Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/त-थ

Wikibooks నుండి
तंग బిగువైన
तंग करना వేధించు
तंत्र యంత్రవ్యవస్ధ
तंबाकू పొగాకు
तक కు
तक వరకు
तकनीक సాంకేతిక
तकनीक* సాంకేతికత
तकनीकीतंत्री సాంకేతిక
तकनीकीप्रशिक्षण సాంకేతిక శిక్షణ
तकनीकीसमर्थन సాంకేతిక మద్దతు
तकनीशियन సాంకేతిక నిపుణుడు
तकिया దిండు
तटस्थ తటస్థ
तटीय తీర ప్రాంత
तड़पना* బెంగ
ततैया* కందిరీగ
तत्काल తక్షణ
तत्परता* సంసిద్ధత
तथाकथित అలా పిలవబడు
तथापि, అయితే
तदर्थ తాత్కాలిక
तना కాండము
तनाव ఒత్తిడి
तनावपूर्ण ఉద్రిక్త
तन्मयता* మైమరవటం
तपस्वी తపస్వి, ముని
तब అప్పుడు
तबतक, अबतक ఈ సమయంలో
तमाशा, मजाक తమాషా
तम्बू గుడారం
तय करना విధించు
तरकश అమ్ముల పొది
तरबूज పుచ్చకాయ
तरलपदार्थ ద్రవం
तरसिना తపించు
तरह* తరగతి, రకం
तर्क తార్కికం
तर्कशक्ति* సహేతుకత్వం
तर्कशास्त्र తర్కశాస్త్రం
तर्कसंगत హేతుబద్దమైన
तर्कसंगत बनाना హేతుబద్ధంచేయు
तर्जनी* చూపుడు వేలు
तल దిగువన
तलना, roast వేపు
तलवार* కత్తి
तलाक విడాకులు
तलाश*करना వెతుకు
तलाहुआ వేయించిన
तवा పెనము
तश्तरी* చిన్నపళ్లెం
तस्करी* करना రహస్యంగా చేరవేయు
तहखाना భూగర్భ గది
तांबा రాగి
ताकना తదేకంగా చూచు
ताज కిరీటం
ताजा తాజా
ताज़ा తాజా
ताज़ा సేద దీర్చునట్టి
ताज़ा करना సేద దీర్చు
तात्पर्य ముఖ్యార్ధం
तानाशाह నియంత
तापीय ఉష్ణశక్తి సం
ताबीज తావీదు
ताबूत శవపేటిక
तारीख* తేదీ
तार्किक తార్కిక
ताला బీగం, తాళం
तालाब తటాకము, చెరువు
तालियाँ*बजाना చప్పట్లు కొట్టు
तालेकाछेद తాళంచెవి రంధ్రం
तिकड़ी* మూడు వస్తువులు
तितली సీతాకోకచిలుక
तिल నువ్వులు
तिल పుట్టు మచ్చ
तिलचट्टा బొద్దింక
तिल्ली ప్లీహము
तिहाई* మూడో వంతు
तीखा కారంగా
तीखा గాఢమైన ఘాటైన
तीन మూడు
तीनगुना మూడింతలు
तीर బాణం
तीव्र తీవ్ర
तीव्र వేగవంతమైన
तीव्रता* తీవ్రత
तीस ముప్ఫయ్
तीसरा మూడవ
तीसराआयाम* మూడోకోణం
तीसरीप्रति మూడవ నకలు
तु/तुम/आपस्वयं మీకు మీరు, నీకు నీవు
तुक* ప్రాసపదం
तुच्छ చిన్నవిషయం
तुरंत తక్షణమే
तुरंत వెంటనే
तुरंतघुमाव శీఘ్రమలుపు
तुरही* గాలి వాద్యము
तुलना करना సరిపడు
तुलना* పోలిక
तुलना*करना పోల్చిచూపు
तुलनीय పోల్చదగిన
तुलसी* తులసి
तू, तम, आप మీరు, నీవు, తమరు
तूफान తుఫాను
तूफान సుడిగాలి
तेंदुआ చిరుతపులి
तेज చురుకైన
तेज తేజము
तेज శీఘ్ర
तेज़ తీక్షణమైన, పదునైన
तेज़ी వేగం
तेजी* అభివృద్ధిచెందు
तेजी*लाना త్వరితం చేయు
तेजीसे తీక్షణంగా
तेजीसे* వేగంగా
तेरा, तुम्हारा, आपका మీ, నీ, తమ
तेरा, तुम्हारा, आपका మీది, నీది, తమది
तेल చమురు, నూనె
तेलव्यापारि నూనెల వ్యాపారి
तैनात करना రంగంలోకి దింపు
तैयार సిద్ధంగా
तैयार करना రూపొందించు
तैयार करना సిధ్ధపరచు
तैयारमिश्रण సిద్ధమిశ్రమం
तैयारी* తయారీ
तैरता తేలుచున్న
तैरना ఈదు
तैराकी* ఈత
तोटाना రూపం చెడగొట్టు
तोड़ना పగులు, పగల గొట్టు
तोता రామచిలుక
तोपखाना ఫిరంగులు
तौरना తేలు, తేలియాడు
तौलना తూచు
तौलिया తువాలు
त्याग త్యజించటం
त्यागना వదులుకొను
त्यागना విడిచిపెట్టు
त्यागपत्रदेना రాజీనామా చేయు
त्योहार పండుగ
त्रस्त, आतंक భయాందోళనకు గురైన
त्रासदी*दुःखांत విషాదాంతము
त्रिकोण త్రిభుజము
त्रिकोणमिति* త్రికోణమితి
त्रिपक्षीय మూడు పక్కలుగల
त्रिभाषी మూడు భాషలు గల
त्रिसाप्ताहिक వారానికి 3 సార్లు
त्रुटि* తప్పు
त्रैमासिक త్రైమాసిక
त्रैवार्षिक మూడేళ్లకు ఒకసారి
त्वचा* చర్మము
त्वरित తక్షణ
त्वरित త్వరితమైన
थकाजाना అలసిపోయిన
थकान విసుగు కలిగించు
थकान* నీరసం
थकावट విసుగు
थपकरदेना స్తంభింపజేయు
थपथपाना మెల్లగా చప్పుడుచేయు
थप्पड़ చరిచిన శబ్దము
थामना నొక్కి ఉంచు
थिसारस సారూప్య విరుద్ధపద నిఘంటువు
थूक ఉమ్మి
थे, थीँ ఉన్నాయి, ఉన్నారు
थैला సంచి
थैली* చిన్నసంచి
थोक ఎక్కువ పరిమాణం
थोक టోకు
थोकभाव వ్యాపార ధర
थोड़ा కొంచెం
थोड़ा కొద్దిగా
थोडाउबालना కొద్దిగాఉడికిన
थोड़ीदेर కొంచెం సేపు
थोपना పన్నులు వేయు
थोपना విధించు
थौलाझोला పనిముట్ల సంచి
थ्रेशर నూర్పిడి యంత్రం