Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/खनिज, लोहधातु

Wikibooks నుండి
खनिज, लोहधातु ఖనిజాలు, లోహాలు
अभ्रक అభ్రకం
इस्पात ఉక్కు
कसौटी గీటురాయి
कांसा కంచు
कोयला బొగ్గు
खनिज ఖనిజం
खनिजसंसाधन ఖనిజ సంపద
खान, खनिज भांडार గని
खानश्रामिक గని కార్మికుడు
गंधक గంధకం
चांदी వెండి
चाक సుద్ద
जस्ता యశదం
टीन తగరము
डामर తారు
तांबा రాగి
पारा పాదరసం
पीतल ఇత్తడి
प्लैटिनम ప్లాటినం
मुलतानीमिट्टी చవిటిమట్టి
लोहा ఇనుము
लौहअयस्क ఇనుప ఖనిజం
संगमरमर చలువరాయి
सफेदासीसा తెల్ల సీసం
सीसा సీసం
सेलखड़ी సుద్ద రాయి
सोना బంగారం