Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/चीज

Wikibooks నుండి
चीज వస్తువు
अंडरवियर లోదుస్తులు
अख़बार వార్తాపత్రిక
ऊपर పైకి
कतरनी*कैंची* కత్తెర
कपड़े దుస్తులు
कमरा గది
कमीज* చొక్కా
क़लम* కలం
कांटा త్రిశూలం
काग़ज़ కాగితం
कुरसी* కుర్చీ
कोट కోటు
खिड़की* కిటికి
गिलास గాజు
घर ఇల్లు
चम्मच గరిటె
चाकू చాకు
चादर* దుప్పటి
चित्र చిత్రం
छत* పై కప్పు
छत* పై కప్పు
छाता గొడుగు
जूते పాదరక్షలు
जैकेट జాకెట్
टूथपेस्ट పండ్లుతోము ముద్ద
टूथब्रश పండ్లుతోము కుంచె
टेलीफ़ोन, दूरभाष టెలిఫోను
टोपी* టోపీ
डेस्क మేజా బల్ల
तौलिया తువ్వాలు
दीपक దీపం
दीवार* గోడ
नहानेकाकमरा స్నానపు గది
नोटबुक నోటు పుస్తకం
पंटलून*पैंट* పొడవు కాళ్ల లాగు
पत्र ఉత్తరం
पेटी* వస్తువుల పెట్టె
पेन्सिल* పెన్సిలు
प्लेट పళ్లెం
फर्नीचर సామగ్రి
फर्श* నేల
फ्रिज శీతల యంత్రం
बटुआ డబ్బు సంచి
बिस्तर పడక
भोजनालय ఫలహారశాల
मानचित्र పటం
मेज* బల్ల
मोज़े మేజోళ్లు
रसोईघर వంటఇల్లు
लिबास దుస్తులు
वस्तु* వస్తువు
वस्तु* వస్తువు
वस्तुएं వస్తువులు
शयनकक्ष పడక గది
शैम्पू షాంపూ
शौचालय మరుగుదొడ్డి
साबुन సబ్బు
सामग्री* వస్తువు
स्याही* సిరా