
मसालेदार కారంగా
मसूडा చిగురు
मसूर కాయధాన్యం
मसौदा చిత్తు
मस्जिद ముస్లిం ప్రార్ధనాలయం
मस्तिष्क మెదడు
मस्सा పులిపిరి
महंगा ఖరీదైన
महत्व ప్రాముఖ్యం
महत्वपूर्ण కీలకమైన
महत्वपूर्ण క్లిష్టమైన
महत्वपूर्ण ప్రాణావశ్యమైన
महत्वपूर्ण ముఖ్య
महत्वपूर्णचिह्न కొండ/ముఖ్యగుర్తు
महत्वहीन ఏ ప్రాముఖ్యంలేని
महत्वहीन ప్రాముఖ్యం లేని
महत्वाकांक्षा* వాంఛ
महराबचाप విలువంపు
महल రాజభవనం
महाकाव्य ఇతిహాసం
महाकाव्य మహాకావ్యాలు
महाद्वीप ఖండం
महान గొప్ప
महानगर* మహానగరం
महानगरीय మహానగరవాసి
महानता* ఘనత
महान्यायवादी న్యాయసలహాదారు
महापौर నగర పాలకుడు
महाबड़ा స్థూల
महाभियोग అధిక్షేపం
महाभियोग నిందారోపణ
महामारी* ప్రబల అంటువ్యాధి
महाराज వంట మనిషి
महाविद्यचालय కళాశాల
महासंघ సమాఖ్య
महासागर మహాసముద్రం
महिला* మహిళ
महिला* వనిత, స్త్రీ, ఆడమనిషి
महिला* స్త్రీ
महिलाएं మహిళలు, స్త్రీలు
महिलोचित* స్త్రీ వంటి
महीना నెల
महोदय అయ్యా
महोदया* అమ్మగారు
मां అమ్మ
माँ* అమ్మ
मां* తల్లి
मां* తల్లి అమ్మ
माँकी, बहन* పిన్ని, పెద్దమ్మ
मांग* గిరాకీ
मांग* రాతపూర్వక విజ్ఞప్తి
मांस మాంసం
मांस* కండ
मांसपेशी* కండరము
माइक्रोफोन ధ్వని పెంచుసాధనం
माता/पिता కన్నఅమ్మ/నాన్న /
माताजि అమ్మ గారు
मातृ మాతృ సంబంధ
मातृत्व మాతృత్వం
मातृभाषा* మాతృభాష
मातृभूमि* మాతృ భూమి
मातृभूमि* స్వదేశము
मात्र కేవలం
मात्रा* పరిమాణం
मात्रा* మొత్తం
मात्रा*काअनुमान కొలతచూపటం
माथा నొసలు
माध्यमिक రెండవ, గౌణ
मान लेना ఊహించు
मानक ప్రమాణము
मानदेय పారితోషికం
मानना నమ్ము
मानना భావించు
मानव మనుషులు గల
मानव మానవ
मानवतस्करी* మానవరవాణా
मानवता* మానవజాతి
मानवता* మానవత్వం
मानवीय కారుణ్య
मानसिक మానసిక
मानसिककमजोरी* మనోబలహీనత
मानसिकचिकित्सा* మానసికరోగ చికిత్స
मानसिकबीमारी* మానసిక అస్వస్థత
मानसिकरूपसे మానసికంగా
मानसून రుతుపవనాలు
मानहानि* పరువు నష్టం
मान्य बनाना ప్రమాణీకరించు
मान्यता* గుర్తింపు
माप కొలత
मापदंड కొలమానం, ప్రమాణం
मापदंड ప్రాధాన్యం ప్రమాణం
माफ करना మన్నించు
माफी* క్షమాపణ
माफी*माँगना క్షమాపణ చెప్పు
मामला వ్యవహారం
मामा మామ
मारना కొట్టడం
मारना కొట్టు
मार्कर గుర్తు పెట్టు కలం
मार्ग దారి
मार्गदर्शन మార్గదర్శనం
मार्गदर्शन करना దారి చూపించు
मार्गदर्शन करना మార్గనిర్దేశనచేయు
मार्शलआर्ट యుద్ధ కళ
माल సరకు రవాణా
मालगाड़ी* సరుకు రవాణా వాహనం
माला హారము, దండ
माला* పుష్పగుచ్ఛం
मालिक పై అధికారి
मालिकाना యాజమాన్య
मालिश రుద్దడం, మర్దన
माली తోటమాలి
मासिक నెలవారీ
मासिकधर्म ముట్టు, బహిష్టు
मास्टर యజమాని
माहात्म्य* మహత్తు
मिटाना తుడిచివేయు
मिटाना తుడుచు, చెరుపు
मिट्टी* నేల, మట్టి
मिट्टी*काबना మట్టితో చేసిన
मिट्टीकेबरतन పింగాణీ
मिठाई* తీపి పదార్థం
मिठाई* మిఠాయి
मित्र సహాయుడు
मित्रतापार्ण స్నేహపూర్వక
मिनट నిమిషం
मिर्च* మిరపకాయ
मिलना పొందు
मिलना సమావేశపరచు, సమావేశమగు
मिलान करना సరి/రుజువు చూచు
मिलाना కలుపు
मिलाना మిశ్రమం చేయు
मिलावट* కల్తీ
मिशन రాయబారం
मिशनरी* మత ప్రచార సంస్ధ
मिश्रण మిశ్రమం
मिश्रण करना కలుపు
मिश्रण करना కలుపు
मिश्रधातु* మిశ్రధాతువు
मिश्रित మిశ్రమ
मिष्टान्न, पकवान పిండివంట
मिसाइल రాకెట్టు, క్షిపణి
मीटर కొలత
मीटर మీటర్
मीठा తీపి
मीठा తీయగా
मीडिया ప్రసార మాధ్యమం
मीनार* గోపురం
मीलकापत्थर కీలక గుర్తు
मुंगरा* సుత్తి
मुंड़ेर* పిట్ట గోడ
मुंह నోరు
मुँहासा మొటిమలు
मुआवजा పరిహారం
मुकदम करनेयोग्य వ్యాజ్యము వేయదగిన
मुकदमा దావా
मुकदमा ఫిర్యాదు
मुकदमा వ్యాజ్యం
मुकदमा करना వ్యాజ్యమాడు
मुकदमाकरनेयोग्य వాగ్దానంచేయు
मुकदमाचलाना నేరం మోపు
मुकदमाचलाना విచారణలు
मुकाबला యుద్ధం, పోరాటం
मुकाबला విరుగుడు
मुकाबला करना పోటీ పడు
मुकाबलाकरना ఎదుర్కొనినిలుచు
मुक्त करना మినహాయించు
मुक्त करना విడుదల చేయు
मुक्ति* విడుదల
मुक्ति*देना విడుదల చేయు
मुखपृष्ठ శీర్షిక పుట ముఖ పుట
मुखबिर సమాచారమిచ్చువాడు
मुखबिर సమాచారమిచ్చువాడు
मुखिया ఊరిపెద్ద
मुखौटा ముసుగు
मुख्य रूपसे* ముఖ్యంగా
मुख्यजड़* కుంగటి/కూకటి వేరు
मुख्यतः ప్రధానంగా
मुख्यधारा* ప్రధాన స్రవంతి
मुख्यन्यायाधीश ప్రధాన న్యాయమూర్తి
मुख्यपथ ట్రంక్ రోడ్
मुख्यभाषण కీలకప్రసంగం
मुख्यमंत्री ముఖ్యమంత్రి
मुख्यरूपसे ప్రధానంగా
मुझे నాకు, నన్ను
मुट्ठी* పిడికిలి
मुट्ठीभर కొంతమంది
मुठभेड* ఎదురు దాడి
मुड़ना వంగు
मुद्दा సమస్య
मुद्रक ముద్రణ కర్త
मुद्रण ముద్రణ
मुद्रणालय ముద్రణాయంత్రం
मुद्रा* ద్రవ్యం
मुद्रा* భంగిమ
मुद्रास्फीति* ద్రవ్యోల్బణం
मुफ्त ఉచిత
मुर्गा కోడిపుంజు
मुर्गी* ఆడకోడి, పెట్ట
मुर्गी*काबच्चा, चूजा కోడిపిల్ల
मुर्गीपालन కోళ్ల పెంపకం
मुर्दाघर శవాలను భద్రపరిచే గది
मुवक्किल కక్షిదారు
मुश्किल కష్టమైన
मुश्किलसे కేవలం
मुसलमान ముస్లిం మత సం
मुसीबत* ఇబ్బంది
मुस्कान* చిరునవ్వు
मुहर लगाना* ముద్ర, ముద్ర వేయు
मुहावरा జాతీయం
मूंगफली* వేరుశనగ
मूंछ* మీసము
मूक నోరు తెరవని
मूक మూగ
मूक మౌనంగా ఉన్న
मूकअभिनय మూకాభినయం
मूठ పట్టుకొనే భాగం, పిడి
मूठ* చేతి పిడి
मूठ* పిడి
मूत्र మూత్రము
मूत्रविसर्जन మూత్రవిసర్జన
मूत्रसंबंधी మూత్ర సంబంధ
मूत्रालय మూత్ర విసర్జన స్థలం
मूत्राशय మూత్ర తిత్తి
मूत्राशय మూత్రపు తిత్తి
मूर्ख అవివేకి
मूर्छा*मिरगी* మూర్చ
मूर्ति* విగ్రహము
मूर्तिकला** శిల్పము
मूर्तिकार శిల్పి
मूल పుట్టుకతో వచ్చిన
मूल మూలం
मूल, అసలైన
मूलरूप మొదటి చిత్రం
मूलरूपसे మౌలికంగా
मूलवंश జాతి
मूली ముల్లంగి
मूल्य ధర వెల ఖరీదు
मूल्य విలువ
मूल्यवर्ग విలువ
मूल्यवान, अनमोल మంచివిలువైన
मूल्यसूची* ధరల పట్టిక
मूल्यांकन మదింపు
मूल्यांकन మూల్యాంకనం
मूल्यांकन करना మూల్యాంకనచేయు
मूसल రోకలి
मृत చనిపోయిన
मृत्युदर*death మరణం
में లో, లోపల
में లోనికి
मेंढक కప్ప
मेक्सिकन మెక్సికన్
मेजबान ఆతిధేయి
मेडिको వైద్య విద్యార్ధి
मेधावी ప్రతిభావంతులైన
मेरा, मेरे, मेरी నా, నాయొక్క
मेष మేషరాశి పొటేలు
मेहतर వీధులు ఊడ్చువాడు
मैं నేను
मैकेनिक యంత్రకారుడు
मैच పందెం
मैच సరిపోల్చు
मैटिनी పగటి ప్రదర్శన
मैट्रन యజమానురాలు
मैला* మాసిన
मॉडल నమూనా
मॉल పెద్ద దుకాణం
मोक्ष మోక్షం
मोच* బెణుకు
मोचनशुल्क విమోచన ఖర్చులు
मोची తోలుపనులు చేయువ్యక్తి
मोची పాదరక్షల తయారీదారు
मोज़ा మేజోడు
मोटर చలన యంత్రం
मोटा దళసరి
मोटा ముతక
मोटा లావైన
मोटा స్థూలకాయం గల
मोटाअनाज చిరుధాన్యం
मोटाई* మందం
मोटापा ఊబకాయం
मोटासूतीकपड़ మందపు నూలుగుడ్డ
मोड కాగితం మడత
मोड़ ఒక చుట్టు మలుపు
मोड़ మడత
मोड़ మలుపు
मोड़ना దృష్టి మరల్చు
मोतियाबिंद శుక్లం (కంటి)
मोम మైనము
मोमबत्ती* కొవ్వొత్తి
मोलभाव करना బేరమాడు
मोलभावकरनेयोग्य బేరమాడదగిన
मौखिक నోట చెప్పిన
मौखिक నోటి సం
मौखिकपरीक्षा* మౌఖిక పరీక్ష
मौजूदा ఇప్పటికే ఉన్న
मौद्रिक ద్రవ్య
मौन నిశ్శబ్దం, మౌనం
मौलिक ప్రాథమిక
मौलिक ప్రాధమిక
मौलिक మూల
मौलिकता* నవకల్పనాశక్తి
मौसम రుతువు
मौसी*बुआ* తల్లి/తండ్రి తోబుట్టిన స్త్రీ