Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/गुण

Wikibooks నుండి
गुण లక్షణాలు
अंधेरा చీకటిగా
अच्छा మంచి
आसान సులభమైన
कठिन కఠినమైన
कठिन కష్టమైన
कमज़ोर బలహీన
गंदा మురికియైన
ग़लत తప్పుయైన
गीला తేమగల
धीमा నిదానంగా
नया కొత్త
पतला సన్నని
पुराना, बुढ़ा పాత, ముదుసలి
पूर्ण నిండుగా
प्रकाशमान కాంతిగల
बहुत చాలా
बुरा చెడ్డ
भारी బరువైన
महंगा ఖరీదైన
मुलायम మృదువైన
युवा యువ
रिक्त ఖాళీయైన
विदेशी విదేశీ
शक्तिशाली శక్తిగల
शांत ప్రశాంతమైన
शोरमय ధ్వనితో కూడిన
सस्ता ఖర్చు లేని
सही సరైన
सूखा ఎండిన
स्थानीय స్ధానిక