Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/परहेज

Wikibooks నుండి
परहेज ఆహార నియమాలు
अंगूर ద్రాక్ష
अनन्नास అనాస
आइसक्रीम ఐస్ క్రీమ్
आलू బంగాళాదుంప
ककड़ी* దోసకాయ
कद्दू గుమ్మడి
कालीमिर्च* మిరియాలు
केला అరటి
गाजर క్యారెటు
चीनी* చక్కెర/ పంచదార
जीरा జీలకర్ర
टमाटर టొమాటో, రామమునగ
टर्की టర్కీ పక్షి
तवा పెనం
दोपहर*काखाना మధ్యాహ్నభోజనం
नमक ఉప్పు
नारंगी* నారింజ
नाश्ता ఉదయ ఫలాహారం
नींबू నిమ్మకాయ
पनीर పనీరు
पोषण ఆహార సంబంధమైన
पोषण, भोजन ఆహారం
पौधे మొక్కలు
प्याज़ ఉల్లి గడ్డలు
फल పండు
बादाम బాదం
भेड़काबच्चा గొర్రె పిల్ల
भोजन భోజనం
मकई* మొక్కజొన్న
मक्खन వెన్న
मछली* చేపలు
मांस మాంసం
मिष्टान्न మిఠాయి
मुरुगाचिकन కోడి
मूंगफली* వేరుశనగ
मेनू ఆహార పదార్థాల పట్టిక
रसम చారు
रात*काखाना రాత్రి భోజనం
रोटी* రొట్టె
लहसुन వెల్లుల్లి
सब्जियां* కూరగాయలు
सुअरकामांस పంది వారు
सेब యాపిల్
सेम* చిక్కుడు