Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/ब-भ

Wikibooks నుండి
बंद మూసివేయబడిన
बंद करना ఆపు, తీసివేయు
बंद करना నిలుపు
बंद करना మూయు
बंदर కోతి
बंदरगाह ఓడరేవు
बंदी ఖైదీ
बंदूक* తుపాకి
बंधक తనఖా
बंधककर्ता తనఖాపెట్టువాడు
बंधकग्राही తనఖాపెట్టుకొనువ్యక్తి
बंधनमुक्ति* విడుదల
बंधपत्र బంధం, పత్రం
बकरी* మేక
बकवास* అర్థం లేనిది
बकसुआ కొక్కెం
बगल*में పక్కన
बचत* పొదుపు, మదుపు
बचना తప్పించుకొను
बचनिकलना తప్పించుకొను
बचपन చిన్నతనం, బాల్యం
बचपन శైశవం, శిశుదశ
बचाना ఆపదనుంచి కాపాడటం
बचाना కాపాడు, రక్షించు
बचावकारास्ता లొసుగు
बच्चा పాప
बच्चा పిల్ల
बच्चा బిడ్డ
बच्चा శిశువు
बच्चेंकेवस्त्र బిడ్డలదుస్తులు
बच्चे పిల్లలు
बजट ఆదాయవ్యయ అంచనా
बजरी* గులకరాయి
बजे గంటలు
बटकुंदा తుపాకి మడమ
बटन గుండీ
बटुआ డబ్బు సంచి
बट्टेखातेडालना రద్దు చేయు
बड़ना వికసించు, వర్ధిల్లు
बड़ा పెద్ద
बड़ा పెద్ద
बड़ा పెద్ద
बड़ाचम्मच పెద్దగరిటె(15మిలీ
बडाना పెంకుగల కాయ
बडाना పెంచు
बडाहुआ పెరిగిన
बड़ेपैमानेपर ఎక్కువగా
बढ़ई వడ్రంగి
बढ़ईगीरी* వడ్రంగం
बढ़ताहुआ పెరుగుతున్న
बढ़ना పెరుగు, పెద్దదగు, అధికమగు
बढबढाहटा* గొణుగుడు మాటలు
बढ़ाना పెంచు, విస్తరించు
बढ़ाना పెద్దదిగా చేయు
बढ़ाना పొడిగించు
बढ़ावादेना ప్రచారం చేయు
बढ़ावादेना ముందుకు నెట్టుట
बतख* బాతు
बतख*काशब्द బాతు కూత
बताना ఉదహరించు
बताना చెప్పు
बदनामी* అపవాదు
बदबू* దుర్వాసన
बदल మార్చు
बदलना మారు
बदलना మార్చు
बदला పగ ప్రతీకారం
बधाई* అభినందన
बधाई*देना అభినందించు
बन రొట్టె
बनाएरखना పోషించు
बनाना ఏర్పాటుచేయు
बनाना ఏర్పాటుచేయు
बनाना చేయటం
बनाना తయారు చేయు
बनाना సృష్టించు
बनाबनाया ముందే చేసిన
बनाम విరుద్ధంగా
बनाया* చేసిన
बन्दी प्रत्यक्षीकरण వ్యక్తిహాజరుకుఆజ్ఞ
बम బాంబు
बमबारी* బాంబు వేయటం
बयानाराशि* ధరావతుసొమ్ము
बयार* చల్లటి గాలి
बरबादी* భగ్నము
बरसात*कादिन వర్షపురోజు
बराबर సమానమైన
बराबर సమానమైనది
बरामदा వరండా
बरामदा వసారా
बर्तन పాత్ర
बर्तन పాత్ర, సాధనము
बर्दाश्त करना, सहना సహించు
बर्फ* మంచు
बर्फकारखाना మంచుకర్మాగారం
बल బలాలు
बल శక్తి
बलगम చీమిడి
बलदेना పురిబెట్టు
बलपूर्वककहना చెప్పు
बलात्कारी మానభంగం చేసినవాడు
बलिकाबकरा బలిపశువు
बलिदानत्याग దైవానికి అర్పణ
बलूत సింధూర వృక్షం
बल्ली* చువ్వ
बवंडर సుడిగాలి
बवासीर* మూల వ్యాధి
बस* ప్రయాణ వాహనం
बससे బస్సు ద్వారా
बस्ती*, town పట్టణం
बहकाना పక్కదారి పట్టించు
बहकाना* మోహింపజేయు
बहकाव చెడు ప్రేరణ
बहजाना* సాగిపోవు
बहन* సోదరి
बहना ప్రవహించు
बहनोई బావ, బావమరది
बहरा వినిపించని
बहस* చర్చ
बहस*करना తర్కించు, వాదించు
बहादुर ధైర్యం గల
बहाना నెపం
बहाना करना నటన
बहानामाफी* క్షమాపణ
बहाल करना పునరుద్ధరించు
बहाल करना పూర్వస్థానంలో వుంచు
बहाली* పునరుద్ధరణ
बहिर्गमन నిరసనగా వెళ్లటం
बहिष्कार నిషేధం
बहिष्कार करना నిషేధించు
बहिष्कृत వెలివేసిన
बहु బహుళ
बहुत అనేక, చాలా
बहुत ఎక్కువగా
बहुत గొప్పగా
बहुत చాలా
बहुत మొత్తం
बहुत సమృద్ధియైన
बहुतछोटा మించు, అధిగమించు
बहुतछोटा, చాలాచిన్న
बहुमत ఆధిక్యత
बहुमुखीप्रतिभावान బహుళప్రజ్ఞాశాలి
बहुमूल्य విలువైన
बहुशिल्पशिक्षणालय బహుళ సాంకేతిక సంస్ధ
बहू* కోడలు
बहू* కోడలు
बांटना పంచి పెట్టు
बांध ఆనకట్ట
बांधकररखना కలుపు
बांधना కలిపి కట్టు
बांधपुल మార్గం
बांबी* చీమల పుట్ట
बांस వెదురు
बांसुरी* వేణువు
बाइबिल* బైబిలు పరిశుద్ధ గ్రంధం
बाए ఎడమ పక్క
बाकी మిగిలిన
बाग పండ్లతోట
बाघ పులి
बाजार దుకాణ సముదాయం
बाजार విపణి
बाजार వ్యాపార కూడలి
बाजी*लगाना పందెములు కట్టడం
बाज़ीगर మాటల గారడి
बाड़* దడి, కంచె
बाड़ा కంచె
बाडीचोली* ఛాతీ దుస్తు
बाढ़* గొప్ప వరద
बाढ़* వరద
बात करना* మాట్లాడు
बात* పదార్థం, విషయం
बातचीत* ఇరువురి సంభాషణ
बातचीत* సంప్రదింపు
बातचीत* సంభాషణ
बातचीत* करना ముచ్చటించు
बातचीत* करना సంభాషించు
बातचीत*परस्परक्रिया* పరస్పరచర్య
बातचीत, परस्परक्रिया*करना పరస్పరచర్య జరుపు
बाती* వత్తి
बादका తరువాతి
बादमें తరువాత
बादमें తర్వాత
बादल మేఘం
बादाम బాదం
बाधा* అవరోధం
बाधा* ఆటంకం
बाधा* ఇబ్బంది
बाधाडालना క్రమంలేకుండా చేయు
बाधाडालना* ఆటంకంకల్గించు
बाधित करना భంగం కలిగించు
बाध्यकारी బలవంతపు
बाध्यता* పూచీ
बार, न्यायवादि यें का संघ న్యాయవాదులసంఘం
बारदाना తారం, తరుగు
बारबार తరచుగా
बारबार పదే పదే
बारह పన్నెండు
बारीकजांच*करना అన్వేషించు
बारेमेंजहां ఆచూకీ
बाल జుట్టు
बालकाटना కేశఖండన
बालमेधावी బాలమేధావి
बालवाड़ी* శిశు శిక్షణాలయం
बाली* చెవి పోగు
बालोचित బాలల వంటి
बाल्टी* బొక్కెన
बाशिंदा నివాసి
बाष्प ఆవిరి
बाहर వెలుపల
बाहरलाना వెలికితీత
बाहरी పైకి కనిపించు
बाहरी బాహ్య
बिंदु చుక్క, బిందువు
बिंदु విషయం
बिक्री* అమ్మకం
बिक्री*कर అమ్మకం పన్ను
बिक्री*केलिये అమ్మకానికి
बिक्रीकामाल* వ్యాపార సామాను
बिखरजाना చిందిపోవు, పొంగిపొర్లు
बिखराव करना వెదజల్లు
बिगड़ना క్షీణించు
बिच्छू తేలు, వృశ్చికం
बिछौना పడక
बिजली* మెరుపు
बिजली* విద్యుత్
बिजली* విద్యుత్ శక్తి
बिजली* విద్యుత్తు
बिनधानी* గాదె, డబ్బా
बिना లేకుండా
बिनाबुझायाचूना పొడిసున్నం
बिनावशीयत* వీలునామా లేని
बिन्दु బిందువు, మొన
बियर బీరు మద్యం
बिल బిల్లు
बिलकुल పూర్తిగా
बिलियन బిలియన్(100 కోట్లు)
बिल्कुलसमाप्तकरदेना ఖర్చుపెట్టు
बिल्ला గుర్తు పట్టీ
बिल्ली* పిల్లి
बिस्तर పడక పరుపు
बिस्तर పరుపు
बीच, among, between మధ్య
बीचकारास्ता మధ్యదారి
बीचकीउँगली* మధ్యవ్రేలు
बीचमें మధ్యలో
बीज విత్తనం
बीजक పట్టీ
बीजगणित బీజగణితం
बीजलेख సాంకేతిక లిపి
बीतना గతించు
बीमा బీమా
बीमा करना బీమా చేయు
बीमाकर्ता బీమాచేయు సంస్థ
बीमापालिसी* బీమాపట్టా
बीमार జబ్బుపడిన
बीमार*से అనారోగ్యంతో
बीसवा ఇరవయ్యవ
बुई*मौसी* తల్లితండ్రులతోపుట్టిన స్త్రీ
बुकिंगकार्यालय టికెట్లు ఇచ్చుచోటు
बुखार జ్వరము
बुजुर्ग వయసు మళ్ళిన
बुझाना చల్లారు
बुद्धि* తెలుసుకొనే శక్తి
बुद्धिमान జ్ఞానం కల
बुद्धिमान తెలివైన
बुद्धिमान, प्रतिभावान మేధావి
बुद्धिवाद హేతువాదం
बुद्धिवादीई హేతువాది
बुधवार బుధవారం
बुनकर నేత పనివాడు
बुनना అల్లిక చేయు
बुननाबुनाई* నేత పద్ధతి
बुनावट*बुनाई* నేసినవిధానము
बुनियाद* పునాది
बुनियादी దిగువన
बुनियादी మూల, మౌలిక
बुनियादीसुविधाएं* మౌలిక సదుపాయాలు
बुनेहुएकपडे అల్లిన దుస్తులు
बुराई* సిగ్గు పడవలసిన పని
बुरीतरह చెడ్డగా
बुलबुला బుడగ
बुलाना పిలుచు
बुलावा పిలుపు
बूंद* చుక్క, బిందువు
बूंद* బిందువు
बूट పాదరక్ష
बूढा ముసలి
बूथ తాత్కాలిక గృహం
बृंद బృందం
बृहस्पति/गुरुवार గురువారం
बेंच* బల్ల
बेंत పేము కాడలు
बेंत బెత్తం
बेकर రొట్టెలు కాల్చువాడు
बेकरी* రొట్టెలు చేయు చోటు
बेकार నిష్ఫలమైన
बेकार విలువలేని
बेगुनाह నిరపరాధియైన
बेगुनाही* అమాయకత్వం
बेघर నివాసం లేని
बेचना, बेचदेना అమ్ము
बेचैन విరామం లేని
बेचैनी* అసౌకర్యం
बेटा కొడుకు
बेटा* కుమారుడు
बेटी* కుమార్తె
बेड़ा ఓడల వరుస
बेड़ा దుంగ
बेड़ाबनानेवाला దూలము
बेरोज़गार ఉద్యోగం లేని
बेरोज़गारी* నిరుద్యోగము
बेलन స్థూపం
बेवकूफ తెలివి లేని
बेवकूफ మందమతి
बेसिन పరీవాహక ప్రాంతం
बेसुध స్మృతిలేని
बेस्वाद రుచి లేని
बेहतर బాగామెరుగైన
बेहोश స్మృతి తప్పిన
बेहोश होना మూర్ఛపోవు
बैंक బ్యాంకు
बैंकर బ్యాంకు అధికారి
बैंकिंग బ్యాంకింగ్
बैंगन వంకాయ
बैंगनी ఊదా
बैंगनी లేతఎరుపు
बैंड పట్టీ
बैकअप అవసరానికి నిల్వ
बैटरी* బ్యాటరీ
बैठक* సమావేశం
बैठना కూర్చొను
बैनर ప్రదర్శన గుడ్డ
बैल ఎద్దు
बैल కోడెదూడ
बैसाखी* ఊతకర్ర
बॉक्सिंग ముష్టి యుద్ధం
बोझ భారం
बोतल* సీసా
बोध జ్ఞానం
बोनस ఉపరి బహుమానం
बोना విత్తనాలు నాటు
बोरा పెద్ద సంచి, బస్తా
बोर्ड బల్ల
बोर्ड బోర్డు
बोलना మాట్లాడు
बोली*लगाना పేలం పాటపాడు
बोलीदाता పందెం కాసినవాడు
बोल्ड సాహసం గల
बौछार* నీటి తుంపర
बौना మరగుజ్జు
ब्यूरो వ్యాపార కార్యాలయం
ब्रश కుంచె
ब्रह्माण्ड విశ్వము
ब्राउज़ करना విహరించు
ब्रिटिश బ్రిటిష్
ब्रेक వేగనిరోధము
ब्लाउज జాకెట్టు
ब्लेड సన్న కత్తి
ब्लैकबोर्ड, श्यामपट నల్లబల్ల
भंडार నిల్వ కేంద్రం
भंडार భండారము
भंडारण నిల్వ చేయటం
भँवर సుడి గుండం
भक्त భక్తుడు
भक्ति* భక్తి
भगदड़* తొక్కిసలాట
भगवान భగవంతుడు
भगोड़ा పలాయనమైన
भजन కీర్తన
भड़काना మండునట్లుగా చేయు
भड़काना రెచ్చగొట్టు
भतीज సోదరుని కుమారుడు
भतीजी సోదరి కుమార్తె
भतीजे సోదరుని కుమార్తె
भत्ता భత్యం
भयंकर క్రూరమైన
भयंकर భయంకర
भयंकररूपसे భయంకరంగా
भय భయం
भय, डर భయం
भयभीत బెదిరిన
भयभीत భయపడిన
भयानक భయంకర
भयानक విధ్వంసకర
भरना నింపు
भरसक శక్తి మేర
भरोसा నమ్మకం
भरोसा విశ్వాసం
भरोसाकरना, विशवासरखना విశ్వసించు
भर्ती* భర్తీ నియామకం
भविष्य భవిష్య
भविष्य భవిష్యత్తు
भविष्यवाणी* జోస్యం
भविष्यवाणी* భవిష్యత్తు చెప్పటం
भविष्यसूचक భావి సూచకమైన
भव्यता* శోభ
भाई సోదరుడు
भाईभतीजावाद స్వాభిమానం
भाग భాగం
भाग लेना పాల్గొను
भागफल భాగఫలం
भागीदारी* ప్రమేయం
भाग्य యోగం, అదృష్టం
भाग्य, విధి
भाग्यहीन దురదృష్టమైన
भाटाआना తగ్గు
भानजा సోదరి కుమారుడు
भाप నీటి ఆవిరి
भाभी* వదిన మరదలు
भारत భారతదేశం
भारतीय భారతదేశ వాసి
भारवाहन మోసుకు పోవటం
भारी అపారమయిన
भाव భావం
भाव మనోభావము
भावना* భావం
भावी కనుక, కాబోయే
भावुक భావోద్వేగ
भाषण ఉపన్యాసం
भाषणस्वतंत्रता* వాక్ స్వాతంత్ర్యం
भाषा* భాష
भाषानैपुण्य భాషానైపుణ్యం
भाष्पबनजाना ఆవిరై పోవు
भिंडी* బెండ
भिखारी బిచ్చగాడు
भिगोना నానబెట్టు
भिन्न భిన్నము
भिन्नहोताहुवा మారుతుండు
भिन्नार्धश्ब्द ఏకరూప పదం
भी కూడా
भीड़* గుంపు
भीड़* పెద్ద ప్రజాసమూహం
भीड़* రద్దీ
भीड़*भरा రద్దీగా ఉన్న
भीती* పీడ
भीषण భయంకరమైన
भुगतान చెల్లింపు
भूअभिलेख భూమి దస్త్రాలు
भूकंप భూకంపం
भूखंड చిన్న స్థలము
भूख* ఆకలి
भूखा ఆకలిగల
भूखोंमरना ఆకలితో మరణించు
भूगर्भ భూగర్భం
भूगोल భూగోళ శాస్త్రం
भूत భూతము
भूत మరణించిన వ్యక్తి ఆత్మ
भूतपूर्व మాజీ
भूनना వేడిచేయు కాల్చు
भूभाग భూప్రాంతం
भूभागीसमुद्र ప్రాదేశిక జలాల
भूमंडल భూగోళం
भूमध्यरेखा* భూమధ్యరేఖ
भूमि*परउतरना నేలపై దిగు
भूमिका* పాత్ర
भूरा గోధుమ
भूरा గోధుమ రంగు
भूरा బూడిద రంగు
भूराजस्व భూమి రెవిన్యూ
भूलना మరచిపోవు
भूविज्ञान భూగర్భ శాస్త్రం
भूसंपत्तिदलाल స్ధిరాస్తి వ్యాపారి
भूसा ఉష్ణోగ్రత
भेंट करना* సందర్శించు
भेक పొడి కప్ప
भेजना పంపించు
भेजना పంపిణీ చేయు
भेड़* గొర్రె, గొర్రెలు
भेड़*काबच्चा గొర్రె పిల్ల
भेड़िया తోడేలు
भेदभाव వివక్ష
भैंस* గేదె
भोजन భోజనం
भोजन భోజనాల వడ్డన
भोजनपरोसना వడ్డన
भोजनशाला భోజన శాల
भोजनसामग्री* వంట సరంజామా
भोर తెల్లవారు సమయం
भौंकना మొరుగు
भौंह* కనుబొమ్మ
भौतिक భౌతిక
भौतिकवाद భౌతికవాదం
भौतिकवादी భౌతికవాది
भौतिकविज्ञान భౌతిక శాస్త్రం
भौमिक భూమి సంబంధించిన
भ्रम గజిబిజి, గందరగోళం
भ्रम భ్రమ
भ्रम మతి భ్రమణం
भ्रमण విహారం
भ्रमपूर्ण తప్పుగా గ్రహించిన
भ्रममेंडालना భ్రమకలిగించు
भ्रष्ट అవినీతికర
भ्रष्टाचार అవినీతి
भ्रूण పిండం
भ्रूभंग करना కోపముఖం చూపు