Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/ट-ठ-ड-ढ

Wikibooks నుండి
टखना చీలమండ
टट्टू చిన్న గుర్రం
टपकना బొట్లుగా పడు
टब తొట్టి
टमाटर తక్కాలి, రామమునగ
टर्की సీమ కోడి
टर्नर తరిణ పట్టువాడు
टर्मिनस చివరి చోటు
टहनी* చిన్న కొమ్మ
टहलनेकीछड़ी* చేతికర్ర
टांडा* అర
टाइपिस्ट టైపు కొట్టువ్యక్తి
टाइफाइड సన్నిపాత జ్వరం
टाइल చదరపు పెంకు
टाई* అలంకార ముడి
टायर అలసిపోవు
टायर రబ్బరు తొడుగు
टालदेना తప్పించుకొను
टालना తప్పించు
टालना తప్పించుకొను
टिकट చీటి
टिकट ప్రయాణ అనుమతిపత్రం
टिकट, ముద్ర
टिप* చిట్కా మొన
टिप्पणी* విశేషంగా చెప్పినది
टिप्पणी* వ్యాఖ్య
टिफिन చిరుతిండి
टिमटिमाना మిణుకుమని ప్రకాశించు
टिमटिमाना మినుకు మినుకుమను
टीका लगाना టీకామందు వేయు
टीकाऊ మన్నిక గల
टीवी టెలివిజన్
टुकड़ा కర్రముక్క భాగం
टुकड़ा చిన్న ముక్క
टुकड़ा తునక
टूटना ఘర్షణ
टूटफूट* పగిలిపోయినవి
टूटाहुआ విరిగిపోయిన
टूथब्रश పళ్లు తోము కుంచె
टेक्नोक्रैट సాంకేతిక నిపుణుడు
टेनिस కట్టె బంతి ఆట
टेप పట్టీ
टेराकोटा మట్టి కళాకృతులు
टेलीफोन టెలిఫోన్
टैक्सी* బాడుగకారు
टैक्सी* బాడుగకారు, బాడుగ వాహనం, కారు
टैग చీటి
टैपिओका కర్రపెండలం
टैरिफ సుంకం
टॉनिक బలవర్ధక మందు
टॉफ़ी* తీపి బిళ్ల
टॉमटॉम* చాటింపు
टॉस నాణెం ఎగురవేయు
टोकन చిహ్నం
टोकरी* బుట్ట
टोपी* టోపీ
टौंक, टंकी* చెరువు, తొట్టి
ट्रक ఎక్కువచక్రాల లారీ
ट्राली* లాగు బండి
ट्रे పళ్లెం
ट्रेडमार्क వ్యాపార గుర్తులు
ट्रेडमार्क వ్యాపార చిహ్నం
ट्रेनसे రైలు ద్వారా
ट्रैक పందెపు బాట
ठंड చలి
ठंडा చల్లని
ठहराव నిలుపుదల
ठीक కచ్చితమైన
ठीक సరిగా
ठीक करना సరిచేయు
ठीकठीक సరిగా
ठीकहै సరే అలాగే
ठेकेदार గుత్తకాడు, గుత్తేదారు
ठेकेदार గుత్తేదారు
ठोड़ी* గడ్డం
ठोस కాంక్రీటు
ठोस ఘన
डकार लेना* తేపు, తేనుపు
डकैत దోపిడి దొంగ
डकैती* దోపిడీ
डच డచ్ దేశవాసి
डबल రెట్టింపు
डर భయము
डरना భయపడు
डरपोक పిరికితనం గల
डरपोक పిరికివాడైన
डराना భయపెట్టు
डरावना భయంకరమైన
डाँटना తిట్టు
डांड़ పడవ తెడ్డు
डाक* తపాల
डाकघर, तपालाकार्यालय తపాలా కార్యాలయం
डाकटिकट* తపాలా బిళ్ల
डाकमुहर* తపాలాముద్ర
डाका*भेजना ఉత్తరాలు పంపు
डाकामेल* టపాలు
डाकिया తపాలా ఉద్యోగి
डाकिया తపాలా వ్యక్తి
डाकिया తపాలా సేవకుడు
डामर తారు
डायपर ముడ్డి గుడ్డ
डायरी* దినచర్య పుస్తకం
डायल గడియార అంకెలఫలకం
डालना ఉంచు
डिक्री*, ఆదేశం
डिग्री* డిగ్రీ
डिज़इन बनाना రూపకల్పన
डिज़ाइन రూపకల్పన చేయు
डिज़ाइनर రూపకర్త రూపశిల్పి
डिटर्जेंट మురికి పోగొట్టునది
डिबेंचर ప్రభుత్వ అప్పుపత్రం
डिब्बा రైలు పెట్టె
डिस्क పళ్లెం
डुबाना గుచ్చు
डुबाना ముంచుట
डूबना మునుగు
डूबना వరదలా ముంచు
डेक బస్సులో ఒక అంతస్తు
डेटा సమాచారాంశాలు
डेटाबेस డేటాబేస్
डेस्क బల్ల
डॉलर డబ్బు ప్రమాణం
डोमेन ప్రమాణం కొలమానం
डोर, स्ट्रिंग తీగ
डोलायमान होना ఊగిసలాడు
ढंग అలవాటు
ढक लेना మూత
ढक्कन మూత
ढक्काढोल ఢంకా
ढलाना మెట్లవరుస
ढलाना వాలు
ढहजाना కుప్ప కూలడం
ढांचा చట్రం
ढिंगी* చిన్న పడవ
ढीला వదులుగాఉన్న
ढीलाढाला వదులుగాఉన్న
ढुलाई* మోత కూలి
ढेर కుప్ప
ढोंग నటన
ढोंग करना నటించు
ढोना లాగిపడవేయు