Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/घरकासामान

Wikibooks నుండి
घरकासामान గృహ వస్తువులు
अध्ययनकक्ष అధ్యయనగది
कतरनी*कैंची* కత్తెర
कपड़ेधोनेकीमशीन బట్టలుతుకు మర
कमरा గది
कमीज* చొక్కా
कलम* కలం
काग़ज़ కాగితం
खरल రుబ్బు రోలు
खालीछत ఇంటిపై ఖాళీస్ధలం
खिड़की* కిటికి
खूंटी కొయ్యమేకు
घड़ी గడియారం
घर ఇల్లు
चटाई* చాప
चम्मच గరిటె
चम्मच చెంచా
चाकू చాకు
चावी* తాళం చెవి
चित्र చిత్రం
चूल्हा పొయ్యి
चूल्हा పొయ్యి
छड़ी* కర్ర
छत ఇంటి పైకప్పు
छत* పై కప్పు
छाता గొడుగు
जूते పాదరక్షలు
जैकेट జాకెట్
झरोखा కంత, గూడు
झूला ఊయల
टाइल చదరపు పెంకు
टूथपेस्ट పండ్లుతోము ముద్ద
टूथब्रश పండ్లుతోము కుంచె
टेलीफ़ोन, दूरभाष టెలిఫోను
तकिया దిండు
तकियाकवर దిండు గలీబు
तख्तरी సాసర్
तख्तरी* పళ్లెం
तहखाना భూగర్భ గది
तार తీగ
ताला* బీగం, తాళం
तौलिया తువ్వాలు
दराज* టేబుల్ డెస్క్
दर्पण అద్దం
दांतमंजन పండ్ల పొడి
दियासलाई* అగ్గి పుల్ల
दीपक దీపం
दीपक దీపము
दीवार* గోడ
दूरदर्शन, टॆलीविजन టెలివిజన్
धागा దారం
नल కుళాయి
नोटबुक నోటు పుస్తకం
पंटलून*पैंट* పొడవు కాళ్ల లాగు
पत्र ఉత్తరం
पेन्सिल* పెన్సిలు
प्लेट పళ్లెం
फ्रिज శీతల యంత్రం
बटुआ డబ్బు సంచి
बरामदा వరండా
बर्तन పాత్రలు
बर्फ़पेटी* మంచు పెట్టె
बाती* వత్తి
बुनाई*कीसूई* అల్లికసూది
बैठनेकाकमरा కూర్చొను గది
बोरा బస్తా
भंडारकक्ष సరుకుల గది
मंच వేదిక
मंज़िल అంతస్తు
मटका కుండ
माचिस* అగ్గి పెట్టె
मानचित्र పటం
मिट्टीकातेल కిరోసిన్ నూనె
मूत्रालय మూత్ర విసర్జన చోటు
मेज* టేబుల్
मेज* బల్ల
मोज़े మేజోళ్లు
रजाई* మెత్తని బొంత
रसोईघर వంట ఇల్లు
रसोईघर వంట ఇల్లు
रस्सी* పగ్గము
रोशनदान గాలి కిటికి
लोहा ఇనుము
वाचनालय పఠన గది
शेड కొష్టం
शैम्पू షాంపూ
शौचांलय మరుగు దొడ్డి
शौचांलय మరుగు దొడ్డి
शौचालय మరుగు దొడ్డి
सरौता వక్క పగలగొట్టునది
साबुन సబ్బు
साबुनपेटी* సబ్బు పెట్టె
सुई* సూది
सुरक्षित భద్రమైన పెట్టె
सुराही* కూజా
स्याही* సిరా