ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/द-ध
స్వరూపం
| दंडाणु | కర్ర ఆకార సూక్ష్మజీవి |
| दंडादेश | దండన |
| दंतचिकित्सक | దంత వైద్యుడు |
| दंतचिकित्सा* | దంత వైద్యం |
| दंतसंबंधी | దంతాల సంబంధ |
| दकदेना | దాచి ఉంచు, దాచు |
| दक्षता* | సామర్థ్యం |
| दक्षिण | దక్షిణం |
| दक्षिणपश्चिम | నైరుతి |
| दक्षिणपूर्व | ఆగ్నేయం |
| दक्षिणी | దక్షిణపు |
| दण्डाणु | దండాకారసూక్ష్మజీవులు |
| दत्तककन्या* | దత్తత కుమార్తె |
| दत्तकग्रहण | స్వీకరణ |
| दत्तकपुत्र | దత్తపుత్రుడు |
| दफनाना | పూడ్చు |
| दबाना | కుదించు, తగ్గించు, వత్తు |
| दबाना | నొక్కు, వత్తు |
| दबाव | ఒత్తిడి |
| दबावसे ऐंठना | బెదిరించి వసూలుచేయు |
| दमा | ఉబ్బసం |
| दया* | దయ, జాలి, కరుణ |
| दया* | ప్రేమ |
| दयालु | కారుణ్య |
| दयालु | దయగల |
| दयावान | దయగల |
| दर* | రేటు |
| दरवाजा | తలుపు, ద్వారము |
| दरार* | చీలిక, నెర్రె |
| दरार* | బీట |
| दरियादिली*से | అమితంగా |
| दरें* | ధరలు |
| दर्ज, नमोद् करना | నమోదు చేయు |
| दर्ज़ा | ప్రమాణం |
| दर्जी | దర్జీ, కుట్టు పనివాడు |
| दर्द | నొప్పి |
| दर्द, suffering | బాధ |
| दर्दनाक | బాధాకరమైన |
| दर्रा | కొండలలో కనుమదారి |
| दर्शक | ప్రేక్షకుడు |
| दर्शक | వీక్షకుడు |
| दर्शक | శ్రోతలు |
| दर्शन | తత్వశాస్త్రం |
| दर्शन | ప్రదర్శన |
| दलदल* | చిత్తడి, ఊబి నేల |
| दलाल | దళారి |
| दलाली* | మధ్యవర్తి రుసుము |
| दलिया* | గంజి |
| दलील* | విజ్ఞప్తి |
| दवा* | ఔషధం |
| दवा* | మందు |
| दशक | దశాబ్దము |
| दस | పది |
| दसलाख | పది లక్షలు |
| दस्तकदेना* | తట్టు |
| दस्ता | బృందము |
| दस्ताने | చేతి తొడుగులు |
| दस्तावेज़ | పత్రం |
| दस्तावेज़ बनाना | పత్రంగా దాచు |
| दही | పెరుగు వంటిది |
| दही | పెరుగు, దధి |
| दहेज | కట్నం |
| दांत | దంతం |
| दांतआना | పండ్లు రావడం |
| दांतदर्द | పన్ను నొప్పి |
| दांतदिखाना | ఇకిలించు |
| दांतेदार | దంతాలు/పళ్లు గల |
| दांव | పందెం |
| दाइत्व | జవాబుదారి |
| दाई* | మంత్రసాని |
| दाए | కుడిపక్క |
| दाग | మచ్చ, మరక |
| दाढ़दांत | దవడల పళ్ళు |
| दाढ़ी* | గడ్డం |
| दाता | దాత |
| दाद* | తామర |
| दादा | తాత |
| दादा, दादी* | తాత/అవ్వ |
| दादी* | అవ్వ |
| दान | ధర్మం |
| दान | విరాళం |
| दान करना | విరాళమిచ్చు |
| दानव | దయ్యం |
| दानव | రాక్షసుడు |
| दामाद | అల్లుడు |
| दार्शनिक | తాత్విక |
| दाल* | పప్పు |
| दालचीनी* | దాల్చిన చెక్క |
| दालान | ప్రవేశగది దారి |
| दालान | వాకిలి |
| दालिया* | జావ |
| दावत* | విందు |
| दास | బానిస |
| दाहसंस्कार | దహించటం |
| दाहसंस्कार करना | దహనంచేయు |
| दिखाईदेना | కనిపించు |
| दिखाना | ప్రదర్శించి చూపు |
| दिन | రోజు |
| दिन | వారంలో రోజులు |
| दिल | గుండె |
| दिवाला, दिवालियापन | దివాలా |
| दिवालानिकलना | దివాలా తీయు |
| दिव्य | దివ్యమైన |
| दिव्य | దైవ సంబంధమైన |
| दिशा* | దిక్కు |
| दिशानिर्देश | మార్గదర్శకం |
| दीक्षांत | ముగింపు |
| दीक्षान्तसमारोह | స్నాతకోత్సవం |
| दीपक | దీపము |
| दीयागया | ఇచ్చిన |
| दीर्घकालिक | దీర్ఘకాలిక |
| दीर्घायु* | దీర్ఘాయువు |
| दीर्घावधि* | దీర్ఘకాలం |
| दीवानीअदालत* | సివిల్ కోర్టు |
| दीवानीकचहरी* | సివిల్ న్యాయస్ధానం |
| दीवानीमुकदमा | సివిల్ దావా |
| दीवार* | గోడ |
| दुःख | దుఃఖము |
| दुःख | వేదన చెందు |
| दुःखदेना | దుఃఖపెట్టు, బాధించు |
| दुःखशोक | దుఃఖం |
| दुःखसे | విచారంగా |
| दुःस्वप्न | పీడకల |
| दुकान* | దుకాణం |
| दुकानदार | దుకాణదారుడు |
| दुखद | విషాద |
| दुखी | బాధతో కూడిన |
| दुखी | సంతోషం లేని |
| दुखी, खेद | జాలికరమైన |
| दुगुना | రెండింతలు |
| दुनिया* | ప్రపంచం |
| दुनिया*भरमें | ప్రపంచవ్యాప్తంగా |
| दुपहिया | ద్విచక్ర వాహనం |
| दुबलापतला | సన్నమైన |
| दुरव्यवहार | చెడుప్రవర్తన |
| दुराचार | దుష్ప్రవర్తన |
| दुरुपयोग, | దుర్వినియోగం |
| दुर्घटना* | కుప్పకూలు |
| दुर्घटना* | ప్రమాదం |
| दुर्बलता* | బలహీనత |
| दुर्भर | దుర్భర |
| दुर्भाग्यपूर्ण | దురదృష్టకర |
| दुर्भाग्यसे | దురదృష్టవశాత్తు |
| दुर्भावना* | దుర్బుద్ధి |
| दुर्लभ | అరుదైన |
| दुर्लभ | కొరతైన |
| दुर्लभता* | అరుదు |
| दुर्विनियोजन | దుర్వినియోగం |
| दुल्हन* | వధువు |
| दुल्हन* | వివాహ/వధువు సం |
| दुविधा* | అనిశ్చితస్థితి |
| दुविधा* | విభ్రాంతి |
| दुश्मन | శత్రువు |
| दुश्मन | శత్రువు |
| दुष्ट | చెడ్డ |
| दुष्ट | వంచకుడు |
| दुष्टता* | దుష్టత్వం |
| दूध | పాలు |
| दूर करना | తొలగించు |
| दूरदर्शन, टॆलिविजन | టెలివిజన్ |
| दूरद़ष्टि* | ముందుచూపు |
| दूरदृष्टि* | దీర్ఘదృష్టి |
| दूरबीन | టెలిస్కోప్ |
| दूल्हा | వరుడు |
| दूषित करना | కలుషితపరచు |
| दूसरा | రెండవ |
| दूसरे | ఇతరులు |
| दृढ़ | నిశ్చయంగా |
| दृढ़ता*से | గట్టిగా |
| दृढ़तासे* | దృఢముగా |
| दृढ़संकल्प | నిశ్చయం |
| दृश्य | దృశ్యం |
| दृश्य | దృశ్యత |
| दृश्यता* | దృశ్యత |
| दृष्टि* | చూపు |
| दृष्टि* | దృష్టి |
| दृष्टि*द्वाराजानना | తెలుసుకొను |
| दृष्टिकोण | విధానం |
| दृष्टिकोण | వైఖరి |
| दृष्टिसंबंधी | దృష్టి సంబంధించిన |
| दृष्टिसंबंधी* | దృష్టి |
| देखना | గమనించు |
| देखना | చూడు |
| देखना | వీక్షణ |
| देखभाल*करना | పట్టించుకొను |
| देखरेख*करना | పర్యవేక్షించు |
| देखा | చూసెను, చూసిరి |
| देखों | చూడండి |
| देदीप्यमान | చాలా కాంతిగల |
| देनदार | ఋణగ్రస్తుడు |
| देनदार | రుణగ్రస్తుడు |
| देना | ఇచ్చు |
| देय | బాకీ |
| देयता* | బాధ్యత |
| देर*लगाना | ఆలస్యం చేయు |
| देर*से | ఆలస్యంగా |
| देरी*करना | ఆలస్యం చేయు |
| देवता | దేవుడు |
| देवदार | దేవదారు |
| देवनार | సరుగుడు చెట్టు |
| देवर | భర్త తమ్ముడు |
| देववाणी | దైవవాక్యం |
| देश | దేశం |
| देशकाअंतर्वर्तीभाग | దేశపైభాగం |
| देशद्रोही | విద్రోహి |
| देशभक्ति* | దేశభక్తి |
| देशभरमे | దేశవ్యాప్తంగా |
| देशी , local | స్థానిక |
| देशीकरण | ప్రకృతీకరణం |
| देहली* | గుమ్మము |
| दैनिक | రోజువారీ |
| दैहिक | దైహిక |
| दो | రెండు |
| दोतिहाई | మూడింట 2 వంతులు |
| दोनों | ఇద్దరు |
| दोपहर* | మధ్యాహ్నం |
| दोपहर* | మధ్యాహ్నం |
| दोबार | రెండుసార్లు |
| दोष | తప్పిదము |
| दोषपूर्ण | విష |
| दोषप्रमाणितव्यक्ति | దోషి |
| दोषमुक्ति* | విముక్తి |
| दोषारोपण | అభిశంసన |
| दोषारोपण* | నింద, అభిశంసన |
| दोषी | దోషము గల |
| दोस्त | చెలికాడు |
| दोस्त | స్నేహితుడు |
| दोस्ती* | స్నేహం |
| दोहराना | మళ్ళీ చెప్పు |
| दोहराना | మళ్ళీ చేయు |
| दौड़* | పందెం |
| दौड़धौड़*कामैदान | పందెపు బాట |
| दौरा | పర్యటన |
| दौरान | సమయంలో |
| द्रव, | ద్రవం |
| द्रवण | వాయువు ద్రవంగా మార్చుట |
| द्रुतगति* | వేగం |
| द्रुश्यमान | కనిపించు |
| द्रोह, विश्वासघात | ద్రోహం |
| द्वार | ద్వారం, మార్గం |
| द्वारा | ద్వారా |
| द्विसदनी | ద్విసభా |
| द्वीप, टापू | ద్వీపం |
| द्वीपवासी | ద్వీపవాసి |
| द्वेषपूर्ण | విద్వేషంతో గూడిన |
| धकेलना | చేతులతో నెట్టు |
| धक्का | కుదుపు |
| धक्का | ముందుకు తోయటం |
| धक्कादेना | త్రోయు |
| धक्कादेना | నెట్టటం |
| धक्काहोजाना | రక్తం గడ్డకట్టు |
| धड़ | మొండెము |
| धन | డబ్బు |
| धनिया | ధనియాలు |
| धनी | ధనిక |
| धनुर्वात | ధనుర్వాతం |
| धनुष | విల్లు, విల్లంబు |
| धन्य | ఆశీర్వదించబడిన |
| धन्यवाद | ధన్యవాదాలు |
| धन्यवाददेना | ధన్యవాదాలు చెప్పు |
| धब्बा | కళంకం |
| धब्बा | మరక |
| धमकाना | బెదరించు |
| धमकी* | బెదిరింపు |
| धमकीदेना | భయపెట్టు |
| धमनी* | ధమని |
| धमाका | బాదు |
| धमिना | జెర్రి పాము |
| धर्म | మతం |
| धर्म | మతపరమైన |
| धर्मदान, भीख | దానధర్మాలు |
| धर्मनिरपेक्ष | మతము |
| धर्मनिरपेक्षता* | లౌకికవాదం |
| धर्मशाला | సత్రం |
| धर्मशास्त्र | వేదాంత శాస్త్రము |
| धर्माध्यक्ष | మతగురువు |
| धर्मार्थ | దానధర్మ సం |
| धर्मार्थसंस्थान | ధర్మ సంస్థ |
| धर्मास्व | ధర్మ సంస్థ |
| धागा | దారం |
| धातु* | లోహం |
| धार* | కత్తి అంచు |
| धारणा* | భావము |
| धारा* | ప్రవాహం |
| धाराप्रवाह | అనర్గళంగా |
| धाराप्रवाह | ధారాళము |
| धारावाहिक | ధారావాహిక |
| धारी* | చార |
| धावक | పరుగెత్తు వాడు |
| धिसाहुआ | అరిగి పోయిన |
| धीमाकरना | తగ్గించు, నిలుపు |
| धीमी | నిదానము |
| धीरेधीरे | క్రమేణ |
| धीरेधीरे | నెమ్మదిగా |
| धीरेधीरेचलना | నిదానంగానడుచు |
| धीरेसेकहना | గుసగుసలాడు |
| धुं | పొగమంచు |
| धुंध* | పొగమంచు |
| धुन* | రాగము |
| धुरा | ఇరుసు |
| धुरी* | ఇరుసు |
| धूआं | పొగ |
| धूप* | ప్రకాశము |
| धूप* | సూర్యకాంతి |
| धूप*काचश्मा | చలువ అద్దాలు |
| धूपदार | ఎండగా |
| धूमकेतु | తోకచుక్క |
| धूमधाम* | వైభవ ప్రదర్శన |
| धूर्तलुच्चा | వంచకుడు |
| धूल* | దుమ్ము |
| धृढविश्वास | నమ్మకం |
| धृवाभिमुखता* | ధ్రువాభిముఖత |
| धेर लगाना | పోగుగా పడవేయు |
| धैर्य | పౌరుషము |
| धोखा | మోసము |
| धोखादेना | మోసం చేయు |
| धोखादेना | మోసగించు |
| धोना | కడుగు, ఉతుకు |
| धौड़ना | పరుగెత్తు |
| ध्यान | ధ్యానం |
| ध्यान | శ్రద్ధ |
| ध्यान लगाना | ధ్యానంచేయు |
| ध्यानदेना | గమనించు |
| ध्यानविचलित करना | దృష్టి మరల్చు |
| ध्यानविचलितकरना | తికమకపెట్టు |
| ध्यानसेदेखना | గమనించు |
| ध्रुढकथन | గట్టిగా చెప్పేమాట |
| ध्रुव | ధ్రువం |
| ध्रुवीकरण | ధ్రువీకరణం |
| ध्रुवीय | ధ్రువ |
| ध्वनि* | ధ్వని |
| ध्वनि* | శబ్దము |
| ध्वनिसंबंधी | శబ్దం సంబంధించిన |
| ध्वस्त करना | పడగొట్టు |