Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/ज-झ

Wikibooks నుండి
जंक्शन కూడలి
जंग తుప్పు
जंगलउझाड అరణ్యం
जंगली ఆటవిక
जंगली భయంకరమైన
जंगलीजानवर వన్యమృగం
जंजीर* గొలుసు
जंभाई* ఆవులింత
जई* వోట్స్ ధాన్యం
जगह* స్థలం
जगाना మేల్కొలుపు
जटिल క్లిష్టమైన
जटिल చిక్కులు కల
जटिलता* సంక్లిష్టత
जड़* వేరు
जड़*सेउखाड़ना సమూలంగా పెకలించు
जड़ीबूटी* మూలిక
जड़ीबूटीसंबंधी మూలికా సం
जनजाति* గిరిజన తెగ
जनजाति* తెగ
जनजातीयपरिषद* గిరిజనసమితి
जनपदपल्ली* దేవాలయప్రాంతం
जन्म పుట్టటం
जन्म పుట్టుక
जन्मकुंडली* జాతకచక్రం
जन्मकेपूर्वका పుట్టుక ముందు
जन्मजात పుట్టుకతో కల
जन्मदिन పుట్టిన రోజు
जब అయితే
जबकभी ఎప్పుడయినా
जबकि అయితే
जबड़ा దవడ
जबतक వరకు
जमा* జమ
जमा* భద్రతకై ఉంచిన వస్తువు
जमा*करना జమచేయు
जमाखीरी*करना దొంగనిల్వ చేయు
जमानत* జామీను
जमीन* భూమి
जमेहुआ స్తంభించిన
जरूरी విధిలేక, తప్పని సరిగా
जर्दी* గుడ్డులో పచ్చ సొన
जर्मन జర్మనీదేశసం
जलन* శోధము
जलनिकासी* మురుగు నీరు
जलरंग నీటితోకలుపురంగు
जलसह నీళ్ళు చొరని
जलस्तर నీటి మట్టం
जलातंक వెర్రికుక్క కాటు వ్యాధి
जलाना కాల్చటం
जलाना కాల్చు
जलाशय నీటినిల్వ స్థలము
जल्दबाजी* త్వరితం
जल्दी తొందర
जल्दी హడావుడి
जल्दी, तत्काल వెంటనే
जल्दीसे త్వరగా
जवाब జవాబు
जवाबदेही* జవాబుదారీ
जस्ता యశదము
जहर విషము
जहां, कहा, कहाँ ఎక్కడ?
जहांकहीं ఎక్కడయినా
जहाज ఓడ
जांघ* తొడ
जांच करना*, తనిఖీ చేయు
जांच* పరిశోధన
जांच* విచారణ
जांच* करना విచారించు
जांच*, trial విచారణ
जांच*करना నేర పరిశోధన చేయు
जांच*करना విచారించు
जांचना పరీక్షించు
जांचपड़ताल*करना తనిఖీ చేయు
जागना మేలుకొని యుండు
जागरूक తెలిసిన
जागरूक మేల్కొన్న
जागरूकता* అప్రమత్తజ్ఞానం
जाज నృత్య సంగీతము
जाति* కులం
जाति*संबंधी జాతిపరమైన
जातिवाद జాతివాదం
जातीय జాతిసం
जादीठहराना గడువుమించి నివసించు
जादू ఇంద్రజాలం
जादूगर ఇంద్రజాలికుడు
जादूगर మాంత్రికుడు
जानकारी* విజ్ఞానం
जानकारी* సమాచారం
जानना తెలుసుకొను
जानबूझकर ఉద్దేశపూర్వకంగా
जानबूझकर ఉద్దేశ్యపూర్వక
जानबूझकर ఉద్దేశ్యపూర్వక
जाना వెళ్ళు
जापानी జపాన్దేశసం
जाम పండ్లుపంచదార పాకం
ज़ामीन హామీ
जायफल జాజికాయ
जार కూజా
जारी కొనసాగుతున్న
जारी करना జారీచేయు
जारी करना విడుదల చేయు
जारीरखना కొనసాగించు
जाल వల
जाल* సాలీడు
जालबिछाना వలపన్ను
जालसाजी* దొంగ సంతకం
जासूस గూఢచారి
जासूस నేర పరిశోధకుడు
जाहिरहै ప్రత్యక్ష
जिंदा సజీవంగా ఉండు
जिगर కాలేయం
जिज्ञासा* తెలుసుకోవాలనే ఆసక్తి
ज़िपपिनकोड తపాలా గుర్తింపుసంఖ్య
जिम्मेदार బాధ్యత గల
जिम्मेदारी* బాధ్యత
जिला జిల్లా
जिलाकोष జిల్లా నిధి
जिलान्ययस्थान జిల్లా న్యాయస్ధానం
ज़िलापरिषद* జిల్లా కౌన్సిల్
ज़िलाबोर्ड జిల్లా బోర్డు
जिल्द*बनाना కలిపి కట్టటం
जिसे, किसे ఎవరిని, ఎవరికి
जीत* గెలుపు
जीत* విజయం
जीतना గెలుచు
जीतना విజయం సాధించు
जीन జన్యువు
जीभ* నాలుక
जीव జీవి
जीवद्रव्य జీవపదార్థం
जीवन జీవితం
जीवनकाल జీవితకాలం
जीवनशैली* జీవనశైలి
जीवनी* జీవిత చరిత్ర
जीवविज्ञान జీవశాస్త్రం
जीवाणु సూక్ష్మ జీవులు
जीवाणुनाशक సూక్ష్మజీవనాశని
जीवाणुविज्ञान జీవాణువిజ్ఞానం
जीवितरहना కొంతకాలంబతుకు
जुआ కాడి
जुआ జూదం
जुआखेलना జూదం ఆడు
जुकाम జలుబు
जुगल, चबाना నమలు
जुगाली*करना నెమరువేయు
जुड़नार బిగించినది
जुड़वां జంట
जुदाई* విభజన
जुर्माना జరిమానా
जुलूस ఊరేగింపు
जूँ* పేలు, తలలోపేలు
जूं* పేను
जूता పాదరక్ష
जूरी* న్యాయ సంఘము
जूरीकासदस्य తీర్పుకు సహాయకుడు
जेट జెట్ యంత్రం
जेठ బావ, భర్త అన్న
जेब* జేబు
जेब*मेरखना జేబులో ఉంచు
जेबखर्चकापौसा జేబుడబ్బు
ज़ेबरा చారల గుర్రం
ज़ेबरापार రోడ్డు దాటు చారల దారి
ज़ेरॉक्समशीन నకలుయంత్రం
जेल* జైలు
जेली* పండ్ల గుజ్జు పాకం
जैकेट రవిక
जैवखाद సేంద్రీయ ఎరువు
जैविक జీవసంబంధ
जैविक, जैव* సేంద్రీయ
जैविकविकास సేంద్రీయ పరిణామం
जैविरसायनविज्ञान సేంద్రీయ రసాయనశాస్త్రం
जैसा వంటి
जो ఏది
जोकर వినోదం పంచువాడు
जोकोईभी ఎవరయినా
जोखिम ప్రమాద సంభావ్యత
जोखिमभरा ప్రమాదకర
जोखिमी సాహసమైన
जोड కీలు
जोड़ మచ్చ, అతుకు
जोडकर కూడు, కలుపు
जोडना అనుసంధానపరచు
जोडना కలుపుభాగం
जोड़ना చేర్చు
जोड़हुआ కూడిన మొత్తం
जोड़ा జంట
जोड़ाहुआ జోడించిన
जोतना పొలం దున్ను
जोभीहो ఏమైనప్పటికి
जोर ఒత్తి పలకటం
जोरदार తీవ్ర
जोरदेना గట్టిగా కోరు
जोरदेना నొక్కి చెప్పు
ज़ोरदेना నొక్కి పలుకు
जोरसे బిగ్గరగా
जोरसेखींचना గట్టిగా లాగు
जोरसेफेंकना చుట్టి విసురు
जौहरी నగల వ్యాపారి
ज्ञात గ్రహించిన
ज्ञान జ్ఞానం
ज्ञान జ్ఞానం
ज्ञानोदय జ్ఞానోదయం
ज्ञापन విజ్ఞాపన
ज़्यादागरम करना బాగావేడిచేయు
ज्यामिति* జ్యామితి
ज्यामितीय రేఖాగణిత సం
ज्योतिष జ్యోతిష్యం
ज्वरसंबंधी జ్వరం కలిగించు
ज्वार అల ఆటుపోటు
ज्वारजल పోటు నీరు
ज्वाला* జ్వాల
झंडा జెండా
झकना వాలుగావుండు
झगड़ा తగాదా
झगड़ालू తగాదాలు పెట్టుకొను
झटकना బలవంతంగా లాగుకొను
झटका కుదుపు
झटका తీవ్రమైన చికాకు/దెబ్బ
झपक* రెప్పపాటు
झपकी* అల్పనిద్ర
झपकी*लेना మగత నిద్రపోవు
झरना జలపాతం
झलक* స్వల్పంగా కనబడుట
झाड़न* దుమ్ము తుడుచునది
झाडना కుంచెతో శుభ్రం చేయు
झाड़ू చీపురు
झाडू लगाना ఊడ్చు
झालमेलकरना గజిబిజిచేయు
झिझक* సందేహము
झिरी పగులు, గాడి
झिल्ली* పొర
झींगा రొయ్య
झींगा రొయ్య చేప
झील* సరస్సు
झुंड కీటక గుంపు
झुंड మంద
झुकजाना వంగిపోవు
झुकना విశ్రాంతి తీసుకొను
झुकना, नष्ट होना, डूबना తగ్గిపోవు, మునుగు
झुकाव వంపు
झूगफेन నురుగు
झूछा బూటకపు
झूठ అబద్ధం
झूठा అబద్ధమాడువాడు
झूलनावॆल्ड करना లోహాలను అతుకు
झूला ఊయల
झोपड़ी* గుడిసె, గుడారం
झोपड़ी* గుడిసె, పాక