Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/प-फ

Wikibooks నుండి
पंक्ति* పంక్తి
पंक्ति* వరుస
पंख రెక్క
पंचगुना ఐదురెట్లున్న
पंजा పంజా
पंजीकरण నమోదు
पंथ మతారాధన వ్యవస్థ
पंद्रह పదునయిదు
पंप తోడు యంత్రం
पंप करना ద్రవాలను పంపు
पकड़ना పట్టుకొను
पक्वता* పక్వత
पक्ष పక్క
पक्षपात పక్షపాతం
पक्षाघात పక్షవాతం
पक्षियोंकेबच्चे పొదుగు
पक्षी పక్షి
पक्षीविज्ञान పక్షుల అధ్యయనం
पख वाड़ा పక్షం రోజులు
पगड़ी* తలపాగా
पचना జీర్ణించు
पचास యాభై
पछताना పశ్చాత్తాప పడు
पछतावा పశ్చాత్తాపం
पटाखा టపాసు
पटिया* పలక బల్ల
पट्टा పట్టీ
पट्टा మెడపట్టీ
पट्टी* కట్టు
पट्टी* పేలిక
पट्टेदार ఒడంబడిక బాడుగదారు
पट्टेपरदेना కవులుకు ఇవ్వటం
पट्देदारी* భూమి పట్టా గడువు
पठनीय చదువదగిన
पठारा పీఠభూమి
पड़ावडालना, ठहराना నిలుచుట, మకాం
पड़ोस పొరుగు
पड़ोसी పొరుగింటివాడు
पड़ोसी పొరుగున ఉన్న
पढ़ना చదవటం
पढ़ना చదువుట
पण्य కావాల్సిన వస్తువు
पतंग* గాలిపటము
पतला పలచని, సన్నని
पतला, subtle సన్నని
पतलाकरना నీరుగార్చు, పల్చన చేయు
पतलून లాగులు
पता ఆచూకీ
पता చిరునామా
पता लगाना కనుగొను
पता लगाना తవ్వితీయు
पता लगाना వెదుకు
पतालगाना గుర్తించు
पतालगाना స్థానం కనుగొను
पति భర్త
पतिपत्नि* భార్య భర్త
पतीली* వేడిచేయునది
पत्ता ఆకు
पत्थर రాయి
पत्नी* భార్య
पत्र కాగితం, రేకు పొర
पत्रक కరపత్రం
पत्रकार విలేఖరి
पत्रकारिता* పత్రికా రచన
पत्रिका* పత్రిక
पथ మార్గం
पथ మార్గము
पद పదవి
पदक పతకం
पदच्यत करना పదవి తొలగించు
पदनाम హోదా
पदार्थ పదార్థం
पदार्थ పదార్థం, విషయం
पदेन పదవి రీత్యా
पदोन्नति* పదోన్నతి
पद्धति* పద్ధతి
पद्धति* విధానం
पद्यरचना* పద్యరచన
पधकररस्ताशुलक రహదారి సుంకం
पनीर జున్ను
परंतुक షరతులుగల వాక్యం
परंपरा* సంప్రదాయం
परंपरागत సంప్రదాయ
परंपरागतरूपसे సంప్రదాయబద్ధంగా
पर, केपास వద్ద
परकीकलम ఈక
परखनली* పరీక్ష నాళిక
परजीवी పరాన్నజీవి
परत* పొర
परदादी* అవ్వ
परदेशी పరదేశి
परमआनंद పరమానందం
परमादेश ఆదేశాలు జారీ
परमाधिकार హక్కు, విశేషహక్కు
परम्परागत సంప్రదాయక
परस्परविरोधी పరస్పర విరుద్ధ
परस्परसंबंधरकना అనుసంధానపరచు
पराकाष्टा* శిఖరం
पराग పుప్పొడి
परामर्श करना సలహా కోరు
परामर्शदाता గురువు
परामर्शसलाहदेना* సలహా ఇవ్వటం
पराया ఇతరుడు, పరాయివాడు
परावर्तित होना వక్రీకరించు
परिकल्पना* పరికల్పన
परिचय పరిచయము
परिचय करना పరిచయం
परिचय करना పరిచయం చేయు
परिचारीत నిర్వహిస్తున్న
परिचालनलाभ నిర్వహణలాభం
परिणाम కనిపించే ఫలితం
परिणाम పర్యవసానం
परिणाम ఫలితం
परिणामपाना ఫలితం పొందు
परिणामी పరిణామపూర్వక
परित्याग करना విడచివేయటం
परित्याग करना విడిచివేయటం
परिथ्क़्रुत మెరుగుపెట్టిన
परिधान పై ముసుగు, దుస్తు
परिपक्व పరిపక్వమగు
परिपत्र ప్రకటన పత్రిక
परिपाटी* సంప్రదాయం
परिपूर्ण పరిపూర్ణ
परिपूर्ति* పరిపూర్తి
परिप्रेक्ष्य దృష్టికోణం
परिभाषा* నిర్వచనం
परिभ्रमण భ్రమణం
परिभ्रमण करना వలయంగా తిరుగు
परिमाण పరిమాణం
परियोजना* పధకం, యోజన
परियोजना* ప్రణాళిక పని
परियोजना* యుక్తి, ప్రణాళిక, పని
परिरक्षक సంరక్షణకారిణి
परिरक्षक సంరక్షించునది
परिलब्दि* పరిలబ్ది
परिलब्धियां జీతభత్యాలు
परिवर्तन మార్పు
परिवर्तन రూపాంతరం
परिवर्तनकरना ఆకారంమార్చు
परिवर्तनशील అస్థిరమైన
परिवर्तनशीलि మారుతున్న
परिवर्तनसंबंधी పరివర్తనా సం
परिवर्तनीय మార్చగలిగే
परिवर्तित करना మార్చు
परिवहन రవాణా
परिवहन రవాణా
परिवार కుటుంబం
परिवार కుటుంబము
परिवारनियोजन కుటుంబ నియంత్రణ
परिवीक्षा* గమనించటం, పరిశీలన
परिशिष्ट అనుబంధం
परिषद्* కౌన్సిల్ సమితి
परिषद्* మండలి
परिष्कृत అధునాతన
परिष्कृत శుద్ధిచేసిన
परिष्कृत करना మలినాలు తీయు
परिसंचरण ప్రసరణము
परिसर, आसपास పరిసర
परिसीमन పరిమితి రద్దు
परिसेमन హద్దు ఏర్పరచుట
परिस्थिति* పరిస్థితి
परीक्षक పరిశీలకుడు
परीक्षण పరీక్ష
परीक्षा* పరీక్ష
परे మించి
परेड ఊరేగింపు
परेशान అసౌకర్యం
परेशान ఇబ్బందికరమైన
परेशान ఇబ్బందిగా
परेशान करना పట్టి పీడించు
परेशान करना వేధించు
परेशानकरनेवाला ఇబ్బందికరమైన
पर्ची* చీటి
पर्दा* తెర
पर्दाहटाना ముసుగు తీయు
पर्यटक యాత్రికుడు
पर्यटक సంచారి
पर्यटन పర్యాటక శాఖ
पर्यवेक्षक పర్యవేక్షకుడు
पर्यवेक्षण करना పరిశీలించదగిన
पर्यवेक्षण* పర్యవేక్షణ
पर्यवेक्षणीय పరిశీలనలోగల వ్యక్తి
पर्याप्त కావలసినంత
पर्याप्त గణనీయ
पर्याप्त తగినంత
पर्याप्त తగినంత
पर्याप्त పుష్కల
पर्याप्त సరిపడినంత
पर्याय పర్యాయపదము
पर्यावरण పర్యావరణం
पर्यावरणसंबंधी పర్యావరణ
पर्वत శిఖరం
पर्वतारोही పర్వతారోహకుడు
पलंगपोश దుప్పటి
पल క్షణం
पलक* కనురెప్ప
पलटना క్రమంమార్చు
पलटना వెనకకు తిరుగు
पलायन करना పారిపోవు
पवनचक्की* గాలి మర
पवित्र పవిత్రమైన
पवित्रता*स्वच्छता* స్వచ్ఛత
पशुचिकित्सा* పశు వైద్యం
पशुधन పశువులు
पशुपालनाकेंद्र పచ్చని బయలు
पशुशाला* పశువుల పాక
पश्चिम పశ్చిమం, పడమర
पश्चिमी పశ్చిమ, పడమర
पश्छात्ताप పశ్చాత్తాపం
पश्छिमीदेश పశ్చిమ దేశాలు
पसंद* ఇష్టము
पसंद* ఎంపిక
पसंदीदा प्रेमपात्र ప్రియమైన
पसली* పక్కటెముక
पसारना చాచు
पसीना చెమట, స్వేదం
पहचान* గుర్తింపు
पहचान* గుర్తింపు
पहचानना గుర్తించు
पहनना ధరించు
पहननेवाला ధరించువాడు
पहनागया ధరించ బడిన
पहरा గస్తీదారుడు
पहलवान కుస్తీ వస్తాదు
पहलवान పుష్టిగలవాడు
पहला మొదటి
पहले కిందట
पहले గతంలో
पहले ముందు
पहलेसेहोना ముందే ఉన్న
पहलेही ఇప్పటికే
पहाड़ పర్వతం
पहाड़ी* గుట్ట
पहिया చక్రం
पहुँच* ప్రవేశం
पहुंचना చేరుకొను
पहुंचनाआना చేరు
पहेली చిక్కు ప్రశ్న
पहेली* కష్టమైన ప్రశ్న
पांच అయిదు
पांचवां అయిదవ
पांचा గడ్డి పోగుచేయు దంతె
पाइप గొట్టము
पाइरिया చిగుళ్ల చీము
पाखंड వంచన
पागल పిచ్చిపట్టిన
पागल మతిస్థిమితం లేని
पागल వెర్రియైన
पागलखाना మానసిక వైద్యశాల
पागलपन వెర్రి
पाचन జీర్ణము
पाठ టెక్స్ట్
पाठ పాఠం
पाठक చదువరులు
पाठक పాఠకుడు, చదువరి
पाठसंदेश టెక్స్ట్ సందేశం
पाठ्यक्रम పాఠ్యాంశాలు
पाठ्यक्रम మార్గం
पाठ्यचर्या* పాఠ్య ప్రణాళిక
पाठ्यपुस्तक* పాఠ్యపుస్తకం
पाण्डुलिपि* రాత
पात्र అర్హత కల
पात्रवर्ग తారాగణం
पादचारी పాదచారి, నడచువ్యక్తి
पान తమలపాకు
पानी నీరు, నీళ్లు, జలం
पानेवाला చిరునామాదారు
पाप పాపము
पायलट విమాన చాలకుడు
पायागया కనుగొనబడిన
पार करना దాటు
पारक ప్రస్తావ పూర్వకమైన
पारगमन రవాణా
पारदर्शिता పారదర్శకత
पारदर्शी పారదర్శక
पारस्परिक పరస్పర
पारा పాదరసం
पारिश्रमिक వేతనం
पारिस्थितिक పర్యావరణ సంబంధ
पारिस्थितिकी* జీవావరణ శాస్త్రం
पारिस्थितिकीतंत्र జీవావరణవ్యవస్థ
पारी* ఆటలో భాగం
पारी* పనికాలం
पार्किंग వాహనాలు నిలుపుచోటు
पार्टी కక్షిదారు
पार्श्विक పక్కనున్న
पार्सल పొట్లం
पाल తెరచాప
पालतू ఇష్టమైన పెంపుడు
पालतू మచ్చికచేసిన
पालन करना అనుగుణంగా ప్రవర్తించు
पालन करना కట్టుబడు
पालना ఊయల
पालना కాపాడు, రక్షించు
पालना లాలించు
पालाकोहरा మంచు
पालि* తమ్మె
पावरोटी* రొట్టె
पाश మడత
पाश्चात्य పాశ్చాత్యుడు
पास ఉత్తీర్ణత
पास దగ్గర
पास దగ్గరగా
पास होना కలిగిన
पासपोर्ट ప్రవేశ పత్రం
पिंजरा పంజరం
पिंड ఉండ, ముద్ద
पिंड ముద్ద
पिंडली* పిక్క
पिघलना కరుగు
पिछड़ापन వెనకబాటు
पिछला మునుపటి
पिछवाड़ा పెరడు
पिज़्ज़ा పిజ్జా
पिता తండ్రి
पिता తండ్రి
पिताजी నాన్న
पित्त పైత్యరసం
पिन గుండు సూది
पियानो పియానో
पिरामिड పిరమిడ్
पिल्ला కుక్క పిల్ల
पिस्तौल* పిస్టలు
पी सी, निजीकंप्यूटर వ్యక్తిగత గణనయంత్రం
पीछा करना వెంటబడు
पीछा करना వెంటాడు
पीछा, सामंजस्य అనుసరణం
पीछे వీపు వెనుక
पीछे వెనక
पीछे వెనక్కు
पीछेकी ओर* వెనక్కి
पीछेकी तरफ* వెనకవైపు
पीछेचलना వెనకబడటం
पीछेजाना తిరోగమించు
पीछेजाना వెనుకకు పోవు, తగ్గు
पीछेरहजाना వెనకబడినది
पीछेसेमारना వెన్నుపోటు
पीछेहटना ఉపసంహరించుకొను
पीछेहटना వెనుకకు ముడుచుకొను
पीठ* వీపు
पीठासीनअधिकारी అధ్యక్ష అధికారి
पीड़ित దుఃఖపడ్డ
पीड़ित బాధితుడు
पीढ़ी* తరం
पीतज्वर మన్యజ్వరము
पीतल ఇత్తడి
पीना తాగు
पीपा పీపా
पीला పసుపు పచ్చ
पीला పసుపు రంగుగల
पीला పసుపురంగు
पीला పాలిపోయిన
पीलिया కామెర్లు
पीसना* రుబ్బు
पुआल గడ్డి పరక
पुजारी పూజారి
पुनःअच्छीस्थिति*पाना మంచిస్ధితికి మారు
पुनःअधिकृतकरना తిరిగిస్వాధీనపరచుకొను
पुनःग्रहणकरना తిరిగి తీసుకొను
पुनःप्रकट होना తిరిగి కనిపడు
पुनःप्रयास करना మళ్లీయత్నించు
पुनःप्रवेश పునఃప్రవేశం
पुनःप्रसारण ప్రసారం
पुनःप्राप्त करना స్వాధీన పరచుకోవటం
पुनःप्रावाहित होना తిరిగి ప్రవహించు
पुनःसंयोजनाकरना మరల కూర్చు
पुनःसचेतनकरना చైతన్యం కలిగించు
पुनःसमंजन* करना మళ్లీసరిచేయు
पुनःसमर्थन తిరిగి చెప్పటం
पुनःस्थापितकरना భర్తీ చేయు
पुनःहासिलकरना తిరిగి పొందు
पुनरारंभ పునఃప్రారంభం
पुनरावर्तन తిరగబెట్టు
पुनरावर्तन పునఃచక్రీకరణ చేయు
पुनरावृत्ति* పునరావృతం
पुनरीक्षण పునఃశ్చరణ
पुनरुत्पादन పునరుత్పత్తి
पुनरुद्धार పునరుజ్జీవనం
पुनरुद्धार పునరుద్ధరణ
पुनर्जन्म పునర్జన్మ
पुनर्जन्मदेना నూతనజన్మ నిచ్చు
पुनर्जागरण పునరుజ్జీవనం
पुनर्मुद्रण పునర్ముద్రణ
पुनर्वासदेना పునరావాసం కల్పించు
पुनर्विक्रय పునఃవిక్రయం
पुरस्कार బహుమతి
पुरस्कारदेना బహూకరించు
पुराण పురాణం
पुरातत्त्व పురాతత్వ శాస్త్రం
पुराना ఒకరు వాడినది
पुराना దీర్ఘకాలిక
पुराना పాత, మరొకరు వాడిన
पुरानेढंगका పాతకాలపు
पुरुष పురుషులు, మగవారు
पुरुष మగ
पुल వంతెన
पुल बनाना వారధి కట్టు
पुलिया* వంతెన
पुलिस పోలీసు
पुलिस* పోలీసు అధికారి
पुलिस* రక్షక భటుడు
पुलिसबल రక్షక బలగం
पुल्लिंग పుంలింగం
पुष्टि*करना నిర్ధరించు
पुष्पसंबंधी పుష్పసంబంధమైన
पुस्तकविक्रेता పుస్తక విక్రేత
पुस्तकालय గ్రంధాలయం
पुस्तिका చేతితో చేసిన
पुस्तिका* చిన్న పుస్తకం
पूंछ* తోక
पूंजीगतमूल्य పెట్టుబడి విలువ
पूंजीपति పెట్టుబడిదారు
पूछताछ ప్రశ్నించటం
पूछताछ* విచారణ
पूछताछ*करना విచారించు
पूजा करना* పూజించు, ఆరాధించు
पूजारी* భక్తుడు, ఆరాధకుడు
पूरक పూరకం
पूरक పూరకం, పూరించునది
पूरा करना ఈడేర్చు, నెరవేర్చు
पूरा करना నెరవేర్చు
पूरा करना పూర్తిచేయు
पूरा करना సాధించు
पूरीतरहसे పూర్తిగా
पूरीतरहसे సంపూర్ణంగా
पूरीसमझ* పరిపూర్ణ అవగాహన
पूर्ण పూర్తి
पूर्ण సంపూర్ణ
पूर्णकालिक పూర్తికాలపు
पूर्णत పూర్తిగా
पूर्णविराम పూర్ణ బిందువు
पूर्णसुधारवादि తీవ్రవాది
पूर्णिमा* పౌర్ణమి
पूर्व తూర్పు
पूर्व ముందరి, గత
पूर्व ముందు
पूर्वचिन्तनकरना ముందే ఆలోచించు
पूर्वज పూర్వీకుడు
पूर्वदत्त ముందే చెల్లించిన
पूर्वनिर्मित ముందే పోతపోసిన
पूर्वमेंहोना ముందు జరుగు
पूर्वरक्षायोजना* రక్షణ
पूर्ववत्करें దిద్దుబాటు, రద్దుచేయటం
पूर्ववर्ती ముందరి
पूर्ववर्ती ముందు పనిచేసిన వాడు
पूर्ववर्ती ముందుజరిగిన
पूर्वविवेक పూర్వ వివేకం
पूर्वसर्ग విభక్తి ప్రత్యయము
पूर्वाग्रह అపోహ
पूर्वाग्रह పక్షపాతం
पूर्वानुमानकरना ముందుగా ఊహించు
पूर्वापेक्षा* అవసరం
पूर्वाह्न ఉదయం
पूर्वी తూర్పు సంబంధించిన
पूर्वीदेश, पूरब భూగోళ తూర్పుప్రాంతం
पूलताल కొలను
पृथ्वी భూమి, మట్టి
पृथ्वी*, land భూమి
पृष्ट పేజీ, పుట
पृष्टभाग వెనుక భాగము
पृष्ठभूमि* నేపథ్యం
पेंटिंग చిత్రరచన
पेंट्री*, చిన్నగది, వంటగది
पेंट्रीकार* వంటచేయు రైలుపెట్టె
पेंशन పింఛను
पेंसिल* పెన్సిల్
पेच మరసీల
पेट ఉదరం
पेट జీర్ణకోశము
पेट పొట్ట
पेटि* పెట్టె
पेट्रोल శిలాతైలం
पेड़ी* పిలక
पेदाजात పుట్టిన
पेय పానీయం
पेशाब करना* మూత్రం విసర్జించు
पैंट పంట్లాము
पैक करना కట్ట మూటకట్టు
पैगंबर ప్రవక్త
पैटर्न మాదిరి
पैतृक పూర్వీకుల
पैतृक మాతృక
पैदल కాలి నడకన
पैदा करना పిల్లలను కను
पैदा होना పుట్టు
पैमानास्केल ప్రమాణం
पैर కాలు
पैरकीउंगली* కాలివేళ్లు
पैराफिन మైనము
पैसा పైస
पॉटीप्रशिक्षण మలమూత్ర విసర్జన శిక్షణ
पॉपकॉर्न పేలాలు
पॉलिश పోలెండ్ వాసి
पोंछना తుడుచు, చెరుపు
पोतविहार సరదా జలప్రయాణం
पोता మనుమడు
पोता* మనుమడు
पोतापेती మనుమడు/మనుమరాలు
पोती* మనుమరాలు
पोनीटेल గుర్రపు తోక
पोप, प्रधानधर्मगुरु మతాధికారి
पोलियो పోలియోవ్యాధి
पोषक పోషణకారి
पोषण పోషణ
पोषण करना భరించు
पोषणरखना పోషించు
पोस्टग्रेजुएट పట్టభద్రానంతర విద్యావంతుడు
पोस्टडॉक्टरल పట్టభద్రానంతర
पोस्टमॉस्टर తపాలా అధికారి
पौंड పౌండ్, డబ్బు విలువ
पौधा మొక్క
पौराणिककथाएं పురాణాలు
पौरोहित्य పూజారివృత్తి
पौष्टिक పరిపూర్ణమైన
प्याज ఉల్లిగడ్డ
प्यार ప్రేమ
प्यारा ఆకర్షణీయ
प्याराप्रेमयोग्य ప్రేమించదగిన
प्याला గిన్నె
प्यास* దప్పిక
प्रकट करना బహిరంగ పరచు
प्रकट करना బహిర్గతం చేయు
प्रकटन् करना ఆచ్ఛాదన తీయు
प्रकटरूपसे కనపడునట్లుగా
प्रकटीकरण బహిర్గతం
प्रकरण భాగం
प्रकल्पना करना కల్పించు
प्रकल्पित ఊహించదగిన
प्रकाश కాంతి
प्रकाश దీపాలు
प्रकाशचमक ప్రకాశం
प्रकाशन ప్రచురణ
प्रकाशफेंकना ప్రకాశించు
प्रकाशिकी* దృశ్యాలు
प्रकाशित करना ప్రచురించు
प्रकृति* ప్రకృతి
प्रकृतिदृश्य ప్రకృతి దృశ్యం
प्रक्रिया* ప్రక్రియ
प्रक्रिया* విధానం
प्रक्षेपण ప్రక్షేపణ
प्रगति* పురోగతి
प्रगति* ముందంజ
प्रगतिशील ప్రగతిశీల
प्रचार ప్రచారం
प्रचार ప్రచార వ్యవస్థ
प्रचार బోధించు
प्रचुरता* విస్తారం
प्रच्छाया* నల్లని నీడ
प्रजाति* జాతి
प्रज्वलित करना రగిలించు
प्रणालिविश्लेषक వ్యవస్థల విశ్లేషకుడు
प्रणाली* వ్యవస్థ
प्रतिकार జవాబు
प्रतिकारकरना ప్రతీకారం చేయు
प्रतिकूल ప్రతికూల
प्रतिकूल ప్రతికూల, విరుద్ధ
प्रतिकूल ప్రతికూలత గల
प्रतिकूल విరోధభావం కల
प्रतिकूलअवस्ध* ప్రతికూల పరిస్థితి
प्रतिकूलता* ప్రతికూలం
प्रतिकूलता* ప్రతికూలత
प्रतिकूलविरोध విరుద్ధమైన
प्रतिकृति* సరైన నకలు
प्रतिक्रिया* ప్రతిస్పందన
प्रतिक्रिया* స్పందన
प्रतिक्रिया*करना స్పందించు
प्रतिक्रिया*दिखाना స్పందించు
प्रतिघंटा ప్రతిగంటకూ
प्रतिज्ञा*करना ప్రతిన పూను
प्रतिद्वंद्वी ప్రత్యర్థి
प्रतिद्वंद्वी విరోధి
प्रतिधारण నిలుపుదల
प्रतिध्वनि ప్రతిధ్వని
प्रतिनिधि ప్రతినిధి
प्रतिनिधित्व ప్రాతినిధ్యం
प्रतिनिधित्व करना ప్రాతినిధ్యంవహించు
प्रतिनियुक्ति* పురమాయింపు
प्रतिपालकअधिकरण సంరక్షకులమైనర్ల కోర్టు
प्रतिपुष्टि*प्रतिसूचना* స్పందన
प्रतिपूर्ति ఖర్చు పూరణ
प्रतिफल ప్రతిఫలం
प्रतिबंध నిబంధన
प्रतिबंध लगाना నిషేధించు
प्रतिबद्धता* నిబద్ధత
प्रतिबिंब ప్రతిబింబించటం
प्रतिबिंबक ప్రతిబింబించెడు
प्रतिबिंबित करना ప్రతిబింబించు
प्रतिभा* నేర్పు
प्रतिभा* ప్రతిభ
प्रतिभावान ప్రతిభావంతులైన
प्रतिभावान మేధావి
प्रतिभाशाली ప్రతిభ గల
प्रतिमा* ప్రతిమ
प्रतियोगिता* పోటీ
प्रतियोगिता* పోటీ
प्रतियोगी పోటీచేయువాడు
प्रतियोगी పోటీపడగల
प्रतिरक्षा* రోగనిరోధక శక్తి
प्रतिरूप సమాన హోదా వ్యక్తి
प्रतिरोधशक्ति* నిరోధక శక్తి
प्रतिरोपण నారు నాటుట
प्रतिलिपि बनाना నకలు రాయు
प्रतिलिपि* నకలు
प्रतिलिपिलेखन చూచిరాయటం
प्रतिवर्ष ఏడాదికి
प्रतिवर्ष ప్రతి సంవత్సరం
प्रतिवादी ప్రతివాది
प्रतिवृत्त ప్రతిమూర్తి నకలు
प्रतिव्यक्तिकर క్యాపిటేషన్ పన్ను
प्रतिशतता* శాతము
प्रतिष्ठा* పలుకుబడి
प्रतिष्ठित करना ప్రతిష్టించు
प्रतिस्थापन భర్తీ
प्रतिस्पर्धा*करना పోటీచేయు
प्रतीक గుర్తు
प्रतीक చిహ్నం
प्रतीकात्मकरूपसे ప్రతీకగా
प्रतीक्षा*करना వేచి యుండు
प्रतीक्षासूची వేచియుండు గది
प्रतीत होना, प्रकट होना కనిపించు
प्रत्यक्ष కనిపించు వస్తువు
प्रत्यक्ष ప్రత్యక్ష
प्रत्यक्षचुनाव ప్రత్యక్షఎన్నిక
प्रत्यय ప్రత్యయం చివరచేర్చునది
प्रत्ययजोड़ना మాటకు చేర్చు
प्रत्यर्पण రప్పించడం
प्रत्यावर्तन యధాస్థితికి రావటం
प्रत्युत्तर సరైన జవాబు
प्रत्युत्तर హాస్యజవాబు
प्रथमद्रष्टि*आधारित బాహ్యదృష్టికి
प्रथमप्रवेश తొలి
प्रदर्शक ప్రదర్శకుడు
प्रदर्शन ప్రదర్శన
प्रदर्शनी* ప్రదర్శన
प्रदर्शित करना తెరపైచూపటం
प्रदर्शित करना ప్రదర్శించి చూపు
प्रदानकरना ఇచ్చు
प्रदीप्त करना రెచ్చగొట్టు
प्रदूषण కాలుష్యం
प्रधमपठन మొదటి పఠనం
प्रधानता* ఆధిక్యత
प्रधानमंत्री ప్రధానమంత్రి
प्रधानमंत्री, पी ప్రధానమంత్రి
प्रधानसेनापति సర్వ సైన్యాధిపతి
प्रबंध నిర్వహించడం
प्रबंधक నిర్వాహకుడు
प्रबंधन నిర్వహణ
प्रबंधनकरना నిర్వహించు
प्रबंधनिकाय పరిపాలన కార్యవర్గం
प्रबल ప్రబలంగా
प्रबल होना ఆధిక్యత చూపు
प्रबलता* ఆధిపత్యం
प्रबलता* ప్రాబల్యం
प्रभाग విభాగం/ శాఖ
प्रभार ప్రయాణ రుసుము
प्रभार వసూలు
प्रभाव ప్రభావం
प्रभावडालना పలుకుబడి వాడు
प्रभावशाली ప్రభావవంతమైన
प्रभावशाली మనసున నాటెడు
प्रभावित ప్రభావితం
प्रभावित करना మనసున నాటించు
प्रभावी ఫలవంతమైన
प्रभावी సమర్థవంతమైన
प्रभावीरूपसे ప్రభావవంతంగా
प्रभु ప్రభువు
प्रभु సార్వభౌముడు
प्रमाण రుజువు
प्रमाणपत्र ధృవీకరణ పత్రం
प्रमाणित నిరూపితమైన
प्रमाणित करना నిరూపించు
प्रमाणित करना సత్యమని ధ్రువపరుచు
प्रमाणितकरना ధృవీకరించు
प्रमाणीकरण ప్రమాణీకరణ
प्रमुख గమనించదగ్గ
प्रमुख ప్రముఖ
प्रमुख ముఖ్య
प्रमुख ముఖ్య, ప్రధాన
प्रमुख ముఖ్యమైన
प्रमुख होना ఆధిపత్యంచలాయించు
प्रमुखव्यापारी ముఖ్యవర్తకుడు
प्रमेय సిద్ధాంతం
प्रयास కృషి
प्रयास ప్రయత్నం
प्रयुक्त ఉపయోగించిన
प्रयोग ప్రయోగం
प्रयोग వాడుక
प्रयोगशाला* ప్రయోగశాల
प्रयोगात्मक ప్రయోగాత్మక
प्रलय, न्यायनिर्णय తీర్పు
प्रलारकरना గలగల మాట్లాడు
प्रलोभन ప్రలోభం
प्रलोभनचारा ఎర
प्रवक्ता ప్రతినిధి
प्रवचन సంభాషణ ప్రసంగం
प्रवर्तक ప్రచార కర్త
प्रवर्तक ప్రారంభించునది
प्रवर्तक సృష్టికర్త
प्रवर्तन అమలు
प्रवास వలస
प्रविलंबन करना శిక్షను నిలుపు
प्रविष्टि*, ప్రవేశం
प्रविष्टि*केबाद తరువాత పద్దు
प्रवीणता* ప్రావీణ్యం
प्रवृत्ति होना దారితీయు
प्रवृत्ति* ధోరణి
प्रवेश ప్రవేశం
प्रवेश స్వీకరణ
प्रवेश होना నమోదు చేయు, ప్రవేశించు
प्रवेशद्वार ద్వారం, మార్గం
प्रवेशद्वार, मार्ग ప్రవేశద్వారం
प्रवेशन దూర్చటం
प्रशंसक అభిమాని
प्रशंसा* పొగడ్త
प्रशंसा* ప్రశంస
प्रशंसा* మెచ్చుకోలు
प्रशंसा* స్తోత్రము
प्रशंसा*करना ప్రశంసించు
प्रशंसापत्र యోగ్యతా పత్రము
प्रशंसायोग्य* ప్రశంసనీయ
प्रशासक పరిపాలకుడు
प्रशासन పరిపాలన
प्रशासन करना పరిపాలించు
प्रशासनिक పాలనాసంబంధ
प्रशासित పరిపాలించిన
प्रशिक्षक బోధకుడు
प्रशिक्षण శిక్షణ
प्रशिक्षणदेना శిక్షణ ఇచ్చు
प्रशिक्षु శిక్షణ పొందు వ్యక్తి
प्रशीतकद्रव्य శీతలీకరపదార్ధం
प्रश्न ప్రశ్న
प्रश्न उत्तर ప్రశ్నజవాబు
प्रश्नचिह्न ప్రశ్న గుర్తు
प्रश्नसमय ప్రశ్న సమయం
प्रश्नावली ప్రశ్నల పట్టీ
प्रश्नोत्तरी ప్రశ్నావినోదం
प्रसंस्करण ప్రక్రియీకరణ
प्रसवकेबादका ప్రసవానంతర
प्रसारण ప్రసారం
प्रसारमाध्यम ప్రసార మాధ్యమాలు
प्रसिद्ध ప్రముఖ కీర్తిగల
प्रसिद्ध బాగా తెలిసిన
प्रसिद्धव्यक्ति ప్రముఖ వ్యక్తి
प्रसिद्धि* కీర్తి
प्रसूतिवौद्याविशेषज्ञ ప్రసూతి వైద్యుడు
प्रसूतिशास्त्र ప్రసూతి శాస్త్రము
प्रसूतिसहायता* ప్రసూతి ఉపశమనం
प्रस्ताव తీర్మానం
प्रस्ताव ప్రతిపాదన
प्रस्तावक సిద్ధాంతం
प्रस्तावना* ఉపోద్ఘాతం
प्रस्तावना* ఉపోద్ఘాత ప్రకటన
प्रस्तावना* తొలిమాటలు
प्रस्तावित ప్రతిపాదించబడిన
प्रस्तुत करना సమర్పించు
प्रस्तुत करना సిద్ధపరుచు
प्रस्तुति* ప్రదర్శన
प्रस्तुति* బహూకరణ
प्रहार करना కొట్టు
प्रहार करना దెబ్బవేయు
प्रांत రాష్ట్రం
प्राकृतिक वायु* సహజ వాయువు
प्राकृतिकदृश्य దృశ్యం
प्राकृतिकस्वभाविक సహజమైన
प्राक्कथन ముందుమాట
प्रागैतिहासिक చరిత్రపూర్వ
प्राचीन పురాతన
प्राच्य భూగోళ తూర్పు ప్రాంత
प्राणघातक ప్రాణాంతకమైన
प्राणिउद्यन జంతు ప్రదర్శనశాల
प्राणिविज्ञान జంతు శాస్త్రం
प्राणिवौज्ञानिक జంతు విజ్ఞాన శాస్త్రవేత్త
प्राणिशास्त्रसंबंधी జంతు సం
प्राणी జీవి
प्राथमिक ప్రాథమిక
प्राथमिकता* ప్రాధాన్యత
प्रादेश ఆదేశం
प्रादेशिकप्रभार ప్రాదేశిక విధింపు
प्राप्त करना పొందు
प्राप्त करना సంపాదించు
प्राप्त करना సాధించు
प्राप्तकर्ता స్వీకర్త
प्राप्ति* పొందటం
प्राप्ति* సేకరణ
प्रामाणिक నిజమైన
प्रायोजक పోషకుడు
प्रारंभ करना ప్రారంభించు
प्रारंभकरना ప్రారంభించు
प्रारंभिक ప్రాధమిక
प्रारंभिकस्पर्धा* ప్రారంభపోటీ
प्रारक्षितकरना నిలిపి ఉంచు
प्रारथना* ప్రార్థన
प्रार्थना* करना ప్రార్థన చేయు
प्रासंगिक సందర్భానుసారం
प्रासंगिक సంబంధించిన
प्रासंगिकता* ఔచిత్యం
प्रासंगिकता* సంబంధం
प्रिज्म ముఖాలు గల పట్టకం
प्रिय ప్రియమైన
प्रेक्षक గమనించు వాడు
प्रेमिका* ప్రియురాలు
प्रेमी ప్రియుడు
प्रेमी ప్రియుడు
प्रेरण ప్రేరణ
प्रेरणा* ప్రేరణ
प्रेरणा* ముందుకునెట్టు ప్రేరణ
प्रेरित करना ఆసక్తిని ప్రేరేపించు
प्रेरित करना చైతన్యపరచు
प्रेरित करना ప్రేరేపించు
प्रेरित करना సంభావ్యత
प्रेषक చెల్లింపు దారు
प्रेषण చెల్లింపు
प्रेषण పంపించటం
प्रेषित करना సొమ్ము పంపు
प्रेस పాత్రికేయులు
प्रेस ముద్రణాయంత్రం
प्रोटीन ప్రోటీన్ మాంసకృత్తు
प्रोटोकॉल ప్రవర్తనా నియమావళి
प्रोत्साहक ప్రోత్సాహకరమైన
प्रोत्साहन ఉద్దీపనము
प्रोत्साहन ప్రోత్సాహం
प्रोत्साहन ప్రోత్సాహకం
प्रोत्साहित करना ఉత్తేజపరచు
प्रोत्साहित करना ప్రోత్సహించు
प्रोद्भवन సంకలనం
प्रौढ़शिक्षा* వయోజనవిద్య
प्रौद्योगिकी* సాంకేతిక విజ్ఞానం
प्रौद्योगिकीय సాంకేతిక సం
प्लास्टिक ప్లాస్టిక్
प्लेट* పళ్లెం
फंदा వల
फटकना బియ్యం, ఊక తూరుపారపట్టు
फटकारना చీవాట్లుపెట్టు
फटकारना తీవ్రంగా మందలించు
फटना పేలిపోవు, పేలు
फफूंद* ఫంగస్, బూజు
फफूंदी ఆకుపచ్చని బూజు
फफूंदी* బూజు
फ़रारहोना తప్పించుకుతిరుగు
फरिश्ता దేవదూత
फर्नीचर సామాను
फर्श నేల
फल పండు
फलस्वरूप తత్పలితంగా
फसल* పంట
फांसीदेना ఉరితీయడం
फ़ाइल*रेती* దస్త్రం, ఆకురాయి
फाड़ना చించు
फ़ारसी పెర్షియా దేశ సం
फिर మళ్ళీ, మరల
फिरभी అయినా
फिरभी ఏదేమైనా
फिरभी ఐనప్పటికీ
फिरसे తిరిగి
फिरसे लेना తిరిగి తీసుకొను
फिरसे होना మరలమరల వచ్చు
फिरसेचुनना తిరిగిఎన్నుకొను
फिरसेजोड़ना తిరిగి కలుపు
फिरसेबनाना పునర్నిర్మాణం చేయు
फिरसेभरना తిరిగి నింపు
फिरसेलिखना తిరిగి రాయు
फिरसेशुरू करना మరల ఆరంభించు
फिरसेसुनना తిరిగి విను
फिरौती* విమోచనకు ఇచ్చు డబ్బు
फिलहाल ప్రస్తుతానికి
फ़िलिस्तीनी పాలస్తీనా సం
फ़िल्म* చిత్రం
फिल्में సినిమాలు
फिसलना జారిపడు
फिसलना జారు
फीका होना వాడిపోవు
फीता తాడు
फ़ुटपाथ కాలి బాట
फुटबाल బంతి ఆట
फुटबॉल కాలి బంతి
फुटबॉल కాలిబంతి ఆట
फुफकारना బుసకొట్టు
फुलजाना ఉబ్బిపోవు
फुहार* నీటి తుంపర
फूल పువ్వు
फूल పువ్వులు
फूलगोभी* కాలీఫ్లవర్
फूलदान పాత్ర
फूलना ఉబ్బు
फूलाहुआ ఉబ్బిన
फूस ఊక, పొట్టు
फेंकना రువ్వు, విసరు
फेंकाहुआ విసరబడిన
फेफड़ा ఊపిరితిత్తి
फेरीवाला వీధి వ్యాపారి
फेरीवाला సంచార వ్యాపారి
फैलना వ్యాప్తి చెందు
फ़ैसला करना తీర్పు చేయు
फैसला करना, तयकरना నిర్ణయించు
फ़ोटो ఫోటో
फोटोग्राफ కాంతి పరిణామ చిత్రం
फोटोग्राफर ఛాయాచిత్రకారుడు
फोटोग्राफी ఛాయాగ్రహణం
फोड़ा చీము పొక్కు
फोड़ा చీముపుండు
फ़ोन ఫోన్
फौजदारीकानूनअदालत క్రిమినల్ న్యాయం
फ्यूजहोजाना కరుగు
फ्रांसीसी ప్రాన్సుదేశ సం
फ्रिज శీతలయంత్రం
फ्रेम చట్రం
फ्लैट భవనంలో గృహం