Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/न

Wikibooks నుండి
नंगेपाँव చెప్పులు లేని కాళ్ళు
రెండూ కాదు
नआना వదిలివేయు
नकदनकदी* నగదు
नकदी*बही* నగదు పుస్తకం
नकदीफसल* నగదు పంట
नकल*कर्ना అనుకరించు
नकल*प्रतिलिपि* నకలు
नकलीमाल बनाना దొంగతయారీ
नक्कासी* నగిషీ
नक्शा పటం
नक़्शानवीस చిత్రలేఖకుడు
नखजाह గోరు మొదలు
नगरआला నగర జిల్లా
नगरनिगम మునిసిపల్ కార్పొరేషన్
नगरपरिषद* పట్టణమండలి
नगरपालिका పురపాలకసంఘం
नगरपालिका* పురపాలక
नगरपालिका*समिति* మున్సిపల్ కమిటీ
नगरपालिकाक्षेत्र* మున్సిపల్ ప్రాంతం
नगरों के बीचगाडी రెండునగరాల మధ్య
नग्न దిగంబరమైన
नग्नता* నగ్నత్వము
नजरबंदी* నిర్బంధం
नटखट కొంటె
नथुना ముక్కు రంధ్రము
नदी నది
नफरत*करना ద్వేషించు
नब्बे తొంభై
नमक ఉప్పు
नमकीन ఉప్పని
नमस्कारकरना నమస్కరించు
नमी* తేమ
नमूना నమూనా
नमूना మాదిరి
नम्र వినయం గల
नया కొత్త
नयाचांद చంద్రవంక
नयासाल కొత్త సంవత్సరం
नरक పాతాళం, నరకం
नरम సాధు, మృదు
नरम करना మృదువుగా చేయు
नरम, flexible మృదువైన
नरमीसे మృదువుగా
नरसंहार నరమేధం
नर्तकी*नर्तक నర్తకి, నర్తకుడు
नर्तकी, नर्तक* నృత్యంచేయువ్యక్తి
नर्स* నర్స్
नर्सरी* చిన్నపిల్లల బడి
नल కుళాయి
नलकूप గొట్టపుబావి
नलिका* నాళం
नली నాళము
नली* తుపాకీ గొట్టము
नली* వంగెడు పొడవైన గొట్టం
नवचंद्र నెలవంక
नवजातशिशु అప్పుడే పుట్టినబిడ్డ
नवागंतुक కొత్తగా వచ్చిన వ్యక్తి
नवीकरण పునరుద్ధరణ
नवीनता నవీనత
नवीनता* వింత
नवीनीकृतकरना పునరుద్ధరించు
नव्वां, नब्बेवाँ* తొంభయ్యవ
नष्ट करना నాశనంచేయు
नस* నరము
नस* సిర
नस्ल* జాతి
नहर* కాలువ
नहीं లేదు, కాదు
नहींतो కాకపోతే
नाइट्रोजन* నత్రజని
नाई క్షురకుడు
नाक* ముక్కు
नाकबंदहोना* ముక్కుదిబ్బడ
नाकाबंदी* ఆటంకం
नाखून గోరు
नाखूनकाटना గోళ్ళు కొరుకుట
नाखूनाकील* గోరు, మేకు
नागराज, नाग నాగుపాము
नागरिक పౌర
नागरिक సివిల్
नागरिक స్థానికసంస్థకు చెందిన
नागरिकता* పౌరసత్వం
नाजुक పగిలి పోగల
नाजुक సన్నని
नाजुक సున్నితమైన
नाटक నాటకము
नाटककार నాటకకర్త
नाटकीय నాటకీయమైన
नाटकीयरूपसे నాటకీయంగా
नाटा పొట్టి
नाड़ी* నాడి
नाना తాత
नानी* అమ్మమ్మ
नानी* నాయనమ్మ
नापनेवाला మరలు తిప్పు పరికరం
नापसंद करना అయిష్టపడు
नाबदान నీటి గుంట
नाबालिग చిన్న
नाभि* నాభి, బొడ్డు
नाभिक కేంద్రకము
नाम పేరు
नाममात्र నామమాత్ర
नामस्तंभ గుర్తు స్ధంభం
नामांकन నామ నిర్దేశనం
नामांकितकरना నమోదు చేయు
नामांकितव्यक्ति ఉద్దేశించబడ్డవాడు
नायक ముఖ్య పాత్రధారి
नायक వీరుడు, నాయకుడు
नायिका* కథానాయిక
नारंगी నారింజ
नारंगीसंतरा కమలాపండు
नारा నినాదము
नाराज కోపంగా
नारियल కొబ్బరి
नारियल కొబ్బరి
नारियलजटा కొబ్బరి పీచు
नारीवादी స్త్రీవాది
नाल నాభి/ బొడ్డు సంబంధ
नाव* పడవ
नावकाउलटना* నావ తలకిందగు
नाश ధ్వంసం
नाश्ता ఉదయపు ఆహారం
निंदा करना దూషించు
निंदा* మందలింపు
निंदापत्र దూషణపత్రిక
निंबू నిమ్మపండు
निकट దగ్గరగా
निकटता* సామీప్యత
निकटवर्ती సమీపంలోని
निकालदेना తొలగించు
निकालना మినహాయించు
निकासी* ఉపసంహరణ
निख्चतरूपसेजानना రూఢిపరచు
निगम నగరపాలక సంస్ధ
निगमकर కంపెనీ ఆదాయపన్ను
निगमन నమోదు చేయటం
निगरानी పరిశీలించు
निगरानी పర్యవేక్షణ
निगरानीकरना* నడుపు
निगलना గుటకలు వేయు
निगलना మింగు
निचला దిగువ
निचोड़ना పిండివేయు
निचोड़ना, जलनिकालना నీటిని పిండు
निजी రహస్య, స్వంత
निजीतौरपर స్వంతంగా
निडर సాహసం గల
नितंब తుంటి
नितंब పిరుదులు
नितांत బొత్తిగా
नितान्त కఠినమైన
निदेशक దర్శకుడు
निधीयन నిధులు
निपटारा పరిష్కారం
निपुण ప్రావీణ్యం కలవాడు
निबंध వ్యాసం
निबकटाव చిన్న కోత
निमंत्रण ఆహ్వానం
निमग्न తన్మయంగా
निमग्न करना నిమగ్నమగు,
निमग्नता* నిమగ్నత
निम्नसदन దిగువ సభ
नियंत्रक నియంత్రించు వ్యక్తి/భాగం
नियंत्रण करना నియంత్రించు
नियंत्रित करना నిగ్రహించు
नियतकार्य అప్పగించిన పని
नियम నియమం
नियम నియమము
नियमित క్రమమైన
नियमिततासे క్రమంగా, నిలకడగా
नियमितरूपसे క్రమం తప్పక
नियुक्तकरना నియమించు
नियुक्ति* నియామకం
नियोक्ता, मालिक యజమాని
निरंतर ఎడతెగని
निरंतर కొనసాగించ బడిన
निरंतर నిరంతరంగా
निरंतर నిరంతర
निरंतरता* కొనసాగింపు
निरक्षरता* నిరక్షరాస్యత
निरपेक्ष సంబంధం కూర్చు
निरर्धक పనికిమాలిన
निरस्त करना ఉపసంహరించుకొను
निराकरण కొట్టివేయడం
निराकरण తిరస్కారం
निराधार నిరాధారమైన
निराश ఆశలేని
निराश నిరాశ గల
निराशा* ఆశాభంగం
निराशा* నిరాశ
निराशा* నిస్పృహ
निराशा* భంగం
निराशासे* నిరాశగా
निरीक्षक తనిఖీదారు
निरीक्षक పర్యవేక్షకుడు
निरीक्षण తనిఖీ
निरीक्षणकरना తనిఖీ చేయు
निरुद्देशघूमना లక్ష్యరహితంగా తిరుగు
निरोपण లోపల అమర్చటం
निर्जलीकरण నిర్జలీకరణము
निर्जीव ప్రాణంలేని
निर्णय తీర్పు
निर्णय నిర్ణయం
निर्णय करना తీర్పు చెప్పు
निर्णय, आदेश తీర్పు, నిర్ణయం
निर्णायकमत నిర్ణాయక ఓటు
निर्दयी జాలిలేని
निर्दिष्ट करना పేర్కొను
निर्देशन करना దర్శకత్వంచేయు
निर्देशी మధ్యవర్తి
निर्दोष అమాయక
निर्धंत करना సలహా యిచ్చు
निर्धनता* పేదరికం
निर्धारितकरना నిర్ణయించు
निर्भर ఆధారపడిన వ్యక్తి
निर्भरकरताहै ఆధార పడిన
निर्मल స్వచ్ఛమైన
निर्माण కల్పన
निर्माण తయారీ చేయు
निर्माण నిర్మాణం
निर्माण సృష్టి
निर्माण करना నిర్మించు
निर्माता ఉత్పాదకుడు
निर्माता చేయువాడు
निर्माता నిర్మించువాడు
निर्यात ఎగుమతి
निर्यातकर ఎగుమతి పన్ను
निर्यातशुल्क ఎగుమతి పన్ను
निर्लज्ज సిగ్గులేని
निर्वाचनआयुक्त ఎన్నికల కమీషనర్
निर्वाचनक्षेत्र ఓటర్లు
निर्वाचनक्षेत्र నియోజకవర్గం
निर्वाचित ఎన్నుకోబడిన
निर्वासितकरना బహిష్కరించు
निर्वाहीवेतन జీవనవేతనం
निलंबन నిలిపివేత
निलंबन రద్దు
निलंबित करना* తాత్కాలికంగా నిలుపు
निवारक జరగకుండాచేసే
निवारण करना విరుగుడు చేయు
निवास గృహం
निवास నివాసం
निवास నివాసం
निवास బస, వసతి ఇల్లు
निवास करना నివసించు
निवास करना నివాసం ఏర్పరచుకొను
निवासी నివాసి
निवासीभारतीय ప్రవాస భారతీయుడు
निवेदक ప్రసంగించువాడు
निवेश పెట్టుబడి
निवेश ప్రయత్నం భాగస్వామ్యం
निवेश करना పెట్టుబడి పెట్టు
निवेशक పెట్టుబడిదారు
निशान గుర్తు
निशान మచ్చ
निशान लगाना గుర్తు పెట్టు
निशित నిశితమైన
निश्चित కచ్చితంగా
निश्चित నిర్ణయమైన
निश्चित करना ప్రత్యేకించు
निश्चितरूपसे కచ్చితంగా
निश्चितरूपसे కచ్ఛితంగా
निश्चितरूपसे తప్పనిసరిగా
निश्चितरूपसे తప్పనిసరిగా
निषिद्ध నిషేధించబడిన
निषेध అధికారిక నిషేధం
निषेध నిషేధం
निषेधकरना నిషేధించు
निष्कर्षनिकालना ముగించు
निष्क्रिय చలించ లేని
निष्क्रिय చురుకుగా లేని
निष्क्रिय పని చేయని
निष्क्रिय పనిచేయని
निष्क्रिय సోమరియైన, పరుండిన
निष्क्रियता* సోమరితనం
निष्टुर కరుణ లేని
निष्ठा* రాజభక్తి
निष्ठा* విధేయత
निष्ठावान విశ్వాసము గల
निष्पक्ष నిష్పక్షపాతమైన
निष्पक्ष న్యాయమైన
निष्पक्ष పక్షపాతము లేని
निष्पक्ष బహిరంగ మనసుగల
निष्पक्षता* నిష్పక్షపాతం
निष्पादन నిర్వహణ
निष्पादितकरना జరిగించు
निष्प्रभावन రద్దు
निस्संदेह ప్రశ్న లేని
निस्सरण పొడుచుకు వచ్చినది
नींद* నిద్ర
नींबूका నిమ్మజాతి
नींबूपानी నిమ్మ పానీయం
नींव* పునాది
नीच దోషి
नीच నికృష్టమైన, దయనీయ
नीच నీచమైన
नीचजन క్రమశిక్షణలేని గుంపు
नीचे కింద
नीचे క్రింద
नीति* విధానం
नीतिकथा* నీతికథ
नीतिशास्त्र నీతిశాస్త్రము
नीम వేప చెట్టు
नीराना కలుపు మొక్క
नील నీలిమందు
नीला నీలం
नीलामकर्ता వేలం వేసేవాడు
नीलामी* వేలం
नीश्चंत ఆందోళన చెందు
नुस्खा డాక్టరు సూచన
नृत्यरीति నృత్యం చేస్తున్న
नृशंस దారుణమైన
नेता నాయకుడు
नेतृत्व నాయకత్వం
नेतृत्व करना దారి చూపు
नेत्र*संबंधी కంటి సంబంధ
नेत्रसंबंथी కంటి సంబంధ
नेलपॉलिश గోళ్ల రంగు
नेविगेशन పేజీకి సం లింకులు
नैतिक నైతిక, నీతి
नैतिक నైతికమైన
नैतिकता* నైతికత
नैदानिक రోగ లక్షణాలకు సం
नोक* సన్న రంధ్రం
नोट గమనిక
नोटबुक నోటు పుస్తకం
नौ తొమ్మిది
नौकर సేవకుడు
नौकरानी* పని మనిషి
नौकरानी* పనిమనిషి
नौका* షికారు పడవ
नौकायान పడవపై షికారు
नौजवान యువకుడు
नौवां తొమ్మిదవ
नौवेद्य నైవేద్యము
नौसिखिया అనుభవం లేని వాడు
नौसिखिया* ప్రారంభస్ధాయి వ్యక్తి
नौसेना* నౌకా బలం
नौसेनाका* వాయు సేనా సం
नौसेनासंबंधी ఓడలకు సం
न्याय న్యాయం
न्यायनिर्णय న్యాయ నిర్ణయం
न्यायनिष्ट న్యాయంగా
न्यायपालिका* న్యాయవ్యవస్థ
न्यायाधिकरण న్యాయస్ధానం
न्यायाधीश న్యాయమూర్తి
न्यायालयकीअवमानना న్యాయస్థానధిక్కారం
न्यायिक న్యాయపరమైన
न्यायिककार्यवाही* న్యాయఉత్తర్వు
न्यायिकशक्ति* న్యాయాధికారం
न्यायोचित న్యాయమైన
न्यासी ధర్మకర్త
न्यूनतम కనిష్ట