Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/ए-ऐ-ओ-औ

Wikibooks నుండి
एक ఏక
एक ఒక
एक ఒకటి
एकजुटता* ఐకమత్యం
एकजुटा करना కలుపు
एकतरफ ఒక ప్రక్కన
एकता* ఐకమత్యం
एकत्र करना కూడబెట్టు
एकत्र करना సమావేశపరచు
एकत्वअधिकार హక్కు
एकन्रुत्य ఒక నృత్యం
एकपक्षीय ఏకపక్ష
एकबार ఒకసారి
एकबिस्कुट బిస్కట్
एकमात्र ఒకే ఒక
एकरूप మార్పులేని, ఏకరీతి
एकरूप మూస రకం
एकल ఒంటరి
एकसमान ఒకే తీరైన
एकसाथ ఏకకాలంలో
एकसाथ ఏకకాల
एकसाथ ఒకటిగా కలసి
एकसाथहोना ఏకకాలానజరుగు
एकस्वअधिकार సర్వసామ్య హక్కు
एकांकि, अधिनियम ఏకాంకిక
एकांतवासी ఏకాంత, ఒంటరి
एकांतवासी ఒంటరిగా ఉన్న
एकाधिकार గుత్తాధిపత్యం
एकाधिकारी గుత్తాధికారి
एकीकरण ఏకీకరణ
एकीकरण సమన్వయం
एकीकृत करना భాగాలన్నింటిని కలుపు
एजेंट ప్రతినిధి
एजेंसी* సంస్థ
एटलस పటాల పుస్తకం
एड़ि* మడమ
एड़ी* కాలి మడమ
एड्स ఎయిడ్స్ వ్యాధి
एनअवशेष అవశేషం
एम्बुलेंस వైద్యసహాయ వాహనం
एयरलाइन* వైమానిక సంస్థ
एलान ప్రకటన
एलोपैथी* ఇంగ్లీషు వైద్యం
एल्बम చిత్రాల పుస్తకం
एल्युमीनियम అల్యూమినియం
एशियाई ఆసియా వాసి
एहतियात ముందు జాగ్రత్త
एहसान దయ
एहसास అవగాహన చేసుకొను
ऐंठना పిండు, మెలిపెట్టు
ऐतिहासिक చారిత్రాత్మక
ऐतिहासिकरूपसे చారిత్రాత్మకంగా
ऑक्सीजन ప్రాణవాయువు
ऑक्सीजनमास्क ప్రాణవాయు కవచం
ऑनलाइन అనుసంధాన వ్యవస్ధ
ऑन्कोलॉजी* క్యాన్సరు అధ్యయనం
ऑपरेटर నిర్వాహకుడు
ऑप्टिक కంటి సంబంధ
ओंठ పెదవి
ओलंपियाड ఒలింపిక్ క్రీడాస్ధలం
ओलावृष्टि* వడగండ్ల వాన
ओलिंपिक ఒలింపిక్ క్రీడల
ओलों* వడగండ్లు
ओवरड्राफ्ट అధిక ఉపసంహరణ
ओवरलैप వేరొకదానిపైకెక్కు
ओवरसियर పర్యవేక్షకుడు
ओह ఓహ్
ओहदा పదవి క్రమ హోదా
औचित्य ఔచిత్యం
औचित्य సమర్థన
औचित्य సముచితత్వం
औचित्यसाबितकरना తగు కారణం చూపు
औद्योगिक పారిశ్రామిక
औपचारिक పద్ధతి ప్రకారమైన
औपनिवेशिक వలస సం
और మరియు
और/या మరియు/ లేక
औरनही లేదు, ఏదీ లేదు
औरभी ఇంకా
औषथप्रयोग ఔషధవాడకం
औषधालय ఔషధశాల
औसत సరాసరి సగటు