ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/च-छ
స్వరూపం
| चंदन | గంధపు చెక్క |
| चंद्रसंबंधी | చంద్రుని సం |
| चकत्ते | దద్దుర్లు |
| चकाचौंध करना* | మిరుమిట్లు గొలుపు |
| चक्कर | సుడి |
| चक्कर करना | వలయాలుగా తిరుగు |
| चक्करदार | చుట్టుతిరుగుడు |
| चक्की | రుబ్బు యంత్రం |
| चक्की* | మర |
| चक्र | చక్రం |
| चक्रवात | తుపాను, సుడిగాలి |
| चक्री, डिस्क* | చక్రం |
| चटनी* | పచ్చడి |
| चटाई* | చాప |
| चटाख*सेटूटना | ఆకస్మికంగా తెగు |
| चट्टान* | బండ రాయి |
| चढ़ना | కాళ్లు చేతులతో పైకెక్కు |
| चढ़ाई* | ఆరోహణం |
| चतुर, चालाक | తెలివైన |
| चतुरस्रचतुर भुज | చతురస్రం |
| चतुर्धांश | నాలుగో వంతు |
| चतुर्भुज | నాలుగుపక్కలున్న |
| चतुष्कोण | చతుర్భుజం |
| चतुष्कोण | సమచతురస్రం |
| चनगीदड़ | గబ్బిలం, ఆట కర్ర |
| चपरासी | బంట్రోతు |
| चप्पल* | చెప్పులు |
| चमक* | మెరుపు |
| चमकदमक* | మెరుపు |
| चमकना | ప్రకాశించు |
| चमकाना | కిరణీకరణం చేయు |
| चमड़ा | బాగుచేసిన తోలు |
| चमडासाफं करना | తోలుశుభ్రపరచు |
| चमेली* | మల్లెపూవు |
| चम्मच | చెంచా చిన్న గంటె |
| चयन | ఎంపిక |
| चयनकरना | ఎంచుకొను |
| चयनित | ఎంపిక చేసిన |
| चरखी* | గిలక |
| चरण | దశ |
| चरबी* | కొవ్వు |
| चरम | తీవ్ర |
| चरमोत्कर्ष | పతాక సన్నివేశం |
| चरवाहा | కాపరి |
| चराना | బీడులో పశువులను మేపు |
| चरित्र | స్వభావం |
| चर्च | చర్చి |
| चर्चा* | చర్చ |
| चर्चा*करना | చర్చించు |
| चर्मीय | చర్మ సం |
| चलचित्र | చిత్రం |
| चलताफिरता | కదిలే |
| चलन सीकनेबच्चा | తప్పటడుగుల బిడ్డ |
| चलना | నడచిపోవు |
| चलागया, चलेगया | వెళ్ళారు, వెళ్లెను |
| चलाना, | నడుపు |
| चांद | చంద్రుడు |
| चांदनी* | వెన్నెల |
| चांदी* | వెండి, రజితం |
| चाकू | కత్తి |
| चाची | అత్త పిన్ని |
| चाटना | నాలుకతో నాకు |
| चातुर्य | చాకచక్యం |
| चाप | వర్తులభాగం |
| चाय* | టీ, తేయాకు |
| चार | నాలుగు |
| चारअक्षरोंकाशब्द | నాలుగచ్చుల మాట |
| चारा | ఎరబెట్టు |
| चारा | మేత |
| चारोंओर | అన్ని వైపుల చుట్టూ |
| चारोंओर | చుట్టూ |
| चार्ट | చిత్రం, రేఖాచిత్రం |
| चार्टर | సంస్ధ నిబంధనలు |
| चाल* | నడక |
| चाल* | వంచన |
| चालक | వాహన చాలకుడు |
| चालकदल | సిబ్బంది |
| चालाक | జిత్తులు వేయగల |
| चालीस | నలభై |
| चालू | నడుస్తున్న |
| चालू, सक्रिय | పనిచేస్తుంది |
| चावल | బియ్యం |
| चाहिए | తప్పక |
| चाहिए | తప్పక చేయవలసిన |
| चाहिए | నొక్కిచెప్పటానికి |
| चाहिए | వలెను |
| चाहे | లేదా |
| चाहे | సంబంధం లేకుండా |
| चिंगारी* | నిప్పురవ్వ |
| चिंतन | తీవ్రాలోచన |
| चिंतनकरना | జాగ్రత్తగాయోచించు |
| चिंतनाकरना | ఊహల్లో విహరించు |
| चिंता* | ఆందోళన |
| चिंता* | ఆత్రుత |
| चिंता* | కలవరము |
| चिंतित | ఆత్రుతతో కూడిన |
| चिंतित | దిగులు పడిన |
| चिंतित होना | ఆందోళన గల |
| चिकन, मुर्गी, मुर्गा* | కోడి |
| चिकना | జిడ్డుగా |
| चिकनायी* | కందెన |
| चिकनी*मिट्टी | బంక మన్ను |
| चिकित्सक | చికిత్సకుడు |
| चिकित्सक | వైద్యుడు |
| चिकित्सक | వైద్యుడు |
| चिकित्सा* | చికిత్స |
| चिकित्सा* | వైద్య |
| चिकित्सा*केंद्र | వైద్య కేంద్రం |
| चिकित्सीय | గుణపర్చగల |
| चिचिंडा | పొట్లకాయ |
| चिड़िया* | పిట్ట |
| चिढचिढाहट | చికాకు |
| चिता* | చితి |
| चित्र | బొమ్మ |
| चित्र बनाना | పాత్ర చిత్రించు |
| चित्रांकन | చిత్రలేఖనం |
| चिनाई* | తాపీపని |
| चिप | పలుచని ముక్క |
| चिपकनेवाला | జిగురు |
| चिमटा | పటకారు |
| चिल्लाना | బిగ్గరగా పిలుచు |
| चिल्लाना, जोर से बोलना | అరచి చెప్పు |
| चिह्नलोगो, | చిహ్నం |
| चींटी* | చీమ |
| चीता | చిరుత |
| चीन | తగరము |
| चीनी* | చక్కెర |
| चीनी* | చైనావాసి, చైనా భాష |
| चीनीमिट्टीपात्र | పింగాణీ పాత్రలు |
| चीरना | చీల్చివేయు |
| चुंगी* | సరుకులపై సుంకం |
| चुंगीनाका | సుంకంవసూలుచోటు |
| चुंबकत्व | అయస్కాంతత్వం |
| चुंबकीय | ఆకర్షణీయ |
| चुंबन | ముద్దు |
| चुंबन करनाचूमना | ముద్దు పెట్టుకొను |
| चुकंदर | బీటు దుంప |
| चुकाना | తిరిగి చెల్లించు |
| चुकाना | పంపిణీ చేయు |
| चुटकीलेना* | గిల్లు |
| चुनना | ఎంచుకొను |
| चुनना | కోయు |
| चुनाव, poll | ఎన్నిక |
| चुनावकरना, चुनना | ఎన్నుకొను |
| चुनौती* | సవాలు |
| चुनौती*देनेवाला | వ్యక్తిని సవాలు చేయు |
| चुन्नट* | మడత |
| चुपचाप | నిశ్శబ్దంగా |
| चुभोना | గుచ్చు |
| चुभोना | పొడుచు |
| चुस्त | చురుకైన |
| चुस्त | లాఘవం గల |
| चुहोदानि* | ఎలుక బోను |
| चूक* | పరిహరించడం |
| चूक* | పొరపాటు |
| चूक*करना | తప్పుచేయు |
| चूचुक | చనుమొన |
| चूड़ी* | గాజు |
| चूना | చుక్కలుగా పడు |
| चूरचूर करना | పొడి చేయు |
| चूर्ण | పొడి |
| चूल्हा | పొయ్యి |
| चूसना | పీల్చు |
| चूसना | లోనికి పీల్చు |
| चूहा | ఎలుక |
| चूहे | చిట్టి ఎలుక |
| चूहों | చిట్టి ఎలుకలు |
| चेतना* | స్మారకస్థితి |
| चेतावनी* | హెచ్చరిక |
| चेतावनी*देना | హెచ్చరించు |
| चेहरा | ముఖం |
| चेहरेका | ముఖానికి సం |
| चैंपियन | విజేత |
| चैक | బ్యాంకు చీటి |
| चैनल | వాహిక |
| चॉकलेट | చాక్లెట్ |
| चोंच* | పక్షిముక్కు |
| चोकर | తవుడు |
| चोट* | గాయం |
| चोटपहुंचाना* | హాని కలిగించు |
| चोटी* | పిలకజుత్తు |
| चोर | దొంగ, చోరుడు |
| चोरी* | దొంగతనం |
| चोरी*करना | దొంగిలించు |
| चौकीदार | కాపలాదారు |
| चौगुना | నాలుగింతలు |
| चौड़ा | విశాలమైన |
| चौड़ा | విశాలమైన |
| चौड़ा करना | పెంచు, విస్తృతం చేయు |
| चौड़ाई* | వెడల్పు |
| चौथा | నాలుగో, నాలుగవ |
| चौपाया | నాలుగు కాళ్ళ జీవి |
| छँटनीकरना | తగ్గించు |
| छंदपद्य | పద్యము |
| छंदशास्त्र | ఛందస్సు |
| छठा | ఆరవ |
| छड़ी* | కడ్డీ |
| छड़ी*लकडी | కర్ర |
| छत* | ఇంటి పైకప్పు |
| छद्म | నకిలీ |
| छद्मनाम | మారుపేరు |
| छप्पर | తాటి/ కొబ్బరి ఆకులు మొ |
| छमाही | అర్ధ వార్షిక |
| छल | వంచన |
| छलयोजना*करना | నడుపు |
| छलांग*लगाना | దుముకు |
| छह | ఆరు |
| छाँटनाकतरना | కొమ్మలు కత్తిరించు |
| छाता | గొడుగు |
| छाती* | ఛాతీ |
| छात्र | విద్యార్థి |
| छात्रवृत्ति* | ఉపకార వేతనం |
| छात्रावास | విద్యార్ధుల వసతి గృహం |
| छानना | వడపోత పోయు |
| छाप* | ముద్ర |
| छापना | ముద్రించు |
| छापा | దాడి |
| छाया* | నీడ |
| छायाप्रति*बनाना | నకలు ముద్రణ |
| छाला | పొక్కు |
| छाला | బొబ్బ |
| छावनी* | సైనిక ప్రదేశం |
| छिड़कना | చుక్కలుగా చల్లు |
| छिद्ररोमकूप | సూక్ష్మరంధ్రం |
| छिपाना | దాచిపెట్టు |
| छिपाना | రహస్యంగా ఉంచు |
| छिपाहुआ | దాచిన |
| छिलका | పై తొక్క |
| छींक* | తుమ్ము |
| छुटकारा | విడుదల |
| छुटकारापाना | వదిలించుకొను |
| छुट्टी* | శలవు |
| छुट्टी* | వదిలి వెళ్లు |
| छूट* | తగ్గింపు |
| छूट* | మినహాయింపు |
| छूट* | ముదరా, తగ్గింపు |
| छूना | తాకు |
| छेद करना | బెజ్జం వేయు |
| छेनी* | ఉలి, వడ్రంగి పనిముట్టు |
| छोटा | చిన్న |
| छोटा | చిన్న |
| छोटा | పిన్న వయసుగల |
| छोटा थैली, साचॆ* | చిన్నసంచి |
| छोटागांव | కుగ్రామం |
| छोटीछंम्मच | చిన్న గరిటె, మి లీ5 |
| छोटीमाता* | ఆటలమ్మ |
| छोटे | మిక్కిలి చిన్న |
| छोटेमोटेकाम | చిల్లర ఉద్యోగాలు |
| छोड़दिया | వదలి పోయెను |
| छोड़देना | తొలగించు |
| छोड़देना | విడిచిపెట్టు |
| छोड़ना | త్యజించు |
| छोड़ना | వదలి వేయు |
| छोड़ना | వదలిపెట్టు |
| छोड़ना | వదిలిపెట్టడం |