Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/पेड़

Wikibooks నుండి
पेड़ చెట్టు
अमरूद జామపండు
आम మామిడి
इमली* చింతపండు
कंद గడ్డ
कलम* మొక్క అంటు
कली* మొగ్గ
कांटा ముల్లు
कुत्ता కుక్క
कैक्टस కాక్టస్
ख़रगोश కుందేలు
गधा గాడిద
गस्र्ड గద్ద
गाय* ఆవు
गुठली* టెంకె
गोंद జిగురు బంక
घडि़याल మొసలి
घोड़ा గుర్రం
चिड़ियाघर జంతు ప్రదర్శన శాల
चूहे ఎలుక
चूहो ఎలుకలు
जड़* వేరు
जाइलेम చెట్టు చేవ
जिराफ़ జిరాఫీ
तना కాండము
त्वचा* చర్మము
थन జంతువు పొదుగు
नारियलजटा* కొబ్బరి పీచు
पक्षी పక్షి
पत्ता ఆకు
पराग పుప్పొడి
परागकण పుప్పొడి రేణువు
परागनाल పుప్పొడి నాళం
पशु జంతువులు
पुष्पगुच्छा పువ్వుల గుత్తి
पेड़ చెట్టు
प्राणिउद्यन జంతు ప్రదర్శనశాల
प्राणिविज्ञान జంతు శాస్త్రం
प्राणिवौज्ञानिक జంతు విజ్ఞానశాస్త్రవేత్త
प्राणिशास्त्रसंबंधी జంతు సం
फूल పువ్వు
बंदर కోతి
बकरा మేక
बरगद మర్రి
बांस వెదురు
बाघ పులి
बिल्ली* పిల్లి
बीज బీజము
बीज విత్తనం
बैल ఎద్దు
भालू ఎలుగుబంటి
भेड़िया తోడేలు
मवोशीखाना జంతువుల దొడ్డి
महोगनी మహోగని
रस సారము
रेशा పీచు
लकड़ी* కొయ్య
लुगदी* గుజ్జు
शाखा* శాఖ, కొమ్మ
शेर సింహం
साँप పాము
सागान టేకు
हाथी ఏనుగు
हिरन లేడి
पोशाक* దుస్తు
अंडरवियर లోపలి దుస్తు
अंतर्वस्त्र దుస్తు
एकसमान ఏకరూపదుస్తు
कंबल గొంగడి
कपडा గుడ్డ
कपड़ा బట్ట
कपड़ा వస్త్రం
कपास* పత్తి, నూలు
कमरकोट నడుము కోటు
कमीज़*काकपड़ा చొక్కాగుడ్డ
कश्मीरी శాలువ
कैनवास గుడారాల గుడ్డ
कोट చొక్కాపై వేసుకునే కోటు
गद्दा పరుపు
गाउन స్త్రీల గౌను
घूंघट ముసుగు
चमकीलारंग ముదురురంగు
चादर* దుప్పటి
चेस्टर, ओवरकोट చెస్టర్, పై కోటు
जेब* జేబు
जैकेट రవిక
टेप టేపు
टोपी* టోపీ
टोपी* టోపీ
ड्रिल మందపు గుడ్డ
तैलवस्त्र నూనె వస్త్రం
तौलिया తువాలు
दस्ताने చేతి తొడుగులు
दुपट्टा, उत्तरीय కండువా
धागा దారం
धुलाई*घर దుస్తులుఉతుకుచోటు
नैपकिन చిన్న తువ్వాలు
पगडी* తలపాగా
पतलून ప్యాంటు
पहिरावा దుస్తు
पाजामा పైజమా
पोशाक* దుస్తు
पोशाकलिबास* దుస్తులు
फीता తాడు
बटन గుండీ
बेल्ट బెల్ట్
मख़मल మెత్తని గుడ్డ
मफलर తలగుడ్డ
मोज़े మేజోళ్లు
रजाई* మెత్తని బొంత
रूमाल రుమాలు
रेशम పట్టుదారము
लंकलाट పెద్ద పన్నా గుడ్డ
लहंगा లంగా
लांगस्कर्ट పొడవు లంగా
लिनन నార
वस्त्र బట్టలు
वस्त्रमंजूषा దుస్తుల పెట్టె
षर्ट* చొక్కా
साटन మెత్తని గుడ్డ
सिलाई* దుస్తులు కుట్టటం
सीमा* అంచు, హద్దు
सूट సూటు
सूत నూలు
हल्कारंग లేతరంగు
हाफपैंट పొట్టి లాగులు