Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/उ-ऊ-ऋ

Wikibooks నుండి
उंगली* చేతివ్రేలు
उंडेलना ధారగా పోయు
उकसाहट* ప్రేరేపణ
उक्ति* పలుకు
उगना మొలకెత్తు
उचित ఉచితమైన, తగిన
उचित సరైన
उचित సహేతుకమైన
उच्च ఎత్తయిన
उच्च न्यायालय ఉన్నత న్యాయస్ధానం
उच्चअंत అధిక ముగింపు
उच्चआयोग రాయబార కార్యాలయం
उच्चतकनीक అధిక సాంకేతిక
उच्चतमन्यायालय సర్వోన్నత న్యాయ స్ధానం
उच्चरक्तचाप అధిక రక్తపోటు
उच्चारण ఉచ్చారణ
उच्चारण మాట్లాడు విధానం
उच्चारण करना, भाषाप्रयोगप्रवाही ఉచ్చరించు
उच्छतमसीमाछत గరిష్ఠమితి
उछालना చివుక్కున పైకి లేచు
उज्ज्वल ప్రకాశించెడు
उठना లేచు
उठाना పైకెత్తు
उड़तीहुईदृष्टिडालना తేరిపారజూచు
उडतेहुए ఎగురుతూ
उड़ना ఎగురు
उड़ान* విమానం
उतरना, गिराना పడుట, పతనం
उतराई* రేవుచేరటం, నేలపైదిగటం
उतारना వదలి వేయు
उत्कंटा* ఉత్కంఠ
उत्कृष्टता* శ్రేష్ఠత
उत्खनन గనుల తవ్వకం
उत्तम ఉత్తమమైన
उत्तमढंगसे అపూర్వముగా
उत्तर ఉత్తరం దిక్కు
उत्तर ప్రత్యుత్తరం
उत्तरदायी బాధ్యుడైన
उत्तरपश्चिम వాయువ్య
उत्तरपूर्व ఈశాన్య దిశ
उत्तराधिकार వారసత్వం
उत्तराधिकारमेँपाना వారసత్వంగా పొందు
उत्तरी ఉత్తరపు
उत्तेजक ఉత్తేజకర
उत्तेजना* భావోద్రేకం
उत्तेजना* రెచ్చగొట్టటం
उत्तेजना*मेँ ఆవేశంగా
उत्तेजित ఉత్తేజితమైన
उत्तेजित करना ఉత్తేజపరచు
उत्पन्न करना ఉత్పత్తిచేయు
उत्पाद ఉత్పాదన
उत्पादक నిర్మాత
उत्पादक పుట్టించేది
उत्पादक ఫలవంతమైన
उत्पादकता* ఉత్పాదకత
उत्पादन ఉత్పత్తి
उत्पादन ఉత్పత్తి
उत्पादन करना ఉత్పత్తిచేయు
उत्पीड़न బాధ పెట్టటం
उत्पीडित హింసించబడ్డ, పీడిత
उत्प्रवास వలస పోవడం
उत्वीडक బాధించే
उत्सर्जन ఉద్గారం
उत्सव వేడుక
उत्सवमनाना సంబరం చేసుకొను
उत्साह ఉత్సాహం
उत्साह ఉత్సాహం
उत्साहपूर्णस्थिति* ఉత్సాహస్థితి
उत्साहहीन అర్ధ మనసుగల
उत्साही ఉత్సాహం గల
उत्सुक ఆతురతగా
उथला లోతు లేని
उदात्तता* ఉదాత్తత
उदार ఉదాత్తమైన
उदार ఔదార్యము గల
उदारवादी ఒక మోస్తరు
उदास నిస్పృహలో గల
उदास होना నిరుత్సాహపడు
उदासबैठना బెంగ పెట్టుకొను
उदासीन పట్టించుకొనని
उदासीनता* ఉదాసీనత
उदाहरण ఉదాహరణ
उदाहरण దృష్టాంతం
उद्गोषणा*करना ప్రకటించు
उद्घाटन ప్రారంభం
उद्घाटन करना ప్రారంభించు
उद्घाटनसंबंधी ప్రారంభ
उद्दिष्ट ఉద్దేశించబడిన
उद्देश्य ఉద్దేశం
उद्देश्य ప్రయోజనం
उद्धरण సూక్తి, ఉటంకం
उद्धरणचिह्न ఉటంకచిహ్నం
उद्धरणदेना యథాతథంగా చెప్పు
उद्यम వ్యాపారం
उद्यम సాహస కార్యం
उद्यान ఉద్యానవనం
उद्यान, बगीचा తోట
उद्येगपति పారిశ్రామిక వేత్త
उद्योग పరిశ్రమ
उधार लेना అప్పుతీసుకొను
उधारदेना అప్పిచ్చు
उधारलेना అప్పు తీసుకోవటం
उनका వారి యొక్క
उन्नत అభివృద్ధి పరచిన
उन्नत ఆధునిక
उन्नति*करना ఉద్ధరించు
उन्नतिकरना* వర్దిల్లు
उन्नती करना వృద్ధి పొందు
उन्नीस పందొమ్మిది
उन्माद ఉన్మాదం
उन्माद వ్యామోహం
उन्मूलन నిర్మూలన
उन्हेँउनको వారిని వారికి
उप ఉప
उपकर పన్ను కాని రుసుం
उपकरण ఉపకరణం
उपकरण పనిముట్టు
उपकरण పరికరాలు
उपकरण సామాను
उपकार ఉపకారము
उपकारी దయాగుణం గల
उपकृत करना ఉపకారంచేయు
उपक्रम చొరవ
उपग्रह ఉపగ్రహం
उपचार చికిత్స
उपचार करना చికిత్స చేయు
उपचारी నివారణా సంబంధ
उपचुनाव ఉప ఎన్నిక
उपज* దిగుబడి
उपदान పారితోషికం
उपदेशक బోధకుడు
उपद्रव కలహం
उपद्रवी పోకిరి
उपनगर నగర సమీపము
उपनगरीय నగర ప్రాంతం
उपनाम ఇంటిపేరు
उपनाम మారుపేరు
उपन्यास నవల
उपन्यासकार నవలారచయిత
उपभोक्ता వినియోగదారుడు
उपभोग వినియోగం
उपभोग करना వినియోగించు
उपमा* ఉపమానము
उपयुक्त తగిన
उपयोग ఉపయోగం
उपयोगकरना ఉపయోగపర్చు
उपयोगकरना ఉపయోగించు
उपयोगकरना ఉపయోగించుకొను
उपयोगकर्ता వాడుకదారు
उपयोगिता* ఉపయోగం
उपयोगिता* ప్రయోజనం
उपयोगी ఉపయోగకరమైన
उपलब्धि* విజయం
उपवास ఉపవాసం
उपविधि* నిబంధన
उपव्यई వృధా చేయునట్టి
उपसभापति ఉపాధ్యక్షుడు
उपसर्ग ఉపసర్గ
उपस्थित होना హాజరగు
उपस्थिति* ఉనికి
उपस्थिति* హాజరు
उपहार బహుమతి
उपहास करना ఎగతాళి చేయు
उपाध्यक्ष ఉపసభాపతి
उपाध्यक्ष ఉపాధ్యక్షుడు
उपाय విరుగుడు
उपार्जित వృద్ధి చెందిన
उपाहार చిరుతిండి
उपेक्षा* ఉపేక్షచేయు
उफनना ఉప్పొంగు
उबालना కాగబెట్టు
उभयचर ఉభయచర జంతువు
उभरताहुआ ఉద్భవిస్తున్న
उभरना వెలువడు
उमढ़ना పొంగి పొర్లు
उम्मीद* నిరీక్షణ
उम्मीद*करना ఆశించు
उम्मीदवार అభ్యర్థి
उम्र* వయసు
उम्रबढ़ना* వయసు పెరగడం
उर्वर ఫలవంతమైన
उलझन* చిక్కు
उलटजाना తారుమారగు
उलटदेना తారుమారు చేయు
उल्टाबहना వెనుకకు గుంజుకొను
उल्लंघन ఉల్లంఘన
उल्लास తన్మయం
उल्लू గుడ్లగూబ
उल्लेखकरना ఉదహరించు
उल्लेखनीय గొప్ప
उल्लेखनीयरूपमेँ గణనీయంగా
उष्ण ఉష్ణ
उष्णकटिबंधीय ఉష్ణమండల
उष्णप्रमाण కెలొరీ ఉష్ణ ప్రమాణం
उसका, उसके, उसकी తన, అతని, వాని
उससमयसे నుండి
उस् तरह ఆ విధంగా
उस् विषयमें ఆ విషయంలో
उस्तरा కత్తి
ऊंचाई* ఎత్తు
ऊंचाई* ఔన్నత్యము
ऊंचीउड़ान*भरना పైకి ఎగురు
ऊंछापहाड ఎత్తయిన కొండ
ऊंट ఒంటె
ऊतक కణజాలం
ऊन ఉన్ని
ऊनी ఉన్నితో అల్లిన
ऊपर పైకి
ऊपर పైన
ऊपर మేడమీద
ऊपर , on upon మీద
ऊपर लेना పైకి తీసుకొను
ऊपरउठाना పైకి ఎత్తు
ऊपरउठाना పైకి లేచు
ऊपरऔरनीचे పైకి, కిందికి
ऊपरकीओर కొండపైకి
ऊपरी ఎగువ
ऊपरीभाग పై భాగం
ऊबड़खाबड़ అసమమైన
ऊबाहुआ విసుగు చెందిన
ऊर्जा* శక్తి
ऋण అప్పు
ऋण రుణం అప్పు
ऋण రుణాలు
ऋणग्रस्तता* అప్పులభారం
ऋणदाता రుణదాత
ऋणी రుణపడిన
ऋतुएँ* రుతువులు
ऋषि రుషి